Complete Solutions to Exercise of chapter Public Exam 1 of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapter Public Exam 1
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions40
Academic Year2023-24
  1. `A = {2,4,8,16}` ను సమితి రూపంలో రాయండి.


    View Solution
  2. `log_5 sqrt 625` విలువను కనుక్కోండి .


    View Solution
  3. రెండు సంపూరక కోణాలలో పెద్ద కోణము, చిన్న కోణము కన్నా `58^(0)` ఎక్కువ. అయిన ఆ కోణాలను కనుగొనండి.


    View Solution
  4. 7 సెంమీ, వ్యాసార్థము మరియు 10 సెంమీ, ఎత్తు కలిగిన స్తూపం యొక్క వక్రతల వైశాల్యము కనుగొనండి.


    View Solution
  5. రోహన్‌ తల్లి, రోహన్‌ కంటే 26 సం॥లు పెద్దది. 3సం॥లు తరువాత వారిద్దరి వయస్సుల లబ్బం 360. అయిన రోహన్‌ యొక్క ప్రస్తత వయస్సును కనుగొనుటకు అవసరమయ్యే వర్గసమీకరణమును రాయుము.


    View Solution
  6. `x^(2)-x-30` వర్గ బాహుపది యొక్క శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి.


    View Solution
  7. క్రమ వృత్తాకార శంఖువు ఆకారములో ఉన్న జోకర్ టోపీ యొక్క భూ వ్యాసార్థము 7 సెంమీ. మరియు ఎత్తు 24 సెంమీ. ఇటువంటి 10 టోపీలను తయారుచేయడానికి కావలసిన అట్టముక్క యొక్క పరిమాణము ఎంత?


    View Solution
  8. 1260 మరియు 1440 ల గ. సా. కా. ను యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి కనుక్కోండి.


    View Solution
  9. అంకశ్రేఢి మొదటి పదము 10 మరియు మొదటి 15 పదాల మొత్తం 675 అయిన 25వ పదము కనుగొనుము.


    View Solution
  10. `2 + 5 sqrt 3 ` ఒక కరణీయ సంఖ్య అని చూపండి.


    View Solution
  11. 22, 15, 8, 1, ........ అంకత్రేధిలో - 321 ఒక పదంగా వుంటుందో లేదో పరిశీలించండి.


    View Solution
  12. మౌళికకు గణితములో మరియు ఇంగ్లీషులో వచ్చిన మార్కుల మొత్తము 30. ఆమెకు ఒకవేళ గణితంలో 2 మార్కులు ఎక్కువగా, ఇంగ్లీషులో 3 మార్కులు తక్కువగా వచ్చి వుంటే ఆ రెండింటి యొక్క లబ్ధము 210 అయివుందేది. అయిన ఆమెకు రెండు సబ్టెక్సులలో వచ్చిన మార్కులను కనుగొనుము.


    View Solution
  13. స్థూపాకృతిలో ఉన్న నూనె పీపా 2 మీ. భూవ్యాసం మరియు 7 మీ. ఎత్తును కల్గియున్నది. పీపాకు రంగు వేయడానికి పెయింటర్ 1 చ. మీ. కు ₹5 లను తీసుకుంటే, 10 నూనె పీపాలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?


    View Solution
  14. A={x : x, 6 కన్నా తక్కువైన సహజ సంఖ్య }, B={x : x,60 ను భాగించు ఒక ప్రధాన సంఖ్య }, C={x : x,10 కంటే తక్కువైన ఒక బేసి సహజ సంఖ్య }, D={x : x, 48 ను భాగించు ఒక సరి సహజ సంఖ్య}, అయిన వీటికి రోస్టర్ రూపం రాసి ` A uu B`


    View Solution
  15. A={x : x, 6 కన్నా తక్కువైన సహజ సంఖ్య }, B={x : x,60 ను భాగించు ఒక ప్రధాన సంఖ్య }, C={x : x,10 కంటే తక్కువైన ఒక బేసి సహజ సంఖ్య }, D={x : x, 48 ను భాగించు ఒక సరి సహజ సంఖ్య}, అయిన వీటికి రోస్టర్ రూపం రాసి ` A uu B`


