Class 11 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 12 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 24 |
Academic Year | 2023-24 |
వాయు స్ధిరాంకం 'R' ను విశ్వవాయు స్ధిరాంకం అని ఎందుకు పిలుస్తారు ?
వాయు స్ధిరాంకం 'R' విలువను వివిధ ప్రమాణాల్లో తెలపండి.
ఒక సమ్మేళనం అనుభావిక ఫార్ములా `CH_2O`. దాన్ని అణు భారం 90. ఆ సమ్మేళనం అణు ఫార్ములాను కనుక్కోండి.
అననుపాత చర్యలు అనగా ఏమి? ఉదాహరణ ఇవ్వండి.
గాలిలో ఒక మోల్ కార్బన్ ను మండించినప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ భారాన్ని లెక్కకట్టండి.
బ్రాన్స్టెడ్ క్షరాలు అన్నీ లూయీ క్షరాలే' వివరించండి.
"వాటర్ గ్యాస్ షిఫ్ట్" చర్య అంటే ఏమిటి? ఈ చార్యతో హైడ్రోజన్ తయారిని ఎట్లా పెంచగలరు?
హైడ్రోజన్ ఐసోటోపుల పేర్లను తెలపండి. ఈ ఐసోటోపుల ద్రవ్యరాశుల నిష్పత్త ఏమిటి?వాటిలోని న్యూట్రాన్ల సంఖ్యను చెప్పండి.
రసాయన ఆక్సిజన్ అవసరం(COD)మరియు జీవరసాయన ఆక్సిజన్ అవసరం(BOD)లు అంటే ఏమిటి?
ట్రోపోవరణం, స్ట్రాటోవరణం అంటే ఏమిటి ?
క్రింది వాటికి నిర్మాణాలు రాయండి.
ట్రైక్లోరో ఇథినోయిక్ ఆమ్లం
క్రింది వాటికి నిర్మాణాలు రాయండి.
నియోపెంటేన్ ల
ద్రవాల క్రింది ధర్మాలను వివరించండి.
తలతన్యత
ద్రవాల క్రింది ధర్మాలను వివరించండి.
స్నిగ్ధత
హెస్ స్థిరోష్ట నియమాన్ని'నిర్వచించి, వివరించండి.
`CH_3 COONa` జలద్రావణం క్షార గుణం చూపిస్తుంది. వివరించండి.
కాష్టనర్-కెల్నర్ పడతి గురించి మీకేమి తెలుసు?దానిలో ఉన్న సూత్రాన్ని రాయండి.
`AL_2 O_3` ద్విస్వభావం కలదని సరైన చర్యలతో వివరించండి.
సిలికేట్ మీద సంక్షిప్తంగా వ్రాయండి.
డీహైడ్రోహాలోజినేషన్ చర్య అంటే ఏమిటి? ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కీన్ ఏర్పడే చర్యను రాయండి.
ప్రేరేపక ప్రభావాన్ని ఒక ఉదాహరణ ఇచ్చి వివరించండి.
n,l,m క్వాంటమ్ సంఖ్యలు ఎలా వచ్చాయి? వాటి ప్రాముఖ్యాన్ని వివరించండి.
s,p,d,f బ్లాక్ మూలకాల బ్లాక్ విన్యాసన్ని రాయండి. .
సంకరికరణం అంటే ఏమిటి? S,p ఆర్బీటాల్ లతో జరిగే విభిన్న రకాల సంకరికరణాలను వివరించండి.
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 12 of VGS CHEMISTRY (TELUGU) of Class 11