Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterశ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions100
Academic Year2023-24
  1. ఉచ్వాసం -నిశ్వాసం మధ్య తేడాలు రాయండి


    04:14
    View Solution
  2. వాయుసహిత-సక్రియ మధ్య తేడాలు రాయండి


    02:42
    View Solution
  3. శ్వాసక్రియ-దహనం మధ్య తేడాలు రాయండి


    04:01
    View Solution
  4. కిరణజన్యసంయోగక్రియ-శ్వాసక్రియ మధ్య తేడాలు రాయండి


    02:57
    View Solution
  5. వయసహిత, అవాయుశ్వాసక్రియలలో ఏవైన రెండు పోలికలు రాయండి


    02:21
    View Solution
  6. ఒక్కోసారి ఆహారం శ్వాసనాళం లోకి పోయి ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది ?


    03:45
    View Solution
  7. కొండలు,గుట్టల వంటి ప్రదేశల్లో నెమ్మదిగా నడిచినప్పటికీ శ్వాసక్రియ వేగంగా జరగడానికి కారణలు రాయండి.


    02:29
    View Solution
  8. రక్తకేశానాళికలోకి చేరడానికి వీలుగా గాలి వాయుగోణులలో నిలువ ఉంటుంది.ఈ వాక్యంలో సరిచేయవలిసిన అంశాలు ఏమిటి?


    02:09
    View Solution
  9. మొక్కలు పగలు కిరణజన్యసంయోగక్రియాను,రాత్రి శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి.మీరు ఈ అంశాన్ని అంగీకరిస్తారా? ఎందుకు?


    03:24
    View Solution
  10. సముద్రల లోపలికి వెళ్లి ఈతకోట్పర్వతరోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్ లను, తీసుకుని వెళతారు ఎందుకు?


    04:55
    View Solution
  11. గరిష్టస్థాయిలో వాయు వినిమయం జరగడానికి వీలుగా వాయు గోణులు ఎలా మార్పు చెందాయో  రాయండి.


    04:29
    View Solution
  12. శ్వాసక్రియలో చక్కెర ల నుండి శక్తి ఎక్కడ విడుదలవుతుంది అనే ప్రశ్నకు మాల "ఊపిరితిత్తులు" అని, రజియ "కండరాలు" అని సమాధానం రాశారు. ఎవరి సమాధానం సరైనది?ఎందుకు?


    04:13
    View Solution
  13. శ్వాసక్రియ లో ఎపిగ్లాటిస్, డయాఫ్రమ్ ల పాత్ర ఏమిటి?


    04:07
    View Solution
  14. కణస్థాయిలో వాయు వినిమయం ఎలా జరుగుతుంది?


    04:14
    View Solution
  15. బ్రాంఖియోల్(శ్వాసనాళికల) వాయు వినిమయం ఎలా జరుగుతుంది?


    04:42
    View Solution
  16. కష్టమైన వ్యాయామాలు చేసినపుడు కండరాలలో నోప్పి కలుగుతుంది. కండరాల నోప్పికి, శ్వాసక్రియకు సంబంధం ఏమిటి?


    03:56
    View Solution
  17. ఆకులతో పాటు కాండం కూడా శ్వాసిస్తుందని రాజు చెప్పాడు. నివు అతనిని సమర్దిస్తావా? ఎలా?


    04:22
    View Solution
  18. శరీరంలో డయాఫ్రంమ్ లేకపోతే ఏమవుతుంది?


    02:20
    View Solution
  19. ఉపిరితిత్తుల వ్యాది నిపుణుడిని కలిసే అవకాశం కలిగితే, అపుడు శ్వాసక్రియ గురించి అతడిని నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు ? (లేదా) అవాయు శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలని చూపే ప్రయోగాన్ని రాయండి.


    03:20
    View Solution
  20. మీ పాశాల ప్రయోగశాలలో అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకోవటానికి మీరు చేసిన ప్రయోగంలో అనుసరించన విధానం ఏమిటి?


    05:53
    View Solution
  21. చక్కెరను మండించే ప్రయోగంలో నీవు గమనించిన అంశాలు ఏమిటి?


    03:36
    View Solution
  22. కప్పలో జరిగే చర్మీయ శ్వాసక్రియ గురించి సమాచారం సేకరించండి.నివేదిక తయారుచేసి మీ తరగతి లో ప్రదర్శించండి


    05:17
    View Solution
  23. పొగాకు వినియోగం, కాలుష్యం మొదలైన వాటివల్ల కలిగే శ్వాసకోశ వ్యాధుల గురించి సమాచారం సేకరించండి . దానిపై మీ తరగతితో చర్చించండి


    06:05
    View Solution
  24. శ్వాసక్రియ మార్గాన్ని తెలియజేసే బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి.


