Class 10 | CHEMISTRY |
Chapter | మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXCERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
మెండలివ్ ఆవర్తన పట్టికలోని లోపాలు ఏవి? నవీన ఆవర్తన పట్టిక,మెండలీవ్ పట్టికలోని చాలా లోపాలను లేయ తొలగించగలిగింది?
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని లోపాలను నవీన ఆవర్తన పాతిక ఏ విధముగా సవరించునో వివరించుము.
నవీన ఆవర్తన నియమాన్ని నిర్వచించండి . విస్తృత ఆవర్తన పట్టిక ఏ విధంగా నిర్మించబడిందో వివరించండి.
ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క అంశాలను వివరించండి.
మూలకాలు ఏ విధంగా s,p,d,f బ్లాకులు విభజించబడ్డాయి?ఈ రకమైన వర్గీకరణ వలన ఎటువంటి అనుకులతలున్నాయి?
A,B,C,D మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను క్రింద ఇవ్వబడమైనది. వీటి ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
పరమాణు సంఖ్య 17 గా గల మూలకం యొక్క క్రింది లక్షణాలను రాయండి.
గ్రూపులో ఉండే మూలకాలు సాధారణంగా ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. కానీ పీరియడ్ లో మూలకాలు భిన్న ధర్మాలను కలిగి ఉంటాయి. ఈ వాక్యాన్ని ఎలా వివారిస్తావు?
సాధారణంగా గ్రూపులో ఉండు మూలకాలు ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. కానీ పీరియడ్ లో ఇది భిన్నము ఎందుకో వివరించుము.
నవీన ఆవర్తన పట్టికను ఉపయోగించే కింది పట్టికను పూర్తి చేయండి.
నవీన ఆవర్తన పట్టికను ఉపయోగించే కింది పట్టికను పూర్తి చేయండి.
X,Y,Z ల ఎలక్ట్రాను విన్యాసాలు కింది విధంగా ఉన్నాయి. X=2 Y=2,6 Z=2,8,2 వీనిలో ఏది a)రెండవ పీరియడ్ కు చెందిన మూలకం ? B) రెండవ గ్రూపునకు చెందిన మూలకం? C)18వ గ్రూపునకు చెందిన మూలకం?
కింది జతలలో ఏ మూలకం యొక్క పరమాణు వ్యాసార్థం ఎక్కువగో ఉండునో గుర్తించండి. i)Mg లేదా Ca ii) Li లేద Cs iii) N లేదా P iv) B లేదా Al
కింది సందర్భాలలో లోహధర్మం ఎలా మారుతుంది. ? A) గ్రూపులో కిందికి వెళ్ళే కొలది b) పీరియడ్ లో ఎడమ నుండి కుడికి వెళ్లేటప్పుడు గ్రూపుల్లో మరియు పిరియడ్లలో లోహధర్మం ఏ విధంగా మారుతుంది? వివరించుము.
గ్రూపుల్లో మరియు పిరియడ్లలో లోహధర్మం ఏ విధంగా మారుతుంది? వివరించుము.
మూలకాల వర్గీకరణ నియమం పరమాణు ద్రవ్యరాషుల నుండి పరమాణు సంఖ్యలకు ఎందుకు మారింది?
మూలకాల వర్గీకరణ నియమం పరమాణు భారల నుండి పరమాణు సంఖ్యలకు మారుటకు గల కరణమేమిటో , వ్రాయుము.
ఆవర్తన ధర్మమంటే ఏమిటి? క్రింది ధర్మాలు పీరియడ్,గ్రూపులలో ఏ విధంగా మార్పు చెందుతాయో వివరించండి. A)పరమాణు వ్యాసార్థం b)అయనీకరణ శక్తి c)ఎలక్ట్రాన్ ఎఫినిటీ d)ఋణవిద్యుదాత్మకత .
Mg ధర్మాలను పోలిన ఏవేణి రెండు మూలకాలను పేర్కొనండి. ఏ ఏ అంశాల ఆధారంగా వాటిని ఊహించగలిగారు.
ఆవర్తన పట్టికను ఉపయోగించి 13 వ గ్రూపు ములకమైన 'X' , 16 వ గ్రూపు ములకమైన 'Y' ల మద్య ఏర్పడిన సమ్మేళననికి ఫార్ములను ఊహించండి.
