Class 10 | CHEMISTRY |
Chapter | లోహసంగ్రహణ శాస్త్రం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ప్రకృతిలో ఆక్సైడ్ రూపంలో ఉండే ధాతువులుగా లభ్యమయ్యే మూడు లోహాలను వ్రాయండి.
ఆక్సైడ్ రూపంలో దొరుకు లోహ ధాతువులకు కొన్ని ఉదాహరణలిమ్ము.
ప్రకృతిలో స్వేచ్చాస్ధితిలో లభ్యమయ్యే మూడు లోహాలు పేర్కొనండి.
ప్రకృతిలో మిశ్రమరూపం కాని స్ధితిలో లభించు మూడు లోహధాతువులకు ఉదాహరణలిమ్ము.
లోహ నిష్కర్షణలో ముడి ఖనిజాన్ని సాంద్రీకరించడంపై ఒక లఘు వ్యాఖ్య వ్రాయండి.
లోహ నిష్కర్షణలో ముడి ఖనిజoను సాంద్రీకరించడంను వివరించుము.
ధాతువును గాఢత చెందించుట అనగానేమి ?భౌతిక పద్ధతులలో ధాతువును గాఢత చెందించు పద్ధతులేవి ?
ముడిఖనిజo అంటే ఏమిటి ? ఖనిజాలలో వేటి ఆధారంగా ముడిఖనిజాన్ని ఎంపిక చేస్తారు ?
ముడిఖనిజాన్ని నిర్వచించుము. దీనిని దేనిపై ఆధారపడి ఎంపిక చేస్తారు ?
ఇనుము యొక్క ఏవైనా రెండు ధాతువుల పేర్లు వ్రాయండి.
ఇనుము ధాతువులైన హెమటైట్ మరియు మాగ్నటైట్ ల సాంకేతికాలను వ్రాయుము.
ప్రకృతిలో లోహాలు ఎలా లభ్యమవుతాయి ?ఏవైనా రెండు ఖనిజ రూపాలకు ఉదాహరణాలివ్వండి.
ప్రకృతిలో లోహాల ఉనికిని, కొన్ని ఉదాహరణాలతో వివరింపుము.
ప్లవన ప్రక్రియను గురించి రాయండి.
సల్ఫైడ్ ధాతువుల నుండి ఖనిజమాలిన్యాన్ని తొలగించు పద్ధతి గూర్చి విపులంగా వ్రాయుము.
ముడిఖనిజాన్ని సాంద్రీకరించడంలో అయస్కాంతవేర్పాటు పద్ధతిని ఎప్పుడు వాడుతాం ? ఉదాహరణాలతో వివరించండి.
భస్మీకరణం కు లఘు వ్యాఖ్యలు రాయండి.
భర్జనం కు లఘు వ్యాఖ్యలు రాయండి.
ప్రగలనం కు లఘు వ్యాఖ్యలు రాయండి.
భర్జనము, భస్మీకరణం మధ్య భేదమేమిటి ?ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క ఉదాహరణ యివ్వoడి.
భర్జనము, భస్మీకరణముల మధ్య భేదాలను ఉదాహరణాలతో వివరింపుము.
ఈ క్రింది పదాలను నిర్వచించండి. 1') ఖనిజమాలిన్యం ('gangue') 2') లోహమలం ('slag')
ఖనిజమాలిన్యం, లోహ మలంలను వివరించుము.
మెగ్నీషియం ఒక చురుకైన మూలకం. ఇది ప్రకృతిలో క్లోరైడ్ రూపంలో లభిస్తే దాని నుండి మెగ్నీషియంను పొందడానికి ఏ క్షయకరణ పద్ధతి సరిపోతుంది ?
ప్రకృతిలో క్లోరైడ్ వలె మెగ్నీషియం అధిక చర్యాశీలత గల మూలకం,దీనిని పొందుటకు ఏ క్షయకరణ పద్ధతిని అనుసరించాలి ?
శుద్ధ లోహాలను రాబట్టడానికి వాడే ఏవైనా రెండు పద్ధతులను వ్రాయండి.
శుద్ధ లోహాలను సంగ్రహించుటకు ఉపయోగించు పద్ధతులను రెండింటిని వ్రాయుము.
అధిక చర్యాశీలతగల లోహాల నిషరణకు ఎ పద్దతిని సూచిస్తావు? ఎందుకు ?
లోహకశయం ('corrosion') నాకు గాలి మరియు నీరు అవసరం అని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి. దానిని ఎలా నిర్వహిస్తారో వివరించండి.
ప్రయోగ పద్ధతిలో లోహక్షయానికి గాలి మరియు నీరు అవసరమని నిరూపించు కృత్యంను వ్రాయుము.
అల్పచర్యాశీలత గల లోహాలయిన వెండి, బంగారం, ప్లాటినం వంటి లోహాల నిష్కర్షణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. ఒక నివేదికను తయారు చేయండి.
