Class 10 | PHYSICS |
Chapter | సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం ఎందుకు ?
శూన్యంలో కాంతివేగం 3,00,000 కి. మీ./సె.,వజ్రంలో కాంతివేగం 1,24,000 కి. మీ./సె. అయిన,వజ్రం వక్రీభవన గుణకాన్ని కనుగొనండి.
నీటిపరంగా గాజు వక్రీభవన గుణకం 9/8. గాజుపరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత ?
బెంజీన్ సందిగ్ధ కోణం విలువ `42^circC` అయిన దాని యొక్క వక్రీభవన గుణకం విలువ ఎంత ?
బెంజీన్ సందిగ్ధ కోణం విలువ `42^circC` అయిన దాని యొక్క వక్రీభవన గుణకం విలువ ఎంత ?
ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి .
ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి .
వేసవిలో రోడ్డుపై ఏర్పడే మానవుని యొక్క దృక్ భ్రమను వివరించుము .
రాజు రోడ్డుపై ప్రయాణించుచున్నాడు . అతనికి కొంతదూరంలో రోడ్డుపై నీటిగుంట వున్నట్లు కన్పించినది . అక్కడకు వెళ్ళి చూడగా నీటిగుంట లేదు . ఈ దృగ్విషయాన్ని ఏమంటారు ?అది ఎలా సాధ్యపడినది? వివరింపుము .
ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్నం సమయంలో తారురోడ్డుపై కొన్నిసార్లు నీరు ఉన్నట్లు కన్పిస్తుంది . కానీ అక్కడ నీరు వుండదు ఆ దృగ్విషయం ఏమిటి ?అది ఎందుకు ఆ విధంగా జరుగుతుందో వివరించండి .
`sin i / sin r` విలువ స్ధిరమని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు ?
కాంతి పరీక్షేపనాన్ని ప్రయోగ పూర్వకముగా వ్రాయుము.
సంపూర్ణా౦తర పరవర్తనాన్ని ఏదేని కృత్యంతో వివరించండి .
కాంతి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమి జరుగును ?
కాంతి కిరణం సాంద్రత యానకం నుండి విరళయానకంలోకి వెళ్తున్నప్పుడు సందిగ్ద కోణం కన్నా పతనకోణం ఎక్కువైనప్పుడు కాంతి కిరణ మార్గాన్ని చూపు పటం గీయుము.
ప్రకాశవంతమైన ఒక లోహపు గోళాన్ని తీసుకుని ,కొవ్వొత్తి నుండి వచ్చే మసితో గోళాన్ని నల్లగా చేయండి. ఆ గోళాన్ని నీటిలో ముంచండి. ఆ గోళం ఎలా కనిపిస్తుంది ?ఎందుకు ?
కృత్యం -7ను మరలా చేయండి . నీటి సంధిగ్ధ కోణాన్ని మీరు ఎలా కనుగొంటారు ?కనుగొనే పద్ధతిని వివరించండి .
ఆప్టికల్ ఫైబర్స్ పనిచేసే విధానాన్ని వివరించే సమాచారాన్ని సేకరించండి . మన నిత్య జీవితంలో ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగాల గురించి ఒక నివేదిక తయారు చేయండి .
ఆప్టికల్ ఫైబర్ర్స్ ఏ విధముగా పనిచేయునో,మనదైనందిన జీవితంలో వాటి ఉపయోగాలను తెలుపు సమాచారాన్ని సేకరించి,నివేదికను చూపుము .
ఆప్టికల్ ఫైబర్ర్స్ అంటే ఏమిటి ?దాని పనిచేయు విధానమును వర్ణించుము .
కాంతి వియోగ చర్యలను లేదా కాంతి రసాయన చర్యలను ఒక కృత్యం ద్వారా వివరించండి.
గాజు దిమ్మె గుండా వక్రీభవనం అను ప్రయోగానికి ఉద్దేశ్యం,కావలసిన వస్తువులను వ్రాయండి.
