Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter MODEL PAPER 2(MARCH 2019) of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
ChapterMODEL PAPER 2(MARCH 2019)
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions29
Academic Year2023-24
  1. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు వ్రాయండి.


    02:42
    View Solution
  2. నీటి కాలుష్యానికి కారణమైన వ్యవసాయ రంగ రసాయన పదార్థాలను తెలపండి.


    01:09
    View Solution
  3. కాంతి రసాయన స్మాగ్ లోని సాధారణ అనుఘటకాలను తెలపండి.


    01:47
    View Solution
  4. సాల్వే పద్దతిలో పొటాషియం కార్బొనేట్ ని తయారుచేయలేం. ఎందుకు?


    01:42
    View Solution
  5. వాయుస్థితి రసాయన సమతాస్థితి పై పీడన ప్రభావం ఏమిటి?


    02:54
    View Solution
  6. విస్తార, గహన ధర్మాలు అంటే ఏమిటి ?


    02:34
    View Solution
  7. ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమం ఏమిటి ?


    01:35
    View Solution
  8. ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమం ఏమిటి ?


    01:35
    View Solution
  9. 16 గ్రాముల డై ఆక్సిజన్ లో ఒక మోల్ కార్బన్ ను మండించినప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ భారం ను లెక్క గట్టండి.


    01:40
    View Solution
  10. ఒకే ఉష్ణోగ్రత వద్ద `3 g H_2,4 g O_2` వాయువుల గతిజశక్తి నిష్పత్తిని లెక్కకట్టండి.


    01:33
    View Solution
  11. క్రింది సమ్మేళనల IUPAC పేర్లు వ్రాయండి. `(CH_3)_2C(C_2 G_5)_2`


    01:50
    View Solution
  12. చలద్వాయు సమీకరణం నుండి చార్లెస్ నియమం రాబట్టండి.


    05:16
    View Solution
  13. చలద్వాయు సమీకరణం నుండి గ్రహం వాయు వ్యాపన నియమం లను రాబట్టండి.


    04:24
    View Solution
  14. క్రింది ఆక్సీకరణ - క్షయకరణ చర్యను క్షార యానక సమక్షంలో ఆయన-ఎలక్ట్రాన్ పద్ధతిలో తుల్యం చేయుము. `MnO^(-) _4(జల) + I^(-)_(జల) rarr MnO_2(gha) + I^(-)_(gha)`


    07:20
    View Solution
  15. కంజూగేటు ఆమ్ల-క్షార జంట అంటే ఏమిటి? క్రింది వాటికి కంజూగేటు ఆమ్లమును మరియు కంజూగేటు క్షారం ను వ్రాయుము. `OH^(-)`


    02:06
    View Solution
  16. కంజూగేటు ఆమ్ల-క్షార జంట అంటే ఏమిటి? క్రింది వాటికి కంజూగేటు ఆమ్లమును మరియు కంజూగేటు క్షారం ను వ్రాయుము. `HCO^(-)_3`


    01:55
    View Solution
  17. కింది వాటిని సరైన ఉదాహరణాలతో వివరించండి. ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్ లు


    03:03
    View Solution
  18. క్రింది వాటిని సరైన ఉదాహరణాలతో వివరించండి. ఆయనిక హైడ్రైడ్ లు


    05:02
    View Solution
  19. డైబోరెన్ నిర్మాణాన్ని వివరించండి.


    03:33
    View Solution
  20. క్రింది వాటి గూర్చి మీరు ఏమి అర్తం చేసుకొన్నారో వ్రాయండి. రూపాంతరత


    01:50
    View Solution
  21. క్రింది వాటి గూర్చి మీరు ఏమి అర్తం చేసుకొన్నారో వ్రాయండి. జాడ జంట ప్రభావం


    03:29
    View Solution
  22. ఈథేన్ ను తయారు చేసే ఏవైనా రెండు పద్ధతులు వ్రాయండి.


    02:20
    View Solution
  23. ఇథిలిన్ క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుందో వ్రాయండి. ఓజోన్


    01:40
    View Solution
  24. ఇథిలిన్ క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుందో వ్రాయండి. ఓజోన్


    01:40
    View Solution
  25. హైడ్రోజన్ పరమాణువు బోర్ నమూనా ప్రతిపాదనలు ఏమిటి?


    02:32
    View Solution
  26. హూండ్ మరియు ఆఫ్ భో నియమాలు తెలపండి.


    05:01
    View Solution
  27. s,p,d,f బ్లాక్ మూలకాల బ్లాక్ విన్యాసన్ని రాయండి. .


    02:31
    View Solution
  28. `SF_6 ` ఏర్పడటంలో సంకరకరణం వివరించండి.


    02:00
    View Solution
  29. ఫాజన్ నియమాలు వ్రాసి, సారి అయిన ఉదాహరణలు ఇవ్వండి.


    05:35
    View Solution

EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 2(MARCH 2019) of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY MODEL PAPER 2(MARCH 2019)