Class 10 | CHEMISTRY |
Chapter | ఆమ్లాలు - క్షారాలు - లవణాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
A,B,C,D&E అని ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినప్పుడు అవి వరుసగా 4,1,11,7 మరియు 9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది. వీటిలో pH విలువ యొక్క పెరిగే దిశగా ఆరోహణ క్రమంలో రాయండి. వీటిలో ఏది తటస్థ ద్రావణం?
A,B,C,D&E అని ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినప్పుడు అవి వరుసగా 4,1,11,7 మరియు 9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది. వీటిలో pH విలువ యొక్క పెరిగే దిశగా ఆరోహణ క్రమంలో రాయండి. వీటిలో ఏది బలమైన క్షార౦?
A,B,C,D&E అని ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినప్పుడు అవి వరుసగా 4,1,11,7 మరియు 9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది. వీటిలో pH విలువ యొక్క పెరిగే దిశగా ఆరోహణ క్రమంలో రాయండి. వీటిలో ఏది బలమైన ఆమ్లం?
A,B,C,D&E అని ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినప్పుడు అవి వరుసగా 4,1,11,7 మరియు 9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది. వీటిలో pH విలువ యొక్క పెరిగే దిశగా ఆరోహణ క్రమంలో రాయండి. వీటిలో ఏది బలహీన ఆమ్లం?
A,B,C,D&E అని ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినప్పుడు అవి వరుసగా 4,1,11,7 మరియు 9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది. వీటిలో pH విలువ యొక్క పెరిగే దిశగా ఆరోహణ క్రమంలో రాయండి. వీటిలో ఏది బలహీన క్షార౦?
తటస్థీకరణ౦ ? అనగా నేమి రెండు ఉదాహరణలు రాయండి.
తటస్థీకరణనును నిర్వహించి రెండు ఉదాహరణలులిమ్మ.
ఆమ్లమును/ క్షారమును నీటికి కలిపినప్పుడు ఏమి జరుగుతుంది?
ఆమ్లమునకు నీరును చేర్చిన జరుగు మార్పును వివరించుము.
క్షారమునకు నీరును చేర్చిన జరుగు మార్పును వివరించుము.
నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు దంతక్షయం ఎందుకు ప్రారంభం అవుతుంది?
pH విలువ..... .. కంటే తక్కువైతే దంతక్షయం ప్రారంభం అగును.
దంతక్షయం ఏవిధముగా ఏర్పడును, దాని నివారణకు పాటించవలసిన నియమాలు ఏవి?
శుద్ధ జలం విద్యుత్ వాహకత ను ఎందుకు ప్రదర్శించదు?
"మినరల్ వాటర్ ఒక విద్యుత్ నిరోధక పదార్థం" వివరించండి
శుద్ధ ఎసిడిక్ ఆమ్లం విద్యుత్వాహకతను ఎందుకు ప్రదర్శించదు?
పాల వ్యాపారి కొద్దిగా తినే సోడా ను పాలకు కలిపినాడు ఈ క్రింది వాటికి కారణాలు వ్రాయండి? ఎందుకు ఆ పాల యొక్క pH విలువను 6 నుండి పెంచాడు?
పాల వ్యాపారి కొద్దిగా తినే సోడా ను పాలకు కలిపినాడు ఈ క్రింది వాటికి కారణాలు వ్రాయండి? ఎందుకు ఆ పాల యొక్క pH విలువను 6 నుండి పెంచాడు?
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను, తడిలేని పాత్రలలో నిల్వ చేస్తారు. ఎందుకు?
ఆల్కహాల్, గ్లూకోస్ వంటి లవణాలు హైడ్రోజన్ ను కలిగి ఉన్నప్పటికీ అది ఆమ్లాలు కావు. దీనిని ఒక కృతం ద్వారా వివరింపుము.
హైడ్రోజన్ కలిగియున్న సమ్మేళనాలనీ ఆమ్లాలో కాదో నిర్ధారించటానికి కృత్యం చేయుము.
లవణాల యొక్క స్పటికజలం అంటే ఏమిటి? దీన్ని ఒక కృత్యం ద్వారా వివరింపుము.
లవణాలు స్పటికజలం ఉంది అని కృత్యం ద్వారా నిరూపించు ము
లవణాల యొక్క స్పటికజలం అంటే ఏమిటి? దీన్ని ఒక కృత్యం ద్వారా వివరింపుము.
క్షార౦ కలిపిన జల ద్రావణం విద్యుద్వావాకతను చూపు పటం గీయండి. చక్కెర/ గ్లూకోజ్ కరిగిన జల ద్రావణంలో లో విద్యుత్వావాహం జరగదు?