    01:57
    View Solution
  25. శ్వాసక్రియలో జరిగే దశల ను తెలిపే రేఖాచిత్రం(block diagram)గీయండి. కణశ్వాసక్రియ గుర్తించి మీరేమి తెలుసుకున్నారో రాయండి.


    04:44
    View Solution
  26. మన శరీరంలో జరిగే శ్వాసక్రియా యంత్రాంగాన్ని నీవేలా అభినందిస్తావు?


    03:37
    View Solution
  27. మీ పాటశాల సింపోజియంలో చర్చించటానికి అవాయు శ్వాసక్రియ పై ఒక వ్యాసాన్ని తయారుచేయండి


    05:37
    View Solution
  28. హిమోగ్లోబిన్, క్లోరోఫిల్ లు శ్వాసక్రియ గురించి మాట్లాడాకుంటున్నట్లుగా ఒక కార్టన్ గీయండి


    03:55
    View Solution
  29. Can it be said that Priestly's experiment helped us to find out more about composition of air ? How ?


    04:38
    View Solution
  30. లేవోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినపుడు వెలువడేది ఏమిటి?


    01:23
    View Solution
  31. గాలి గురుంచి తన ప్రయోగం ద్వారా లేవోయిజర్ ఏమి తెలుసుకున్నారు


    02:09
    View Solution
  32. లేవోయిజర్ ప్రయోగాల ఆధారంగా మనం ఏ నిర్ధారణకు రావచ్చు?


    01:35
    View Solution
  33. లేవోయిజర్ అనుకున్న బొగ్గు పులుసు వాయువు ఏమిటి?


    01:02
    View Solution
  34. లేవోయిజర్ పరిశోధనల ప్రకారం పీల్చడానికి పనికి వచ్చే గాలి ఏమిటి?


    01:27
    View Solution
  35. తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియ విధానంలో ఏయే సోపానాలు ఉంటాయని లేవోయిజర్ పేర్కొన్నారు?


    02:44
    View Solution
  36. మన చుట్టు ఉన్న గాలితో పోల్చినపుడు విడిచే గాలి వేడిగా ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. శ్వాసక్రియ దీనికి కారణ మవుతుందని మీరు అనుకుంటున్నారా?


    01:47
    View Solution
  37. ఏ వాయువు సున్నపు తేటను పాలవలె తెల్లగా మారుస్తుంది?


    01:18
    View Solution
  38. మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు, మనం భయటకు వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంది


    01:05
    View Solution
  39. మనం ఆహారం తినే సమయంలో మాట్లాడకుడదని ఎందుకు అంటారు?


    03:02
    View Solution
  40. శ్వాస క్రియలో ప్రక్కటెముక కండరాలు, ఉదరవితానముల పాత్ర ఏమిటి? స్త్రీ పురుషులు ఇరువిరిలో రెండు శ్వాసక్రియలో పాల్గొంటాయి


    03:54
    View Solution
  41. శ్వాసక్రియను ప్రహవితం చేసే ఇతర పరిస్థితులు ఏమిటి?


    02:27
    View Solution
  42. మెదడు నుండి శ్వాస అవయావాలకి వెళ్ళే నాదులను కతిరించినట్లితేశ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని వలన మనకు ఏం అర్హ్దమవుతుంది?


    02:51
    View Solution
  43. శ్వాసక్రియ జరిగే సమయంలో ఏం జరుగుతుంది.


    01:51
    View Solution
  44. నిశ్వాస సమయంలో శరీరం నుండి తొలగించబడిన వాయువు ఏది? ఇది ఎక్కడి నుండి వస్తుంది?


    01:06
    View Solution
  45. ఉచ్చ్వాస సమయంలో ఊపిరితిత్తుల లోకి వెళ్ళే వాయువుల సంఘటనం ఏది?


    01:15
    View Solution
  46. ఉచ్చ్వాస, నిశ్వాస వాయువుల సంఘటనలో తేడా ఏమైన ఉందా?


    01:47
    View Solution
  47. ఉచ్చ్వాసించే, నిస్వాసించే వాయువులలో ఆక్సిజన్ పరిమాణంలో తేడాకు కారణమేమిటి?


    02:39
    View Solution
  48. నిస్వాసించే వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుటకు కారణమేమిటి?


