Class 10 | PHYSICS |
Chapter | మానవుని కన్ను - రంగుల ప్రపంచం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXCERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
హ్రస్వదృష్టి లోపాన్ని మీరేలా సవరిస్తారు?
కన్ను యొక్క హ్రస్వ దృష్టిని మీరు ఏ విదంగా సవరిస్తారు
కన్ను యొక్క ధీర్ఘ దృష్టిని మీరు ఏ విదంగా సవరిస్తారు
కన్ను యొక్క ధీర్ఘ దృష్టిని మీరు ఏ విదంగా సవరిస్తారు
పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు ?
ఇంద్రధనస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి .
ఆకాశం నీలి రంగులో కనబడటానికి గల కారణాన్ని క్లుప్తంగా వివరించండి .
మనకు ఆకాశము నిలముగా కనబడుటకు గల కరణమును వివరింపుము
తరగతి గదిలో ఇంద్రధనస్సును ఏర్పరిచేందుకు ఒక ప్రయోగాన్ని తెలపండి. ప్రయోగ విధానాన్ని వివరించండి.
ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణమైన వతరణంలోని అణువుల పాత్రను మీరేలా అభినందిస్తారు?
ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణమైన వతరణంలోని అణువుల పాత్రను మీరేలా అభినందిస్తారు?
కంటిలోని సిలియారీ కండరాల పనితీరును మీరేలా అబినందిస్తారు. ?
కంటిలోని సిలియారీ కండరాల పనితీరును మీరేలా అబినందిస్తారు. ?
కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనబడుతుంది . ఎందుకు?
అప్పుడప్పుడు ఆకాశం తెలుపు రంగులో కనబడుటకు వెనుకన గల కారణాలేమిటో వ్రాయుము.
తెల్లకాగితనికి నూనె పూస్తే, అది పాక్షిక పారదర్శకంగా పనిచేస్తుంది. ఎందుకు?
కాగితం (లేదా ) న్యూస్ పేపర్కు నూనెను పూసిన అది పాక్షిక పారదర్శకంగా పని చేయుటకు గల కారణాలను వ్రాయుము
"ధీర్ఘ దృష్టిన" గల ఒక వ్యక్తికి 100 సెం. మీ నాభ్యoతరం గల కటకాన్ని వాడమని డాక్టర్ సలహా ఇచ్చారు. కనిష్ట దూరబిందువు యొక్క దూరాన్ని , కటక సామర్థ్యాన్ని కనుగొనండి.
ఒక వ్యక్తి దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నారు. అతని కంటిముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచితే, అతనికి వస్తువు పెద్దదిగా కనబడుతుందా? కారణాన్ని తెలపండి.
స్పష్ట దృష్టి కనిష్ట దూరం విలువ_________
రెటీనా, కాంతి కటకాల మద్య దూరం__________
కాంతి కటకం యొక్క గరిష్ట నాభ్యoతరంవిలువ________
మానవుని కాంతి యొక్క నాభ్యoతరం మారటానికి దోహదపడే కండరాలు__________
కటకం యొక్క సామర్థ్యం 1D అయిన, ఆ కటక నాభ్యoతరం__________
హ్రస్వ దృష్టిని నివారించేందుకు_________కటకాన్ని వాడుతారు
దీర్ఘ దృష్టిని నివారించేందుకు__________కటకాన్ని వాడుతారు.
పట్టకం కనిష్ట విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణం________కు సమానం
తెల్లని కాంతి వివిద రంగులుగా విడిపోవడాన్ని_________అంటాం
వక్రీభవనo జరిగినప్పుడు కాంతి___________ లో మార్పూ రాదు
మానవుని కన్ను గ్రహించే వస్తు పరిమాణం ప్రాథమికంగా .. పై ఆధారపడుతుంది.
వివిద దూరలాలో గల వస్తువులను చూస్తున్నప్పుడు కింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది?
కింది వాటిలో వక్రీభవన సమయంలో మారని విలువ
పటంలో చూపిన విదంగా టేబల్ పై ఉంచిన ఒక సమద్విభాహు పట్టకం పై కంట పతనమైంది .కనిష్ట విచాలననికి సంబందించి కింది వాటిలో ఏది సరియైనది?
