Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter ఆమ్లాలు -క్షారాలు-లవణాలు of Class 10 book with complete answers and questions

Class 10CHEMISTRY
Chapterఆమ్లాలు -క్షారాలు-లవణాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions89
Academic Year2023-24
  1. ఒక ద్రావణం ఎర్ర లిట్మస్ ను నీలి రంగు లోకి మార్చింది. దాని pH విలువ


    00:52
    View Solution
  2. రవి లోహ హైడ్రోజన్ కార్బోనేట్ కు ఆమ్లాన్ని కలిపినప్పుడు ఒక వాయువు వెలువడటను గమనించాడు. ఆ వెలువడిన వాయువు


    01:21
    View Solution
  3. ఒక విద్యార్థి తనకిచ్చిన రంగులేని ద్రావణానికి కొన్ని చుక్కల సార్వత్రిక సూచికను కలిపాడు. ఆ ద్రావణం ఎరుపు రంగును పొంది ఆ ద్రావణపు స్వభావం.


    01:13
    View Solution
  4. అజీర్తికి ఏంటాసిడ్ మందును ఉపయోగిస్తాం. ఎందుకంటే


    01:49
    View Solution
  5. X అనే పదార్థ ద్రావణానికి ఇథనోయిక్ ఆమ్లం కలిపిన రంగులేని, వాసనలేని వాయువు Y వెలువడింది. Y వాయువు సున్నపు తేట పాల వలె మార్చినచో X పదార్థాన్ని గుర్తించండి


    01:33
    View Solution
  6. క్రింద ఇవ్వబడిన ఒక లోహం ఆమ్లాలతో ను, క్షారాలతోను ఈ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. అయినా ఆ లోహం....


    01:18
    View Solution
  7. ఎసిడిటీతో బాధపడే వ్యక్తికి ఉపశమనానికి ఈ క్రింది వానిలో దేనిని ఇస్తారు


    02:08
    View Solution
  8. ఒక కార్బోనేట్ జల ద్రావణం ఈ క్రింద తెలిపిన ఏ ద్రావణంతో చర్య జరిపిన `CO_2` ను వేలువరించును


    01:34
    View Solution
  9. యంటాసిడ్' లను దేని కొరకు ఉపయోగిస్తారు ?


    03:05
    View Solution
  10. ఒక ద్రావణానికి ఫినాఫ్తలీన్ సూచిక కలిపితే ఆ ద్రావణం గులాబీ రంగు కి మారింది అయినా ద్రావణం pH విలువ.......


    01:30
    View Solution
  11. బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే పదార్థం


    01:26
    View Solution
  12. క్రింది వానిలో ఓల్ ఫ్యాక్టరీ సూచిక కానిది


    01:31
    View Solution
  13. కాపర్ సల్ఫేట్ ,ఐరన్ సల్ఫేట్ ,సోడియం సల్ఫేట్ ద్రవనాలు వరుసగా x ,y ,z అని గుర్తించబడినవి. ప్రతిదానికి కొన్ని అల్యుమినియం ముక్కలు కలిపినట్లైతే ఏఏ ద్రావణాలలో మార్పు కనిపించును ?


    03:04
    View Solution
  14. 2 మి. లీ. సల్ఫ్యూరిక్ ఆమ్లం,10 మి. లీ. నీటికి కలిపితే కింది పరిశీలనలో ఏది నిజం ?


    01:48
    View Solution
  15. క్రింది వానిలో త్రాగు నీటిని శుభ్రపరచడానికి ఉపయోగించునది .


    00:58
    View Solution
  16. మంటలను ఆర్పు అగ్నిమాపక యంత్రాలలో వాడు రసాయనం .....


    01:23
    View Solution
  17. ఈ కింది వానిలో బ్లీచింగ్ పౌడర్ ఉపయోగం


    00:57
    View Solution
  18. దంతక్షయం ఏర్పడలంటే pH విలువ.....


    00:51
    View Solution
  19. ఈ క్రింది వానిలో బలమైన క్షారం


    01:32
    View Solution
  20. ఈ క్రింది వానిలో బలమైన ఆమ్లం


    01:51
    View Solution
  21. NaOH, `CH_3COOH` సమ్మేళనాల కలయిక వలన లవణం ఏర్పడింది . ఆ లవణం యొక్క స్వభావం


    01:55
    View Solution
  22. గాజు తయారీ లో వాడే పదార్ధం


    01:06
    View Solution
  23. మంటలను ఆర్పు అగ్నిమాపక యంత్రాలలో వాడు రసాయనం .....


    01:23
    View Solution
  24. జీర్ణరసం నందు గల ఆమ్లం


    01:03
    View Solution
  25. ఆమ్లాలు జల ద్రావణాలలో .. రుచిని ప్రదర్శిస్తాయి.


    01:06
    View Solution
  26. ఆమ్లం, లోహంతో చర్యనొందినపుడు .. వాయువును ఇస్తాయి.


