Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 6 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 24 |
Academic Year | 2023-24 |
భూతాపం కలుగుటకు ఏవేని రెండు ప్రతికూల ప్రభావాలు వ్రాయండి.
సింక్ మరియు గ్రాహకంను నిర్వచించండి.
తలతన్యత మరియు స్నిగ్ధతపై ఉష్ణోగ్రత ప్రభావంను తెల్పి, దోనికి కారణము వ్రాయుము.
`K_2Cr_2O_7` లోని 'Cr` ఆక్సీకరణ సంఖ్యను కనుగొనుము.
నీటి అయానిక లబ్డంన్లు నిర్వచించండి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనగానేమి ?
`CO_2` వాయువు యొక్క నాలుగు ఉపయోగాలు వ్రాయుము.
ప్రకృతిలో క్షరాలోహాలు స్వేచ్చా స్థితిలో ఎందుకు దొరకవు?
గ్రాఫైట్ మంచి వాహకం - వివరించండి.
ఈ కింది వానిలో ఏవి అసంతృప్త కర్బన సమ్మేళనాలు? మీ యొక్క సమాధానమును సమర్థించండి.`HC-=C-CH=CH_2`
గ్రాహం వాయు వ్యాపన నియమాన్ని తెలిపి, వివరించండి.
ఒక కర్బన సమ్మేళనం 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమీన్ ఉంటాయి. దాని అణుభారం 187.9 అణుఫార్ములాను కనుక్కోండి.
హైడ్రోజన్ బంధం అంటే ఏమిటి? విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.
హెస్ స్థిర ఉష్ణ సంకలనం నియమం నిర్వచించి వివరించండి. ఉదాహరణ ఇవ్వండి.
సజాత్ని మరియు విజాతి సమతాస్థితులు. అనగ్గానేమి ? ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు వ్రాయుము.
డై హైడ్రోజన్ `(H_2)` యొక్క ఏవైనా నాలుగు ఉపయ్లోగాలను వ్రాయుము.
డై బోరేన్ నిర్మాణమును వివరింపుము.
ద్విధ్భవ బ్రామకాన్ని నిర్వచించండి. `BF_3` అణువు ద్విధ్భవ (భ్రామకం సున్నా ఎందువలనో తెల్పుము.
బోర్ సిద్ధాంతం ప్రకారం హైడ్రోజన్ వర్ణపటంలోని గీతలను వివరించండి.
ఆధునిక ఆవర్తన పట్టికలోని మూలకాలను s,p,d,f బ్లాకులుగా ఎలా విభజించారు?
ఈ క్రింది చర్యలకు సమీకరణములతో సహా వ్రాయండి
ఉష్ణ చర్య
ఈ క్రింది చర్యలకు సమీకరణములతో సహా వ్రాయండి
ఇథిల్‌న్ పాలిమరీకరణము
ఈ క్రింది చర్యలకు సమీకరణములతో సహా వ్రాయండి
ఎసిటలిన్ నీటితో సంకలనచర్య
ఈ క్రింది చర్యలకు సమీకరణములతో సహా వ్రాయండి
బెంజీన్ నైట్రేషన్ చర్య
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 6 of VGS CHEMISTRY (TELUGU) of Class 11