ఆమ్ల వర్షాలు చెరువు/ నదులలోని కి వచ్చి చేరినపుడు జలచరాల ఉనికికి ప్రమాదం. ఎందుకు?
బేకింగ్ పౌడర్ అని దేనిని పిలుస్తారు? దీనిని కేక్ తయారీ లో వాడినప్పుడు మృదువుగా మరియు మెత్తగా చేస్తుంది. ఎందుకు?
మనము తినే కేక్ చాలా మృదువుగా మెత్తగా ఉండుటకు దాన్ని తయారీలో కలిపి రసాయన పదార్థం ఏమిటి? దానిని? ఏమని పిలుస్తారు దాని చర్య గురించి వివరించుము.
తినేసోడా(బ్రేకింగ్ సోడా) ఉతికే సోడా (వాషింగ్ సోడా)ల యొక్క ఏవేని నాలుగు ఉపయోగాలు వ్రాయుము.
వాషింగ్ సోడా, బ్రేకింగ్ సోడా రసాయన ఫార్ములా వ్రాసి, వాటి ఉపయోగాలు తెలపండి
ఆమ్లాలు జల ద్రావణాలలో .. రుచిని ప్రదర్శిస్తాయి.
ఆమ్లం, లోహంతో చర్యనొందినపుడు .. వాయువును ఇస్తాయి.
ఆమ్లాలు జల ద్రావణాలలో విద్యుత్ వాహకతను ప్రదర్శించిన కారణంగా అవి ............ గా గుర్తించబడతాయి.
ఆమ్లాలు, క్షారాలతో చర్యనొందితే .. మరియు నీరు ఏర్పడతాయి.
ఆమ్లాలు మిధైల్ ఆరెంజ్ ను .. రంగులోకి మారుస్తాయి.
క్షారాలు రుచికి .. గాను , పట్టుకుంటే .. గుణం కలిగి ఉంటాయి .
క్షార ద్రవనాలు కూడా ఆమ్లాల మాదిరిగా వాహకతను ప్రదర్శించటం చేత అవి .. గా గుర్తించబడ్డాయి.
క్షారాలు .. చర్య నొందినప్పుడు లవణాన్ని,.. ఏర్పరుస్తాయి.
క్షారాలు ఫినాఫ్తాలీన్ ను .. రంగులోనికి మారుస్తాయి.
జతపరుచుము
ఆమ్ల ద్రావణాలలో మిథైల్ ఆరంజ్ సూచిక రంగు
క్షారా ద్రావణాలలో ఫినాఫ్తలీన్ సూచిక యొక్క రంగు
క్షారా స్థితిలో మిథైల్ ఆరంజ్ సూచిక రంగు
ఒక ద్రావణం ఎర్ర లిట్మస్ ను నీలి రంగు లోకి మార్చింది. దాని pH విలువ
ఒకద్రావణం పగిలిన కోడిగుడ్డు పొట్టుతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపు తేటను పాల వలె మార్చింది.
నీటిలో కరిగే క్షారాలను......... .. అంటారు .
ఈ క్రింది వానిలో ఒక జత పదార్ధాలు సాధారణ లవణాన్ని ఇస్తాయి
హైడ్రోక్లోరిక్ ఆమ్లం సార్వత్రిక PH సూచికలు ఏర్పారచే రంగు (PH=1).....
ఈ క్రింది వానిలో ఏ మందును అజీర్ణంకు ఉపయోగిస్తారు?
మెగ్నీషియం లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వలన ఏర్పడే వాయువు
ఈ క్రింది వానిలో తటస్థీకరణ ప్రక్రియను కచ్చితంగా గా చూపించేది
పొడిగా ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం(HCL) నీలి లిట్మస్ కాగితంతో చర్య జరపదు. హైడ్రోక్లోరిక్ ఆమ్లము చర్య జరుపుతుంది. ఎందుకు?
అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ 6. కానీ దీనిని పెరుగుగా మారినప్పుడు pH విలువ ఎందుకు మారుతుంది? వివరించుము.
సమాన పొడవు (3 సెంటీమీటర్లు) ఉన్న మెగ్నీషియం ముక్కలను సమాన గాఢత కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లమునకు కలిగినప్పుడు ఎ ద్రావణం నందు చర్య వేగంగా జరుగుతుంది? ఎందుకు?
