Class 10 | PHYSICS |
Chapter | ఉష్ణం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
`20^circC` ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని, 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటి కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
వేసవి రోజుల్లో కుక్కలు నాలుకను బయటకు చాచి ఉంచటానికి (panting) గల కారణాన్ని 'భాష్పీభవనం' భావన తో వివరించండి
కుక్కలు ఏ విధంగా వాటి శరీరమును చల్లబరచుకుంటాయి? భాష్పీభవనం ప్రక్రియతో వివరించుము
" కూల్ డ్రింక్" సీసా బయట ఉపరితలంపై తుషారం ఎందుకు ఏర్పడుతుంది?
రాజ్ ఫ్రిజ్ నుంచి తీసిన కూల్ డ్రింక్ సీసా యొక్క పైభాగమున నీటి తుంపరలు ఏర్పడుటను గమనించెను. ఈ విధముగా ఏర్పడుటకు గల కారణములను రాయుము
నీటి ఆవిరి సాంద్రీకరణం చెందే టప్పుడు పరిసరాలలోని గాలి చల్లబడుతుందా? వేడిగా అవుతుందా? వివరించండి.
`100^circC` వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి `100^circC` గల నీలు సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి
`100^circC` వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి `0^circC` గల నీలు సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి
`0^circC` వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి `0^circC` వద్దగల మంచి గా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింప బడాలి లేదా విడుదల అవ్వాలి?
`100^circC` వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి `0^circC` వద్దగల మంచి గా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింప బడాలి లేదా విడుదల అవ్వాలి?
వంట పాత్రల పై మూత గా ఉపయోగించుటకు ఎక్కువ విశిష్టోష్ణం గల లోహముతో తయారుచేసిన మూతను ఉపయోగించాలని మనోభిరామ్ భావించాడు. దాని కొరకు అల్యూమినియం, రాగి లోహల విశిష్టోష్ణలను ప్రయోగపూర్వకంగా కనుగొనాలంటే ఏ ఏ పరికరాలు కావాలి? ఆ ప్రయోగం ఎలా నిర్వహించాలి?
`20^circC` ను కెల్విమానంలోకి మార్చండి
భాష్పీభవన నానికి, మరగడానికి గల తేడాను మీ స్నేహితుడు గుర్తించలేకపోయాడు. అతను ఆ తేడాను గుర్తించడానికి కొన్ని ప్రశ్నలు అడగండి
కుమార్ భాష్పీభవనం, మరగడంలకు తేడాలను గుర్తించలేక పోతున్నానని తన టీచర్ తో చెప్పాడు. అప్పుడు ఆ టీచర్ తనని కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రప్పించడం ద్వారా తేడాలను గ్రహించేటట్లు చేశాడు. ఆ టీచర్ కుమార్ ని అడిగిన ప్రశ్నలేమై ఉంటాయి
తడి బట్టలు పొడిగా మారినప్పుడు వాటిలోని మీరు ఏమవుతుంది?
ఒక చిన్న మూత, ఒక పెద్ద పాత్రలో ఒకే పరిమాణం గల ద్రవాన్ని ఉంచితే, ఏది త్వరగా భాష్పీభవనం చెందుతుంది?
శ్రీను ఒక పాత్ర నందు మరియు వెడల్పు మూత నందు సమాన పరిమాణం గల నీటిని పోసి ఆరుబయట ఉంచెను. అతను గమనించిన విషయమేమీ? దీనిని యోగ పూర్వకంగా వివరింపుము?
భాష్పీభవనం అనేది ద్రవ ఉపరితలం, పరిసరాలలో ఉన్న గాలి లోని ద్రవభాష్పం వంటి అంశాలపై ఆధారపడుతుందని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి .
వేసవి, శీతాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉండటం లో నీటి విశిష్టోష్ణం పాత్రను మీరు ఎలా అభినందిస్తారు?
ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన ' పుచ్చకాయ' ఎక్కువ సమయం పాటు చల్లగా ఉండటం లో విశిష్టోష్ణం పాత్రను వివరించండి
మీరు చల్లని నీటితో స్నానం చేసినా, స్నానం తర్వాత స్నానాల గదిలో అలాగే ఉంటే వేడిగా అనిపిస్తుంది. ఎందుకు?
A అనే వస్తువు `30^circC` వద్ద, B అనే వస్తువు 303K వద్ద, C అనే వస్తువు 420K వద్దా కలవు. ఈ మూడు వస్తువులు ఉష్ణీయ స్పర్శలో ఉన్నట్లయితే, A,B,C లలో ఏ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితి లో కలవు?