వజ్రం ప్రకాశించడానికి కారణమేమిటి ?ఇందులో ఇమిడి ఉన్న అంశాన్ని మీరెలా అభినందిస్తారు ?
కిరణ చిత్రాలను గీయడంలో 'ఫెర్మాట్ సూత్రం'ప్రాముఖ్యతను మీరెలా అభినందిస్తారు ?
కిరణ చిత్రాలను గీయడంలో 'ఫెర్మాట్ సూత్రం'ప్రాముఖ్యతను మీరెలా అభినందిస్తారు ?
మనం చలిమంట కాచుకుంటున్నప్పుడు మంట వెనుక భాగాన ఉన్న వస్తువులు స్వల్పంగా ఊగుతున్నట్లుగా కనిపిస్తాయి. కారణం ఏమిటి?
మనం చలిమంట కాచుకుంటున్నప్పుడు మంట వెనుక భాగాన ఉన్న వస్తువులు స్వల్పంగా ఊగుతున్నట్లుగా కనిపిస్తాయి. కారణం ఏమిటి?
నక్షత్రాలు ఎందుకు మిణుకుమిణుకుమంటా యి ?
నక్షత్రాలు మిణుకు మిణుకుమనుటకు గల కారణంను వివరింపుము .
ఒకే ఆకారంలో తయారుచేయబడిన గజూముక్క వజ్రాలలో వజ్రం ఎక్కువగా మెరుస్తుంది. ఎందుకు ?
ఒకే ఆకారంలో తయారుచేయబడిన గజూముక్క వజ్రాలలో వజ్రం ఎక్కువగా మెరుస్తుంది. ఎందుకు ?
సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం విలువ ..........
`n_1 sin i` =`n_2 sin r` ను ......................అంటాం .
శూన్యంలో కాంతివడి విలువ .......................
సంపూర్ణాoతర పరావర్తనం జరగాలంటే కాంతి కిరణం ..............యానకం నుండి .................. యానకంలొనికి ప్రయాణించాలి.
ఒక పారదర్శక పదార్ధ వక్రీభవన గుణకం 3/2. ఆ యానకంలో కాంతివడి .......................
ఎండమావులు ................ కు ఒక ఉదాహరణ
కింది వాటిలో స్నెల్ నియమం ..
స్నెల్ నియమాన్ని తెలుపు సమీకరణం
నీటిపరంగా గాజు వక్రీభవన గుణకం 9/8. గాజుపరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత ?
సంపూర్ణాoతర పరావర్తనం జరగాలంటే కాంతి కిరణం ..............యానకం నుండి .................. యానకంలొనికి ప్రయాణించాలి.
గాజు దిమ్మె వల్ల కాంతి పొందే విచలన కోణం ......
నీటి పరమ వక్రీభవన గుణకం 4/3. అయిన సంధిగ్ధా కోణం ఎంత ?
ఒక గాజు పాత్రలో సగం వరకు గ్లిజరిన్ పోయండి. తరువాత దాని నిండుగా నీరు నింపండి. ఈ పాత్రలో గాజుకడ్డీని ఉంచండి. పాత్ర ప్రక్కభాగం నుండి గాజుకడ్డీని పరిశీలించండి. ఎ) మీరు ఏం మార్పులు గమనించారు ? బి)ఈ మార్పులకు కరణాలేమై ఉంటాయి ?
పట్టకం యొక్క ఒక తలంపై 40 కోణంతో పతనమైన కాంతి కిరణం , 30 కనిష్ట విచాలనాన్ని పొందింది. అయిన పట్టక కోణాన్ని, ఇచ్చిన తలం వద్ద వక్రీభవన కోణాన్ని కనుగొనండి.
ఒక పాత్రలోని నీటిలో నిర్దిష్ట కోణంతో ముంచబడిన పరీక్షనాళికను (పరీక్షనాళికలోకి నీరు చేరరాదు) ఒక ప్రత్యేక స్థానం నుండి చూసినప్పుడు, పరీక్షనాళిక గోడ అద్దం వలె కనిపిస్తుంది. దీనికి కారణమేమిటో వివరించగలరా ?
