Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 8(MARCH 2016) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 23 |
Academic Year | 2023-24 |
COD మరియ BOD లను నిర్వచించండి.
ఆమ్లా వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి.
వజ్రం మరియు ఫుల్లరీన్‌లలో కార్బన్ సంకరీకరణాన్ని వ్రాయండి.
హెస్ స్థిర ఉష్ణ సంకలనం నియమం నిర్వచించి వివరించండి. ఉదాహరణ ఇవ్వండి.
గ్రాహం వాయు వ్యాపన నియమాన్ని తెలపండి.
ఒక సమ్మేళనం అనుభావిక ఫార్ములా `CH_2O`. దాన్ని అణు భారం 90. ఆ సమ్మేళనం అణు ఫార్ములాను కనుక్కోండి.
లీ-చాట్‌లియర్ సూత్రాన్ని తెలపండి.
ఎంట్రోపీని నిర్వచించండి. (T.Q.)
`SiF_6^-2` తెలుసు కాని `SiCl_6^-2` తెలియదు వివరించండి.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
వాయువుల అనుచలన సిద్దాంతంలోని ముఖ్యంశాలను వ్రాయండి.
డైబోరేన్ నిర్మాణాన్నివివరించండి.
కఠిన జాలం అంటే ఏమిటి? కాల్గన్ పద్ధతి ద్వారా నీటి కటినత్వాన్ని ఏ విధంగా తొలగిస్తారు?
హైడ్రోజన్ బంధం అంటే ఏమిటి? విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.
కాంజుగేట్ ఆమ్ల - క్షార్ జంట అనగా ఏమి ? `H_2O` మరియు`NH_3` లకు కాంజుగేట్ ఆమ్లం మరియు' కాంజుగేట్ క్షారం వ్రాయండి.
`NH_3` మరియు`NF_3` అణువుల ద్విదృువ బ్రామకాలను పోల్చండి.
సాల్వే పద్దతిలో జరిగే వివిధ చర్యలను చర్చించండి.
`Fe^(2+)_(aq)+Cr_2O_7^(2-)rarrFe^(3+)_(aq)+Cr^(3+)`
ఈ. చర్యను ఆమ్ల యానకంలో అయాన - ఎలక్ర్రాన్ పద్ధతి ద్వారా తుల్యం
చేయండి.
క్వాంటం సంఖ్యలు అనగానేమి ? క్వాంటం సంఖ్యల.ప్రాముఖ్యతను వివరించండి
`IE_p IE_2` లను నిర్వచించండి. ఏదైనా పరమనువుకు `IE_2 > IE_1` గా ఎందుకు ఉంటుంది? ఒక మూలకు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి.
స్థాన అణు స్రాదృశ్యం మరియు ప్రమేయ సమూహా అణుసాదృశ్యంలను ఉదాహరణతో వివరించండి.
కింది చర్యలను పూరించి A, B, C ఉత్పన్నాల నామాలు రాయండి. `Cac_2`, `H_2O` A వేడిలోహ గొట్టం B `AlCl_3` + `CH_3` Cl, C
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 8(MARCH 2016) of VGS CHEMISTRY (TELUGU) of Class 11