Class 10 | CHEMISTRY |
Chapter | పరమాణు నిర్మాణం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXCERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం నుండి లభించే సమాచారం ఏమిటి (or) ఎలక్ట్రాన్ విన్యాసమను ఒక ఉందహారణలో వివరింపుము
a) ఒక ప్రదాన శక్తి కార్పరo లో ఇమాడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ? B) ఒక ఉపకరపరంలో ఇమాడగలిగే గరిష్ట ఎలకరనులు ఎన్ని? C)ఒక ఆర్బీటాల్ నందు అమార్చగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ లు ఏఎని? D) ఒక ప్రదాన శక్తి స్థాయిలో ఎన్ని ఉపకార్పరరాలు ఉంటాయు?
ఒక పరమనువులోని M - కార్పరo లో ఎలక్ట్రానులు K మరియు L కార్పరo లోని ఎలక్ట్రానుల సంఖ్యకు సమానం అయిన ఈ క్రింది ప్రశ్నలకు సమాదనలివ్వండి. A)బాహ్యకర్పరo ఏది ? B) దాని బాహ్యకర్పరoలో ఎన్ని ఎలక్ట్రానులు ఉంటాయి ? C) ఏ పరమాణు సంఖ్య ఎంత? D) ఏ ములకనికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
ఇంద్రధనస్సు ఒక అవిచ్చిన్న వర్ణపటానికి ఉదాహరణ వివరించండి.
బోర్ 3 వ కక్ష్య కు సోమరఫెల్డ్ ఎన్ని దీర్ఘ వృత్తాకార కక్ష్యలను జత చేసినాడు? ఈ దీర్ఘ వృత్తాలను జత చేయడానికి గల కారణాలు ఏమిటి?
శోషణ వర్ణపటం అనగానేమి?
ఆర్బీటాల్ అనగానేమి? బోర్ యొక్క కక్ష్యతో పోల్చినపుడు ఏది ఏవిదంగా భిన్నమైనది?
ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని అంచనా వేయటానికి 3 క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించండి/.
nl పద్ధతి అంటే ఏమిటి? ఇది ఎలా ఉపయోగపడుతుంది?
క్రింది ఆర్బీటాల్ రేఖాచిత్రం నైట్రోజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం సూచిస్తుంది. ఇది ఏ నియమనికి వ్యతిరేకం ? ఎందుకు ?
`1s^(0) 2s^(2) 2p^(4)` అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? ఎలా?
సోడియం పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం సంఖ్యలను రాయండి/
ఉద్ధార వర్ణపటం అనగానేమి?
క్రోమియం మరియు రాగి ఎలక్ట్రాన్ విన్యాసాలు రాసేటప్పుడు మినహాయింపులు ఎందుకు ఉన్నాయి?
i) ఒక పరమాణువులోని ఒక ఎలకతరసుకు సంబందించిన 4 క్వాంటం సంఖ్యలు క్రింది పట్టికలో ఇవ్వబడినాయి . ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బీటాల్కు చెందినదో తెలపండి. ii) 1s1 అనే సంక్షిప్త సంకేతంతో చూపబడిన ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయండి.
K మరియు L ఎలక్ట్రాన్ కార్పరాలలో అధిక శక్తి స్థాయిలో ఉన్న కర్పరం ఏది?
ప్రాథమిక రంగులాయిన ఎరపు,నీలం,ఆకుపచ్చల గురించిన తరంగధైర్ఘ్యం , వాణి పౌనఃపుణ్యాల సమాచారం సేకరించండి.
ఒక రేడియో తరంగం యొక్క తరంగధైర్ఘ్యం 1 మీ అయిన దాని పౌనఃపున్యం కనుగొనండి.
n=1 అయిన,దాని కొణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య (l) =_______
ఒక ఉపకర్పరం ను '2 p' చే సూచించినచో దాని అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ______
M - కర్పరం లో ఉండదగు గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య
n' యొక్క కనిష్ట విలువ______మరియు గరిష్ట విలువ_____
l' యొక్క కనిష్ట విలువ______మరియు గరిష్ట విలువ_____
m' యొక్క కనిష్ట విలువ______మరియు గరిష్ట విలువ_____
సవ్యదిశలో స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్ యొక్క 'ms' విలువ______మరియు అపసవ్య దిశలో దాని 'ms' విలువ_____
ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతివంతమైన వర్నరేఖలు కనిపిస్తాఉయి. ఈ కాంతివంతమైన వర్నరేఖలు దీనిని సూచించవు.
ఒక పరమాణువులోని కర్పరo L నందు ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్య
ఒకపరమాణువులో l=1 అయిన , దాని ఉపకర్పారం లోని ఆర్బీటాళ్ళ సంఖ్య
కక్ష్య యొక్క పరిమాణాన్ని , శక్తిని వివరించే క్వాంటం సంఖ్య_____
పరమాణు నిర్మాణం గురించి మీకు గల జ్ఞానం ఆధారంగా, ఒక పరమాణు నమూనాను తయారు చేయగలరా?