బీట్రూట్ ను ఉపయోగించిన మీ సొంత సూచికను ఎలా తయారు చేస్తారు? వివరించండి
నీ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు తరగతినందు ఒక సొంత సూచికను తయారీ చెయ్యమనిన నీవు ఏ విధంగా చేసెదవో ఒక నమూనా తెలుపుము.
సూచికలతో వివిధ రసాయన పదార్థాల ప్రతిస్పందన తెలుపుము
ఉల్లిపాయ, వెనీల, సుగంధ ద్రవ్యం, లవంగ నూనెలలో వేటిని ఒళ్ ఫ్యాక్టరీ సూచికలుగా వాడవచ్చు వివరింపుము.
ఆమ్లాలు, లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.. వివరింపుము
మనోభిరామ్ ఆమ్లంను చర్యశీలత గల లోకమునకు కలిపిన విడుదలగు వాయువు ఏమిటి? దీన్ని నిరూపణకు అవసరమైన పరికరాలు మరియు కృత్యం ద్వారా వివరింపుము
HCl ఆమ్లంతో 'Zn' ముక్కల చర్య వలన హైడ్రోజన్ వాయువు విడుదల అగును అని చూపు ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితాను రాసి, ప్రయోగ విధానం వివరించండి.
జింక్ లోపం NaOHతో రసాయన చర్యను కృతం ద్వారా వివరించండి.
క్షారాలు , లోహాలతో చర్యను తెలిపే ఒక కృత్యాని వ్రాయండి.
క్షారాల కు , లోహాలను కలిపిన అవి H2 వాయువును విడుదల చేయునని చూపు కృతం వివరించుము.
సోడియం కార్బోనెట్లు, సోడియం హైడ్రోజన్ కార్బోనెట్లు, ఆమ్లాలతో చర్య జరిపి CO2, నీటిని విడుదల చేస్తాయి. నిరూపించండి
తటస్థీకరణ చర్యలు అనగానేమి? ఒక కృతం ద్వారా వివరించండి
ఒక ఆమ్లం క్షారా౦తో చర్య జరిపినప్పుడు సూచిక రంగులో జరుగు మార్పును తెలుపు కృతంను వ్రాయుము
లోహ ఆక్సైడ్లు క్షారా స్వభావాన్ని. కలిగి ఉంటాయి. కృతం ద్వారా వివరింపుము.
లోహ ఆక్సైడ్లు, ఆమ్లంతో చర్య జరిపిన అది తటస్థీకరణ చర్య అని అని కృతం ద్వారా తెలుపుము.
ఆమ్లాలు ద్రావణంలో మాత్రమే అయానులను ఏర్పరుస్తాయా? కృత్యం ద్వారా వివరించండి.
జల ద్రావణాలలో ఆమ్లాలు, అయానులను ఉత్పత్తి చేస్తాయా? నిరూపించు ము
ఆమ్లాలు క్షారాలు నీటిలో కలిపినప్పుడు ఏం జరుగుతుంది?కృత్యం ద్వారా వివరించుము.
ఆమ్ల౦ను నీటిలో కలిగించుట ఒక ఉష్ణమోచక చర్య (లేక) ఉష్ణ గ్రాహక చర్య అని నిరూపించు ప్రయోగము వ్రాయుము.
ఆమ్లము,క్షారాలలో బలమైన, బలహీనమైన ఆమ్ల, క్షారాలను ఏ విధంగా గుర్తిస్తావు ?కృతం ద్వారా వివరింపుము
ఏ౦టాసీడ్ ఏ విధంగా పని చేస్తుందో కృత్యం ద్వారా వివరించుము
మీ ప్రాంతంలో మొక్కల పెరుగుదల కోసం ఉపయోగించే మట్టి pH విలువలను నీవెలా నిర్దరిస్తావు?
లవణాల pH విలువను లెక్కించుము.
అంటాసిడ్ గుళిక(టాబ్లెట్) లో ఉన్న పదార్థం ఆమ్లమా?క్షారామా?
అంటాసిడ్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కడుపులో ఎటువంటి చర్య జరుగుతుంది?
మీకు ఒక్కొక్కదానిలో వేర్వేరుగా స్వేదన జలం, ఒక ఆమ్లం మరియు ఒక క్షారా౦ గల మూడు పరీక్ష యు యునాళికలు ఇవ్వబడ్డాయి. ఒకవేళ మీకు నీలి లిట్మస్ కాగితం మాత్రమే ఇస్తే దాని సహాయంతో ఆ మూడు పరీక్షనాళికలలో ఉండే ద్రావణాలను ఎలా గుర్తిస్తావు?