X అనే మూలకం 3 వ పీరియడ్ కు, 2 వ గ్రూపునకు చెందినది అనుకుందం . అయితే ఈ క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య 19. అయితే ఆవర్తన పట్టికలో దీని స్థానం ఏది ? దాని స్థానాన్ని ఎలా చెప్పగలరు?
IA గ్రూపునకు చెందిన క్షార లోహాల యొక్క లోహ ధర్మాలు ఆ గ్రూపులో పై నుండి కిందికి వచ్చేటప్పుడు పెరుగుతుంది అనే అంశాన్ని బలపరచడానికి సరియైన సమాచారాన్ని సేకరించి, నివేదిక తయారు చేయండి.
IA గ్రూపు యొక్క లోహ ధర్మం గూర్చి సమాచారాన్నిమ్ము.
మూలకాల వర్గీకరణలో మెండలీవ్ యొక్క పాత్రను నీవెల అభినందిస్తావు?
ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ యొక్క స్థానంపై మీ వాదనను రాయండి.
లిథియం,__________,మరియు పొటాషియంలు డాబారీనార్ త్రికములు
డాబారినర్ , న్యూలాండ్స్ , మెండలీవ్ లు_________ఆధారంగా మూలకాల వర్గీకరణ చేసినారు.
ఆవర్తన పట్టికలోని అసంపూర్తి పీరియడ్______
జడవాయువులు ఆవర్తన పట్టికలో______గ్రూపునకు చెందుతాయి.
ఒక గ్రూపునందు పై నుండే మూలకాల కంటే కింది వైపు ఉండే మూలకాలు_______లోహ ధర్మాలను కలిగి ఉంటాయి.
నవీన ఆవర్తన పట్టిక నందు 2వ పీరియడ్లో గల మూలకాల సంఖ్య
VA కు చెందిన నైట్రోజన్ (N=7) తరువాత ఆ గ్రూపులో వచ్చే మూలక పరమాణు సంఖ్య
2,8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన ఒక మూలకం రసాయనికంగా కింది ఇచ్చిన ములకలలో ఏ ములకంతో పోకి ఉంటుంది?
ఈ కింది వానిలో అత్యధిక చర్యాశీలత గల లోహం..
మూలకాల పరమణువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు తెలియకుండానే మెండలివ్ , నవీన ఆవర్తన పట్టికలో మూలకాల అమరికను పోలిన అమరికతో మూలకాలను తన ఆవర్తన పట్టికలో అమార్చగలిగాడు. దీనినేలా వివరస్తారు?
మెండలీవ్, నవీన ఆవర్తన పట్టికల మధ్య గల పోలీకలను వివరించుము.
a) కింది పట్టికలో వివిధ మూలకాల వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య,గ్రూపు సంఖ్య ,పీరియడ్ సంఖ్యలను వ్రాయండి.
కింద ఇచ్చిన మూలకాల సమూహం ఏదైనా గ్రూపు ములకలైతే 'G' అని, పీరియడ్ ములకలైన (P)అని, ఎదికాకపోతే (N)అని గుర్తించండి.
ప్రకృతిలో వాణి విస్తృత అందుబాటు ఆధారంగా s,p-బ్లాక్ మూలకాలను (18 వ గ్రూపు తప్ప ) కొన్ని సట్లు ప్రాతినిధ్య ములకలుగా పిలుస్తారు. ఇది సరైనదేనా?ఎందుకు?
కింది జాతలలో ఏ మూలకం యొక్క అయనీకరణ శక్తి తక్కువగా ఉంటుందో గుర్తించండి. i)Mg లేదా Na ii) Li లేదా O iii)Br లేదా F iv)K లేదా Br
ఆవర్తన పట్టికలో 2 వ పిరియడ్ లో ఉన్న 'X' అనే ములకానికి కుడివైపున ఉన్నది. అయితే వీనిలో ఏ మూలకం క్రింది ధర్మాన్ని కలిగి ఉంటుంది? A) అల్ప కేంద్రక ఆవేశం b)తక్కువ పరమాణం C) అధిక అయనీకరణ శక్తి d)అధిక ఋణవిద్యుదాత్మకత e) అధిక లోహ స్వభావం
9,34,46,64 పరమాణు సంఖ్య గల మూలకాలు ఏ బ్లాకుకు చెందుతాయో ఊహించండి.