A అనే వస్తువు `30^circC` వద్ద, B అనే వస్తువు 303K వద్ద, C అనే వస్తువు 420K వద్దా కలవు. ఈ మూడు వస్తువులు ఉష్ణీయ స్పర్శలో ఉన్నట్లయితే, A,B,C లలో ఏ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం జరుగుతుంది?
విశిష్టోష్ణానికి S.I. ప్రమాణం................
అధిక ఉష్ణోగ్రత వద్ద గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత వద్ద గల వస్తువుకు........... ప్రవహిస్తుంది
........... అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ
`10^circC` వద్దగల A అనే వస్తువు, 10 K వద్దగల B అనే వస్తువుతో ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణం ......... నుండి ...... కు ప్రవహిస్తుంది.
మంచు ద్రవీభావన గుప్తోష్ణం విలువ ..............
వస్తువు ఉష్ణోగ్రత .......... కు అనులోమానుపాతంలో ఉంటుంది.
మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం=_______ (చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం)
వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణం.......
........... అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ
నీటిపై పై మంచు తేలడానికి కారణం
కిందివాటిలో ఏది ఉష్ణీకరణ ప్రక్రియ ప్రక్రియ (warming process) ?
A,B మరియు C అనే వస్తువులు ఉష్ణ సమతాస్థితి లో ఉన్నాయి. ఉష్ణోగ్రత `45^circC` అయిన, C యొక్క ఉష్ణోగ్రత...
ఒక స్టీలు కడ్డీ ఉష్ణోగ్రత 330 K. దాని ఉష్ణోగ్రత `^0circC` పరంగా .....
విశిష్టోష్ణం S = .....
సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు స్థానం.....
ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత....
గీజర్(geiser) పనిచేసే విధానాన్ని తెలియజేసే సమాచారాన్ని సేకరించి, ఒక నివేదికను తయారు చేయండి.
-5^circC' వద్దగల 2 కి. గ్రా. మంచుకు నిరంతరంగా ఉష్ణాన్ని అందిస్తున్నాము అనుకోండి. `0^circC` వద్దా మంచి జరుగుతుందని, `100^circC` వద్ద నీరు మరుగుతుందని మీకు తెలుసు. మంచు నీరుగా మారి, మరగడం ప్రారంభించే వరకు వేడి చేస్తూనే ఉండండి. ప్రతి నిమిషానికి ఉష్ణోగ్రత నమోదు చేయండి. మీరు పొందిన సమాచారంతో ఉష్ణోగ్రత, కాలానికి మధ్య గ్రాఫ్ గీయండి. గ్రాఫ్ ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారు? మీ నిర్ధారణలు రాయండి.
1 లీ. నీటికీ కొంతసేపు ఉష్ణాన్ని అందిస్తే దాని ఉష్ణోగ్రత `2^circC` పెరిగింది అనుకుందాం. అంతే ఉష్ణాన్ని అంతే సమయం పాటు 2 లీ. నీటికి అందిస్తే ఆ నీటి ఉష్ణోగ్రత లో పెరుగుదల ఎంత ఉంటుంది?
ఉష్ణ సమతా స్థితిని ఒక కృత్యం ద్వారా వివరింపుము
వెచ్చదనం లేక చల్లదనం యొక్క తీవ్రతను దేనితో పిలుస్తారు. దీని పరిమాణం ఉదాహరణతో వివరింపుము.
ఉష్ణోగ్రత నిర్వచనాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
ఉష్ణ నిర్వచనాన్ని వివరించే కృత్యాన్ని రాయండి.
ఉష్ణం మరియు గతిజ శక్తుల మధ్య గల సంబంధాన్ని వివరించే కృత్యాన్ని రాయండి
ఒక పదార్థం యొక్క అణువుల సగటు గతి శక్తి, దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండునని చూపు కృత్యమును రాయుము.
ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత, దాని సగటు గతి శక్తి కి సూచన అని నిరూపించు కృత్యం రాయండి
రెండు వేరు వేరు ఉష్ణోగ్రతలు గల ద్రవాల మధ్య ప్రసరించే గతిజశక్తిని వివరించే కృత్యాన్ని రాయండి
వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ ప్రసారం జరుగుతుందని ప్రయోగపూర్వకంగా తెలపడానికి కావలసిన పరికరాల జాబితాను, ప్రయోగంను రాయుము.