ఏ సందర్భాల్లో కాంతి కిరణం యానకాలను వేరుచేసే తలం వద్ద విచలనం పొందదు ? (లేదా) రెండు యానకాలను వేరు చేయు తలం వద్ద ఏ సందర్భాల్లో కాంతి కిరణం విచలనం చెందదు ?
ఒక గాజు గ్లాసులోని నీటిలో పెన్సిల్ ఉంచినప్పుడు నీ పరిశీలనలు వ్రాయుము.
కాంతి వక్రీభవనాన్ని తెలిపే కృత్యాన్ని రాయండి.
కాంతి ఒక యానకం నుండి మరోక యానకంలోనికి ప్రయాణించినపుడు దాని దిశలో మార్పు ఏ రకంగా వస్తుందో కృత్యం ద్వారా వివరించుము. (లేదా ) నీటి పాత్ర అడుగుభాగాన ఉన్న నాణెంపైకి కొంత ఎత్తులో కనబడుటను కిరణ చిత్రం ద్వారా చూపుము.
ఒక గాజు గ్లాసు అడుగున ఒక నాణెము నుంచి, గ్లాసు పక్క భాగం నుండి పరిశీలించినప్పుడు నాణెం కనుమరుగవుతుంది. కారణం తెలపండి.
గాజుగ్లాసులోని నీటిలో ఉన్న నాణెం కొంచెం పైకి లేచినట్లు కనబడుతుంది. ఎందుకు?
గాజు యొక్క వక్రీభవన గుణకము 1.5. దీని అర్థమేమిటి ?
ఒక గాజు యొక్క వక్రీభవన గుణకము 3/2. అయినా ఆ గాజులో కాంతి వేగం ఎంత ?
ఎండమావి నిలిచి ఉన్న నీరులా ఎందుకు కనిపిస్తుంది ?
ఎండమావిని మీరు ఫోటో తీయగలరా ?
కాగితంపై గల అక్షరాలపై ఒక మందపాటి గాజు పలక ఉంచి చూసినా ఆ అక్షరాలు కాగితంపై నుండి కొంత ఎత్తులో కనుపడుటకు కారణం ఏమిటి ?
వక్రీభవన కిరణాల ప్రవర్తనకు, కాంతి వేగాలకు ఏదైనా సంబంధం ఉందా ?
వివిధ పదార్థ యానకాల వక్రీభవన రకాలు గుణకాలు వేర్వేరుగా ఎందుకుంటాయి ?
ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము ఏ అంశాలపై ఆధారపడును ?
పతనకోణానికి, వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని తెలిపే సూత్రాన్ని మనం ఉత్పాదించగలమా ?
వక్రీభవన కోణం `90^circC` అయ్యే సందర్భం ఉంటుందా ?
సందిగ్ధ కోణం కంటే పతనకోణం ఎక్కువైనప్పుడు కాంతి కిరణం ఏమైపోతుంది ?
కాంతి ప్రసార మార్గంలో ఒక గాజుదిమ్మెను అడ్డుగా ఉంచితే ఏం జరుగుతుంది ?
ప్రకాశవంతమైన ఒక లోహపు గోళాన్నీ తీసుకొని, కొవ్వొత్తి నుంచి వచ్చే మసితో గోళాన్నీ నల్లగా చేయండి. ఆ గోళాన్ని నీటిలో ముంచండి. నీవు గుర్తించిన ఒక పరిశీలన వ్రాయము.
సందిగ్ద కోణంను నిర్వచింపుము.
ఒక గాజు యొక్క వక్రీభవన గుణకము 3/2. అయినా ఆ గాజులో కాంతి వేగం ఎంత ?
ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి .
దృశ్యా తంతువు (OFC)లను సమాచార ప్రసారం కోసం తరచూ వినియోగిస్తూ ఉంటాం. ఇది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ?