క్రింద ఇవ్వబడిన పరమాణు సంఖ్య గల మూలకాలు ఏ బ్లాకుకు సంబందించినవో ఉదహరించుము 9,34,64,64
అల్యూమినియం , నీటితో గాడి ఉష్ణోగ్రత వద్ద చర్య జరపధు. కానీ సజల HCl,NaoH లతో చర్య జరుపుతుంది . వీటిని ప్రయోగం చేసి సరిచూడండి. మీ పరిశీలనాలకు రసాయన సమీకరణలు వ్రాయండి. ఈ పరిశీలనాల ఆధారంగా Al ఒక అర్ధలోహమని ఏ విధముగా వివరించేదవు?
VIIIA గ్రూపు మూలకాల (జడవాయువులు)చార్యాశీలతకు సంబంధించిన సమాచారాన్ని మీ పాటశాల గ్రంథాలయం లేదా ఇంటర్నెట్ నుండి సేకరించండి. ఈ మూలకాలకు గల ప్రత్యేకతను ఆవర్తన పట్టికలో ఉన్న మిగిలిన ములకలతో పోల్చి ఒక నివేదికను తయారు చేయండి.
ఆవర్తన పట్టిక తయారీలో ఎలక్ట్రాన్ విన్యాసం పాత్రను మీరు ఎలా ప్రశంసిస్తారు?
ఎలక్ట్రాన్ విన్యాసము, ఆవర్తన పట్టిక తయారీకి ఏ విధముగా సహాయపడినదో వివరింపుము
ఆవర్తన పట్టికలో అష్టక విన్యాసం పాత్రను నీవేల అభినందిస్తావు?
నూతన ఆవర్తన పట్టికలో మూలకాల స్థానాలు వాటి రసాయన ధర్మాలను గుర్తించడంలో ఎలా ఉపయోగించుకుంటారు.
కింది పట్టికను పరిశీలించండి. ప్రతి అడ్డు వరుస ఒక త్రికాన్ని సూచిస్తుంది.
a) మొదటి 20 మూలకాల సంయోజకతలను లెక్కించండి.
పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోయేకొద్ది సంయోజకట ఏ విధంగా మార్పు చెందుతుంది?
గ్రూపులో పై నుండి కిందికి పోయేకొద్ది సంయోజకతలో ఎటువంటి మార్పు వస్తుంది?
డాబారినర్ మూలకాల మద్య ఏ విధమైన సంబంధాన్ని నెలకొల్పాలని ప్రయతించాడు?
కాల్షియం (ca), బేరియం (Ba) ల సాంద్రతలు వరుసగా 1.55, 3.51 గ్రా. సెంమీ. దాబారినర్ త్రికసిద్దాంతం ను ఆధారంగా చేసుకొని స్ట్రానశీయం (Sr) యొక్క సాంద్రతను సుమారుగా చెప్పగలరా?
పట్టికలో ఉన్న `Ea_2 O_3, EsO_2` ల గురించి మీరేం అర్థం చేసుకున్నారు?
క్షార లోహాలన్నీ ఘనస్థితిలో ఉండగా ద్వీపరమణుక అణువు అయిన హైడ్రోజన్ మాత్రం వాయుస్థితిలో ఉంటుంది. దీనిని IA గ్రూపు లో క్షార లోగల వరుసలో చేర్చడాన్ని మీరు సమర్తిస్తారా?
2 వ పీరియడ్ ములకమైన 'F' కన్నా అదే గ్రూపుకు చెందిన ములకమైన 'Cl' కు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ ఎక్కువ. ఎందుకు?
న్యూలాండ్స్ అష్టక నియమాన్ని ఎందుకు ప్రతిపాదించాడో మీకు తెలుసా? ఆధునిక పరమాణు నిర్మాణం పరంగా మీ జవాబును వివరించండి.
న్యూలాండ్స్ ప్రతిపాదించిన అష్టక నియమం సారైనదేనని భావిస్తున్నారా?ఎందుకు?
మెండలీవ్ కొన్ని ఖాళీలను తన ఆవర్తన పట్టికలో ఎందుకు విడిచిపెట్టాడు? దీనికి నివిచ్చే వివరణ ఏమిటి?
లాoథనైడ్ లు, ఆక్టినైడ్ లను ప్రత్యేకంగా ఆవర్తన పట్టిక అడుగుభాగ్యన ఉంచడం ఎందుకు జరిగినది?
ఏ ములకనికైనా మొదటి అయనీకరణ శక్తి కంటే 2 వ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ. ఎందుకు?
క్షరామృతిక లోహాలు, జడవాయువుల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ధనాత్మకంగా ఉంటాయి. ఎందుకు?