    View Solution
  16. A={x : x, 6 కన్నా తక్కువైన సహజ సంఖ్య }, B={x : x,60 ను భాగించు ఒక ప్రధాన సంఖ్య }, C={x : x,10 కంటే తక్కువైన ఒక బేసి సహజ సంఖ్య }, D={x : x, 48 ను భాగించు ఒక సరి సహజ సంఖ్య}, అయిన వీటికి రోస్టర్ రూపం రాసి A - D


    View Solution
  17. A = { x : x,6 కన్నా తక్కువైన ఒక సహజ సంఖ్య }, B = { x : x,60 ను భాగించు ఒక ప్రధాన సంఖ్య }, C = { x : x,10 కంటే తక్కువైన ఒక బేసి సహజ సంఖ్య }, D = { x : x,48 ను భాగించు ఒక సరి సహజ సంఖ్య } అయిన వీటికి రోస్టర్ రూపం రాసి `D-B`లను కనుక్కోండి .


    View Solution
  18. 6 పెన్సిళ్లు మరియు 4 నోటు పుస్తకముల మొత్తము వెల రూ. 90 అలాగే 8 పెన్సిళ్లు మరియు 3 నోటు పుస్తకముల మొత్తము వెల రూ. 85 అయితే ప్రతి పెన్సిల్ మరియు నోట్ పుస్తము వెల ఎంత?


    View Solution
  19. `p(x) = x^(2)+x-20` వర్గ బాహుపది యొక్క శూన్యలను రేఖచిత్ర పద్దతిలో కనుక్కోండి.


    View Solution
  20. క్రింది రేఖీయ సమీకరణాల జతను గ్రాఫ్‌ ద్వారా సాధించండి. `2x + y = 4` మరియు `2x - 3y =12 `


    View Solution
  21. n(A)=8, n(B)=3,`n(A nn B)`=2 అయిన `n(A uu B)`


    View Solution
  22. `6x^(2)-5x+1=0` యొక్క విచాక్షణి


    View Solution
  23. `x^(2)+5x+6` బాహుపది యొక్క శూన్యల మొత్తము


    View Solution
  24. క్రింది వానిలో కరణీయ సంఖ్య కానిది


    View Solution
  25. `x -3/x =2` సమీకరణం యొక్క ఒక మూలము......


    View Solution
  26. 4, a, 9 గుణశ్రేఢిలో ఉంటే a =.........?


    View Solution
  27. ఒక ఘనం సంపూర్ణతల వైశాల్యం 96 చ. సెంమీ. అయిన దాని ఘనపరిమాణం


    View Solution
  28. `log_10 0.001` యొక్క విలువ


    View Solution
  29. జతపరుచుము. `ax^(3)+bx^(2)+cx+d, (a!=0)` అనే ఘన బాహుపది యొక్క శూన్యలు `alpha, beta, gamma`అయితే


    View Solution
  30. `sqrt3`, `sqrt12`, `sqrt27` అంకశ్రేఢిలోని తరువాత పదం


    View Solution
  31. ఇచ్చిన పటంలోని షేడ్ చేసిన ప్రాంతంను సూచించునది.


    View Solution
  32. 5x-3 అనునది _____ బహుపది.


    View Solution
  33. `log_2(2)`, `log_2(4)`, `log_2(8)` అంక శ్రేఢి యొక్క సామాన్య భేదము


    View Solution
  34. మొదటి 'n' బేసి సహజ సంఖ్యల మొత్తము


    View Solution
  35. `sqrt 2` మరియు -`sqrt 2` శూన్యలుగా గల వర్గ బహుపది


    View Solution
  36. రేఖచిత్రములోని బహుపది యొక్క శున్యాల సంఖ్య


    View Solution
  37. `2x -3y = 8` రేఖ, X - అక్షాన్ని ఖండించు బిందువు


    View Solution
  38. 3 సెంమీ. వ్యాసార్థము మరియు 8 సెంమీ. ఎత్తు కలిగిన శంఖువు ఘనపరిమాణం ___సెం.`మీ^(3)`


    View Solution
  39. `6x + 2y -9 = 0` మరియు `kx + y-7 = 0` లకు సాధన లేకపోతే k = .........


    View Solution
  40. `x^(2) + 5x +k =0` సమీకరణం విభిన్న వాస్తవ మూలాలను కలిగి ఉంటే.


    View Solution

Exercise questions and complete solutions for chapter Public Exam 1 of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS Public Exam 1