ఆమ్లం, లోహం తో చర్య జరిపినప్పుడు సాధారణంగా వెలువడే వాయువు ఏది? దాన్ని ఎలా గుర్తిస్తావు ?
క్యాల్షియం సమ్మేళనం, సజల HCl ఆమ్లంతో చర్య జరిగినప్పుడు బుస బుస పొంగుతూ బుడగల రూపంలో వాయు విడుదలవుతుంది. ఈ చర్యలు విడుదలైన వాయువు మండుచున్న కొవ్వొత్తిని ఆరుపుతుంది . మరియు సున్నపు నీటిని పాలవలె మారుస్తుంది. ఈ చర్యలు ఏర్పడిన ఒక సమ్మేళనం క్యాల్షియం క్లోరైడ్ అయితే జరిగిన చర్యకు తుల్ససమీకరణం వ్రాయండి.
జల ద్రావణాలలో HCL,`HNO_3` మొదలైనవి ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఆల్కహాల్, గ్లూకోజ్ వంటి ద్రావణాలు ఆమ్లా స్వభావాన్ని ప్రదర్శించవు. ఎందుకు?
గాడ ఆమ్లాన్ని సజల ఆమ్లంగా మార్చడానికి ఆమ్లాన్ని నీటికి చుక్కలుగా కలపాలి. కానీ నీటిని ఆమ్లానికి కలపకూడదని సలహా ఇస్తారు_ ఎందుకు?
మానవ శరీరంలోని రసాయనాల pH విలువ తగ్గితే ఏమవుతుంది?
జీవులకు pH పరిధిఅతి స్వల్పంగా ఎందుకు౦ది?
రైతులు వ్యవసాయ క్షేత్రంలో ఏ విధమైన మట్టి ఉన్నప్పుడు దానికి సున్నపు పొడిని? లేదా క్యాల్షియం కార్బోనేట్ ను కలుపుతారు?
ఊ రగాయలను పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి వంటి పాత్రలలో ఎందుకు నిలువ ఉంచరాదు?
పరీక్షనాళికలలో నీరు తీసుకొని కొద్దిగా గాడ `H_2SO_4` ను కలిపి కదపండి. పరీక్షనాళిక అడుగు భాగం వేడిగా ఉంటుంది.`H_2SO_4` కి బదులుగాNaOH బిల్లలు నీటి కలిపితే పరీక్షనాళిక అడుగు భాగం ఏ విధంగా ఉంటుంది?
వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను ఎందుకు పరీక్షిస్తారు?
ఇంటిలో ఎక్కువగా ఉపయోగించే ఉప్పు, వంటసోడాల అణుఫార్ములాను రాయండి.
ఆమ్లాలు జల ద్రావణంలో మాత్రమే ఆయన్లును ఏర్పరుస్తాయి'' అని చూపే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాయండి.
రెండు పరీక్ష నాళికలు X,Y లలో ఒకే పరిమాణంలో మెగ్నీషియం రిబ్బన్ ను తీసుకోవడం జరిగింది .X పరీక్షనాళికలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, Y పరీక్షనాళికలో ఏసిటీ కమలాన్ని పోస్తే, ఏ పరీక్షనాళికలో రసాయన చర్య వేగంగా జరుగుతుంది? ఎందుకు?
సాధారణ ఉప్పు నుండి తయారు చేయగల రసాయనాలకు 4 ఉదాహరణలు ఇవ్వండి. వాటి సాంకేతికాలను రాయండి.
అంటాసిడ్ ఎందుకు ఉపయోగిస్తారు తెల్పి , దాని స్వభావమును రాయండి.
CaO ను నీటితో కరిగించిన ఏర్పడు పదార్థం ఏది? దాని స్వభావాన్ని ఎలా నిర్ధారిస్తారు?
వాషింగ్ సోడా యొక్క. ఏవేని నాలుగు ఉపయోగాలు రాయండి.
CuSO4,5H2O లో స్పటిక జలం ను గురిచి తెలిపే ఒక కృత్యాని వివరించంది.
ఆమ్ల,క్షారా ద్రావణాలు ఆయన్లును కలిగియున్నాయా , లేదా తెలుసుకొనుట నిర్వహించే ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితా రాయండి. ప్రయోగఈ విధానాన్ని వివరించండి.
హైడ్రోక్లోరికామ్లంతో NaHCO2 చర్యా వలన CO2 విడుదల అగునని చూపు ప్రయోగానికి కావలసిన పరికరాల, జాబితాను రాసి ప్రయోగ విధానమును వివరించండి.
EXERCISE questions and complete solutions for chapter ఆమ్లాలు - క్షారాలు - లవణాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 10