(P)పరమాణు సంఖ్య(Z)
కింది జాతలలో దేని పరమాణం లేదా వ్యాసార్థం ఎక్కువ? కారణాలు రాయండి. a) Na,Al b) `Na,Mg^(2)` c) `S^(2-), Cl^(-)` d) `Fe^(2+), Fe^(3+)` e) `C^(4-), F^(-)`
`Na, Na^(+)` లలో దేనికి ఎక్కువ వ్యాసార్థం లేదా పరిమాణం ఉంటుంది. ఎందుకు ?
నవీన ఆవర్తన నియమమును వ్రాయుము.
మోస్లే ఆవర్తన నియమాన్ని వ్రాయండి.
కార్బన్ కుటుంబం అని ఏ గ్రూప్ మూలకాలను అంటారు?
ఏ ములకనికైనా మొదటి అయనీకరణ శక్తి కంటే 2 వ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ. ఎందుకు?
Ne మరియు Ar పరమనువులలో పరిమానపరంగా ఎది పెద్దది? ఎందుకు?
దోబర్నిర్ త్రికంకు ఒక ఉదాహరణ వ్రాయమని ఒక ఉపాధ్యాయుడు అడిగాడు. దానికి రాము "Li, Na, Mg" అని వ్రాశాడు. ఈ మూడింటిలో ఏది ఈ త్రికంలోనిది కాదో గుర్తించండి.
జడవాయువుల ప్రత్యేక వృత్తిని మీరు ఎలా అభినందిస్తారు?
ఒక మూలకం పరమాణు సంఖ్య 35 ఆవర్తన పట్టికలో దాని స్థానం ఎక్కడ ఉంటుంది? ఎందుకు?
మూలకాలను వర్గీకరించడంలో డబారినర్ , న్యూలాండ్ , మెండలీఫ్ ఎందుకు 100% సఫలకృతం కాలేకపోయారు? వారి వర్గీకరణం కన్నా నవీన ఆవర్తన పట్టిక సరియైనది, ఎందుకు? కారణాలను ఊహించండి.
ఇచ్చిన ఎలక్ట్రాన్ విన్యాసాలను పరిశీలించి, ఆ మూలకాల గ్రూప్ ల మరియు పీరియడ్ ల సంఖ్యలను రాయండి.
క్రింది పట్టికలో ఇచ్చిన సమాచారంను పరిశీలించి, పట్టిక క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధనములు రాయండి. i) పై పట్టికలో s-బ్లాక్ మూలకాలు ఏవి? Ii)పై పట్టికలోని 'p' బ్లాక్ మూలకాలు, 'd' బ్లాక్ మూలకాలను రాయండి.
ఒక మూలకం పరమాణు సంఖ్య 17. ఆ మూలకం స్థానం ఆవర్తన పట్టికలో ఎక్కడ ఉంటుందని ఊహిస్తున్నావు? ఎందుకు?
క్రింది జాతలలో ప్రతి దానిలోనూ దేని పరిమాణం 2 వ దానితో పోలిస్తే పెద్దదో ఊహించండి. , వివరించండి. (X) Na,Al (Y) `Na, Mg^+2`
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) వ్యాలెన్సి 2 గల మూలకం పేరు రాయండి.
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1) వ్యాలెన్సి 2 గల మూలకం పేరు రాయండి.
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 2) 3వ పీరియడ్ , VA గ్రూపుకు చెందిన మూలకం పేరు రాయండి.
అయనీకరణశక్తి అనగానేమి? అయనీకరణ శక్తిని ప్రభావితం చేసిన అంశాలను వివరించండి.
అయనీకరణ శక్మమును నిర్వచించి, అది ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో వివరించండి.
విస్తృత ఆవర్తన పట్టికలోని ఒక సంక్లిష్ట పీరియడ్ కు చెందిన కొన్ని మూలకాలు ఎడమ నుండి కుడివైపుకు క్రమ పద్దతిలో ఇవ్వబడినాయి. Li, Be, B, C, N, F, Ne క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి. i) పై మూలకాలు ఆవర్తన పట్టికలో ఏ పీరియడ్కు చెందినవి?
విస్తృత ఆవర్తన పట్టికలోని ఒక సంక్లిష్ట పీరియడ్ కు చెందిన కొన్ని మూలకాలు ఎడమ నుండి కుడివైపుకు క్రమ పద్దతిలో ఇవ్వబడినాయి. Li, Be, B, C, N, F, Ne క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి. i) పై మూలకాలు ఆవర్తన పట్టికలో ఏ పీరియడ్కు చెందినవి?
