Class 11 | CHEMISTRY |
Chapter | పరమాణు నిర్మాణం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఎలక్ట్రాన్ ఆవేశo, ద్రవ్యరాశి ఎంత ఉంటాయి? ఎలక్ట్రాన్ ఆవేశానికి, ద్రవ్యరాశికి గల నిష్పత్తి ఎంత?
ఒక మోల్ ఎలక్ట్రాన్ ల ఆవేశాన్ని గణించండి.
ఒక మోల్ ఎలక్ట్రాన్ ల ద్రవ్యరాశిని గణించండి.
ఒక మోల్ ప్రొట్రాన్ ల ద్రవ్యరాశిని గణించండి.
ఒక మోల్ న్యూట్రాన్ ల ద్రవ్యరాశిని గణించండి.
`^(6)_13C,^(6)_16O,^(12)_24Mg,^(26)_56Fe,^(38)_88Sr` కేంద్రకాలలో ఉండే న్యూట్రాన్ ల , ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
కృష్ణ పదార్థం అంటే ఏమిటి?
బామర్ శ్రేణి విద్యుదయస్కాంత వర్ణపటంలో ఏ ప్రాంతానికి చెందినది?
పరమాణు ఆర్బిటాల్ అంటే ఏమిటి?
హైడ్రోజన్ పరమనువులో ఎలక్ట్రాన్ n=4 కక్ష్య నుంచి n=5 కక్ష్య కు మార్పు చెందినపడు గ్రహించిన కాంతిరేఖ వర్ణపట శ్రేణిలో దేనికి చెందుతుంది?
సల్ఫర్ పరమనువులో ఎన్ని p ఎలక్ట్రాన్లు ఉన్నాయి?
3 d ఎలక్ట్రాన్ ప్రధాన క్వాంటమ్ సంఖ్య (n), ఏజీమూతల్ క్వాంటమ్ సంఖ్య(l) విలువలు ఎంత?
ఇచ్చిన పరమాణు సంఖ్య (Z), పరమాణు ద్రవ్యరాశి (A) గల పరమాణు పూర్తి గుర్తు ఏమిటి? Z =4, A=9
ఇచ్చిన పరమాణు సంఖ్య (Z), పరమాణు ద్రవ్యరాశి (A) గల పరమాణు పూర్తి గుర్తు ఏమిటి? Z =17, A=35
ఇచ్చిన పరమాణు సంఖ్య (Z), పరమాణు ద్రవ్యరాశి (A) గల పరమాణు పూర్తి గుర్తు ఏమిటి? Z=92, A=233
`d_z^(2)` ఆర్బీటాల్ ఆకారాన్ని గీయండి.
`d_z^(2)-y^(2)` ఆర్బీటాల్ ఆకారాన్ని గీయండి.
600 nm తరంగ ధైర్ఘ్యం గల వికిరణాల పౌనఃపున్యం ఎంత?
జీమాన్ ప్రభావం అంటే ఏమిటి?
ఈ క్రింది ఎలక్ట్రాన్ విన్యాసాలు ఏ మూలకానికి చెందినవి? `1S^(2) 2S^(2) 2P^(6) 3S^(2) 3P^(6)`
ఈ క్రింది ఎలక్ట్రాన్ విన్యాసాలు ఏ మూలకానికి చెందినవి? `1S^(2) 2S^(2) 2P^(5)`
ఈ క్రింది ఎలక్ట్రాన్ విన్యాసాలు ఏ మూలకానికి చెందినవి? `1S^(2) 2S^(2) 2P^(2)`
`4000\overset{circ}{A}` తరంగ ధైర్ఘ్య వికిరణాలను లోహతలం పై పడేటట్లు చేస్తే శూన్యం వేగం గల ఎలక్ట్రాన్లు ఉద్గారమయ్యాయి. ఆరంభ పౌనఃపున్యం `v_0` ఎంత?
పౌలి వర్జన సూత్రాన్ని వివరించండి.
ఆఫ్భౌ నియమం అంటే ఏమిటి?
హుండ్ నియమం అంటే ఏమిటి?
హైసెన్ బర్గ్ అనిశ్చితత్వ నియమం వివరించండి.
