Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter విద్ద్యుత్ ప్రవాహం of Class 10 book with complete answers and questions

Class 10PHYSICS
Chapterవిద్ద్యుత్ ప్రవాహం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions100
Academic Year2023-24
  1. విద్యుచ్భాలక బలము ('emf'), పొటెన్షియల్‌ భేదాల మధ్య తేడాలను రాయండి.


    07:39
    View Solution
  2. ఎలక్టిక్‌ షాక్‌ ('విద్యుత్‌ ఘాతం') అంటే ఏమిటి ? ఇది ఎలా సంభవిస్తుంది ?


    03:44
    View Solution
  3. ఎలక్టిక్‌ షాక్‌ ('విద్యుత్‌ ఘాతం') అంటే ఏమిటి ? ఇది ఎలా సంభవిస్తుంది ?


    03:44
    View Solution
  4. 1KWH విలువను జౌళ్ళలో తెలపండి.


    02:10
    View Solution
  5. 1KWH విలువను జౌళ్ళలో వ్రాయుము.


    02:19
    View Solution
  6. మూడు నిరోధాలు సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాన్ని ఉత్పాదించండి.


    03:27
    View Solution
  7. కాపర్‌ కంటే సిల్వర్‌ మంచి విద్యుత్‌ వాహకం. అయినా, విద్యుత్‌ తీగగా కాపర్‌ను వాడతాం ఎందుకు ?


    01:51
    View Solution
  8. కాపర్‌ కంటే సిల్వర్‌ మంచి విద్యుత్‌ వాహకం. అయినా, విద్యుత్‌ తీగగా కాపర్‌ను వాడతాం ఎందుకు ?


    01:51
    View Solution
  9. 100 W, 220V మరియు 60W, 220V గల రెండు బల్బులున్నావి, దేని నిరోధం ఎక్కువ?


    03:15
    View Solution
  10. ఇండ్లలో విద్యుత్‌ పరికరాలను ఎందుకు శ్రేణిలో కలపము ?


    03:12
    View Solution
  11. ఇండ్లలో విద్యుత్‌ పరికరాలను ఎందుకు శ్రేణిలో కలపము ?


    03:12
    View Solution
  12. 1 మీ పొడవు, 0.1 మి.మీ. వ్యాసార్థం గల వాహక నిరోధం 100`Omega` అయిన దీని నిరోధకత ఎంత ?


    04:09
    View Solution
  13. బల్ఫులోని ఫిలమెంట్‌ తయారీకి టంగ్‌స్టన్‌ను వినియోగిస్తారు. ఎందుకు ?


    02:56
    View Solution
  14. బల్ఫులోని ఫిలమెంట్‌ తయారీకి టంగ్‌స్టన్‌ను వినియోగిస్తారు. ఎందుకు ?


    02:56
    View Solution
  15. కారు హెడ్‌లైట్స్‌లను శ్రేణిలో కలువుతారా ? లేక సమాంతరంగా కలువుతారా ? ఎందుకు ?


    07:24
    View Solution
  16. వాహనాలకు వాడు హెడ్‌లైట్లను సమాంతరంగా అనుసంధానం చేయుటకు గల కారణంను వ్రాయుము.


    04:06
    View Solution
  17. ఇండ్లల్లో విద్యుత్‌ పరికరాలను సమాంతరంగా ఎందుకు కలుపుతారు ? శ్రేణిలో కలివీతే ఏమి జరుగుతుంది ?


    05:10
    View Solution
  18. ఇండ్లల్లో విద్యుత్‌ పరికరాలను సమాంతరంగా ఎందుకు కలుపుతారు ? శ్రేణిలో కలివీతే ఏమి జరుగుతుంది ?


