Complete Solutions to Exercise of chapter Public Exam 2 of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapter Public Exam 2
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions40
Academic Year2023-24
  1. `Delta ABC` లో LM // BC మరియు AL/LB = 2/3, AM =5 సెంమీ, అయిన AC ఎంత?


    View Solution
  2. `sin 15^(0).sec 75^(0)` విలువ కనుగొనుము.


    View Solution
  3. ఒక పెట్టెలో 3 నీలం రంగుమరియు 4 ఎర్రబంతులు కలవు. యాదృచ్చికంగా పెట్టె నుండి తీయబడిన బంతి ఎరుపు బంతి అగుటకు సంభావ్యత ఎంత ?


    View Solution
  4. The mean for a grouped data is calculated by `overlinex=a+(sumf_id_i)/(sumf_i)` .
    What do the terms `'f_i'` and `'d_i'` represent in the above formula?


    View Solution
  5. బిందువులు `(x,1)` మరియు `(-1,5)` ల మధ్య దూరము '5' యూనిట్లు అయిన 'x' విలువ ఎంత?


    View Solution
  6. 5 సెంమీ వ్యాసార్థం గల వృత్తాన్ని కేంద్రానికి 13 సెంమీ దూరంలో గల బిందువు నుండి ఆ వృత్తానికి గీచిన స్పర్శరేఖ పొడవును కనుగొనండి.


    View Solution
  7. cos A = 7/25 అయిన sin A మరియు cosec A లను కనుగొనండి. నివేమీ గమనించితివి?


    View Solution
  8. రెహమాన్‌ ఒక గుడి గోపురం అడుగు ల్‌నుండి 24 మీ. దూరంలో గల పరిశీలక స్థానం నుండి గోపుర శిఖరాన్ని `30^circ` ఊర్ధకోణంతో పరిశీలకునికి ఆ గోపురం ఎత్తును కనుక్కోండి.


    View Solution
  9. క్రింది పౌనఃపుణ్య విభాజన పట్టికాకు మధ్య విలువలు వ్రాయండి.


    View Solution
  10. `(sin A + cosec A)^(2) + (cos A + sec A)^(2) = 7 + tan^(2) A + cot^(2) A ` అని నిరూపించండి.


    View Solution
  11. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'C' వద్ద కలదు. BC=a CA=b, AB=c అనుకొనుము. ఇంకా శీర్షము 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన pc =ab


    View Solution
  12. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'C' వద్ద కలదు. BC=a CA=b, AB=c అనుకొనుము. ఇంకా శీర్షము 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన `1/p^(2) = 1/a^(2) + 1/ b^(2)` అని చూపండి.


    View Solution
  13. దిగువ నీయబడిన దత్తాంశమునకు 'మధ్యగతము' కనుగొనండి.


    View Solution
  14. బిందువులు `A(-6,10)` మరియు `B(3,-8)` లను కలిపే రేఖ ఖండాన్ని బిందువు `(-4,6)` ఏ నిష్ప్రతిలో విభజిస్తుందో కనుగొనండి. ఆ బిందువులను సరేఖీయ బిందువులని" అఖిల అంటున్నది. నీవు అఖిల తో ఏకీభవిస్తావా? ఎందుకు?


    View Solution
  15. రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం (a) 10,


    View Solution
  16. రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం 2) 12 లేక అంతకన్నా తక్కువ,


    View Solution
  17. రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం 3) ప్రధాన సంఖ్య,


    View Solution
  18. రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం '3' యొక్క గుణిజం అగుటకు సంభావ్యతలను కనుగొనుము.


    View Solution
  19. ఒక చెట్టు గాలికి విరిగి, విరిగిన పైభాగం `30^(0)` ల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి, క్రింద పడిన చెట్టుకొన మధ్య దూరం 6 మీ|| . చెట్టు కొలతలు గల త్రిభుజం PQR ని నిర్మించి, దీనితో సరూపంగా వుంటూ, త్రిభుజ భుజాలకు `2/3` రేట్లు అనూరుప భుజాల కొలతలు కలిగిన త్రిభుజాన్ని నిర్మించండి.


    View Solution
  20. 4 సెంమీ వ్యాసార్థం గల వృత్తాన్ని గీయండి. కేంద్రం నుండి 6 సెంమీ దూరంలో గల బిందువు వద్ద ఖండించుకొనునట్లు ఒక జత స్పర్శరేఖలు గీయండి.


    View Solution
  21. పటంలో `/_BDE`=


    View Solution
  22. `cos 60^(0) + sin 30^(0)` యొక్క విలువ


    View Solution
  23. ఓజివ్‌ వక్రముల ఖండన బిందువు యొక్క X - నిరూపకము తెలియజేయునది


    View Solution
  24. `(-a,0), `(0,b)`, `(a,0)` శీర్షములుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రం....


    View Solution
  25. క్రింది వానిలో త్రిభుజ వైశాల్యమును కనుగొను సూత్రము


    View Solution
  26. రేఖఖండాన్ని యివ్వబడిన నిష్పత్తిలో విభజించుట యందు ఉపయోగించు సిద్దాంతము


    View Solution
  27. కింది ఖాళీలను పూరించండి. ఒక వృత్తం యొక్క వ్యాసం చివరి బిందువుల వద్ద గీయగల సమాంతర స్పర్శరేఖల సంఖ్య


    View Solution
  28. sec A + tan A = 1/5 అయిన sec A - tan A =


    View Solution
  29. ఒక స్తంభం నీడ పొడవు, స్తంభం పొడవుతో సమానంగా వుంటే, స్థంభం సూర్యునితో చేయు ఊర్థ్వకోణం


    View Solution
  30. అర్ధవృత్తంలోని కోణం


    View Solution
  31. రెండు పాచికలను ఒకేసారి దొర్లించినపుడు వాటిపై సంఖ్యలను కలిపిన 13 వచ్చు సంభావ్య.........


    View Solution
  32. P(E) = 0.05 అయిన P(`overlineE`) = ..


    View Solution
  33. దిగువ నీయబడిన దత్తాంశము యొక బాహుళకము 5,6,9,10,6,11,4,6,10,4


    View Solution
  34. `tan theta` యొక్క వ్యుత్ర్కమం


    View Solution
  35. `(sec^(2) theta -1)(cosec^(2) theta -1)`=


    View Solution
  36. వృత్తకేంద్రం (2,1) మరియు వ్యాసం యొక్క ఒక చివరి బిందువు (3, -4) అయిన రెండవ చివరి బిందువు


    View Solution
  37. సగటును గణించుటలో ఉపయోగించు `(x_i -a)/h`షా సూచించుటకు ఉపయోగించు గుర్తు


    View Solution
  38. ఇచ్చిన పటం నుండి `Delta OAB` వైశాల్యం


    View Solution
  39. క్రింది వానిలో ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించునది


    View Solution
  40. `sin (90-A)=1/2` అయితే A విలువ


    View Solution

Exercise questions and complete solutions for chapter Public Exam 2 of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS Public Exam 2