`2.0**10^(7) ms(-1)` వేగం తో ప్రయాణించే ఎలక్ట్రాన్ తరంగధైర్ఘ్యం ఎంత?
పరమాణు ఆర్బిటాల్ n విలువ 2 అయిన `l,m_l` లకు సాధ్యమైన విలువలేమి?
ఇక్కడ ఇచ్చిన ఆర్బీటాల్ లో ఏవి సాధ్యం? 2 s,1p,3f,2p.
నూనె చుక్క మీద ఉన్న స్థిర విద్యుత్ ఆవేశం - `3.2044**10^(-19)C` . దాని మీద ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి?
కింద ఇచ్చిన పటములలో x విలువను కనుగొనుము.
`n=4 ms=+1/2` తో పరమనువులో ఉండే ఎలక్ట్రాన్ ల సంఖ్య ఎంత?
n=5 లో ఉండే ఉపకార్పరల సంఖ్య ఎంత?
విద్యుదయస్కాంత వికిరణాల కన్య స్వభావాన్ని వివరించండి.
హైడ్రోజన్ వర్ణపటంలో పరిశీలించిన రేఖ శ్రేణులు ఏమిటి?
హైడ్రోజన్ పరమనువులో ఎలక్ట్రాన్ n=5 శక్తి స్థాయి నుంచి n=3 శక్తి స్థాయికి పరివర్తనం చెందినపుడు ఉద్ధరమయ్యే కాంతి తరంగధైర్ఘ్యం ఎంత?
ఒక ములకపు పరమనువులో 29 ఎలక్ట్రాన్లు,35 న్యూట్రన్లూ ఉన్నాయి. ప్రొట్రాన్ ల సంఖ్యను రాబట్టండి
ఒక ములకపు పరమనువులో 29 ఎలక్ట్రాన్లు,35 న్యూట్రన్లూ ఉన్నాయి. మూలకం ఎలక్ట్రాన్ విన్యాసన్ని రాబట్టండి.
ఈ క్రింది క్వాంటమ్ సంఖ్యల సమితులలో అసాధ్యమైనవేవి? కారణాలతో వివరించండి. `n=0, l=0 , m_l =0 , m_s=+1/2`
ఈ క్రింది క్వాంటమ్ సంఖ్యల సమితులలో అసాధ్యమైనవేవి? కారణాలతో వివరించండి. `n=1, l=0 , m_l =0 , m_s=-1/2`
ఈ క్రింది క్వాంటమ్ సంఖ్యల సమితులలో అసాధ్యమైనవేవి? కారణాలతో వివరించండి. `n=1, l=1 , m_l =0 , m_s=+1/2`
ఈ క్రింది క్వాంటమ్ సంఖ్యల సమితులలో అసాధ్యమైనవేవి? కారణాలతో వివరించండి. `n=2, l=1 , m_l =0 , m_s=+1/2`
ఈ క్రింది క్వాంటమ్ సంఖ్యల సమితులలో అసాధ్యమైనవేవి? కారణాలతో వివరించండి. `n=3, l=1 , m_l =-3 , m_s=+1/2`
ఈ క్రింది క్వాంటమ్ సంఖ్యల సమితులలో అసాధ్యమైనవేవి? కారణాలతో వివరించండి. `n=3, l=1 , m_l =-3 , m_s=+1/2`
హైడ్రోజన్ పరమాణువు బోర్ కక్ష్య ల్ తిరుగుతున్న ఎలక్ట్రాన్ కక్ష్య చుట్టూ కొలత డీబ్రొలీ తరంగధైర్ఘ్యనికి పూర్ణంక గుణిజంగ ఉంటుందని చూపించండి.
589.0, 589.6 nm లు ద్వంద్వ శోషణ పరివర్తన తరంగధైర్ఘ్యలుగా పరిశీలించబడ్డాయి. పరివర్తన పౌనఃపుణ్యాలను,రెండు ఉత్తేజాస్తితుల మధ్య శక్తి తేడాలను లెక్కించండి.
పరమాణు క్వాంటమ్ యాంత్రిక నమూనా ముఖ్య లక్షణాలు ఏమిటి?