    05:10
    View Solution
  19. ఒక ఇంటిలో మూడు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టెలివిజన్ ను వాడుతున్నారు. ప్రతి ట్యూబ్ లైట్ 40 W విద్యుత్ వినియోగిస్తుంది. టెలివిజన్ 60 W, ఫ్యాన్ 80 W విద్యుత్ ని వినియోగిస్తున్నాయి. సుమారు ప్రతి ట్యూబ్లైట్ ను 5 గంటల చొప్పున, ప్రతి ఫ్యానును 12 గంటల చొప్పున, టెలివిజన్ ను 5 గంటల చొప్పున ప్రతిరోజు వినియోగిస్తున్నారు. ఒక యూనిట్ (KWH) కు 3 రూ|| చొప్పున, విద్యుత్ చార్జ్ చేస్తే 30 రోజుల్లో చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ఎంత?


    05:11
    View Solution
  20. కిలోవాట్‌ అవర్ కు........ ప్రమాణం‌


    01:17
    View Solution
  21. మందంగా ఉన్న వాహకం యొక్క నిరోధం, సన్నని వాహకం యొక్క నిరోధం కంటే ........


    02:34
    View Solution
  22. పొటెన్షియల్‌ భేదానికి SI ప్రమాణం.............


    01:23
    View Solution
  23. విద్యుత్‌ ప్రవాహానికి SI ప్రమాణం...........


    01:00
    View Solution
  24. 2`Omega`, 4`Omega`, 6`Omega` నిరోధాలను శ్రేణిలో కలిపారు. ఆ వలయ ఫలిత నిరోధం ................


    02:26
    View Solution
  25. 2`Omega`, 4`Omega`, 6`Omega` నిరోధాలను సమాంతరంగా కలిపారు. ఆ వలయం ఫలిత నిరోధం...........


    03:18
    View Solution
  26. 50`Omega` నిరోధం గల ఏకరీతి నిరోధాన్ని ఐదు సమాన భాగాలుగా విభజించారు. వీటిని సమాంతరంగా కలిపారు. దాని ఫలిత నిరోధం...


    02:06
    View Solution
  27. వాహకంలో ఒక ఆవేశాన్ని A నుండి B కు కదిలించారు. ఈ విధంగా ప్రమాణ ఆవేశాన్ని అ బిందువుల మధ్య కదల్చడానికి విద్యుత్‌ బలాలు చేయవలసిన పనిని ........ అంటాం.


    01:51
    View Solution
  28. జౌలు / కూలుంబ్‌ ... కు సమానం.


    03:10
    View Solution
  29. తీగలో విద్యుత్‌ ప్రవాహం ... పై ఆధారపడుతుంది.


    02:15
    View Solution
  30. కింది వాక్యాలను గమనించండి. a) శ్రేణి సంధానంలో, ప్రతి విద్యుత్ పరికరం నుండి ఒకే విద్యుత్ ప్రవహిస్తుంది. b) సమాంతర సంధానంలో, ప్రతి విద్యుత్ పరికరంపై పొటెన్షియల్ భేదం ఒకేలా ఉంటుంది.


    04:01
    View Solution
  31. ఇండ్లలో ఫ్యుజ్నేఎందుకు వాడతాం ?


    03:01
    View Solution
  32. ఇళ్ళలో విద్యుత్‌ సాధనాలు, పాడవకుండా ఫ్యూజ్‌ కాపాదుతుంది. ఫ్యూజ్‌ పాత్రను ప్రశంసిస్తూ నాలుగు వాక్వాలు వ్రాయండి.


    04:07
    View Solution
  33. ఇంటి పరికరాలను కలువు వలయంలో ఫ్యూజ్‌లను ఎందుకు వాడతారో వివరింపుము.


    03:38
    View Solution
  34. 30 `Omega` నిరోధం గల మూడు నిరోధాలునీ దగ్గర ఉన్నవి అనుకుందాం. ఈ మూఢింటిని వాడి ఎన్ని రకాల నిరోధాలు పొందగలం ? వాటికి సంబంధించిన పటాలను గీయండి.


    05:47
    View Solution
  35. మీ శరీర నిరోధం 1,00,000 `Omega` అయిన మీరు 12V బ్యాటరీని ముట్టుకున్నవుదు మీ శరీరం గుండా ప్రవహించే విద్యుత్‌ ప్రవాహం ఎంత ?