వర్ణపట రేఖల సహాయంతో పరమనువులను ఎలా గుర్తిస్తారు?
కింద ఇవ్వబడిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను పట్టికలో రాయండి.
C, N, O, F, Ne, Na, Mg , Al, Si, P , S.
పరమణువులోపల , ఉపాపరమను కణాలను మీరు నేర్చుకున్న విధంగా కాకుండా మరో విధంగా అమార్చగలరా?
అన్నీ పరమనువులు ఒకే ఉపపరమణువు కణాలను కలిగి ఉంటాయా?
ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?
విధ్యుత్ అయస్కాంత తరంగం ఏ లక్షణాలను కలిగి ఉంటుంది?
`λ∝1/υ` లేదా `c=υλ` సమీకరణాన్ని ధ్వని తరంగానికి అనువర్తింపచేయవచ్చ?
ఇనుప కడ్డీని వేడిచేసేటప్పుడు దాని నుండి ఒక రంగు వెలువడుతున్న సమయంలోనే మారెవవైన రంగులు వెలువడటాన్ని
క్యూప్రిక్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మిశ్రమాన్ని వేడిచేస్తే ఏ రంగును గమనిస్తారు?
పసుపు రంగులో వెలుగుతున్న వీధి దీపాలను మీరు చూశారా?
హైడ్రోజన్ రేఖ వర్ణపటం పరమాణు నిర్మాణం గురించి మనకు ఏం తెలుపుతుంది?
ఎలక్ట్రాన్ తాను గ్రహించిన శక్తిని ఎల్లప్పటికి అలాగే నిలుపుకొని ఉంటుందా?
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయా?
ఎలక్ట్రాను యొక్క వేగం ఎంత?
ఎలక్ట్రాను యొక్క కచ్చితమైన స్థానాన్ని కనుక్కోవటం సాధ్యమేనా?
బోర్ నమూనా ప్రతిపాదించినట్లు< పరమణువులకి నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఉంటుందా?
ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు ఉండే ప్రాంతాన్ని ఏమని పిలవ్యవచ్చు?
క్వాంటం సంఖ్యల వల్ల మనం ఏం సమాచారం పొందగలం?
ఒక్కొక్క క్వాంటం సంఖ్య దేనిని వ్యక్తపరుస్తుంది?
n=3 అయితే l యొక్క గరిష్ట విలువ ఎంత? ఏ ఏ ఉపకార్పరాలు ఉంటాయి?
n=4 అయినప్పుడు l కి ఎన్ని విలువలు ఉంటాయి ? ఏ ఏ ఉపకార్పరాలు ఉంటాయి?
హీలియం లో గల రెండు ఎలక్ట్రానులు ఎలా అమరి ఉంటాయి?
ఒక ఆర్బీటాల్ లో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రానులు ఉండవచ్చు?
ఒక మూలకం యొక్క పరమాణువు వేరే మూలకం యొక్క పరమాణువు కంటే ఎందుకు వేరుగా ఉంటుంది?
పరమాణువు లోపలి ప్రదేశంలో ఎలక్ట్రానులు ఎలా అమర్చబడి ఉంటాయి?
ఒక ఇనుప కడ్డీని వేడిచేస్తే ఏమి జరుగుతుంది? వేడిచేస్తున్న కొద్ది కడ్డి రంగులలో ఏమైనా మార్పులు సంభావిస్తాయా?
దీపావలినడు కాల్చిన తపాసుల నుండి వివిధ రంగులు వెలువడటం మీరు గమనించే ఉంటారు కదా! కాలుతున్న తపసుల నుండి ఈ రంగులు ఎలా ఏర్పడతాయి?
వివిధ మూలకాలు ఒకే రకమైన జ్వాలపై మండుతున్నప్పుడు వేర్వేరు రంగులు ఏర్పడటానికి కారణం ఏమిటి?
1s ఆర్బీటాల్ లో గల ఈ రెండు ఎలక్ట్రాన్ ల స్పిన్ లు ఎలా ఉంటాయి?
ఎలక్ట్రాన్ p ఆర్బీటాల్ లో గల ఒంటరి ఎలక్ట్రాన్ తో జాతగుడుతుందా?లేదా ఖాళీగా ఉన్న వేరొక p ఆర్బీటాల్ ని ఆక్రమిస్తుందా?
కాపర్,క్రోమియం,ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
ఇనుప కడ్డీని క్రమంగా అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటాన్ని పతిశీలించినప్పుడు ఏ ఏ రంగులు కనబడతాయి?
`1s^(2) 2s^(1) 2p^(4)` అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఏ నియమం ఉల్లంగినచబడింది?కారణాలు తెలపండి?
మెగ్నీషియం మూలక పరమాణువులో బాహ్య కర్పరo యొక్క సంకేతం ను వ్రాయండి. మెగ్నీషియం బాహ్య కర్పరo లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
n=3 అయినపుడు కర్పరo లో ఉండే ఆర్బీటాళ్లను తెలపి, ఆ కర్పరo లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ ల్ సంకీయను రాయండి.
n=3 అయినపుడు కర్పరo లో ఉండే ఆర్బీటాళ్లను తెలపి, ఆ కర్పరo లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ ల్ సంకీయను రాయండి.
