Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 10(MARCH 2015) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 27 |
Academic Year | 2023-24 |
గ్రహకం' మరియు 'సింక్' అను పదాలను నిర్వచించండి.
మిల్క్ ఆఫ్ మెగ్నీషియా' (Milk of Magnesia) అని దేనిని పిలుస్తారు ? ఒక ఉపయోగాన్ని వ్రాయండి.
లూయీ ఆమ్లం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
కాస్టిక్ సోజా ముఖ్యమైన ఉపయోగాలను వివరించండి.
`27^circC`క వద్ద 5 మోల్ ల నైట్రోజన్ వాయువు గతిజశక్తిని కనుక్కోండి.
సిలికోనలు (silicones) అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
కింది పదార్థాల్లో కింద గీతతో చూపించిన మూలకాల ఆక్సీకరణస్టి స్థితులు తెలపండి.
`KMnO_4`
కింది పదార్థాల్లో కింద గీతతో చూపించిన మూలకాల ఆక్సీకరణస్టి స్థితులు తెలపండి.
`MnO_4^(-2)`
పొడి మంచు అంటే ఏమిటి? దాని ఉపయోగాన్నివ్రాయండి.
A' అను ఆల్నెన్ ఎర్రగా కాలిన ఇనుపగొట్టం ద్వారా పంపి (873 kవద్ద) వలయ పాలిమరీకరణం చెందించగా 'B' అను పదార్థంఏర్పడినది. అయితే 'A' మరియు 'B' ల్మను తెల్పండి.
ఓజోన్ పోర క్షీణించడం వలన కలిగే దుష్ప్రభావాలను తెలుపుము.
చలద్వాయ సమీకరణం నుండి (a )గ్రాహం నియమం (b )డాల్టన్ నియమం రాబట్టండి.
చలద్వాయ సమీకరణం నుండి (a )గ్రాహం నియమం (b )డాల్టన్ నియమం రాబట్టండి.
`Fe^(2+)_(aq)+Cr_2O_7^(2-)rarrFe^(3+)_(aq)+Cr^(3+)`
ఈ. చర్యను ఆమ్ల యానకంలో అయాన - ఎలక్ర్రాన్ పద్ధతి ద్వారా తుల్యం
చేయండి.
హెస్ స్తిరోష్ణ నియ్గమాన్ని నిర్వచించ్చి ఉదహారణ తో వివఠించండి.
క్రింది సమతాస్థితి చర్యకు `K_p`,`K_c` ల మధ్య గల సంబంధాన్ని ఉత్పాదించండి. `
కఠిన జాలం అంటే ఏమిటి? కాల్గన్ పద్ధతి ద్వారా నీటి కటినత్వాన్ని ఏ విధంగా తొలగిస్తారు?
`sp^2` సంకరీకరణం అంటే ఏమిటి ? ఇథిలీన్ అణువు ఏర్పడడాన్నివివరించండి.
ఫాజన్ నియమాలు వ్రాసి, సారి అయిన ఉదాహరణలు ఇవ్వండి.
డైబోరేన్ నిర్మాణాన్నివివరించండి.
క్రింది ధర్మాలు గ్రూపులో మరియు పీరియడ్ లలో ఏ విధంగా మారుతాయి? అయోనైజేషన్ ఏంథాల్పీ
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. ఋణ విద్యుదాత్మకతా
ఆవర్తన ధర్మమనగా నేమి? కింది ధర్మాలు గ్రూప్ లో, పీరియడ్ లో ఏ విధంగా మారతాయి? విషాదీకరించండి. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ
బెంజీన్‌ను తయారుచేసే ఏవైనా రెండు పద్దతులను వ్రాసి వాటి సమీకరణాలు
రాయండి. బెంజిన్ యొక్క క్రింది చర్యలను వివరించండి.
హాలోజినేషన్
బెంజీన్‌ను తయారుచేసే ఏవైనా రెండు పద్దతులను వ్రాసి వాటి సమీకరణాలు
రాయండి బెంజిన్ యొక్క క్రింది చర్యలను వివరించండి:
ఆల్మెలేషన్
బెంజీన్‌ను తయారుచేసే ఏవైనా రెండు పద్దతులను వ్రాసి వాటి సమీకరణాలు
రాయండి. బెంజిన్ యొక్కక్రింది చర్యలను వివరించండి:
ఎసైలేషన్
బెంజీన్‌ను తయారుచేసే ఏవైనా రెండు పద్దతులను వ్రాసి .వాటి సమీకరణాలు
రాయండి. బెంజిన్ యొక్కక్రింది చర్యలను వివరించండి:
నైట్రేషన్
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 10(MARCH 2015) of VGS CHEMISTRY (TELUGU) of Class 11