    02:30
    View Solution
  36. 100`Omega` నిరోధం గల ఏకరీతి మందం గల గి వాహకం కరిగి, మొదటి వాహక పొడువుకు రెట్టింపు గల దానిగా మారింది. క్రొత్తగా తయారైన వాహకం నిరోధం ఎంత ?


    02:38
    View Solution
  37. వాహక నిరోధం, ఆ వాహక స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.


    05:03
    View Solution
  38. వాహక నిరోధము ఆ వాహక మధ్యచ్చేద వైశాల్యంకు విలోమానుపాతంలో ఉంటుందని ఒక కృత్యం ద్వారా వివరింపుము.


    06:30
    View Solution
  39. విద్యుత్‌ ప్రవాహం అంటే ఏమిటి ?


    03:32
    View Solution
  40. ఆవేశాల చలనం వల్ల, ఎల్లవ్చుదూ విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుందా ?


    04:59
    View Solution
  41. ఎలక్ట్రాన్లు ఏ దిశలో కదులుతాయి ?


    02:28
    View Solution
  42. ఎలక్ట్రాన్లు త్వరణాన్ని పొందుతాయా ?


    02:55
    View Solution
  43. ఎలెక్ట్రాన్‌లు స్టిరవేగంతో చలిస్తాయా ?


    03:01
    View Solution
  44. విద్యుత్‌ ప్రవాహా దిశను మనం ఎలా నిర్ణయిస్తాం?


    03:19
    View Solution
  45. విద్యుత్‌ ప్రవాహాన్ని మనం ఎలా కొలుస్తాం ?


    01:35
    View Solution
  46. పొటెన్షియల్‌ బేధం ప్రకారం విద్యుత్‌ ప్రవాహం ఏ దిశలో ఉంటుంది?


    04:51
    View Solution
  47. పొటెన్షియల్‌ భేదం లేదా emf లను ఎలా కొలుస్తాం ?


    01:36
    View Solution
  48. ఓమ్‌ నియమం ఆధారంగా మనం పదార్థాలను వర్లీకరించగలమా ?


    02:20
    View Solution
  49. మన శరీరానికి విద్యుత్‌ ఘాతం (electric shock) కలగడానికి కారణం విద్యుత్‌ ప్రవాహమా ? లేక ఓల్టేజా ?


    03:20
    View Solution
  50. మన ఇళ్లలో వాడే ఓల్టేజ్‌ ఎంతో మీకు తెలుసా ?


    01:19
    View Solution
  51. 240 V తీగను తాకితే ఏం జరుగుతుంది ?


    03:40
    View Solution
  52. అధిక ఓల్టేజ్‌ తీగపై నిలుచున్న పక్షికి విద్యుత్‌ఘూతం ఎందుకు కలుగదు ?


    02:36
    View Solution
  53. విద్యుత్‌ వరికరాలను వలయంలో ఎలా కలుపు తాం ?


    03:41
    View Solution
  54. మన ఇళ్ళలోని విద్యుత్‌ పరికరాలను ఎలా కలుపుతారు ?


    06:34
    View Solution
  55. “ఈ నెల మనం 100 యూనిట్ల విద్యుత్‌ (కరెంట్రి ) వాడాము వంటి మాటలు మీరు వినే ఉంటారు. దీని అర్థమేంటి ?


    03:11
    View Solution
  56. యూనిట్‌ అంటే ఏమిటి?


    02:21
    View Solution
  57. ఓవర్‌లోడ్‌ అంటే ఏమిటి ?


    03:49
    View Solution
  58. ఓవర్‌లోడ్ వల్ల విద్యుత్‌ సాధనాలు ఎందుకు చెడిపోతాయి ?


    04:45
    View Solution
  59. ఓవర్‌లోడ్‌ వలన కలిగే ప్రమాదాన్ని మనం ఎలా నివారించగలం ?


    04:11
    View Solution
  60. వలయంలో ప్రవహించే విద్యుత్‌ పరిమాణము కనుగొనండి.


    04:58
    View Solution
  61. బ్యాటరీ, ఓల్డ్‌ మీటర్, అమ్మీటర్‌ నిరోధము మరియు వాహక తీగలను ఉపయోగించి విద్యుత్‌ వలయాన్ని గీయండి.