గాజు, వజ్రాలతో తయారైన వస్తువులను పరిశీలిస్తే ఏది ఎక్కువగా మెరుస్తుంది ? ఎందుకు ?
నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం అని దృగ్విషయానికి గల కారణంను వివరించండి.
కాంతి కిరణం సాంద్రత యానకం నుండి విరళయానకంలోకి వెళ్తున్నప్పుడు సందిగ్ద కోణం కన్నా పతనకోణం ఎక్కువైనప్పుడు కాంతి కిరణ మార్గాన్ని చూపు పటం గీయుము.
గాజు దిమ్మె గుండా ప్రయాణించే కాంతి పొందే విచలన కోణమెంత ? దానిని కిరణ చిత్రంతో చూపండి.
కాంతి గాలి నుండి X అనే యానకంలోకి ప్రవేశించింది. గాలిలో కాంతి వేగం 3 x మీ/సె. X యానకంలో కాంతివేగం 1.5 x మీ/సె అయిన X యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనండి.
నిజ జీవితంలో పైబర్ ఆప్టిక్స్ ఉపయోగాలను రెండింటిని రాయండి.
సంపూర్ణాంతర పరావర్తనము తెలిపే ఏవైనా రెండు ఉదాహరణలు వివరించండి.
ఏ సందర్భంలో పతనకోణం, వక్రీభవన కోణం సమానంగా ఉంటుంది ?
నీటిలో ఏర్పడ్డ గాలి బుడగలపై కాంతిని పతనం చెందిస్తే, ఆ కాంతిని ఆ బుడగలు అపశరణం (diverge) చేస్తున్నాయి. దీనికి గల కారణాన్ని తెలపండి.
కటకాన్ని నీటిలో ముంచి, ఆ నీటి అడుగుభాగాన ఉన్న రాయిని చూస్తూ మీరు నిర్వహించిన ప్రయోగం ద్వారా ఏం తెలుసుకున్నారు ?
క్రింది పట్టికను గమనించండి పై విలువల ఆధారంగా, ఏ పదార్థంలో కాంతివేగం స్వల్పం ?
ఫెర్మాట్ సూత్రం అంటే ఏమిటి ?
కాంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోకి ప్రయాణించినపుడు ఏమి జరుగును ?
కాంతి వేగం ఎప్పుడు తగ్గును ?
సాంద్రతర యానకమంటే ఏమిటి ?
వక్రీభవనం అంటే ఏమిటి ?
వక్రీభవన గుణకం (లేదా) పరమ వక్రీభవన గుణకం అంటే ఏమిటి ?
ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము ఏ అంశాలపై ఆధారపడును ?
సాపేక్ష వక్రీభవన గుణకం (లేదా) తారతమ్య వక్రీభవన గుణకం అంటే ఏమిటి ?
కాంతి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమి జరుగును ?
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమి జరుగును ?
విస్తాపనము అంటే ఏమిటి ?
స్నేల్ నియమాన్ని నిర్వచించుము.
కాంతి శూన్యంలో ఎందుకు ప్రయాణించును ?
ఏ రకపు కోణం పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే రేఖ వెంబడి ప్రయాణించును ?
ఒక ప్రాంతపు ఎత్తును కనుగొనుటకు కావలసిన అవసరత
కాగితంపై గల అక్షరాలపై ఒక మందపాటి గాజు పలక ఉంచి చూసినా ఆ అక్షరాలు కాగితంపై నుండి కొంత ఎత్తులో కనుపడుటకు కారణం ఏమిటి ?
ఒక గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనబడుతుంది. దీనికి కారణం ఏమిటి ?
వేసవికాలంలో తారు రోడ్లమీద మనం ప్రయాణించేటప్పుడు కనబడే "ఎండమావులు" దేనికి ఉదాహరణ ?
ఎండమావులు ఏర్పడడానికి కారణం
వజ్రాలు ప్రకాశించడానికి ముఖ్య కారణమేమి ?
EXERCISE questions and complete solutions for chapter సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం of VGS PUBLISHERS PHYSICS (TELUGU) of Class 10