Class 10 | CHEMISTRY |
Chapter | రసాయన బంధం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
రెండు పరమాణువుల మధ్య ఎలాంటి బంధం ఏర్పడుతుంది అనే దానిని నిర్ణయించే అంశాలను పేర్కొనండి?
రెండు పరమాణువుల మధ్య ఏర్పడు బంధం ను నీవేలా గుర్తిస్తావో వివరించుము?
సంయోజక ఎలక్ట్రాన్ లకు సంయోజకతకు గల తేడా ఏమిటి?
వేలన్సీ ఎలక్ట్రాన్ లకు సంయోజకత కు మధ్య గల భేదం ను వివరించుము?
ఈ క్రింది లూయిస్ గుర్తు ఏ సమ్మేళనానికి ఉంటుంది ?
Y మూలకం పై ఎన్ని వేలన్సీ ఎలక్ట్రాను లున్నాయి?
Y' యొక్క వేలన్సీ ఎంత ?
X' యొక్క వేలన్సీ ఎంత ?
ఆ అణువులు ఎన్ని సంయోజనీయ బంధాలు ఉన్నాయి?
X మరియు Y లకు సరి అయిన పేర్లు సూచించండి.
బాహ్య కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్ లు మాత్రమే బంధంలో పాల్గొంటాయి. లోపలి కక్ష్యలో ఎలక్ట్రాన్లు పాల్గొనవు. ఎందుకు?
సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ ల మధ్య రసాయనిక చర్య జరిగిందని ప్రభుత్వం ద్వారా వివరించండి
A,B మరియు C అనేవి వరుసగా పరమాణు సంఖ్య 6, 11 మరియు 17 గల మూలకాలు. అయిన, ఏవి అయానిక బంధాన్ని ఏర్పరచవు? ఎందుకు?
A,B మరియు C అనేవి వరుసగా పరమాణు సంఖ్య 6, 11 మరియు 17 గల మూలకాలు. అయిన, ఏవి సంయోజనీయ బంధం ఏర్పరచవు? ఎందుకు?
A,B మరియు C అనేవి వరుసగా పరమాణు సంఖ్య 6, 11 మరియు 17 గల మూలకాలు. అయిన, ఏవి అయానిక మరియు సంయోజనీయ బంధాలను ఏర్పరచగలవు?
అణువుల యొక్క బంద శక్తులు బందకోణాలు దాని రసాయన ధర్మాలను అంచనా వేయడంలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
అయానిక సమ్మేళనాలతో పోల్చినప్పుడు సంయోజనీయ సమ్మేళనాలు అల్ప ద్రవీభవన స్థానాలను కలిగి ఉండటానికి కారణాలను ఊహించండి.
సంయోజనీయ సమ్మేళనాలు ద్రవీభవన స్థానాలను కలిగి ఉండుటకు గల కారణాలను వ్రాయుము.
సంయోజనీయ సమ్మేళనాల ధర్మాలకు ఉపయోగాలకు సంబంధించిన సమాచారంను సేకరించండి. ఒక నివేదికను తయారు చేయండి.
సంయోజనీయ సమ్మేళనాల రెండు ధర్మాలు మరియు రెండు ఉపయోగాలను తెలపండి.
ఈ క్రింది అణువులలో ఎలక్ట్రాన్ల అమరికను చూపే పటాలను గీయండి కాల్షియం ఆక్సైడ్ (CaO).
ఈ క్రింది అణువులలో ఎలక్ట్రాన్ల అమరికను చూపే పటాలను గీయండి. నీరు `(H_2O)`.
ఈ క్రింది అణువులలో ఎలక్ట్రాన్ల అమరికను చూపే పటాలను గీయండి. క్లోరిన్ `(Cl_2)`.
ఎలక్ట్రాన్ చుక్క పద్ధతి ద్వారా CaO, `H_2O`. `Cl_2` అణువులు ఏర్పడుటను చూపుము.
లూయిస్ గుర్తును ఉపయోగించి `H_2O` అణువును ఎలా సూచిస్తారు ?
ఈ క్రింద ఇవ్వబడిన అణువులను లూయిస్ గురుద్వారా సూచించండి. బెరీలియం.
ఈ క్రింద ఇవ్వబడిన అణువులను లూయిస్ గురుద్వారా సూచించండి. క్యాల్షియం.
