Class 11 | BIOLOGY |
Chapter | జీవప్రపంచ వైవిధ్యం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 27 |
Academic Year | 2023-24 |
జీవన చర్యలను నిర్వచించి, ఒక ఉదాహరణ ఇవ్వండి.
నిర్జీవుల, సజీవుల పెరుగుదలలోని భేదాలను ఎలా గుర్తిస్తారు ?
బయోజెనిసిస్ అంటే ఏమిటి ?
కణజాల శాస్ర్తాన్ని నిర్వచించండి. దీనికి గల మరొక పేరు ఏమిటి ?
పిండోత్పత్తి శాస్త్రానికీ, ప్రవర్తనా శాస్త్రానికీ (ఇథాలజీ) మధ్య భేదమేమిటి ?
ప్రాచీన కాలంలో నివసించిన జీవి అవశేషాలను ఒక (నిర్దిష్ట) ప్రదేశంలో తవ్వి తీయడం జరిగింద. ఇలాంటి అధ్యయనాన్ని జరిపే జీవశాస్ర్త శాఖను ఏమంటారు ?
‘జంతు ప్రదర్శనశాలలు వర్గీకరణకు ఉపకరణాలు.’ వివరించండి.
పొడి నమూనాలు (Dry specimens) , అస్థిపంజరాలకు ఎక్కడ, ఎట్లా పరిరక్షిస్తారు ?
త్రినామ నామీకరుణ అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
టాటోనిమీ అంటే ఏమిటి ? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
ప్రోటోస్టోమియా, డ్యుటిరోస్టోమియాలను విభేదీకరించండి.
‘ఇకైనోమెర్మేటా జీవులు ఎంటిరోసీలోమేట్లు’ వ్యాఖ్యానించండి.
ICZN ను విపులీకరించండి.
ప్రోటోస్టోమియాకు చెందిన నాలుగు వర్గాలను తెలపండి.
నిమటోడా ప్రొటోస్టోమియా సమూహానికి చెందింది కానీ యూసీలోమేట్ కాదు. ఈవ్యాఖ్యానాన్ని సమర్థించండి.
జీవావరణ వైవిధ్యం అంటే ఏమిటి ? వివిధ రకాల జీవావరణ వైవిధ్యాలను పేర్కొనండి.
జాతి సమృద్ధతను నిర్వచించండి.
ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి.
స్థానికేతర జాతుల చొరబాటు (invasion) స్థానికజాతుల విలుప్తతకు కారణమవుతుంది. రెండు ఉదాహరణలతో వ్యాక్యాన్ని నిరూపించండి.
భారతదేశంలోని ఏవైనా నాలుగు పావన వనాలను పేరొకనండి.
IUCN ను విపులీకరించండి. అంతరించిపోతున్న జాతుల పట్టికను పుస్తకంలో ఇచ్చారు ?
జాతిని నిర్వచించండి. ‘జాతి’ భావనలను వివరించండి.
ఉష్ణమండలాల్లో అధఇక బయోడైవర్సిటీకి గల కారణాలు తెలపండి.
‘‘బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్’’ గురించి లఘుటీక రాయండి.
‘‘రివెట్ పాపర్’’ దృగివషయాన్ని వివరించండి.
‘సహజస్థానంలో సంరక్షణ’ పై లఘుటీక రాయండి.
ద్వినామ నామీకరణ సిద్ధాంతమును వివరించండి.
Exercise questions and complete solutions for chapter జీవప్రపంచ వైవిధ్యం of VGS BIOLOGY (TELUGU) of Class 11