నోడల్ తలం అంటే ఏమిటి? 2p, 3d ఆర్బీటాల్ లో ఎన్ని నోడల్ తలాలు ఉంటాయి?
91.2 nm నుండి 121.6 nm ల మధ్య లైమన్ శ్రేణి, 364.7 nm నుంచి 656.5 nm ల మధ్య బామర్ శ్రేణి, 820.6 nm నుంచి 1876 nm ల మధ్య పాశ్చన్ శ్రేణి కనబడతాయి. ఈ తరంగ ధైర్ఘ్యలు వర్ణపటంలో ఏ ప్రాంతానికి చెందినవో కనుక్కోండి.
హైడ్రోజన్ పరమనువులో `n,l,m_l` క్వాంటమ్ సంఖ్యలు ఎలా వస్తాయి?
హైడ్రోజన్ పరమనువులో లైమన్ శ్రేణిలో ఒక రేఖ తరంగధైర్గ్యo `1.03**10^(-7)` m అయితే ఎలక్ట్రాన్ తొలి శక్తి స్థాయి ఏది?
ఎలక్ట్రాన్ స్థితిని `+-0.002`nm లోపు కచ్చితంగా కొలవగలిగి నట్లైతే ఎలక్ట్రాన్ ద్రవ్యవేగంలో అనిశ్చితత్వం గణించండి.
`1.6**10^(6) ms^(-1)` ఎలక్ట్రాన్ వేగం ఉన్నట్లయితే దానితో ఉన్న డీబ్రొలీ తరంగ ధైర్గ్యన్ని గణించండి.
శోషణ,ఉద్గార వర్ణపటాల మధ్య తేడాలను వివరించండి.
ఎలక్ట్రాన్ల క్వాంటమ్ సంఖ్యలు కింద ఇవ్వడమైనది. వాటిని శక్తి పరంగా ఆరోహణక్రమంలో వ్రాయండి. a) `n=4, l=2 , m_l =0 , m_s=+1/2` b) `n=3, l=2 , m_l =-1 ,m_s=-1/2` c) `n=4, l=1 , m_l =0 , m_s=+1/2` d) `n=3, l=1 , m_l = -1,m_s=-1/2`
ఎలక్ట్రాన్ల క్వాంటమ్ సంఖ్యలు కింద ఇవ్వడమైనది. వాటిని శక్తి పరంగా ఆరోహణక్రమంలో వ్రాయండి. `n=3, l=2 , m_l =-1 , m_s=-1/2`
సీజియాం పరమాణు పని ప్రమేయం 1.9 eV . ఆరంభ వికిరణాల పౌనఃపుణ్యాన్ని గణించండి. సీజియాం మూలకాన్ని 500 nm ల తరంగ ధైర్గ్యo కల వికిరణాలతో ఉద్యోతనం చేస్తే వెలువడే ఫోటో ఎలక్ట్రాన్ గతిజశక్తి గణించండి.
1.3225 nm వ్యాసార్థం గల కక్ష్య లో మొదలై 211.6 pm వ్యాసర్దాo గల కక్ష్యలో చెరినట్లయితే ఉద్గార పరివర్తన తరంగ ధైర్ఘ్యన్ని గణించండి. ఈ పరివర్తన ఏ శ్రేణికి చెందుతుంది? అది వర్ణ పటంలో ఈ ప్రాంతానికి చెందుతుంది?
కాంతి విద్యుత్ ప్రభావాన్ని వివరించండి.
రూథర్ఫర్డ్ పరమాణువు కేంద్రక నమూనాను వివరించండి. దానిలోని లోపాలు ఏమిటి?
ప్లాంక్ క్వాంటమ్ సిద్దాంతాన్ని క్లుప్తంగా వివరించండి.
హైడ్రోజన్ పరమాణువు బోర్ నమూనా ప్రతిపాదనలు ఏమిటి?
హైడ్రోజన్ పరమణవుకు బోర్ సిద్దాంత విజయాలను వివరించండి.
పరమాణువు క్వాంటమ్ యాంత్రిక నమూనా సిద్దాంతానికి దారితీసిన కారణాలను వివరించండి.
