Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 11 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 23 |
Academic Year | 2023-24 |
`N_2,O_2,CH_4` వాయువుల్లో ఏది త్వరితంగా వ్యాపనం చెందుతుంది. ఎందువల్ల ?
బాయిల్ నియమాన్ని తెలిపి, దాని గణితాత్మక రూపం తెలపండి.
గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటే ఏమిటి ?
`H_2S_4O_6` లో 'S' యొక్క మరియు `Fe_3O_4` లో 'Fe' యొక్క ఆక్సీకరణ స్థితులను లెక్కించండి.
విస్తార, గహన ధర్మాలు అంటే ఏమిటి ?
గిబ్స్ శక్తి మార్పు `triangle G` కు సమతాస్థితి స్థిరాంకం'k' కు మధ్య సంబంధం తెలపండి ?
ఎత్తు ప్రదేశాలలో ఐస్ నెమ్మదిగా కరుగుతుంది. దీనికి కారణం వివరించండి.
`k_(w)` విలువ ఏమి? దీని పరమితులు ఏమి?
`K_p, K_c` ల మధ్య సంబందం రాయండి.
క్రింది నిర్మాణాల IUPAC నామాలు రాయండి.
క్రింది నిర్మాణాల IUPAC నామాలు రాయండి.
కర్బన సమ్మేళనంలోని మూలకాల రసాయన విశ్లేషణ చేశారు. భారాత్మకంగా వాటి సంఘటన శాతాలు కింది విధంగా ఉన్నాయి. కార్బన్ 10.06%, హైడ్రోజన్ = 0.84%, క్లోరిన్ = 89.10% సమ్మేళనం అనుభావిక ఫార్ములాను కనుక్కోండి.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విద్యుద్విశ్లేషణ పద్ధతి ద్వారా మరియు పారిశ్రామిక పద్ధతి ద్వారా తయారు చేసే విధానాలను వివరించండి.
సిమెంట్ ని గురించి కొన్ని వాక్యాలు రాయండి.
డైబోరెన్ నిర్మాణాన్ని వివరించండి.
ఈ క్రింది చర్యలలో ఏమి జరుగుతుంది ? తడిసున్నం ద్వారా `CO_2` ను పంపడం
ఈ క్రింది చర్యలలో ఏమి జరుగుతుంది ? `Cac_2` ను` N_2` తో వేడిచేయడం
గ్రీన్‌హౌస్ ఫలితం అంటే ఏమిటి ? దాని దుష్ప్రభావాలను రాయండి.
కర్బన ద్రవాలను శుద్ధి చేసే ప్రక్రియలు - స్ఫటికీకరణం, ఉత్పతనాలను వివరించండి.
ప్రతిక్షేపణ చర్య అంటే ఏమిటి? ఏవైనా రెండు బెంజిన్ ప్రతిక్షేపక చర్యలు తెలపండి
విస్తృత ఆవర్తన పట్టిక నిర్మాణాన్ని తెలపండి.
ఆయనిక బంధం ఏర్పడతాన్ని సోదాహరణంగా వివరించండి.
ఆయనిక సంయోగ పదార్థాలు ఏర్పడటానికి అనువైన పరిస్థితులు వివరించండి.
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 11 of VGS CHEMISTRY (TELUGU) of Class 11