వెండి,బంగారం, ప్లాటినం వంటి అల్ప చర్యాశీలత గల లోహాలను సంగ్రహించుటకు అవసరమైన సమాచారాన్ని తయారు చేయుము.
ఈ క్రింది ప్రక్రియలను చూపే పటాలను గీయoడి. i') ప్లవన ప్రక్రియ ii') అయస్కాంత వేర్పాటు పద్ధతి
రివర్బరేటరీ కొలిమి పటాన్ని గీచి, భాగాలు గుర్తించండి.
చర్యాశీలత శ్రేణి అనగానేమి ?నిష్కర్షణకు ఇది ఏ విధంగా సహాయపడుతుంది ?
చర్యాశీలత ను నిర్వచించి, లోహ సంగ్రహణలో దాని ఉపయోగంను వివరింపుము.
"థెర్మిట్ ప్రక్రియ" అనగానేమి ?నిజ జీవితంలో ఈ ప్రక్రియ యొక్క వినియోగాలను వ్రాయండి.
"థెర్మిట్ ప్రక్రియ"ను నిర్వచించి, నిత్యజీవితంలో ఈ పద్ధతి యొక్క ఆవశ్యకతను వ్రాయుము.
నిజ జీవితంలో 'చేతితో ఏరివేయడం',' నీటితో కడగడం' వంటి ప్రక్రియలను ఏ సందర్భంలో వాడుతాం ? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. లోహాన్ని సాంద్రీకరించడంతో వీటిని ఎలా పోలుస్తారు ?
సల్ఫైడ్ ధాతువును సాంద్రీకరించడానికి అనువైన పద్ధతి ...........('ప్లవన ప్రక్రియ')
లోహాలను వాణి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చడాన్ని ........... అంటారు.('చర్యాశీలత శ్రేణి')
అల్ప బాష్పీభవన స్ధానాలు గల లోహాలను శుద్ధిచేయడానికి .. పద్ధతిని అనుసరిస్తారు.('స్వేదనం')
లోహక్షయం ......... మరియు ......... సమక్షంలో జరుగుతుంది.('నీరు,గాలి')
గాలి అందుబాటులో లేకుండా లోహధాతువును వేడిచేసే ప్రక్రియను ........... అంటారు.('భస్మీకరణం ')
ముడి ఖనిజంతో కలసిపోయి ఉన్న మలినాలను ........ అంటారు.
కిందివానిలో ఏది కార్బొనేట్ ధాతువు ?
కిందివానిలో జిప్సమ్ ఫార్ములా ఏదీ ?
కిందివానిలో లోహశుద్ధికి వాడే పద్ధతి..
ప్లవన ప్రక్రియను ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువ ఉపయోగిస్తారు ?
గెలీనా ........ ధాతువు.
కింది వాటిలో ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే లోహం .. .........
భూ పటలంలో అతి సమృద్దిగా లభించే లోహం ...........
థెర్మిట్ విధానంలో క్షయకరణ కారకం .........
ప్రగలనంలో ధాతువును ....... చేస్తారు.
ధాతువులను వాణి ఫార్ములాల సహాయంతో ఎలా వర్గీకరిస్తారు ?
ధాతువుల ఫార్ములాలు, వాటి వర్గీకరణ పాత్రను వ్రాయుము.
"అన్ని ధాతువులు ఖనిజాలే... కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కానక్కర్లేదు" ఈ వాక్యాన్ని సమర్ధిస్తున్నారా ?ఎందుకు ?
లోహాలతో తయారైన వస్తువుల పేర్లను కొన్నింటిని చెప్పగలరా ?
మనం నిత్యం ఉపయోగించే లోహాలు ప్రకృతిలో అదే స్ధితిలో లభిస్తున్నాయా ?
ప్రకృతిలో లోహాలు ఏ రూపంలో ఉంటాయి ?
లోహాల చర్యాశీలతను బట్టి వాటిని ఒక క్రమంలో అమర్చగలరా ?
లోహాలను వాటి ధాతువుల నుండి ఎలా పొందుతారో ఆలోచించగలరా ?
లోహాల నిష్కర్షణలో లోహక్రియాశీలతకు, ధాతువు రకానికి ('ఆక్సైడ్, సల్ఫైడ్, క్లోరైడ్, సల్ఫేట్, కార్బొనేట్') ఏమైనా సంబంధం ఉండా ?
లోహక్షయం ఎందుకు జరుగుతుందో తెలుసా ?
ఏ ఏ సందర్భాలలో లోహక్షయం జరుగుతుంది ?
లోహ నిష్కర్షణలో కొలిమి పాత్ర ఏమిటి ?
అధిక ఉష్ణోగ్రతలను కొలిమి ఎలా తట్టుకోగలుగుతుంది ?
అన్ని కొలుములు ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయా ?
