Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 5(MAY 2017) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 26 |
Academic Year | 2023-24 |
BOD అనగానేమి?
పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి అవలంబించే హరిత రసాయనశాస్త్రంలోని ప్రణాళికలను సవివరంగా తెలపండి.
మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది?
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనగా ఏమి ? రెండు ఉపయోగాలను తెలపండి.
`N_2,O_2,CH_4` వాయువుల్లో ఏది త్వరితంగా వ్యాపనం చెందుతుంది. ఎందువల్ల ?
540 గ్రాముల గ్లూకోజ్ లో ఎన్ని మోల్ ల గ్లూకోజ్ ఉంది?
విస్తార, గహన ధర్మాలు అంటే ఏమిటి ?
ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమాన్ని నిర్వచించండి దీనిని గురించి మీకు ఏమి తెలిసింది ?
pH అనగా ఏమి ? 0.001 M.HCl ద్రావణం యొక్క pH ను లెక్కించండి.
క్రిందీ సమ్మేళనాల నిర్మాణాలను వ్రాయండి.
3, 3, 4 & 5 - టెట్రామిథైల్ హెప్టేన్
క్రిందీ సమ్మేళనాల నిర్మాణాలను వ్రాయండి.
2 - మిథైల్ పెంట్ - 1 - ఈన్
చలద్వాయు సమీకరణం నుండి గ్రహం వాయు వ్యాపన నియమం లను రాబట్టండి.
ఒక కర్బన సమ్మేళనాన్ని విశ్లేషించగా కింది సంఘటన శాతాలను ఇచ్చింది. కార్బన్ 14.5%, హైడ్రోజన్ 1.8%, క్లోరిన్ 64.46%, ఆక్సిజన్ 19.24% అయితే సమ్మేళనం అనుభావిక ఫార్ములా కనుక్కోండి .
లవణ జల విశ్లేణము అనగా ఏమి ?
`CH_3COONa`
లవణ జల విశ్లేణము అనగా ఏమి ?
`NH_4Cl`
లవణ జల విశ్లేణము అనగా ఏమి ?
NaCl ల యొక్క లవణ జల ద్రావణాల స్వభావమును తెలపండి.
`H_2O_2` యొక్కనాలుగు క్షయీకరణ ధర్మాలను సమీకరణాలతో పాటు తెలపండి.
డైబోరేన్‌ను తయారు చేయుటకు రెండు పద్ధతులను వివరించండి.
సంకరీకరణం అనగా ఏమి ? `PCl_5` లోని సంకరీకరణాన్ని వివరించండి.
ద్విధృవ భ్రామకం అనగా ఏమి ? `BeF_2` ద్విధృవ భ్రామకం సున్న ఎందుకని ? వివరించండి.
గ్రాఫైట్స్ దైమండ్‌ల సంకరీకరణాల ఆధారంగా వాటి ధర్మాలను వివరించండి.
నాలుగు క్వాంటం సంఖ్యలను వివరించి, వాటి ప్రాముఖ్యతను తెలపండి.
ఆవర్తన ధర్మము అనగా ఏమి ? క్రింది వాటి ఆవర్తన ధర్మాలు గ్రూపులో మరియు పీరియడ్‌లో ఏ విధంగా మారతాయి? తెలుపుము.
I.E.
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. లోహ స్వభావము
క్రింది ధర్మాలు గ్రూపులో మరియు పీరియడ్ లలో ఏ విధంగా మారుతాయి? పరమాణు వ్యాసార్థం
ఈథేన్‌ను తయార్రుచేయు మూడు పద్ధత్తులను వివరించి, రసాయన ధర్మాలను సమీకరణాలతో వివరించండి.
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 5(MAY 2017) of VGS CHEMISTRY (TELUGU) of Class 11