ఈ క్రింద ఇవ్వబడిన అణువులను లూయిస్ గురుద్వారా సూచించండి. లిథియం.
క్రింది అణువులను లూయిస్ గుర్తు ద్వారా సూచించండి. బ్రోమిన్ వాయువు `(Br_2)`
క్రింది అణువులను లూయిస్ గుర్తు ద్వారా సూచించండి. క్యాల్షియం క్లోరైడ్ `(CaCl_2)`
క్రింది అణువులను లూయిస్ గుర్తు ద్వారా సూచించండి. కార్బన్ డై ఆక్సైడ్ `(CO_2)`.
నైట్రోజన్ మరియు హైడ్రోజన్ చర్య పొంది అమూల్య ఏర్పరుస్తుంది. కార్బన్ హైడ్రోజన్ లతో బంధంలో పాల్గొని మీథేన్ అణువు ఏర్పరుస్తుంది. పైన తెలుపబడిన రెండు చర్యలలో చర్యలో పాల్గొన్న ప్రతి పరమాణువు యొక్క వేలన్సీ ఎంత?
నైట్రోజన్ మరియు హైడ్రోజన్ చర్య పొంది అమూల్య ఏర్పరుస్తుంది. కార్బన్ హైడ్రోజన్ లతో బంధంలో పాల్గొని మీథేన్ అణువు ఏర్పరుస్తుంది. ఏర్పడిన పదార్థాల యొక్క రసాయన ఫార్ములా ఏమిటి?
లూయిస్ చుక్కల నిర్మాణం పరమాణువుల మధ్య బంధం ఏర్పడే విధానాన్ని అవగాహన చేసుకోవడంలో ఏ విధంగా ఏర్పడుతుంది?
అణువులు ఏర్పాటును అర్థం చేసుకోవటంలో లూయిస్ చుక్కల నిర్మాణం యొక్క పాత్రను నీవేలా అభినందిస్తావు?
అష్టక సిద్ధాంతం అనగా నేమి?
మూలకాల రసాయన ధర్మాలను వివరించటంలో అష్టక నియమం యొక్క పాత్రను నేను నీ వేల అభినందిస్తావు ?
మూలకాల రసాయన ధర్మాలను వివరించటంలో అష్టక నియమం యొక్క పాత్రను నేను నీ వేల అభినందిస్తావు ?
వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ సిద్ధాంతం ఆధారంగా `N_2` అణువు ఏర్పడు విధానం వివరించండి.
వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా `O_2` అణువు ఏర్పడు విధానం వివరించండి.
వేలన్సీ బంధ సిద్ధాంతం పరముగా `N_2`, `O_2` అణువులు ఏర్పడు విధానంను వివరించుము.
సంకరీకరణం అనగా ఏమి?సంకరీకరణం ఆధారంగా ఈ క్రింది అణువులు ఏర్పడే విధానంను వివరించండి. `BeCl_2`అణువు.
సంకరీకరణం ఆధారంగా బోరాన్ ట్రై ఫ్లోరైడ్ అణువు ఏర్పడుటను వివరించండి.
సంకరీకరణంను నిర్వచించి, దీని ఆధారంగా ఏవైనా రెండు అణువులు ఏర్పడే విధానంను వివరించుము
సంకరీకరణం ఆధారంగా బోరాన్ ట్రై ఫ్లోరైడ్ అణువు ఏర్పడుటను వివరించండి.
పరమాణు బాహ్య కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యను........ అంటారు........
జడవాయువులలో వేలన్సీ కక్ష్యలో 8 ఎలక్ట్రాన్ల లేని మూలకం _____ .
మూలకాల "సంయోజకత" అనేది ఒక పరమాణువు ఏర్పరిచే _____ యొక్క సంఖ్యను తెలుపుతుంది.
వేలన్సీ బంధ సిద్ధాంతం ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త _______
వేలన్సీ ఎలక్ట్రాన్ లను రెండు పరమాణువుల మధ్య పంచుకోవడం వల్ల ______బంధం ఏర్పడుతుంది
క్రింది వాటిలో ఏది రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది?