    02:50
    View Solution
  62. ఓమీయ, అఓమీయ వాహకాల మధ్య ఏవేని రెండూ భేదాలు రాయండి.


    03:09
    View Solution
  63. గృహాల విద్యుత్‌ వలయంలో విద్యుత్‌ ఉపకరణాలను శ్రేణిలో కలిపితే ఏమగును ?


    02:35
    View Solution
  64. ఒక విద్యుత్‌ వాహకం యొక V/I విలువ స్టీరమని నిరూపించేందుకు నిర్వపొంచే ప్రయోగానికి సంబంధించిన పరికరాల అమరికను పటం గీచి చూపండి.


    05:06
    View Solution
  65. స్థిర‌ ఉప్లోగ్రత వద్ధ సమానమయిన మధ్యచ్చేద వైశాల్యం గల వాహకం యొక్తు నిరోధం, దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుందనే అంశాన్ని మీరెలా సరి చూస్తారో తెల్పండి.


    06:18
    View Solution
  66. 60V బ్యాటరీని మూదు నిరోధాలు R_1= 10`Omega` , R_2= 20 `Omega` మరియు R_3=X `Omega` ను వలయంలో శ్రేణిలో కలిపారు. వలయంలో 1 ఆంపియర్‌ విద్యుత్‌ ప్రవహిస్తున్నప్పుడు కిర్చ్చోఫ్ లూప్ నియమాన్ని ఉపయోగించి R_3 నిరోధంను కనుగొనుము.


    04:25
    View Solution
  67. కిర్‌ఛాఫ్‌ “లూప్‌ నియమము” ను నిర్వచించి, వివరించండి.


    05:04
    View Solution
  68. ఒక ఇంటిలో మూడు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టెలివిజన్ ను వాడుతున్నారు. ప్రతి ట్యూబ్ లైట్ 40 W విద్యుత్ వినియోగిస్తుంది. టెలివిజన్ 60 W, ఫ్యాన్ 80 W విద్యుత్ ని వినియోగిస్తున్నాయి. సుమారు ప్రతి ట్యూబ్లైట్ ను 5 గంటల చొప్పున, ప్రతి ఫ్యానును 12 గంటల చొప్పున, టెలివిజన్ ను 5 గంటల చొప్పున ప్రతిరోజు వినియోగిస్తున్నారు. ఒక యూనిట్ (KWH) కు 3 రూ|| చొప్పున, విద్యుత్ చార్జ్ చేస్తే 30 రోజుల్లో చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ఎంత?


    05:11
    View Solution
  69. ఒక విద్యుత్ వలయంలో 12 V బ్యాటరీకి 4 `Omega`, 12 `Omega` ల నిరోధాలను సమాంతరంగాను, దీనికి 3 `Omega` ల నిరోధమును శ్రేణిలో కలుపడ్డాయి. ఈ దత్తాంశానికి సరిపడు విద్యుత్ వలయాలను గీయండి. ఈ వలయం లో విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనండి.


    05:19
    View Solution
  70. విద్యుత్‌ నిరోధం పదార్ధ స్వభావంపై ఆధారపడి ఉంటుందని చూపు ప్రయోగంనకు కావల్సిన పరికరాలు తెలిపివాగ విధానము రాయండి.


    03:16
    View Solution
  71. ఒక వాహకపు నిరోధానికి 30V పొటెన్షియల్‌ భేదాన్ని ఏర్పరచనపుడు దానిలోని విద్యుత్‌ ప్రవాహం 3A పొటెన్షియల్‌ భేదాన్ని 20V తగ్గించినపుడు విద్యుత్‌ ప్రవాహం ఎంత ?


    03:42
    View Solution
  72. వోల్ట్‌ మరియు అంపియర్‌ పరంగా ఓమ్‌ను వివరించండి.


    02:24
    View Solution
  73. నిత్యజీవితంలో ఓమ్‌ నియమం యొక్క అనువర్తనాలను తెల్పండి.


