Class 10 | PHYSICS |
Chapter | విద్యుదాయస్కాంతం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 95 |
Academic Year | 2023-24 |
పటంలో చూపిన విధంగా అయస్కాంత రేఖలుంటే తీగచుట్ట గుండా ఏ దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది ?
ఇవ్వబడిన పటంలో గల అయస్కాంత రేఖలు, ఏ దిశలో తీగగుండా విద్యుత్ ప్రవాహంను సూచించును ?
దండాయస్కాంతాన్ని టి.వి. తెరకు దగ్గరగా తెచ్చినపుడు చిత్రం ఆకారం ఎందుకు మారుతుంది? వివరించండి.
నీవు ప్రసారంలో ఉన్న టి.వి. దగ్గరకు ఒక దందయస్కాంతాన్ని తెచ్చినపుడు ఏమి గమనించావో వివరించుము.
అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంచిన 20 సెం.మీ. పొడవు గల ధీర్ఘచతురస విద్యుత్ వాహకంపై 8 న్యూటన్ల బలం పనిచేస్తుంది. వాహకంలో 40 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహం ఉన్నపుడు ఏర్పడే అయస్కాంతప్రేరితాన్ని లెక్కించండి.
నిత్యజీవితంలో ఫారడే నియమాల అనువర్తనాలను కొన్నింటిని తెలపండి.
ఫారడే నియమాలు మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడునో, ఆ ఉపయోగాలను వ్రాయుము.
అయస్కాంత క్షేత్ర ప్రేరణకు SI ప్రమాణం ...........
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్న ఆవేశంపై పనిచేసే బలం.................
B అయస్కాంత అభివాహ సాంద్రత గల సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా L పొడవు గల తీగలో I విధ్యుత్ ప్రవాహం ఉండి. ఆ తీగపై గల ఏకరీతి అయస్కాంత బలం ..............
విధ్యుత్శక్తిని యాంత్రికశక్తిగా మార్చేది
యాంత్రికశక్తిని విద్యుత్‌శక్తిగా మార్చేది
ఒక సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం
విద్యుత్ అయస్కాంత ప్రేరణను కృత్యం ద్వారా నిరూపించుము.
క్షేత్ర బలాన్ని, క్షేత్ర దిశను ఎలా కనుగొనగలము ?
క్షేత్రానికి లంబంగా ఉన్న ప్రమాణ వైశాల్యం గుండా అభివాహం ఎంత ?
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్న ఆవేశంపై పనిచేసే బలం.................
Q/t అనే విలువ దేనికి సమానము ?
అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహం గల తీగ `theta` కోణం చేస్తే దానిపై పనిచేసే బలం ఎంత ?
విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలదిశను ఎలా కనుగొనగలం ?
AB మరియు CD భుజాలపై పనిచేసే అయస్కాంత బలదిశను మీరు గీయగలరా ?
BC మరియు DAల పైన బలాల దిశలు ఏ విధంగా ఉంటాయి ?
ధీర్ఘ చతురస్రాకార తీగచుట్టపై ఫలిత బలం ఎంత ?
తీగచుట్టపై ఫలిత బలం శూన్యమైనప్పటికీ అది ఎలా భ్రమణంలోకి వస్తుంది ?
తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశ మారకపోతే ఏం జరుగుతుంది ?
తీగచుట్ట ఆగకుండా తిరుగుతూ ఉండాలంటే ఏం చేయాలి ?
తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ దిశను మనం ఎలా మార్చగలము ?
క్షేత్రంలో కదిలే బుణావేశంపై బలం ఏ దిశలో పని చేస్తుంది ?
విద్యుత్ ప్రవాహం గల తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచినపుడు ఏం జరుగుతుంది ?
దండాయస్కాంత క్షేత్ర బలరేఖలను చూపు పటం గీయుము.
పటాన్ని లెంజ్ నియమానికి అనుగుణంగా సరిచేసి గీయండి.
ఇచ్చిన పటమును వరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయంది. ఇచ్చిన పట సమాచారము ఏ సాధనము పని తీరును తెలియజెస్తుంది ?
ఇచ్చిన పటమును పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. Ab మరియు CD భుజాలపై పనిచేసే అయస్కాంత బల దిశ ఏ విధంగా ఉంటుంది ?
ఇచ్చిన పటమును వరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయంది. దీర్ఘ చతుర(సాకార తీగచుట్టపై పనిచేసే ఫలిత బలం ఎంత ?
ఇండక్షన్ స్టవ్ పనిచేయు విధానమును వివరించండి.
క్షేత్రం అనగానేమి ?
బలరేఖలంటే ఏమిటి ?
అయస్కాంత అభివాహం అంటే ఏమిటి ?
అయస్కాంత అభివాహసాంద్రత అంటే ఏమిటి ? ('లేదా')అయస్కాంత క్షేత్రప్రేరణను నిర్వచించుము.
అయస్కాంత అభినావిోనికి, అభివాహ సాంద్రతకు గల ప్రమాణాలను రాయుము.
కుడిచేతి బొటనవేలు నిబంధనను రాయుము.
అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత ?
విద్యుత్ ప్రవహించే తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ఏం జరుగును ?
ఫారడే విద్యుదయస్కాంత(ప్రేరణ నియమాన్ని తెల్పుము.
లెంజ్ నియమమును రాయుము.
A వైశాల్యం గల తలం గుండా `theta` కోణం చేస్తూ వెళ్ళే అయన్కాంత అభివాహమునకు సూత్రం రాయుము,
క్షేత్రానికి లంబంగా ఉన్న ప్రమాణ వైశాల్యం గుండా అభివాహం ఎంత ?