ఒక మూలకం `11overset(X^23)`, 'Y' అనే మూలకంతో అయానిక బంధం ఏర్పరచు. అయితే 'X' చే ఏర్పడే అయాన్ పై గల ఆవేశం _____
A' అనే మూలకం `ACl_4` ను ఏర్పరచును. A యొక్క వేలన్సీ కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య _____
బాహ్య స్థాయిలో అష్టక విన్యాసం లేని జడ వాయు మూలకం?
మీథేన్ అణువులో గల సంయోజనీయ బంధాల సంఖ్య _____
పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణ భావనను ప్రవేశపెట్టినది _____
బెరీలియం క్లోరైడ్ లో బంధ కోణం విలువ _____
మూలకాలు ఏ స్థితిలో ఉంటాయి?
మూలకాలు ఒంటరి పరమాణువులుగా ఉంటాయా? లేక కొన్ని పరమాణువుల సమూహముగా ఉంటాయా?
పరమాణువులుగా లభ్యమయ్యే మూలకాలు ఏమైనా ఉన్నాయా ?
నీటి యొక్క రసాయన సాంకేతికం ఎందుకు 'H_2O' గా ఉంటుంది? ఎందుకు 'HO_2' గా ఉండదు? సోడియం క్లోరైడ్ సాంకేతికం NaCl గా ఎందుకు ఉండాలి? `NaCl_2` గా ఎందుకు ఉండకూడదు?
ఎందుకు కొన్ని పరమాణువులు మాత్రమే సంయోగం చెందుతాయి? ఎందుకు కొన్ని పరమాణువులు సంయోగం చెందవు?
మూలకాలు మరియు సమ్మేళనాలు విడివిడి పరమాణువులను ప్రక్క ప్రక్కన అమర్చడం వలన ఏర్పడిన యా?
పరమాణువులను బంధించి ఉంచేది ఏమిటి?
ఎందుకు కొన్ని రసాయన చర్యలలో శక్తి గ్రహించబడటం మరికొన్ని చర్యలలో శక్తి విడుదల అవడం జరుగుతుంది?
శక్తి రసాయన బంధాల ఏర్పాటుకు ఏదైనా సంబంధం ఉందా?
మూలకాల చర్యశీలతలో తేడాలకు కారణం ఏమై ఉండవచ్చు?
సున్నా గ్రూపుకు చెందిన జడవాయువులు మిగతా మూలకాలతో పోలిస్తే విభిన్న ధర్మాలను కలిగి ఉంటాయి. దీనికి కారణం ఏమై ఉండవచ్చు?
జడ వాయువుల లూయిస్ చుక్క నిర్మాణానికి. పట్టిక _2 లో సూచించిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల మధ్య ఏం తేడా గమనించారు?
ప్రధాన గ్రూపులకు చెందిన మూలకాలకు సంబంధించి పైన వివరించిన సాధారణీకరణాల ద్వారా మీరేం గమనించారు?
మూలక పరమాణువులు ఎందుకు అణువులుగా సంయోగం చెందుతాయి?
రసాయన చర్యలు జరిగేటప్పుడు IA గ్రూప్ నుండి IIIA గ్రూపు వరకు గల మూలకాలు వాటి ఆయానుల రూపంలో ఉన్నప్పుడు వాని చివరి కక్ష్యలో జడ వాయువు పరమాణువులను పోలిన విధంగా '8' ఎలక్ట్రాన్లు ఉండటం కేవలం యాదృచ్చికమా
ఘనస్థితి స్థితిలో గల అయానిక పదార్థంలో కాటయాన్లు, ఆనయాన్లు ఎలా అమరి ఉంటాయి?
సోడియం క్లోరైడ్ స్పటికంలో `Na^+` మరియు `Cl^-` ఆయనలు జతలుగా ఉంటాయని మీరు భావిస్తున్నారా?
ధన విద్యుదాత్మకత, ఋణవిద్యుదాత్మకత అంశాలను వివరించడానికి కారణాలు చెప్పగలరా?
బంధ దూరాలు, బంధ శక్తుల నుండి మీరేం అర్థం చేసుకున్నారు?
వేరు వేరు పరమాణువుల మధ్య బంధం ఏర్పడేటప్పుడు విలువలు సమానంగా ఉంటాయా?
ఒక అణువులో బంధ కోణం అంటే ఏమిటి?