విస్తృత ఆవర్తన పట్టికలోని ఒక సంక్లిష్ట పీరియడ్ కు చెందిన కొన్ని మూలకాలు ఎడమ నుండి కుడివైపుకు క్రమ పద్దతిలో ఇవ్వబడినాయి. Li, Be, B, C, N, F, Ne క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి. Ii) పైన పేర్కొన్న పీరియడ్లో విస్మరించబడిన మూలకం ఏది? అది ఉండవలసిన స్థానం ఏది?
విస్తృత ఆవర్తన పట్టికలోని ఒక సంక్లిష్ట పీరియడ్ కు చెందిన కొన్ని మూలకాలు ఎడమ నుండి కుడివైపుకు క్రమ పద్దతిలో ఇవ్వబడినాయి. Li, Be, B, C, N, F, Ne క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి. iii) పై వాటిలో హాలవజన కుటుంబానికి చెందిన మూలకం ఏది? దాని ఋణ విద్యుదాత్మకత విలువ ఎంత?
విస్తృత ఆవర్తన పట్టికలోని ఒక సంక్లిష్ట పీరియడ్ కు చెందిన కొన్ని మూలకాలు ఎడమ నుండి కుడివైపుకు క్రమ పద్దతిలో ఇవ్వబడినాయి. Li, Be, B, C, N, F, Ne క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి iv) ఈ పీరియడ్ లో లోహ ధర్మం ఎలా మారుచున్నది?
క్రింది పట్టికలో 18వ గ్రూపుకు చెందిన మూలకాలలో వివిహ కార్పరలలో పంపిణీ అయిన ఎలక్ట్రాన్ ల సణక్య చూపబడినది. క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
ఆర్గాన్ యొక్క సంయోజకట ఎంత?
క్రింది పట్టికలో 18వ గ్రూపుకు చెందిన మూలకాలలో వివిహ కార్పరలలో పంపిణీ అయిన ఎలక్ట్రాన్ ల సణక్య చూపబడినది. క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. i) పై మూలకాల సామాన్య ఎలక్ట్రాన్ విన్యాసం వ్రాయనదీ.(He తప్ప )
క్రింది పట్టికలో 18వ గ్రూపుకు చెందిన మూలకాలలో వివిహ కార్పరలలో పంపిణీ అయిన ఎలక్ట్రాన్ ల సణక్య చూపబడినది. క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. ii) ఆర్గాన్ యొక్క సంయోజకట ఎంత?
క్రింది పట్టికలో 18వ గ్రూపుకు చెందిన మూలకాలలో వివిహ కార్పరలలో పంపిణీ అయిన ఎలక్ట్రాన్ ల సణక్య చూపబడినది. క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. iv) పై మూలకాలు రసాయన బంధాలను ఏర్పరరాచావు. ఎందుకు?
కింది పట్టికలో కొన్ని మూలక కుటుంబాలకు సంబంధించిన సమాచారం ఇవ్వబడింది. దీని ఆధారంగా మిగిలిన ఖాళీ గదులలో సమాచారాన్ని పూరించండి.
ఆవర్తన పట్టికలో ఒకే పీరియడ్ కు చెందిన 1 వ గ్రూపు మూలకం X మరియు 2 వ గ్రూపు మూలకం య। కింద తెలిపిన అంశాల పరంగా X,Y మూలకాలను పోల్చండి .
ఆవర్తన పట్టికలో ఒకే పీరియడ్ కు చెందిన 1 వ గ్రూపు మూలకం X మరియు 2 వ గ్రూపు మూలకం య। కింద తెలిపిన అంశాల పరంగా X,Y మూలకాలను పోల్చండి . i) బాహ్య కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్ ల సంఖ్య
ఆవర్తన పట్టికలో ఒకే పీరియడ్ కు చెందిన 1 వ గ్రూపు మూలకం X మరియు 2 వ గ్రూపు మూలకం య। కింద తెలిపిన అంశాల పరంగా X,Y మూలకాలను పోల్చండి . ii) వాటి పరమాణు పరిమాణం మరియు సంయోజకతలు
EXCERCISE questions and complete solutions for chapter మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక of VGS CHEMISTRY (TELUGU) of Class 10