Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 1(MAY 2019) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXAMPLE |
Number Of Questions | 25 |
Academic Year | 2023-24 |
ట్రోపోవరణంలో ఉండే ప్రధాన కణస్థితి కాలుష్యాలను పేర్కొనండి.
`KO_2`ఎందుకు పారా అయస్కాంత ధర్మాన్ని చూపిస్తుంది ?
సంవృత (మూసిన) వ్యవస్థ అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
`-73^@C` వద్ద 4g మిథేన్ వాయువు గతిజశక్తిని (S1 యూనిట్లలో) కనుగొనండి.
PAN అంటే ఏమిటి ? దీని ప్రభావం ఏమిటి ?
ప్రొడిసున్నం-ముఖ్య ఉపయోగాలు తెలపండి.
లీ-చాట్‌లియర్ సూత్రాన్ని తెలపండి.
నార్మాలిటిని నిర్వచింపుము.
హెస్ నియమాన్ని తెలపండి.
క్రింది నిర్మాణాల IUPAC-నామాలు రాయండి.
`(CH_3)_3C CH=CHC(CH_3)_3`
`sp^2` సంకరీకరణమును నిర్వచించి ఇథిలీన్ `(C_2H_4)` యొక్క నిర్మాణమును వివరించుము.
వాయు అణుచలన సిద్ధాంతంలోని ముఖ్యాంశాల్లను రాయండి.
డైబోరేన్ ఈ క్రింది వానితో ఏ విధంగా చర్య జరుపుత్తుంది ?
CO
డైబోరేన్ ఈ క్రింది వానితో ఏ విధంగా చర్య జరుపుత్తుంది ?
`NH_3`
బంధ క్రమం అంటే ఏమిటి ? క్రింది అణువుల్లో బంధ క్రమమెంత? `N_2`
బంధక్రమం అంటే ఏమిటి ? క్రింద ఇవ్వబడిన వాటి యక్క బంధక్రమంను
లేక్కించండి.
`O_2^+`
ఒక కర్బన సమ్మేళనం 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమీన్ ఉంటాయి. దాని అణుభారం 187.9 అణుఫార్ములాను కనుక్కోండి.
క్రింది సమతాస్థితి చర్యకు `K_p`,`K_c` ల మధ్య గల సంబంధాన్ని ఉత్పాదించండి. `
హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రెండు ఆక్సీకరణం , రెండు క్షయకరణ చర్యలను వ్రాయండి.
`SiF_6^-2` తెలుసు కాని `SiCl_6^-2` తెలియదు వివరించండి.
వజ్రానికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది. వివరించండి.
క్వాంటం సంఖ్యలు అనగానేమి ? క్వాంటం సంఖ్యల.ప్రాముఖ్యతను వివరించండి
`IE_p IE_2` లను నిర్వచించండి. ఏదైనా పరమనువుకు `IE_2 > IE_1` గా ఎందుకు ఉంటుంది? ఒక మూలకు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి.
బెంజీన్ క్రింది వానితో ఏవిధంగా చర్య జరుపుతుంది ?
`CH_3Cl , AlCl_3`
బెంజీన్ క్రింది వానితో ఏ విధంగా చర్య జరుపుతుంది ?
`H_2
,Ni`
EXAMPLE questions and complete solutions for chapter MODEL PAPER 1(MAY 2019) of VGS CHEMISTRY (TELUGU) of Class 11