Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter MODEL PAPER 3(MAY 2019) of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
ChapterMODEL PAPER 3(MAY 2019)
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions24
Academic Year2023-24
  1. COD మరియ BOD లను నిర్వచించండి.


    03:23
    View Solution
  2. అమ్లపు 'క్షారత' మరియు క్షారం 'ఆమ్లత'లను నిర్వచించండి.


    01:47
    View Solution
  3. వివృత(open) సంవృత(closed) వివిక్త(isolated) వ్యవస్థలంటే ఏమిటి ? ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ?


    03:08
    View Solution
  4. `27^circC`క వద్ద 5 మోల్ ల నైట్రోజన్ వాయువు గతిజశక్తిని కనుక్కోండి.


    01:05
    View Solution
  5. గ్రీన్ హౌస్ ఫలితం అంటే ఏమిటి ? ఇది ఎలా కలుగుతుంది ?


    01:33
    View Solution
  6. హెస్‌ స్థిరోష్ట నియమాన్ని'నిర్వచించి, వివరించండి.


    03:03
    View Solution
  7. విజటి సమతాస్థితి అంటే ఏమిటి? విజాతి సమతాస్థితి చర్యలకు రెండు ఉదాహరణలు రాయండి.


    01:36
    View Solution
  8. క్షరాలోహాలలో దేనికి అసాధారణ సాంద్రత ఉంటుడి? గ్రూపు IA గ్రూపు మూలకాల సాంద్రత మార్పులో క్రమం ఏమిటి?


    02:00
    View Solution
  9. IA గ్రూపు మూలకాలను క్షార్ లోహాలు అని ఎందుకు పిలుస్తారు ?


    02:11
    View Solution
  10. క్రింది నిర్మాజాల IUPAC సామాలు రాయండి. "


    01:39
    View Solution
  11. క్రింది నిర్మాణాల IUPAC సామాలు రాయండి. "
    `CH_3CH=C(CH_3)_2`


    01:19
    View Solution
  12. వాయు అణువుల:
    rms


    01:34
    View Solution
  13. వాయు అణువుల :
    సగటు వేగం


    01:41
    View Solution
  14. వాయు అణువుల (a ) rms వేగం (b ) సగటు వేగం (c ) గరిష్ట సంభావ్యత వేగాలను నిర్వచించి, వాటి మధ్య గల సంబంధాన్ని తెలపండి.


    02:38
    View Solution
  15. కింది క్షార ద్రవణాల pH విలువలను లెక్కించండి. `[OH^(-)]=0.05M`


    01:21
    View Solution
  16. కింది క్షార ద్రవణాల pH విలువలను లెక్కించండి. `[OH^(-) = 2**10^(-4)M`


    00:58
    View Solution
  17. `PCl_5` ఏర్పడటంలో ఫాస్పరస్ సంకరికరణం వివరించండీ.


    02:40
    View Solution
  18. హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రెండు ఆక్సీకరణం , రెండు క్షయకరణ చర్యలను వ్రాయండి.


    04:13
    View Solution
  19. గ్రాఫైట్ మంచి వాహకం - వివరించండి. 


    03:35
    View Solution
  20. వజ్రానికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది. వివరించండి. 


    01:49
    View Solution
  21. అయానిక బంధంలో కాటయాన్‌ ఏర్పడటానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులను వివరించండి.


    02:19
    View Solution
  22. డైబోరేన్‌ ఏ విధంగా అమ్మోనియాతో చర్య జరుపుతుందో సమీకరణంతో తెల్పండి.


    02:06
    View Solution
  23. `IE_p IE_2` లను నిర్వచించండి. ఏదైనా పరమనువుకు `IE_2 > IE_1` గా ఎందుకు ఉంటుంది? ఒక మూలకు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి.


    08:58
    View Solution
  24. ఎసిటిలీన్‌ నుండి బెంజీన్‌ తయారీని సమీకరణంతో రాయండి. బెంజీన్‌ యొక్ ఫ్రీడల్‌-క్రాఫ్ట్‌ ఆల్మైలీకరణం, ఫ్రీడల్‌-క్రాఫ్ట్‌ ఎసైలీకరణం మరియు సల్ఫోనేషన్ చర్యలను వివరించండి.


    03:28
    View Solution

EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 3(MAY 2019) of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY MODEL PAPER 3(MAY 2019)