Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter MODEL PAPER 9(JUNE 2015) of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
ChapterMODEL PAPER 9(JUNE 2015)
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions25
Academic Year2023-24
  1. COD మరియ BOD లను నిర్వచించండి.


    03:23
    View Solution
  2. హేెస్ స్థిరోష్ణ నియమాన్ని వ్రాయండి.


    07:06
    View Solution
  3. మనిషి (కృత్రిమంగా) తయారుచేసిన ఏవైనా రెండు సిలికేట్ల పేర్లు రాయండి. 


    00:49
    View Solution
  4. వాండర్‌ వాల్స్‌ సమీకరణాన్ని వ్రాయండీ.


    04:41
    View Solution
  5. గహన విస్తార ధర్మాలు వివరించండి ?


    01:56
    View Solution
  6. నైట్రో బెంజిన్ ను ఎలా తయారు చేస్తారు?


    01:02
    View Solution
  7. ఆమ్లా వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి.


    00:55
    View Solution
  8. 2 గ్రా. 'A' ని 18 గ్రా. నీటిలో కలిపి ద్రావణాన్ని తయారుచేస్తారు. ద్రావితం ద్రవ్యరాశిని, శాతాన్ని లెక్కించండి.


    01:01
    View Solution
  9. గ్రాఫైట్ మంచి వాహకం - వివరించండి. 


    03:35
    View Solution
  10. బఫర్‌ ద్రావణం అంటే వమిటి ? హేండర్‌ సన్‌ సమీకరణాన్ని ఉత్పాదించండి.


    03:42
    View Solution
  11. హైడ్రోజన్ బంధం అంటే ఏమిటి? విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.


    01:58
    View Solution
  12. చలద్వాయు సమీకరణం నుండి
    బాయిల్‌ నియమం రాబట్టండి.


    02:47
    View Solution
  13. చలద్వాయు సమీకరణం నుండి
    దాల్టన్‌ నియమం రాబట్టండి.


    05:27
    View Solution
  14. హేబర్‌ పద్ధతిన అమ్మోనియా పారిశ్రామిక తయారీలో లీ షాట్లీయర్‌ సూత్ర ఉపయోగాన్ని చర్చించండి.


    02:55
    View Solution
  15. డైబోరెన్ నిర్మాణాన్ని వివరించండి.


    03:33
    View Solution
  16. హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రెండు ఆక్సీకరణం , రెండు క్షయకరణ చర్యలను వ్రాయండి.


    04:13
    View Solution
  17. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏమిటి? దాని మీట లఘు వ్యాఖ్యలను రాయండి.


    04:44
    View Solution
  18. `MnO_4^-`(జల)+`SO_2`(వా) ---rarr `Mn_2`(జల)+`HSO_4^-`(జల) (ఆమ్లా ద్రావణంలో)


    04:28
    View Solution
  19. వెలన్స్ కార్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల అకృతులను తెలపండి. `XeF_4`


    02:20
    View Solution
  20. వెలన్స్ కార్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల అకృతులను తెలపండి. `BrF_5`


    02:00
    View Solution
  21. వెలన్స్ కార్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల అకృతులను తెలపండి. `ClF_3`


    02:11
    View Solution
  22. వేలన్స్‌ కర్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి క్రింది అణువుల ఆకృతులను తెలపండి.
    `H_2O`


    03:18
    View Solution
  23. నాలుగు క్వాంటం సంఖ్యలను వివరించి, వాటి ప్రాముఖ్యతను తెలపండి.


    03:34
    View Solution
  24. s,p,d,f బ్లాక్ మూలకాల బ్లాక్ విన్యాసన్ని రాయండి. .


    02:31
    View Solution
  25. ఎసిటిలీన్‌ తయారు చేయడానికి రెండు పద్ధతులను తెలపండి. ఎసిటిలీన్‌ నీటితో హాలోజన్‌తో జరుపు చర్యలు రాయండి.


    04:00
    View Solution

EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 9(JUNE 2015) of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY MODEL PAPER 9(JUNE 2015)