లోహాలను వాటి ధాతువుల నుండి ఎలా సంగ్రహిస్తారు ?ఎలాంటి పద్ధతులు వాడతారు ?
సల్ఫైడ్ ధాతువును సాంద్రీకరణం చెందించడానికి ఏ పద్ధతిని అవలంబిస్తారు ?
ధాతువు నుండి లోహాన్ని పొందడం కోసం భర్జనం, భస్మీకరణం అణు పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ఈ రెండు పద్ధతుల మధ్య తేడా ఏమి ?
భర్జనం, భస్మీకరణం మధ్య భేదాలు రాయండి.
Fe, Na, Ag మరియు Zn లోహాలను వాటి రసాయన చర్యాశీలత పెరిగే క్రమంలో రాయండి.
ఇనుముతో తయారైన వస్తువులు క్షయం చెందకుండా ఉండడానికి ఎలాంటి చర్యలను తీసుకుంటారో రాయండి.
ఖనిజాన్ని నిర్వచించండి. ఏవైనా రెండు మెగ్నీషియం ధాతువులను రాయండి.
పొటాషియం , సోడియం,మెగ్నీషియం ఎక్కువ చర్యాశీలత కలవి మరియు క్లోరైడ్ల రూపంలో ప్రకృతిలో లభిస్తున్నాయి. వీటి లోహ సంగ్రహణానికి అనుకూలమైన పద్ధతిని సూచించి వివరించండి.
అధిక చర్యా శీలత గల లోహాలు, అల్ప చర్యాసీలత గల లోహాలను వాటి సంయోగ పదార్ధాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయి అని తెలుపుటకు మీరు ఏ ప్రయోగాన్ని నిర్వహిస్తారో వివరించుము.
మిశ్రమ లోహాలు కనిపెట్టబడి ఉండకపోతే గృహోపకరణాల వినియోగ విషయంలో ఏం జరిగి ఉండేది ?
అధిక చర్యాశీలత గల లోహాలతో ధాతువులను క్షయకరణం చేసే చర్యకు ఒక ఉదాహరణనిచ్చి, సమీకరణంను వ్రాయండి.
నిత్య జీవితంలో లోహక్షయాన్నినివారించుటకు మీరు తీసుకునే రెండు జాగ్రత్తలు రాయండి.
A,B,C,D అనే నాలుగు లోహాలు వివిధ ద్రావణాలతో కలిసినప్పుడు జరిగే చర్యలను కింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
పై సమాచారంఆధారంగాకింది ప్రశ్నలకుసమాధానాలురాయండి.1') అధిక చర్యాశీలత గల లోహం ఏది ? ఎలా చెప్పగలవు?
A,B,C,D అనే నాలుగు లోహాలు వివిధ ద్రావణాలతో కలిసినప్పుడు జరిగే చర్యలను కింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
పై సమాచారంఆధారంగాకింది ప్రశ్నలకుసమాధానాలురాయండి.ii'). కాపర్('II') సల్ఫేట్ ద్రావణంతో B లోహంకలిసినప్పుడు ఏం జరుగుతుంది?
లోహాలను శుద్ధి చేసే విధానాలను తెలిపి, ఆ పద్ధతులను ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో వివరించండి.
ఇనుప వస్తువు క్షయం జరగడానికి గాలి, నీరు అవసరమని నిరూపించు ప్రయోగ విధానం వ్రాయుము.
ఇనుముతో తయారైన వస్తువులు తుప్పు పట్టడానికి గల, నీరు అవసరం అని చూపు ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపి,ప్రయోగ విధానమును రాయండి.
ప్లవన ప్రక్రియ ద్వారా సల్ఫైడ్ ధాతువు సాంద్రీకరణ చూపు పటం గీచి, భాగాలను గుర్తించండి
ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం. గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయివుంటే వాటినివేరుచేసే పదార్ధం పేరు తెల్పండి. ఆ పద్ధతిని సూచించే చక్కని పటాన్ని గీయండి.
లోహ సంగ్రహణ అనగానేమి ?
ఖనిజం అనగానేమి ?
ధాతువు అనగానేమి ?
గాంగ్ అనగానేమి ?
ద్రవకారి అనగానేమి ?
ఆమ్ల ద్రవకారులకు ఉదాహరణలివ్వంది.
క్షార-ద్రవకారులకు ఉదాహరణ లివ్వండి.
“నీటితో కదగటం" ప్రక్రియను ముడి ఖనిజ సాంద్రీకరణకు ఎలా వాడతారు ?
గలనం చేయడం' అనగానేమి ?
“కొలుములు” గురించి రాయుము.
“ఛార్హి” అనగానేమి ?
క్షయకరణం” అనగానేమి ?
కొన్ని శుద్ధిచేయు పద్ధతులు రాయుము.
EXERCISE questions and complete solutions for chapter లోహసంగ్రహణ శాస్త్రం of VGS CHEMISTRY (TELUGU) of Class 10