సోడియం మూలక పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం `1 s^(2) 2s^(2) 2p^(6) 3s^(1)`. ఇది ఇచ్చే సమాచారం ఏమి?
3d మరియి 4s లలో దేనికి `(n+l)` విలువ ఎక్కువ? వివరింపుము.
ఒక ఆర్బీటాల్ లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు. అని తెలిపే నియమం పేరు తెలిపి , వివరించండి.
ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం గురించి వివరించడానికి ఉపాధ్యాయుడు నల్లబల్లపై nlx అని రాశాడు. దానిని చూసినప్పుడు విద్యార్థి మదిలో ఏ ఏ ప్రశ్నలు ఉదయించే అవకాశం ఉంది? ఏవైనా రెండు ప్రశ్నలను రాయండి.
పరమాణు సంఖ్య 11 గల మూలక పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో మీరు పాటించిన సూత్రాలు , నియమాల పేర్లను తెలపండి.
ఎలక్ట్రాన్ 3 p ఆర్బీటాల్ నిండిన తర్వాత 3d లోకి కాకుండా 4s లోకి వెళ్తుంది. దీనికి గల కారణం వివరించండి.
ఆర్బీటాళ్లలో ఎలక్ట్రాన్ల అమరిక ని తెలియజేసే నియమాన్ని వివరించండి.
`na+,cl-1` ల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.
హుండ్ నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
క్రింది క్వాంటం సంఖ్యల విలువల పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధనములు రాయండి. I) గోళాకృతి కల్గిన ఉపకార్పరాన్ని సూచించు 'l' విలువ ఎంత? ఆ ఉపకర్పారం సంకేతం రాయండి. Ii) l=2 కు ఎన్ని 'm1' విలువలు ఉంటాయి? అవి ఏవి? Ii) l=1 ఉపకార్పరంలోని ఆర్బీటాళ్ళ సంకేతాలు రాయండి. iv) l=2 ఉపకర్పారం ఏ ఆకృతిని కల్గి ఉంటుంది? ఈ ఉపకర్పారంలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?
ఆర్బీటాల్ శక్తి క్రమలను చూపి, మాయిలర్ పటం గీయుము.
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను, దాని పరిమితులను వ్రాయండి.
ఎలక్ట్రాను కనుగొన్నదేవరు? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం , ద్రవ్యరశులను తెలపండి.
ప్రొటాన్ ను కనుగొన్నది ఎవరు? ప్రొటాన్ యొక్క ఆవేశం.,ద్రవ్యరాశులను తెలపండి.
న్యూట్రాన్ కనుగొన్నది ఎవరు? న్యూట్రాన్ ఆవేశం.,ద్రవ్యరాశులను తెలపండి.
పరమాణు నమూనా అనగానేమి?
మొట్టమొదటి పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
రూథర్ఫోర్డ్ పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
బోర్ పరమాణు నమూనా ఏ సూత్రం ఆధారంగా నిర్ధారించబడినది?
స్థిర కక్ష్యలను పర్యవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
ప్లాంక్ క్వాంటం సిద్దాంతం అనగానేమి?
ప్లాంక్ స్థిరాంకం విలువ మరియు ప్రమాణాలు వ్రాయుము.
దృగ్గోచర వర్ణపటం అనగానేమి?
దృగ్గోచర వరణపటంలో ఎక్కువ శక్తి గల రంగు ఏది?
దృగ్గోచర వరణపటంలో ఎక్కువ తరంగధైర్ఘ్యం గల తరంగలేవీ?
విద్యుతయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శక్తివంతమైన వికిరణలేవీ?
విద్యుతయస్కాంత వికిరణాలలో ఎక్కువ తరంగధైర్ఘ్యం గల వికిరణాలేవీ?
విద్యుదయస్కాంత వర్ణపరంలోని వికిరణాల వేగాలను తెలపుము.
నీల్స్ బోర్ పరమాణు నమూనా వివరించి హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించటాన్ని నీవు ఎలా అభినందిస్తావు?
పదార్థం విభజింప శక్యo కాదు అనే భావన నుండి పరమాణు నమూనాలను వివరించే స్థాయికి శాస్త్రాన్ని అభివృద్ది చేసిన శాస్త్రవేత్తల కృషిని ఏ విధామగా అభినందిస్తావు?
మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్దాంతం యొక్క అనేక రంగాలలోని ఉపయోగాలను ఎలా అబభినందిస్తావు?
దీపావళి పండుగనాడు నీవు కాల్చిన రపసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం ఏమిటి?
పసుపు వర్ణంలో కాంతిని వెదజల్లే పరమణువులేవి ?\
ట్రాఫిక్ సిగ్నల్ , సెల్ టవర్లు వాహనాల వెనుక ఎర్రని లైట్ ను ఎందుకు అమార్చుతారు?
EXCERCISE questions and complete solutions for chapter పరమాణు నిర్మాణం of VGS CHEMISTRY (TELUGU) of Class 10