హ్రస్వదృష్టితో బాధపడే వ్యక్తి యొక్క గరిష్ట దూరం 5 మీ. దీనిని నివారించి సాధారణ దృష్టి వచ్చేటట్లు చేయాలంటే .. ను వినియోగించాలి.
సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిద కాంతి తీవ్రతలతో అన్నీ దిశలలోనూ కాంతిని విడుదల చేయడాన్ని .. అంటాం
కృత్రిమ ఇంద్రధనుస్సును పొందే విధానాన్ని రెండు కృత్యాల ద్వారా వివరించండి.
మీ ఉపాధ్యాయుడు నిన్ను ఒక ఇంద్రధనుస్సును ఏర్పరచమన్న నీవు ఏ విధంగా ఏర్పరచెదవో ఒక కృత్యoను వ్రాయుము.
కృత్రిమ ఇంద్రధనుస్సును పొందే విధానాన్ని రెండు కృత్యాల ద్వారా వివరించండి.
పట్టక వక్రీభవన గుణక సూత్రాన్ని ఉత్తపదించండి .
λ1 తరంగధైర్గ్యo గల కాంతి n1 వక్రీభవన గుణకం గల యానకం నుండి n2 వక్రీభవన గుణకం గల యనకంలోకి ప్రవేశించింది. రెండవ యనకంలో ఆ కాంతి తరంగధైర్గ్యoఎంత ?
పట్టకం యొక్క ఒక తలంపై 40 కోణంతో పతనమైన కాంతి కిరణం , 30 కనిష్ట విచాలనాన్ని పొందింది. అయిన పట్టక కోణాన్ని, ఇచ్చిన తలం వద్ద వక్రీభవన కోణాన్ని కనుగొనండి.
స్పష్ట దృష్టి కనిష్ట దూరమును కనుగొనుటకు ఒక కృత్యాన్ని వ్రాయుము,
కాంతి పరీక్షేపనాన్ని ప్రయోగ పూర్వకముగా వ్రాయుము.
విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనస్సు ఏ ఆకారంలో కనిపిస్తుందో ఊహించగలరా? మీ స్నేహితులతో చర్చించండి.
మన కంటి ముందున్న అన్నీ వస్తువులనూ మనం స్పష్టంగా చూడగలమా?
స్పష్ట దృష్టి యొక్క సరాసరి దూరం విలువ ఎంత?
మీ కంటికి 25 సెం. మీ దూరంలో ఉంచిన వస్తువు ఆకారం ఎలా ఉన్న.దానిని పై నుండి కింది వరకు మీరు చూడగలరా?
స్పష్ట దృష్టి కనీస దూరం , దృష్టి కోణం విలువలు వ్యక్తిని బట్టి , వేయసునుబట్టి ఎందుకు మారతాయి?
కన్ను తన నాభ్యoతరాన్ని ఎలా మార్చుకుంటుంది? కనుగుడ్డులో ఈ మార్పు ఎలా జరుగుతుంది ?
కంటి కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?
కంటి కటకం నాభ్యoతరం మార్పుకు ఏదైనా హద్దు ఉందా?
కంటి కటకం నాభ్యoతరం మార్పుకు ఏదైనా హద్దు ఉందా?
కంటి కటకం తన నాభ్యoతరాన్ని మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది?
కంటి కటక నాభ్యoతరం 2.27 - 2.5 సెం. మీ లకు మధ్యస్తంగా లేకపోతే ఏమవుతుంది?
ధీర్ఘదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?
కటక సామర్థ్యం అంటే ఏమిటి?
పట్టకం అంటే ఏమిటి?
తెల్లని కాంతి వివిద రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్దాంతంతో వివరించగలమా?
వివిద రంగులు గల కాంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయా?
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిద రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిద రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
పరీక్షేపనం అంటే ఏమిటి?
కంటి కటకం యొక్క కనిష్ట , గరిష్ట నాభ్యoతరాలు ఎంత? వాటిని మనం ఎల కనుగొంటాము ?
హ్రస్వ దృష్టిని సవరించడానికి ఏం చేయాలి ?
వాననీటి బిందువులతో విక్షేపణం చెందిన కాంతి అర్థావలయకారంలో ఎందుకు కన్పిస్తుంది?
కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనబడుతుంది . ఎందుకు?
సూర్యోదయం , సూర్యాస్తమాయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనబడడానికి గల కారణం మీకు తెలుసా?
కటక సామర్థ్యం అంటే ఏమిటి?
పట్టకం గుండా ప్రయాణిచిన కాంతికిరణం పొందే విచలన కోణాన్ని తెలియజేసే పటాన్ని గీయండి .
ఆకాశం నీలి రంగులో కనబడటానికి గల కారణాన్ని క్లుప్తంగా వివరించండి .
ధీర్ఘదృష్టి' గల రోగికి కాంతివైద్యుడు సూచించే కటకం పటాన్ని గీయండి .
ఒక వ్యక్తి దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోతున్నాడు . ఆ వ్యక్తికి గల దృష్టి లోపాన్ని కిరణచిత్రం ద్వారా చూపండి.
కటక సామర్థ్యం , నాభ్యoతరముల మద్య సంబంధమేమి?
సూర్యోదయం , సూర్యాస్తమాయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనబడడానికి గల కారణం మీకు తెలుసా?
కుంభకార కటకం ఉపయోగించి ధీర్ఘ దృష్టి దోషం సవరించడాన్ని చూపే కిరణ చిత్రమును గీయండి .
నిత్య జీవితంలో కాంతి విక్షేపణంను గమనించే రెండు సందర్భాలు తెలపండి.
హ్రస్వదృష్టి దోషాన్ని సరిచేయుటను చూపు కిరణ రేఖా చిత్రాన్ని గీయండి.
కాంతి విక్షేపణం, పరీక్షేపనం జరగకపోతే ఏమి జరుగుతుంది?
కావ్య దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు ,కానీ దగ్గర వస్తువులను చూడలేదు. ఆమెకు ఉన్న దృష్టి దోషం ఏది? దృష్టి దోషం ఉన్న మరియు దృష్టి దోషాన్ని సవరించుటకకు చూపే పటములు గీయండి.
కన్ను తన నాభ్యoతరాన్ని ఎలా మార్చుకుంటుంది? కనుగుడ్డులో ఈ మార్పు ఎలా జరుగుతుంది ?
కంటి కటక నాభ్యoతరం 2.27 - 2.5 సెం. మీ లకు మధ్యస్తంగా ఉండడానికి ఏ కండరాలు ఉపయోగపడతాయో వివరించండి.
స్పష్ట దృష్టి కనీస దూరమంటే ఏమిటి?
వయసు మళ్లిన వారి విషయంలో స్పస్ట దృష్టి కనీస దూరమెంత?
మానవుని కంటి ఉనపయోగమేమి?
మానవుని కన్ను దేనిపై ఆధారపడి పనిచేయును?
మనము ఏ విధంగా వస్తువులను చూడగలుగుతున్నాము?
దృష్టికోణం అంటే ఏమిటి?
స్పష్ట దృష్టి కనీస దూరం , దృష్టి కోణం విలువలు వ్యక్తిని బట్టి , వేయసునుబట్టి ఎందుకు మారతాయి?
కంటిలోని కటకానికి , రేటినాకు మద్య దూరం ఎంత ఉంటుంది?
కార్నియా అంటే ఏమిటి?
నల్లగుడ్డు లేక ఐరీస్ అంటే ఏమిటి?
సర్దుబాటు అంటే ఏమిటి?
హ్రస్వదృష్టి అంటే ఏమిటి?
ధీర్ఘదృష్టి అంటే ఏమిటి?
చత్వారం అంటే ఏమిటి?
విచలన కోణం అంటే ఏమిటి?
పట్టకపు వక్రీభవన గుణక సూత్రమును వ్రాయుము.
తెల్లని కాంతి వివిద రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్దాంతంతో వివరించగలమా?
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిద రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
మనము డినపత్రికల్లో , వార్తాలలో కంటి దానమునకు సంబందించిన ప్రకటనలను చూస్తాము. వాటి ప్రాముఖ్యత ఏమిటి?
EXCERCISE questions and complete solutions for chapter మానవుని కన్ను - రంగుల ప్రపంచం of VGS PUBLISHERS PHYSICS (TELUGU) of Class 10