ఉష్ణం ఏ దిశలో ప్రవహించును? దీనిని ప్రయోగపూర్వకంగా వ్రాయుము
ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందనే కృత్యాన్ని వివరించండి
విశిష్టోష్ణం నిర్వచనాన్ని వివరించే కృత్యాన్ని రాయండి
ఒక పదార్థపు ఉష్ణోగ్రతలో పెరుగుదలకు, దాని స్వభావంకు మధ్య గల సంబంధంను తెలుపు కృత్యం వ్రాయము
పదార్థపు ఉష్ణోగ్రతలో పెరుగుదల రేటు, పదార్ధ స్వభావంపై ఆధారపడునని సూచించు ప్రయోగమును వివరింపుము.
శరీరముపై వేడినీటి కన్న వేడి నూనె ఎక్కువ ప్రభావం చూపుట కు గల కారణము ప్రయోగపూర్వకంగా తెలుపుము
ఒక మిశ్రమం యొక్క అంత్య ఉష్ణోగ్రతను ఏ విధంగా కనుగొనవచ్చును
"మిశ్రమముల నియమము" అంటే ఏమిటి? దీనిని ఒక కృత్యం వివరింపుము.
ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణం ని ఎలా కనుగొంటారు?
ఘన పదార్థ విశిష్టోష్ణన్ని ప్రయోగపూర్వకంగా కనుకోను విధానాన్ని వివరించుము
భాష్పీభవన ప్రక్రియను వివరించే కృత్యాన్ని రాయండి
రాజు ఒక పాత్రలో ఆరుబయట ఉంచినా స్పిరిట్ మాయమవటం గమనించెను. దీనిని వివరించు ప్రయోగము తెలుపుము
సాంద్రీకరణం ని వివరించే కృత్యాన్ని రాయండి
మనోభిరామ్ తన స్నేహితునితో చల్లని రస్నాను గ్లాసులో పోసిన, కొంతసేపటికి దాన్ని బయట వైపు నీటి తుంపరలు ఏర్పడటం గమనించానని చెప్పెను. ఈ దృగ్విషయం కు కారణమైన విషయం ను ప్రయోగపూర్వకంగా తెలుపుము.
"మరగడం" అనే ప్రక్రియను వివరించే కృత్యాన్ని రాయండి
"మరుగుట" అను ప్రక్రియను ఉదాహరణతో వివరింపుము.
రాజు నీటిని వేడి చేస్తున్నప్పుడు కొన్ని బుడగలు ఉపరితలంపై చేరుట గమనించెను. ఈ దృగ్విషయంను కృత్యం ద్వారా వివరింపుము.
ద్రవీభవనం వివరించే కృత్యాన్ని రాయండి
ద్రవీభవన ప్రక్రియను మరియు ద్రవీభవన గుప్తోష్ణంలను వివరించు ప్రక్రియను వ్రాయుము
0ºC వద్ద మంచును వేడి చేసిన అది నీరుగా మారుట జరిగినది. కానీ ఉష్ణోగ్రత లో కొంత సేపటి వరకూ మార్పు రాలేదు. ఈ దృగ్విషయంలో ఇమిడి ఉన్న పద్ధతి ఏమిటి? వివరింపుము.
ఘనీభవించేటప్పుడు నీరు వ్యాకోచిస్తుంది అని నిరూపించే కృత్యాన్ని రాయండి
నీటిలో నింపిన గాజు సీసా ను ఫ్రిడ్జ్ లో కొన్ని గంటల నుంచినా తర్వాత బయటకు తీసి చూస్తే, సీసాకు పగుళ్ళు ఏర్పడటం జరుగును. ఎందుకు?
మంచు సాంద్రత, నీటి కన్నా ఎక్కువగా ఉండుటకు గల కారణం వివరించుము
నీటి ఘనపరిమాణము కంటే మంచు ఘనపరిమాణం.......గా ఉంటుంది.
ఉష్ణోగ్రత అంటే ఏమిటి?
ఉష్ణం, ఉష్ణోగ్రత కి తేడా ఏమిటి?
ఆర్ర్ధత అనగానేమి?
ద్రవీభవన గుప్తోష్ణం అనగానేమి?
రమా మంచినీరు తాగుతుంటే నీరు ఒలికి (చింది) కిందపడింది. కొంతసేపటి తరువాత అక్కడ మీరు కనిపించలేదు. నీరు ఏమైంది
భాష్పీభవనం (ఇగురుట) అనేది శీతలీకరణ ప్రక్రియ అని తెలిపేందుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
రెండు వస్తువులు ఉష్ణీయ స్పర్సలో ఉన్నప్పుడు ఇంకే విధమయిన ఉష్ణనష్టం జరగనంత వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం పై వాక్యం ఒక సూత్రాన్ని సూచిస్తోంది ఆ సూత్రం పేరు రాయండి.