    01:55
    View Solution
  49. గ్లూకోజ్ అనువు విచిన్నం చెందటం, అనేక క్రమానుగత రసాయన చర్యల ద్వారా జరుగుతుంది. ఇది శక్తి విడుదల కావడంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?


    02:01
    View Solution
  50. వాయుగోణులలోకి కణాలకు కణ శ్వాసక్రియ నిర్వహించడానికి ఆక్సిజన్ అవసరమా? ఎందుకు?


    02:44
    View Solution
  51. తీవ్రమైన వ్యాయామం చేసిన తరువాత మనకు కండరాలలో నొప్పి వస్తుంది కదా! కండరాలకు సరిపోయినంత ఆక్సిజన్ సరఫరా జరిగిందా?


    03:16
    View Solution
  52. కండరాలలో ఏ రసాయనాలు ఏర్పడతాయి?


    02:26
    View Solution
  53. బేకరీలలో రొట్టెల తయారీదారులు పిండికి ఈస్ట్ను కలిపినపుడు ఏం జరుగుతుంది?


    02:35
    View Solution
  54. శ్వాసక్రియ శక్తిని విడుదల చేసే ప్రక్రియ. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు?


    02:00
    View Solution
  55. చక్కెరను మండిచినపుడు ఏమి జరుగుతుంది?


    01:54
    View Solution
  56. శీతాకాలంలో చలికోటు (స్వెటర్) వేసుకున్నప్పుడు మనకు వెచ్చగా ఉంటుంది. చలికోటు మన శరీరం విడుదల చేసిన ఉష్ణాన్ని వృధా కాకుండా కాపాడుతుంది. అంటే మన శరీరం ఉష్ణాన్ని విడుదల చేసిందని అనుకోవచ్చా? ఇంకా ఏయే మార్గాల ద్వారా మన శరీరం ఉష్ణాన్ని కోల్పోతుంది?


    04:09
    View Solution
  57. శరీరం, కోల్పోయే ఉష్ణోగ్రత , ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత ఒక నిస్పతిలో ఉంటాయా?


    03:34
    View Solution
  58. ఉదయం నిద్ర లేవగానే మీ శరీర ఉష్ణోగ్రతను కొలవండి. కొంచెం సేపు జాగింగ్ చేసిన తరువాత మరలా ఉష్ణోగ్రతను కొలవండి. రెండిటికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? లేదా? వివరించండి


    03:08
    View Solution
  59. మొక్కలు జంతువులలో జరిగే శ్వాసక్రియలలో నీవు ఏమేమి పోలికలు గమనించావు?


    03:07
    View Solution
  60. మీరు ఎప్పుడైనా చిత్తడి ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడ పెరిగే మొక్కల కాండం సేకరించండి. దానిలో గల రంద్రాల సంఖ్య, పరిమాణాన్ని మామూలు నేల మీద పెరిగే కాండంతో పోల్చి చుడండి. రెండు ఒకే రకంగా ఉన్నాయా? భిన్నంగా ఉన్నాయా? ఎందుకు?


    04:58
    View Solution
  61. వాయు మార్గంలో తేమ లేనట్లైతే ఏం జరుగుతుంది?


    03:04
    View Solution
  62. రెండు ఊపిరితిత్తులూ ఒకే పరిమాణంలో ఉంటాయా?


    02:08
    View Solution
  63. వాయుకొసగోణులు అసంఖ్యాకం గాను, అతి చిన్నవి గాను ఎందుకు ఉంటాయి?


    03:22
    View Solution
  64. విడిచే గాలిలో ........................... మరియు ........................... ఉంటాయి


    01:08
    View Solution
  65. గాలి, ఆహరం శరీరం లోపలికి వెళ్ళడానికి వీలుగా పనిచేసే కండర యుతమైన మూత వంటి నిర్మాణం .............


    01:03
    View Solution
  66. కణాలలో నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని ........................... అంటారు


    01:09
    View Solution
  67. మొక్కలలో ..................... భాగాలలో లేంటిసేల్స్ ఉంటాయి ఇవి ................చర్యకు తోడ్పడతాయి


    01:19
    View Solution
  68. మంగ్రూవ్లలో శ్వాసక్రియ .................... ద్వారా జరుగుతుంది.


    01:00
    View Solution
  69. సర్వ తంత్రులను ఇక్కడ గమనించవచ్చు.


    00:52
    View Solution
  70. ఊపిరితిత్తులలో శ్వాస కదలికను తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?


    04:15
    View Solution
  71. శ్వాసక్రియ ఒక విచిన్నక్రియ ఎందుకంటే


    02:01
    View Solution
  72. కణాలలో శక్తి నిలువ ఉండే ప్రదేశం


    01:07
    View Solution
  73. పులిసిన ఇడ్లీ, దోసె నుండి వాసన వస్తుంది. అందుకు కారణమైన సూక్ష్మజీవి ఏది?