    01:25
    View Solution
  27. ఆమ్లాలు జల ద్రావణాలలో విద్యుత్ వాహకతను ప్రదర్శించిన కారణంగా అవి ............ గా గుర్తించబడతాయి.


    01:50
    View Solution
  28. ఆమ్లాలు, క్షారాలతో చర్యనొందితే .. మరియు నీరు ఏర్పడతాయి.


    02:03
    View Solution
  29. ఆమ్లాలు మిధైల్ ఆరెంజ్ ను .. రంగులోకి మారుస్తాయి.


    00:57
    View Solution
  30. క్షారాలు రుచికి .. గాను , పట్టుకుంటే .. గుణం కలిగి ఉంటాయి .


    01:11
    View Solution
  31. క్షార ద్రవనాలు కూడా ఆమ్లాల మాదిరిగా వాహకతను ప్రదర్శించటం చేత అవి .. గా గుర్తించబడ్డాయి.


    01:33
    View Solution
  32. క్షారాలు .. చర్య నొందినప్పుడు లవణాన్ని,.. ఏర్పరుస్తాయి.


    01:35
    View Solution
  33. క్షారాలు ఫినాఫ్తాలీన్ ను .. రంగులోనికి మారుస్తాయి.


    01:16
    View Solution
  34. ...... లోహం సజల 'HNO_3 'తో చర్య జరిపి హైడ్రోజెన్ వాయువును ఇవ్వదు.


    01:09
    View Solution
  35. జింక్ లోహం, NaOH ద్రావణంతో చర్య జరిపి .. ను ఏర్పరుచును.


    01:16
    View Solution
  36. ఆమ్లాలు,కార్బొనేట్, బైకార్బొనేట్లతో చర్య జరిపి .. ఏర్పరుస్తాయి.


    01:56
    View Solution
  37. ఏంటాసిడ్ అనగా ...............


    01:59
    View Solution
  38. ఒక ఆమ్లం,క్షారంతో జరిపే చర్యను .......... అంటారు.


    01:14
    View Solution
  39. క్షారాలు ఆలోహ ఆక్సయిడ్ లతో చర్య జరిపి ........ ఏర్పాటు చేస్తాయి.


    01:17
    View Solution
  40. నీటిలో కరిగే క్షారాలను......... .. అంటారు .


    01:33
    View Solution
  41. ఆమ్లాన్ని కానీ,క్షారాన్ని కానీ నీటిలో కలుపుట వల్ల ప్రమాణ ఘనపరిమాణంలో గల అయానుల గాఢత తగ్గడాన్ని .. అంటారు.


    01:48
    View Solution
  42. pH విలువ 7 కంటే తక్కువగా ఉన్న ఆ ద్రావణాలను ........... అంటారు.


    01:29
    View Solution
  43. pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటే ద్రావణాలను ........ అంటారు.


    01:41
    View Solution
  44. pH విలువ 7 అయితే ఆ ద్రావణాలను ........ అంటారు.


    01:39
    View Solution
  45. pH విలువ 2 కంటే తక్కువ ఉంటే ఆ ద్రావణాలలోని ఆమ్లాలను .. .....అంటారు.


    01:36
    View Solution
  46. pH విలువ 3 నుండి 6 వరకు ఉంటే ఆ ఆమ్లాలను ....... అంటారు.


    02:20
    View Solution
  47. pH విలువ 12 కంటే ఎక్కువ ఉంటే ఆ క్షారాలను ............ అంటారు.


    02:03
    View Solution
  48. pH విలువ 8 నుండి 11 వరకు ఉంటే ఆ క్షారాలను ........... క్షారాలు అంటారు.


    02:08
    View Solution
  49. pH విలువ ........ కంటే తక్కువైతే దానిని ఆమ్ల వర్షం అంటారు.


    02:03
    View Solution
  50. pH విలువ..... .. కంటే తక్కువైతే దంతక్షయం ప్రారంభం అగును.


    02:08
    View Solution
  51. ఏంటాసిడ్ లో వాడే రసాయనం .......


    02:18
    View Solution
  52. తేనెటీగలు కుట్టడం ద్వారా ..........ఆమ్లాన్ని మన శరీరరంలోకి పంపిస్తాయి.


    01:24
    View Solution
  53. దూలగొండి యొక్క ముoడ్లు గ్రుచ్చుకున్నప్పుడు తీవ్రమైన మంట,దురద ఏర్పడడానికి కారణం


    01:28
    View Solution
  54. లవణాలు విద్యుత్ పరంగా ........ స్వభావాన్ని కలిగి ఉంటాయి.


    01:33
    View Solution
  55. X + `CO_2` →తెల్లని అవక్షేపం + నీరు అయిన X....... .. ను సూచిస్తుంది.


    01:43
    View Solution
  56. మలినాలతో కూడి ముదురు గోధుమ రంగులోని ఉప్పును ...... అంటారు.