కరెంటు ప్రవహించే తీగచుట్ట లేదా సోలినోయిడ్ వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్ర దిశను ఎలా కనుగొంటారు ?
అయస్కాంత క్షేత్రానికి కొంతకోణం `(theta)` చేస్తూ 'v' వేగంతో కదిలే ఆవేశంసై పనిచేసే ఆయస్కాంత బలం ఎంత ?
అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఎంత ?
కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత క్షేత్ర దిశను ఎలా కనుగొంటారు ?
విద్యుత్ మోటారు పని చేసే నియమం ఏమిటి ?
ఫారడే విద్యుదయస్కాంత(ప్రేరణ నియమాన్ని తెల్పుము.
అయస్కాంత అభివామంలో మార్పుకు,ప్రేరిత విద్యుచ్భాలక బలానికి మధ్య సంబంధమేమిటి ?
పటంలో చూపిన విధంగా ఒక స్ప్రింగ్‌ను వ్రేలాడదీసారు. స్ప్రింగ్ రెండు చివరల మధ్య పటంలో చూపిన విధంగా బ్యాటరీ స్విచ్‌లను కలిపారు. స్విచ్‌ను మూసినవుదు ఏమి జరుగుతుంది. ఊహించండి
A.C., D.C. ల మధ్య భేదాలను రెండిటిని రాయుము.
విద్యుత్ మోటర్, జనరేటర్‌ల మధ్య భేదాన్ని వ్రాయుము.
A.C.జనరేటర్, D.C. జనరేటర్‌ల మధ్య భేదాన్ని వ్రాయుము.
అయస్కాంతబలరేఖలు సంవృత వలయాలవలే ఉంటాయని. ప్రయోగపూర్వకంగా నిరూపించాలంటే ఏ ఏ పరికరాలు కావాలి ? ఈ సమయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఇండక్షన్ స్టవ్ పనిచేయు విధానమును వివరించండి.
అయస్కాంత క్షేత్ర ప్రేరణకు SI ప్రమాణం ...........
విద్యుదయస్కాంత వర్ణపటంలో దృశ్యకాంతితో పాటు అదృశ్యకాంతి అయిన X - కిరణాలు, `gamma` - కిరణాలు, I.R, U.V కిరణాలు, మైక్రోతరంగాలు మరియు రేడియో తరంగాలుంటాయి.' వీటిలో తరంగదైర్ధ్యం అధికంగా గల తరంగాలు .
విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సాధనము
క్రింది వానిలో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు పరికరం .
యాంత్రికశక్తిని విద్యుత్‌శక్తిగా మార్చేది
కిందివాటిలో విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేసే విద్యుత్ సాధనం
నిత్యజీవితంలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం
ఎలక్ట్రిక్ జనరేటర్....... శక్తిని ........ శక్తిగా మారుస్తుంది.
“తీగచుట్టల అభివాహ మార్పు వ్యతిరేక దిశలో (ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.” దీనినే____________ అంటాం.
అయస్కాంత అభివాహనికి SI ప్రమాణం
విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొనినది.
కుడిచేయి నిబంధనలో బొటనవేలు దీని దిశను తెల్పుతుంది.
సోలినాయిడలో అయస్కాంత బలరేఖలు
కింది వానిలో విద్యుత్అయస్కాంత ప్రేరణపై పని చేయునది
ఎలక్ట్రిక్ జనరేటర్‌ను కనుగొన్నవారు
DC కరెంట్ యొక్క పౌనఃపున్యము
అయస్కాంత క్షేత్ర ప్రేరణకు SI ప్రమాణం ...........
అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్న ఆవేశంపై పనిచేసే బలం.................
B అయస్కాంత అభివాహ సాంద్రత గల సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా L పొడవు గల తీగలో I విధ్యుత్ ప్రవాహం ఉండి. ఆ తీగపై గల ఏకరీతి అయస్కాంత బలం ..............
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం......... కు మరో రూపం.
ఒక పదార్ధం మరొక పదార్థంతో భౌతికమైన స్పర్శా సంబంధం లేనప్పటికీ, దానిపై బలాన్ని ప్రయోగించే సందర్భంలో వాడు పదం ..
అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి ............. ను కనుగొనవచ్చును:
క్షేత బలం, దిశ రెండూ క్షేత్రమంతటా స్థిరంగా ఉండు క్షేత్రం ?
క్షేత్రానికి లంబంగా A వైశాల్యం గల తలం గుండా వెళ్ళే బలరేఖల సంఖ్యను ....... అంటాము.
ప్రమాణ వైశాల్యం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని………….. అంటారు.
కుడిచేయి నిబంధనలో బొటనవేలు దీని దిశను తెల్పుతుంది.
విద్యుత్ ప్రవహించే తీగ .... ను ఏర్పరచును.
విద్యుత్ మోటర్‌నందు .............. శక్తి……………….. గా మారును.
“తీగచుట్టల అభివాహ మార్పు వ్యతిరేక దిశలో (ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.” దీనినే____________ అంటాం.
తీగచుట్టలో అయస్కాంత అఖివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగచుట్టలో ఏర్పడిన విద్యుత్ ప్రవాహాన్ని ........... అంటాము.
టేప్ రికార్టర్ ............. నియమంపై ఆధారపడి పని చేస్తుంది.
ఇండక్షన్ స్టవ్ .... పై ఆధారపడి పనిచేస్తుంది
క్రింది వానిలో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు పరికరం .
అయస్కాంత ప్రేరణ నియమాలు తెలిపిన శాస్త్రవేత్త
జతపరుచుము.
EXERCISE questions and complete solutions for chapter విద్యుదాయస్కాంతం of VGS PUBLISHERS PHYSICS (TELUGU) of Class 10