    01:16
    View Solution
  74. గ్లూకోజ్ విచ్చ్చిన్నం చెందడం వలన విడుదలయిన శక్తీ ఏ పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది?


    00:56
    View Solution
  75. క్రింది పటంలో a, b లను గుర్తించండి


    01:32
    View Solution
  76. అవాయు మరియు వాయు సహిత శ్వాసక్రియలలో ఏర్పడే ఉత్పన్నలు ఏవి?


    02:02
    View Solution
  77. సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చే వాయువు


    00:52
    View Solution
  78. మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు, మనం భయటకు వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంది


    01:05
    View Solution
  79. మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?


    01:58
    View Solution
  80. చిత్తడి ప్రదేశాలలో పెరిగే మంగ్రూవ్ మొక్కలు జరిపే శ్వాసక్రియ గురించి వ్రాయండి?


    06:14
    View Solution
  81. శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించే ప్రయోగాన్ని మీ పాటశాలలో నిర్వహించిన విధానాన్ని వ్రాయండి.ఇదే ప్రయోగం పొడి విత్త్తనాలతో చేస్తే ఫలితం ఎలా ఉండవచ్చు?


    06:19
    View Solution
  82. ప్రయోగశాలలో శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించుటకు మీరు నిర్వహించిన ప్రయోగం యొక్క విధానం మరియు తిసుకొనిన జాగ్రతలు వివరించండి


    06:13
    View Solution
  83. క్రింది పటమును పరిశిలంచి, ఈ ప్రశ్నలకు సమాధాములు రాయండి.


    01:07
    View Solution
  84. ఫై పటందేనిని సూచించును?


    02:45
    View Solution
  85. ఫై ప్రయోగంలో వేడి చేసి, చాల్లార్చిన గ్లూకోజ్ ఫై పారాఫిన్ ద్రవాన్ని పొరగా ఎందుకు పోస్తారు?


    02:32
    View Solution
  86. గ్లూకోజ్ కు ఎందుకు డయాజిన్ గ్రీన్ ద్రవాన్ని కలుపుతారు? కలిపిన తరువాత ఏ మార్పును గమనించావు?


    02:25
    View Solution
  87. ఈ ప్రయోగంలో సున్నపు నిరును ఎందుకు ఉపయోగించారు?


    02:12
    View Solution
  88. ధర్మమిటర్ యొక్క బల్బ్ గ్లూకోజ్ నీటిలో ఎందుకు మునిగి ఉండాలి?


    03:48
    View Solution
  89. తరగతి గదిలో అవాయ శ్వాసక్రియ ప్రయోగం నిర్వహించావు కదా! కింది ప్రశ్నలకు సమాధనిమిమ్ము.


    01:00
    View Solution
  90. ఈ ప్రయోగం నిర్వహించడం ద్వార నీవు ఏ ఏ విషయాలు నిరుపించాగలవు?


    02:00
    View Solution
  91. ఈ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణన్ని నీవు ఎందుకు వేడిచేశావు?


    02:05
    View Solution
  92. వేడిచేసిన తర్వాత గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ లేదు అని ఎలా నిర్దారించుకుంటావు?


    02:36
    View Solution
  93. సున్నపుతేటలో నీవు గమనించిన మార్పులు ఏమి? ఎందుకు?


    01:47
    View Solution
  94. మానవునిలో వాయు ప్రసార క్రమాన్ని ఫ్లో చర్ట్టు ద్వారా వివరించండి.


    01:26
    View Solution
  95. ఈ ప్రయోగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?


    01:54
    View Solution
  96. ధర్మమిటర్ రిడింగ్ ఏ విధమైన మార్పు ఉంటుంది?


    02:01
    View Solution
  97. ఈ ప్రయోగం నిర్వహించేటప్పుడు దార్మమిటరులో మార్పు గమించారా?


    02:13
    View Solution
  98. ఈ ఉష్ణం ఎక్కడి నుండి వచ్చిందని మీరు భావిస్తున్నారు?


    01:59
    View Solution
  99. ప్రయోగం చేసేటప్పుడు మనం తిస్కోవాల్సిన జాగ్రత్త ఏమిటి?


    01:34
    View Solution
  100. ఈ ప్రయోగాన్ని పొడి విత్తనాలతో నిర్వహిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది?


    01:36
    View Solution

Example questions and complete solutions for chapter శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