    01:21
    View Solution
  57. బ్లీచింగ్ పౌడర్ .......... గా పనిచేయును.


    01:10
    View Solution
  58. బ్లీచింగ్ పౌడర్ సాంకేతికం ....


    01:12
    View Solution
  59. పరిశ్రమలలో విరంజనకారిగా........ వాడతారు.


    01:16
    View Solution
  60. బేకింగ్ సోడాకు ........ కలుపుట వలన బేకింగ్ పౌడర్ ఏర్పడును.


    00:55
    View Solution
  61. వాషింగ్ సోడాలో నీటి అణువుల సంఖ్య ...........


    01:35
    View Solution
  62. ఆర్ద్ర కాపర్ సల్ఫేట్లోని నీటి అణువుల సంఖ్య .......


    01:44
    View Solution
  63. కాల్షియం సల్ఫేట్ హేమిహైడ్రేట్ ను ......... అంటారు.


    01:41
    View Solution
  64. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సాధారణ వాతావరణంలో ఉంటే .. ........ఏర్పడును.


    01:22
    View Solution
  65. ఎముకలు విరిగినప్పుడు డాక్టర్లు ....... తో కట్టు కడతారు.


    01:33
    View Solution
  66. ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ రంగు ..........


    01:00
    View Solution
  67. అనార్ద్ర కాపర్ సల్ఫేట్ రంగు ......


    01:22
    View Solution
  68. క్షారాలు ఫినాఫ్తాలీన్ ను .. రంగులోనికి మారుస్తాయి.


    01:16
    View Solution
  69. ఈ క్రింది వానిలో ఏ మందును అజీర్ణంకు ఉపయోగిస్తారు?


    01:15
    View Solution
  70. క్రింది వానిలో ఆమ్ల ఆక్సైడ్ ను ఏర్పర్చునది


    02:06
    View Solution
  71. pH మానాన్ని ప్రవేశపెట్టినది


    01:50
    View Solution
  72. నిమ్మరసం యొక్క pH విలువ


    01:07
    View Solution
  73. ఒక అబ్బాయి కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్ ని సంప్రదించగా అతడిని పరీక్షించి నీవు Acidity తో బాధపడుతున్నావని చెప్పి ఒక మందు వ్రాసి ఇచ్చాడు. ఆ మందు


    02:00
    View Solution
  74. ఒక ప్రయోగంలో పరీక్షనాళికని ద్రావణంలో నీలీలిట్మస్ పేపరు ముంచగా అది ఎరుపురంగులోకి మారినది. అది ఆ ద్రావణం pH విలువ


    02:06
    View Solution
  75. ఒక ప్రయోగంలో ఒక విద్యార్ధి pH నుంచి దాని విలువ 13 అని నిర్ధారించాడు. అయితే


    01:43
    View Solution
  76. తేనెటీగ కుట్టినపుడు అది క్రింది ద్రావణం ను శరీరంలోకి వదలును.


    01:11
    View Solution
  77. వాస్ప్ కుట్టినపుడు అది మన శరీరంలోకి వాదులు ద్రావణం


    00:59
    View Solution
  78. క్రిందివి కుట్టినపుడు ఆమ్ల ద్రావణం ను మన శరీరంలోకి వదలునవి


    01:12
    View Solution
  79. తేనెటీగ కుట్టినపుడు దాని నివారినిగా ఉపయోగించునది


    01:09
    View Solution
  80. వాస్ప్ కుట్టినపుడు దాని నుండి ఉపశమనానికి ఉపయోగించునది.


    01:46
    View Solution
  81. పై జతకు సరియైన ఎంపిక పై జతకు సరియైన ఎంపిక


    01:24
    View Solution
  82. నోటిలో దంతక్షయం అవ్వాలంటే pH విలువ


    01:41
    View Solution
  83. క్రింది వాటిలో క్లోరైడ్ లవాణాలకు చెందినది


    00:38
    View Solution
  84. చలువరాతి ముక్కలని వేనిని అంటారు ?


    00:43
    View Solution
  85. విలీన ప్రక్రియ నందు ఒక ఆమ్లం యొక్క .............. తగ్గును.


    01:18
    View Solution
  86. `NaHCO_3`(సోడియం బై కార్బొనేట్ ) ని ............ గా ఉపయోగిస్తారు.


    01:24
    View Solution
  87. జతపరచుము. లవణాలలో స్పటికజలం అణువులు


    02:30
    View Solution
  88. జతపరచుము. సమ్మేళనాలు ,సాధారణ పేర్లు


    03:01
    View Solution
  89. జతపరచుము. సమ్మేళనాలు ,సాధారణ పేర్లు


    01:06
    View Solution

EXERCISE questions and complete solutions for chapter ఆమ్లాలు -క్షారాలు-లవణాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 CHEMISTRY ఆమ్లాలు -క్షారాలు-లవణాలు