Complete Solutions to Exercise of chapter అనుబంఆథి గణత నమూనా విధానాలు of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterఅనుబంఆథి గణత నమూనా విధానాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions6
Academic Year2023-24
  1. మీరు క్రింది తరగతులలో నేర్చుకున్న “గణిత నమూనాలు” కొన్నింటిని రాయండి.


    View Solution
  2. మీ గణిత పాఠ్యపుస్తకంలోని ఏదైనా ఒక రాత సమస్యను తీసుకొని దానికి గణిత సమూనాను తయారుచేసి ఆ సమస్య సాధనను కనుగొనండి.


    View Solution
  3. ఒక కారు “A” అనే స్థానం నుండి బయలుదేరి 40 కి.మీ/గం. వేగంతో ప్రయాణించి “B” అనే గమ్యస్థానాన్ని చేరుకుంది. అదే సమయంలో మరో శారు “B” నుండి బయలుదేరి 30 కి.మీ/గం. వేగంతో A వైపుకు బయలుదేరింది. A, B ల మధ్యదూరం 100 కి.మీలు అయితే ఆ రెండు కార్లు ఎంత సమయం తర్వాత కలుసుకుంటాయి ? పై సమస్యకు గణిత నమూనాను తయారుచేసి సాధించండి.


    View Solution
  4. క్రీ.శ 13వ శతాబ్దంలో లియోనార్లో ఫిబోనాకి సంబంధించిన సమస్య ఇది. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే కుందేళ్ళ సంఖ్యకు సంబంధించింది. ఒక కుందేళ్ళ జత ప్రతినెల చివర మరొక కుందేళ్ళ జతకు జన్మనిచ్చి, మరల. ఈ జత మరో 2 నెలల్లో మరొక జతకు జన్మనిస్తాయని అనుకుందాం. నెలనెలా ఈ జతల సంఖ్య అనేది మొదటి 2 నెలలు తప్ప మిగిలిన నెలల్లో వాటి ముందు 2 నెలల్లోని కుందేళ్ళ జత సంఖ్యకు సమానం. కుందేళ్ళ సంఖ్య ఏవిధంగా పెరుగుతుందో క్రింది పట్టికలో చూపబడింది. ఒక సంవత్సర కాలం తర్వాత 233 జతల కుందేళ్ళు ఉంటాయి. 16 నెలల తర్వాత 1597 జతల కుందేళ్ళు ఉత్పత్తి అవుతాయి. పై సమస్యకు “గణిత నమూనా విధానం" ను ఉపయోగించి సమస్యలోని వివిధ దశలను తెల్పండి.


    View Solution
  5. రవి తన అవసరాల నిమిత్తం ఒక సైకిల్‌ కొనాలని అనుకున్నాడు. మార్కెట్‌లో తనకు నచ్చిన సైకిల్‌ ధర Rs.2400 గా ఉంది. కాని రవి వద్ద కేవలం Rs.1400 మాత్రమే ఉన్నాయి. అప్పుడు షాపు యజమాని రవికి సహాయం చేయదలచి, ప్రస్తుతం, Rs.1400 చెల్లించి మిగిలిన మొత్తాన్ని నెలకు Rs.550 చొప్పున సమాన నెలసరి వాయిదా చెల్లించమని చెప్పాడు. అయితే రవి మాత్రం Rs.1,000 లను బ్యాంకులో సంవత్సరానికి 12% చొప్పున సాధారణ వడ్డీకి అప్పుగా తీసుకుందాం అనుకున్నాడు. ఈ రండు అవకాశాలలో్‌ వద్‌ లాభదాయకమైనదొో సూచించి రవిక సహాయపదండి.


    View Solution
  6. మనంనేరుగా కొలవలేని సందర్భాలలో గణిత నమూనా ప్రక్రియను ఉపయోగించి ఖచ్చితమైన విలువలను అంచనా వేయగలిగిన, నిజజీవిత సన్నివేశాలలోని మరికొన్ని ఉదాహరణలను మీ స్నేహితులతో చర్చించండి.


    View Solution

Exercise questions and complete solutions for chapter అనుబంఆథి గణత నమూనా విధానాలు of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS అనుబంఆథి గణత నమూనా విధానాలు