Class 10 | CHEMISTRY |
Chapter | PUBLIC EXAMINATION |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 32 |
Academic Year | 2023-24 |
రెండు వస్తువులు ఉష్ణీయ స్పర్సలో ఉన్నప్పుడు ఇంకే విధమయిన ఉష్ణనష్టం జరగనంత వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం పై వాక్యం ఒక సూత్రాన్ని సూచిస్తోంది ఆ సూత్రం పేరు రాయండి.
దోబర్నిర్ త్రికంకు ఒక ఉదాహరణ వ్రాయమని ఒక ఉపాధ్యాయుడు అడిగాడు. దానికి రాము "Li, Na, Mg" అని వ్రాశాడు. ఈ మూడింటిలో ఏది ఈ త్రికంలోనిది కాదో గుర్తించండి.
సాధారణంగా తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటి మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల ఒక ఒక మూలకం పరమాణువు ఏ రకమైన అయాన్ ను ఏర్పరచగలదో ఊహించి వ్రాయండి .
క్రింది జతలలో ప్రతిదానిలోనూ దేని పరిమాణం రెండవది దానితో పోలిస్తే పెద్దదో ఊహించండి, వివరించండి. Na, Al
క్రింది జతలలో ప్రతిదానిలోనూ దేని పరిమాణం రెండవది దానితో పోలిస్తే పెద్దదో ఊహించండి, వివరించండి. Na, `Mg^+2`
`పటం ఆధారంగా సమాధానాలు రాయండి . ఈ సమ్మేళనం పేరు వ్రాయండి.
`పటం ఆధారంగా సమాధానాలు రాయండి . ఇందులో వాడబడిన ప్రమేయం సమూహం పేరేమిటి?
నిత్యజీవిత వినియోగంలో కటకాల పాత్రను తెలపండి
ఒక ఇంటిలో మూడు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టెలివిజన్ ను వాడుతున్నారు. ప్రతి ట్యూబ్ లైట్ 40 W విద్యుత్ వినియోగిస్తుంది. టెలివిజన్ 60 W, ఫ్యాన్ 80 W విద్యుత్ ని వినియోగిస్తున్నాయి. సుమారు ప్రతి ట్యూబ్లైట్ ను 5 గంటల చొప్పున, ప్రతి ఫ్యానును 12 గంటల చొప్పున, టెలివిజన్ ను 5 గంటల చొప్పున ప్రతిరోజు వినియోగిస్తున్నారు. ఒక యూనిట్ (KWH) కు 3 రూ|| చొప్పున, విద్యుత్ చార్జ్ చేస్తే 30 రోజుల్లో చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ఎంత?
`2Al + Fe_2O_3 rarr Al_2O_3 + 2Fe` (Al = 27u, Fe = 56u, O = 16u పరమాణు ద్రవ్యరాసులు) 54 kg ల అల్యూమినియం వినియోగించి ఎంత ఇనుము పొందవచ్చును?
క్షారాలు , లోహాలతో చర్యను తెలిపే ఒక కృత్యాని వ్రాయండి.
ఏ పరికరంతో గతిజ శక్తి ని విద్యుత్ శక్తిగా మార్చవచ్చును? ఆ పరికరం యొక్క చక్కని పటాన్నిగీయండి. భాగాలు గుర్తించండి.
ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం. గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయివుంటే వాటినివేరుచేసే పదార్ధం పేరు తెల్పండి. ఆ పద్ధతిని సూచించే చక్కని పటాన్ని గీయండి.
నీరు మరుగుతున్న సందర్భంలో దాని ఉష్ణోగ్రత ..........
ఆహారం పాడవకుండా నిల్వ ఉండుటకు ....... విటమిన్లు కలపాలి.
`2PbO + C rarr 2Pb + CO_2` పై సమీకరణం ననుసరించి ఈ క్రింది వానిలో ఏది సరైనది? 1) లెడ్ క్షయ కరణానికి గురవుతుంది 2) కార్బన్ డయాక్సైడ్ ఆక్సీకరణం చెందుతుంది 3) కార్బన్ ఆక్సీకరణం చెందుతుంది 4) లేడ్ ఆక్సైడ్ క్షయకరనానికి గురవుతుంది
క్రింది వానిలో ఓల్ ఫ్యాక్టరీ సూచిక కానిది
ఎండమావులు ఏర్పడడానికి కారణం
దగ్గర వస్తువులు మాత్రమే చూడగలగటం ని ..... అని అంటారు. దాని నివారణకు ... కటకాన్ని వాడతారు.
కంటి కటకం తన నాభ్యాంతరాన్ని ...... సెం. మీ. నుండి .... ల మధ్య ఉండేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది.
జతపరచండి
రేఖ వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త
మెండలీఫ్ అసంగతశ్రేణికి ఉదాహరణ
ఈ క్రింది వానిలో అధిక స్థిరత్వం కలది.
వాక్యం 1 : VSEPR సిద్ధాంతాన్ని సిడ్జివిక్, పావెల్ ప్రతిపాదించారు. వాక్యం 2: VSEPR సిద్ధాంతాన్ని సిడ్జివిక్, గిలెస్సి అభివృద్ధి పరిచారు.
క్రింది వానిలో సరియగు జత...........
`6 Omega, 6 Omega, 6 Omega` లను సమాంతర సంధానం చేస్తే వచ్చే ఫలిత నిరోధం
“తీగచుట్టల అభివాహ మార్పు వ్యతిరేక దిశలో (ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.” దీనినే____________ అంటాం.
అయస్కాంత అభివాహనికి SI ప్రమాణం
ప్లవన ప్రక్రియను ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువ ఉపయోగిస్తారు ?
అల్మీన్ సాధారణ ఫార్ములా
ప్రమేయ సమూహాన్ని ప్రధాన్యత ప్రకారం ఎంచుకున్నటలో కింది వానిలో ఏది సత్యం?
EXERCISE questions and complete solutions for chapter PUBLIC EXAMINATION of VGS CHEMISTRY (TELUGU) of Class 10