Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 4(MARCH 2018) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 24 |
Academic Year | 2023-24 |
ఆమ్లా వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి.
గ్రహకం' మరియు 'సింక్' అను పదాలను నిర్వచించండి.
తలతన్యత అంటే ఏమిటి ?
4 గ్రా. NaOH ని తగినంత నీటిలో కరిగించి 250 మి.లీ. ద్రావణం చేయగా దాని మొలారిటీని లెక్కించండి.
క్రింది వానిలో ప్రతి దానికి కాంజుగేట్ ఆమ్లాన్ని మరియు కాంజుగేట్ క్షారాన్ని వ్రాయండి.
`HSO_4^-`
క్రింది వానిలో ప్రతి దానికి కాంజుగేట్ ఆమ్లాన్ని మరియు కాంజుగేట్ క్షారాన్ని వ్రాయండి.
`H_2O`
`Na^(+), K^(+)` అయాన్ ల ప్రాముఖ్యతను జీవరసాయన శాస్త్రంలో చెప్పండి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు వ్రాయండి.
CO ఎందుకు విషపూరితమైనది ?
వాటర్ గ్యాస్ ను ఎలా తయారు చేస్తారు?
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.
సంకరికరణము అంటే ఏమిటి? సంకరికరణము ఆధారంగా `CH-4` అణువు ఆకృతిని వివరించండి.
గ్రహం వాయు వ్యాపన నియమాన్ని నిర్వచించండి. 360 `cm^(3)` మీథేన్ వాయువు 15 నిముషాలలో ఒక సబభిదర పాత్ర నుండి వ్యాపనం చెందినది. అదే పరిస్థితుల్లో 120 `cm^(3)` మరొక వాయువు 10 నిముషాలలో వ్యాపానము చెందినది. అయిన రెండవ వాయువు మోలార్ ద్రవ్యరాశిని కనుక్కోండి.
`Cr_2O_7^2-`+SO_2(వా) ---rarr `Cr^3+`(జల)+`SO_4^2-`(జల) (ఆమ్లా ద్రావణంలో)
హెస్ స్థిరోష్ట నియమాన్ని'నిర్వచించి, వివరించండి.
హేబర్ పద్ధతిన అమ్మోనియా పారిశ్రామిక తయారీలో లీ షాట్లీయర్ సూత్ర ఉపయోగాన్ని చర్చించండి.
కఠిన జలము', 'మృదు జలము' అను పదాలను వివరించండి. కాల్గన్ పద్ధతిన నీటి కఠినత్వాన్ని్ తొలగించడముపై వ్యాఖ్య వ్రాయండి.
బోరాక్స్ పూస పరీక్షను సరియైన ఉదాహరణతో వివరించండి.
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. అయనీకరణ షక్మము
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. ఋణ విద్యుదాత్మకతా
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. లోహ స్వభావము
బెంజీన్ తయారు చేయు రెండు పద్దతులను వివరింపుము. బెంజీన్ యొక్క 'హలోజనేషన్'మరియు 'ఆల్కెలేషన్ ' చర్యలను వివరింపుము.
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 4(MARCH 2018) of VGS CHEMISTRY (TELUGU) of Class 11