Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter మానవ సంక్షేమంలో జీవశాస్ర్తం of Class 11 book with complete answers and questions

Class 11BIOLOGY
Chapterమానవ సంక్షేమంలో జీవశాస్ర్తం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions77
Academic Year2023-24
  1. పరాన్న జీవనాన్ని నిర్వచించి, వివరించండి.


    02:44
    View Solution
  2. వైకల్పిక పరాన్నజీవులు, అవిక్పక పరాన్నజీవుల భేదాన్ని గుర్తించండి.


    03:10
    View Solution
  3. ముఖ్య ఆతిథేయి, మాధ్యమిక అతిథేయి మధ్యగల భేదాన్ని గుర్తించిం.


    03:22
    View Solution
  4. వాహకం, ఆశయ అతిథేయి మధ్యగల భేదాన్ని గుర్తించండి.


    03:30
    View Solution
  5. యాంత్రిక వాహకం, జీవసంబంధ వాహకం మధ్య ఉండే భేదాన్ని గుర్తించండి.


    03:29
    View Solution
  6. అథి పరాన్నజీవి అంటే ఏమిటి ? ఒకదాని పేరు రాయండి.


    03:10
    View Solution
  7. పరాన్నజీవ కాస్ర్టేషన్ అంటే ఏమిటి ? ఉదాహరణ రాయండి.


    03:26
    View Solution
  8. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ లో పరాన్నజీవి అనుకూలనాలను తెలపండి.


    03:11
    View Solution
  9. ఫాసియోల హెపొటికాలో అంతర్ పరాన్నజీవ అనుకూలనాలను తెలపండి.


    02:15
    View Solution
  10. నియోపాలసియాను నిర్వచించండి. దీనికి ఒక ఉదాహరణ తెలపండి.


    01:42
    View Solution
  11. ఆరోగ్యాన్ని చక్కగా నిర్వచించి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రెండు అంశాలను తెలపండి.


    02:04
    View Solution
  12. సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల మధ్య భేదాన్ని తెలపండి. ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు తెలపండి.


    03:07
    View Solution
  13. ఎప్పుడు ఆరోగ్య మానవుడు అనారోగ్యాన్ని పొందినాడని చెప్పగలవు ?


    02:21
    View Solution
  14. ఎంటమీబా హిస్టోలైటికా పోషకజీవిని గుర్తించే రెండు లక్షణాలు తెలపండి.


    02:18
    View Solution
  15. ’ఎంటమీబా హిస్టోలైటికా అవికల్పిక అవాయ ‘పరాన్నజీవి’ అని ఎలా చెప్పగలవు ?


    01:20
    View Solution
  16. ఎంటమీబా హిస్టోలైటికా పూర్వకోశస్థ దశ మరియు కోశస్థ దశ మధ్య భేదాన్ని గుర్తించండి.


    03:38
    View Solution
  17. ‘ఎంటమీబా హిస్టోలైటికా పూర్వకోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ (early) దశ’లో నిల్వ ఆహారమేది ?


    01:45
    View Solution
  18. ఎంటమీబా హిస్టోలైటికాలలో మెటాసిస్టిక్ దశ దేన్ని తెలియజేస్తుంది ?


    03:19
    View Solution
  19. ఒక వ్యక్తి ప్రేగులో క్రమరహితం, ఉదరనొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం ఉన్నాయి. ఈ లక్షణాల ఆదారంగా జీవి పేరు, వ్యాధిని తెలపండి.


    01:40
    View Solution
  20. ఒక వ్యక్తి డాక్టరు సలహాతో క్లినికల్ ప్రయోగశాలలో మల పరీక్షకు వెళ్లాడు. అందులోని టెక్నీషియన్ మలంను పరీక్షించి అమీబియాసిస్ తో బాధపడుతున్నాడని గుర్తించాడు. టెక్నీషియన్ గుర్తించిన రెండు లక్షణాలను తెలపండి.


    01:55
    View Solution
  21. ఎంటమీబా హిస్టోలైటికాను ఉద్దేశించి ఎసింప్టమాటిక్ సిస్ట్ పాసర్స్ ను నిర్వచించండి.