శీతాకాలపు ఉదయం వేళల్లో పూలపై, గడ్డి పై లేదా కిటికీ అద్దాల పై నీటి బిందువులు ఎలా ఏర్పడతాయి?
వివిధ సమయాల్లో రెండు పట్టణాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు ఇవ్వబడ్డాయి. ఉదయం 6 గంటలకు ఉష్ణోగ్రతలు పోలిస్తే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది?
వివిధ సమయాల్లో రెండు పట్టణాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు ఇవ్వబడ్డాయి. ఏ సమయంలో రెండు పట్టణాలలోనూ ఒకే ఉష్ణోగ్రత కలదు?
భాష్పీభవన ప్రక్రియను ప్రభావితం చేయు అంశాలను రాసి, ఉదాహరణలతో వివరింపుము.
పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము
విశిష్టోష్ణం యొక్క si ప్రమాణాలు వ్రాయండి
పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము
విశిష్టోష్ణం విలువలు ఆధారంగా ఇచ్చినా పదార్థాలను ఆరోహణ క్రమంలో అమర్చండి
పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము
విశిష్టోష్ణం యొక్క si ప్రమాణాలు వ్రాయండి
పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము
1 kg ఇనుము ఉష్ణోగ్రతను 10^circC` పెంచడానికి కావలసిన ఉష్ణం దీంతో లెక్కించండి
`0^circC` వద్ద ఉన్న 5 గ్రాముల మంచు `0^circC` నీరు తీరుగా మారడానికి ఎంత ఉష్ణం అవసరం అవుతుంది?( మంచు ద్రవీభవనం గుప్తోష్ణం 80cal/gar)
ద్రవీభవన ప్రక్రియను మరియు ద్రవీభవన గుప్తోష్ణంలను వివరించు ప్రక్రియను వ్రాయుము
వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు వేరువేరుగా ఉంటాయి, దీనికి కారణాలు వివరించండి.
క్రింది క్వాంటం సంఖ్యల విలువల పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధనములు రాయండి. I) గోళాకృతి కల్గిన ఉపకార్పరాన్ని సూచించు 'l' విలువ ఎంత? ఆ ఉపకర్పారం సంకేతం రాయండి. Ii) l=2 కు ఎన్ని 'm1' విలువలు ఉంటాయి? అవి ఏవి? Ii) l=1 ఉపకార్పరంలోని ఆర్బీటాళ్ళ సంకేతాలు రాయండి. iv) l=2 ఉపకర్పారం ఏ ఆకృతిని కల్గి ఉంటుంది? ఈ ఉపకర్పారంలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?
క్రింది క్వాంటం సంఖ్యల విలువల పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధనములు రాయండి. I) గోళాకృతి కల్గిన ఉపకార్పరాన్ని సూచించు 'l' విలువ ఎంత? ఆ ఉపకర్పారం సంకేతం రాయండి. Ii) l=2 కు ఎన్ని 'm1' విలువలు ఉంటాయి? అవి ఏవి? Ii) l=1 ఉపకార్పరంలోని ఆర్బీటాళ్ళ సంకేతాలు రాయండి. iv) l=2 ఉపకర్పారం ఏ ఆకృతిని కల్గి ఉంటుంది? ఈ ఉపకర్పారంలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?
క్రింది ఆహార పిరమిడ్ ను గమనించండి ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి
1) ఏ పోషక స్థాయిలో అధిక శక్తి ఉంటుంది
2) T4 పోషక స్థాయికి ఒక ఉదాహరణ రాయండి
"మిశ్రమాల పద్ధతి" సూత్రమును రాయుము?
`50^circC` ల ఉష్ణోగ్రత గల 60 గ్రాముల నీటిని `70^circC` ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటితో కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
క్రింది పట్టికను గమనించండి
పై పదార్థాలను సమాన ద్రవ్యరాశి గా తీసుకుని, సమాన పరిమాణంలో ఉష్ణం అందిస్తున్నారు అనుకుందాం. పై పదార్థాలలో దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది? దేని ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది? ఎందుకు?
EXERCISE questions and complete solutions for chapter ఉష్ణం of VGS PUBLISHERS PHYSICS (TELUGU) of Class 10