ఎందుకు కొన్ని మూలకాలు పరమాణువులుగా మరికొన్ని అణువులుగా ఉం టాయి
ఎందుకు ఊ కొన్ని మూలకాల సమ్మేళనాలు ఎక్కువ చర్య శీలత కలిగి ఉంటాయి ఎందుకు కొన్ని జడ పదార్ధాలుగా ఉంటాయి?
Hcl అణువు ఎలా ఏర్పడుతుంది?
బెరీలియం పరమాణువు ఒక్కొక్క క్లోరిన్ పరమాణువుతో ఒక బంధం చొప్పున రెండు సమయోజనీయ బంధాలను ఏర్పరుచు తుంది ఇది ఏ విధంగా సాధ్యపడునో ఊహించగలరా ?
బోరాన్ పరమాణువు ఒక సంయోజనీయ బంధాన్ని మాత్రమే కలిగివుండే B - F అనే అణువును ఏర్పరచాలి. కానీ ప్రయోగాత్మకంగా BF_3 అణువు ఏర్పడుతుంది దీనికి కారణమేమై ఉంటుందో మీరు ఊహించగలరా?
"రసాయన బంధం" అనగానేమి ?
అయానిక బంధం గల రెండు సంయోగ పదార్థాల పేర్లు రాయండి.
వేలన్సీ స్థాయి ఎలక్ట్రాన్ జంట వికర్షణ సిద్ధాంతం ఆధారంగా అమోనియా అణువు నిర్మాణాన్ని గీయండి?
కింద ఇచ్చిన లూయిస్ చుక్కల నిర్మాణాలను గమనించి, HCl అణువు ఏర్పడే విధానాన్ని లూయిస్ చుక్కల నిర్మాణంతో చూపండి. *
A, B లు రెండు మూలకాలు. వాటి సంయోగ పదార్థం `A_2B` అయిన A, B ల వేలన్సీలు ఏమై ఉండవచ్చునో తెలపండి.
సాధారణంగా తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటి మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల ఒక ఒక మూలకం పరమాణువు ఏ రకమైన అయాన్ ను ఏర్పరచగలదో ఊహించి వ్రాయండి .
నీటి అణువులో బంధ కోణం `109^@28'` కాకుండా `104^@31'` గా ఎందుకు ఉంటుందో వివరించండి.
కింద తెలిపిన పదార్థాలు ఏర్పడే క్రమాన్ని లూయిస్ నిర్మాణంలో సాంకేతాలతో చూపండి. క్యాల్షియం క్లోరిన్ కలిసి క్లోరైడ్ ఏర్పడటం.
కింద తెలిపిన పదార్థాలు ఏర్పడే క్రమాన్ని లూయిస్ నిర్మాణంలో సాంకేతాలతో చూపండి. ఆక్సిజన్ అణువు ఏర్పడటం
ఒక తటస్థ పరమాణువు, దాని ధన అయాన్ లలో దేని పరిమాణం ఎక్కువ? ఎందుకు?
అష్టక నియమంను రాయండి. ఈ నియమం ప్రకారం మెగ్నీషియం (Z = 12) క్లోరిన్ తో చర్య జరిపేటప్పుడు ఎలా స్థిరత్వం పొందుతుందో తెలపండి.
వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా `O_2` అణువు ఏర్పడు విధానం వివరించండి.
అయానిక బంధంను ఒక ఉదాహరణతో వివరించండి.
త్రి బంధం గురించి వివరించండి.
వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ సిద్ధాంతం ఆధారంగా `N_2` అణువు ఏర్పడు విధానం వివరించండి.
వేలన్సీ బంధ సిద్ధాంతం ద్వారా `BF_3` అణువు ఏర్పడు విధానాన్ని వివరించండి.
నైట్రోజన్, హైడ్రోజన్ చర్యనుంది అమ్మోనియా `(NH_3)` అణువును ఏర్పరుస్తాయి. కార్బన్, హైడ్రోజన్ తో చర్యనుంది మీథేన్ `(CH_4)` అణువును ఏర్పరచును. పై వాటిలో ప్రతి చర్యకు సంబంధించి చర్యలో పాల్గొన్న ప్రతి పరమాణువు వేలేన్సీ ఎంత?
EXERCISE questions and complete solutions for chapter రసాయన బంధం of VGS CHEMISTRY (TELUGU) of Class 10