    02:05
    View Solution
  22. ప్రాథమిక మరియు ద్వితీయ అమీబియాసిస్ మధ్య భేదాన్ని తెలపండి.


    02:54
    View Solution
  23. మానవునిలో హిపాటోసైట్స్ ను సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలను తెలపండి.


    01:30
    View Solution
  24. మాధ్యమిక అతిథేయి RBC లను సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలను తెలపండి.


    01:04
    View Solution
  25. ప్రీపేటెంట్ కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో దీనికి ఎంతకాలం ఉంటుంది ?


    02:28
    View Solution
  26. పొదిగే కాలంను నిర్వఛించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది ?


    02:05
    View Solution
  27. షఫ్నర్ చుక్కలు అంటే ఏమిటి ? వీటి ప్రాముఖ్యం తెలపండి.


    01:44
    View Solution
  28. హీమోజాయిన్ రేణువులు అంటే ఏమిటి ? వీటి ప్రాముఖ్యం తెలపండి.


    02:46
    View Solution
  29. విఖండజననం, సిద్ధబీజోత్పత్తి మధ్య భేదాన్ని తెలపండి.


    03:01
    View Solution
  30. కశాభనిర్మోచనం అంటే ఏమిటి ? దీనివల్ల ఏర్పడినవి ఏవి ?


    01:42
    View Solution
  31. ప్లాస్మోడియంలో బీజకణాల కలయికను అసమసంయోగం అని ఎందుకంటారు ?


    02:09
    View Solution
  32. గమన సంయుక్తబీజం అంటే ఏమిటి ? క్రోమోసోముల స్థతిని (sets) అనుసరించి దీన్ని ఎలా వివరిస్తావు ?


    02:28
    View Solution
  33. నీవు చదివిన మలేరియా రకాలలో దినం మార్చి దినం వచ్చే జ్వరం అంటే ఏమిటి ? దీనికి సంబంధించిన కారక జీవి ప్రజాతి ఏది ?


    01:47
    View Solution
  34. మలేరియా జ్వరానికి సంబంధించి హిప్నోజాయిట్స్ ప్రాముఖ్యం తెలపండి.


    02:38
    View Solution
  35. ఒక వ్యక్తి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్నాడు. విపరీతమైన చెమటలతో ఉష్ణోగ్రత సాదారణ స్థాయికి చేరింది. ఈ లఓణాల ఆదారంగా, వ్యాధిని, కారకజీవిని తెలపండి.


    01:27
    View Solution
  36. దోమలను అరికట్టడానికి జీవసంబంధ నియంత్రణ తెలపండి.


    01:52
    View Solution
  37. ఆస్కారిస్ గుడ్లను ‘మామ్మిల్లేటిడ్ గుడ్లు’ అని ఎందుకు అంటారు ?


    01:33
    View Solution
  38. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నిర్మాణాన్ని జీవితచక్ర పటాలతో వివరించండి.


    04:20
    View Solution
  39. ఉకరేరియా బాంక్రాష్టి జీవితచక్రాన్ని వివరించండి.


    04:53
    View Solution
  40. మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవితచక్రంలో నిశాకాల గమనం అంటే ఏమిటి ?


    02:07
    View Solution
  41. లింఫాడినైటిస్ మరియు లింఫాంజైటిస్ మధ్య భేదాన్ని తెలపండి.


    01:35
    View Solution
  42. ఫైలేరియాసిస్ వాయధి చివరి ఘట్టం బోదకాలు/ఎలిఫెంటియాసిస్ నిరూపించండి.


    02:12
    View Solution
  43. తామరను కలిగించే కారకజీవి ఏది ?


    01:22
    View Solution
  44. సూక్ష్మజీవుల నియంరతణకు మూడు నివారణలను వివరించండి.


    02:21
    View Solution
  45. స్వీయ మరియు సామాజిక పరిశుభ్రతతో చాలా సాంక్రామిక వ్యాధులను నియంత్రించవచ్చు. సరియైన ఉదాహరణలతో నిరూపించండి.