    03:14
    View Solution
  74. ప్రక్క వలయంలో లోపాలను గుర్తించండి.


    02:39
    View Solution
  75. వాహక పొడవు, నీరోధం మధ్య సంబంధాన్ని గుర్తించే ప్రయోగాన్ని నిర్వహించడానికి కావలసిన పరికరాలను తెల్పంది.


    01:26
    View Solution
  76. విద్యుత్‌ ప్రవాహం అంటే ఏమిటి ?


    02:12
    View Solution
  77. విద్యుత్ ‌ప్రవాహంకు సమీకరణంను వ్రాయుము.


    02:33
    View Solution
  78. విద్యుత్‌ ప్రవాహనికి ప్రమాణములు వ్రాయుము.


    01:54
    View Solution
  79. డ్రిఫ్ట్ లేదా అవసర వడిని నిర్వచించుము.


    03:07
    View Solution
  80. విద్యుత్ ప్రవాహంను కొలుచుటకు వాడు పరికరం ఏది?


    01:12
    View Solution
  81. పొటెన్షియల్‌ బేధంను నిర్వచించుము. దాని ప్రమాణాలను వ్రాయుము.


    04:01
    View Solution
  82. పొటెన్షియల్‌ బేధంను, విద్యుచ్భాలక బలంను కొలుచుటకు వాడు పరికరం వది ?


    02:13
    View Solution
  83. విద్యుచ్చాలక బలంను నిర్వచించుము.


    02:45
    View Solution
  84. అర్ధవాహకాల యొక్క V-I గ్రాఫ్ ఆకృతిని గీయుము.


    04:27
    View Solution
  85. ఓమ్‌ నియమమును నిర్వచించుము.


    02:04
    View Solution
  86. ఓమ్‌ నియమము యొక్క షరతులేమి ?


    02:56
    View Solution
  87. విద్యుత్‌ వలయం అంటే ఏమిటి ?


    01:20
    View Solution
  88. కిర్‌ఛాఫ్‌ జంక్షన్‌ నియమంను వ్రాయుము.


    03:00
    View Solution
  89. కిర్‌ఛాఫ్‌ “లూప్‌ నియమము” ను నిర్వచించి, వివరించండి.


    05:04
    View Solution
  90. విద్యుత్‌ సామర్హ్య్రం అంటే ఏమిటి ?


    01:43
    View Solution
  91. 60W, 120V అని ముద్రించబడియున్న బల్బు యొక్క నిరోధమెంత ?


    02:08
    View Solution
  92. రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధకాలు శేణీలో ఉన్నాయని ఎలా చెప్పగలవు ?


    02:03
    View Solution
  93. రెండూ లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు సమాంతరంగా కలుపబడి ఉన్నాయని ఎలా చెప్పగలవు ?


    02:29
    View Solution
  94. వాహకం రెండూ చివరల బ్యాటరీకి కలిపితే దానిలో ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలోనే ఎందుకు కదులుతాయి ?


    03:41
    View Solution
  95. A,B ల మధ్య ఫలిత నిరోధం ఎంత ?


    03:01
    View Solution
  96. P,Q ల మధ్య ఫలిత నిరోధం ఎంత ?


    01:58
    View Solution
  97. మన ఇంటిలోని విద్యుత్‌ వలయంలో ఫ్యూజ్‌ను సమాంతరంగా కలపాలా ? శేణిలో కలపాలా ? ఎందుకు ?


    05:11
    View Solution
  98. ఫ్యూజ్‌ల తయారీలో లెడ్‌ తీగను వాడటానికి కారణాలు తెల్పండి


    02:06
    View Solution
  99. క్రింది వాటి గుర్తు రాయుము. బ్యాటరీ


    01:53
    View Solution
  100. క్రింది వాటి గుర్తులు రాయుము. నిరోధం


    00:57
    View Solution

EXERCISE questions and complete solutions for chapter విద్ద్యుత్ ప్రవాహం of VGS PUBLISHERS PHYSICS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 PHYSICS విద్ద్యుత్ ప్రవాహం