    02:49
    View Solution
  46. అధిక జనాభా గల మానవ నివాస ప్రాంతంలో అమీబిక్ విరోచనాలు, ఆస్కారియాసిస్, టైఫాయిడ్ మొదలైనవి చాలా సాధారణమైనవి. ఎందుకు ?


    03:13
    View Solution
  47. పొగాకు ఏవిధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది ? దీనిలో గల ఆల్కలాయిడ్ ఏది ?


    03:18
    View Solution
  48. మందుల దుర్వినియోగాన్ని నిర్వచించండి.


    01:54
    View Solution
  49. కోక్, స్మాక్ దేని నుండి లభిస్తాయి ?


    03:36
    View Solution
  50. మొక్కలలో చాలా ద్వితీయ జీవాణువులను ఔషధ ధర్మాలు ఉన్నాయి. వీటి దుర్వినియోగం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయా ? సరైన ఉదాహరణలతో నిరూపించండి.


    02:53
    View Solution
  51. హాల్లుసినోజెనిక్ (భ్రాంతిని కలిగించే) ధర్మాలు గల రెండు మొక్కల శాస్ర్తీయనామాలు తెలపండి.


    01:02
    View Solution
  52. ఆటలు, క్రీడలలో నిషేధించిన కనబినాయిడ్స్, అనబాలిక్ స్టీరాయిడ్స్ ఏవి ?


    03:24
    View Solution
  53. కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే తరచుగాదుర్వినియోగం అయ్యే, నాలుగు మందులను తెలపండి


    01:52
    View Solution
  54. పరాన్నజీవులలో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరమేమిటి ? పరాన్నజీవులలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి.


    05:04
    View Solution
  55. పరాన్న జీవనాన్ని నిర్వచించి, వివరించండి.


    02:44
    View Solution
  56. సమవిభజన మరియు క్షయకరణ విభజనల మధ్య భేదాలను రాయండి.


    03:27
    View Solution

  57. పటాన్ని గమనించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
    i ) పటము నుండి ఏమైనా రెండు ఆహారపు గొలుసును తెలపండి?
    ii) నీవు రాసిన ఆహారపు గొలుసులోని ద్వితీయ వినియోగదారులు ఏమిటి?


    02:26
    View Solution
  58. ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి.


    04:16
    View Solution
  59. ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి.


    04:16
    View Solution
  60. ’ఎంటమీబా హిస్టోలైటికా అవికల్పిక అవాయ ‘పరాన్నజీవి’ అని ఎలా చెప్పగలవు ?


    01:20
    View Solution
  61. దోమలో స్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి.


    05:24
    View Solution
  62. మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి.


    07:18
    View Solution
  63. మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి.


    07:18
    View Solution
  64. దోమలో స్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి.


    05:24
    View Solution
  65. పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలను తెలపండి?


    01:51
    View Solution
  66. పెరిస్టాల్ సిస్ మరియు సంవరణీ కండరాల గురించి రాయండి.


    05:04
    View Solution
  67. కింది బిందువుల x- నిరూపకం మరియు y- నిరూపకాలు రాయండి. `(5,0)`


    01:31
    View Solution
  68. సాధారణ జలుబు మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.


    03:53
    View Solution
  69. తామర మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.


    03:55
    View Solution
  70. పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలను తెలపండి?


    01:51
    View Solution
  71. TDA దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ‘‘వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది ’’ నిరూపించండి.


    02:43
    View Solution
  72. ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి.


    04:16
    View Solution
  73. మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి.


    07:18
    View Solution
  74. దోమలో స్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి.


    05:24
    View Solution
  75. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నిర్మాణాన్ని జీవితచక్ర పటాలతో వివరించండి.


    04:20
    View Solution
  76. ఉకరేరియా బాంక్రాష్టి జీవితచక్రాన్ని వివరించండి.


    04:53
    View Solution
  77. కౌమార దశ, TDA దుర్వినియోగంపై వ్యాసం రాయండి.


    04:00
    View Solution

Exercise questions and complete solutions for chapter మానవ సంక్షేమంలో జీవశాస్ర్తం of VGS BIOLOGY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 BIOLOGY మానవ సంక్షేమంలో జీవశాస్ర్తం