పరమాణు క్వాంటమ్ యాంత్రిక నమూనా ముఖ్య లక్షణాలను వివరించండి.
బోర్ పరమాణు నమూనాలోని లోపాలను విషాదీకరించండి.
ఎలక్ట్రాన్ ద్వంద్వ స్వభావానికి ఋజువులు ఏమిటి?
`n,l,m_l` క్వాంటo సంఖ్యలు ఎలా వచ్చాయి? వాటి ప్రాముఖ్యాన్ని వివరించండి.
పదార్థం ద్వంద్వ స్వభావాన్ని వివరించండి. ఎలక్ట్రాన్ లాంటి సూక్ష్మ కణాలకు దీని ప్రాముఖ్యాన్ని చర్చించండి.
విద్యుదయస్కాంత వికిరణాలలో వేర్వేరు అవధులు ఏమిటి? విద్యుదయస్కాంత వికిరణాల లక్షాలను వివరించండి.
పరమాణు ఆర్బీటాల్ ను నిర్వచించండి. S,p,d,f ఆర్బీటాల్ ఆకరాలను పటాల ద్వారా వివరించండి.
మూడు p-ఆర్బీటాల్ ల, అయిదు d-ఆర్బీటాల్ ల సమతలాలను రేఖపటాల ద్వారా వివరించండి.
పూర్తిగా నిండిన, సగం నిండిన ఉపకార్పరల స్థిరత్వానికి కారణాలను తెలపండి.
శోషణ,ఉద్గార వర్ణపటాలను వివరించండి. హైడ్రోజన్ పరమనువులో రేఖ వర్ణపటాల సాధారన్న వర్ణనపై చర్చించండి.
`_35^(80) Br` లోని ప్రొటాన్ ల , న్యూట్రాన్ల సంఖ్యను లెక్కించండి.
ఒక కణంలో ఎలక్ట్రాన్ లు, ప్రొట్రాన్ లు, న్యూట్రాన్ ల సంఖ్య 18,16,16 వరుసగా కలవు. ఆ కణానికి సరైన గుర్తును ఇవ్వండి.
ఆకశవాణి ఢిల్లీ, వివిధ భారతి స్టేషన్ నుండి 1,368 KHz పౌనఃపున్యంపై ప్రసారాలు చేస్తుంది. ప్రసారిని ఉద్ధరించే విద్యుదయస్కాంత వికిరణాల తరంగ ధైర్ఘ్యo ఎంత? ఇది విద్యుదయస్కాంత వర్ణపటంలో ఈ ప్రాంతానికి చెందుతుంది>
దృగ్గోచర వర్ణపటం ఉదా (400 nm) నుంచి ఎరుపు (750 nm) వరకు ఉంటుంది. ఈ తరంగ ధైర్ఘ్యలను పౌనఃపుణ్యాలలో తెలపండి.
`5800 overset{circ} A` తరంగ ధైర్ఘ్యం గల పసుపు వికిరణాల తరంగ సంఖ్యను, పౌనఃపుణ్యాన్ని గణించండి.
ఒక 100 వాట్ ల బల్బు 400 nm ల ఏకవర్ణ కాంతిని ఉద్గారం చేస్తుంది. ఒక సెకనుకు ఆ బల్బు ఎన్ని ఫోటానులను ఉద్గారం చేస్తుందో లెక్కించండి.
లోహం ఆరంభ పౌనఃపున్యం `(v_0) 7.0**10^(14)s^(-1), v=1.0**10^(15)s^(-1)` పౌనఃపున్యం గల వికిరణాలు లోహంపై పతనమైనప్పుడు బయటకు వెలువడే ఎలక్ట్రాన్ ల గతిజశక్తి గణించండి.
హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ కు ఋణ శక్తి అంటే ఏమిటి?
రిడ్ బర్గ్ సమీకరణం వ్రాయండి.
హైడ్రోజన్ పరమాణువులో n=5 స్థాయి నుంచి n=2 స్థాయికి ఎలక్ట్రాన్ పరివర్తనం చెందినప్పడు ఉద్గారమయ్యే ఫోటాన్ పౌనఃపుణ్యం , తరంగధైర్గ్యo ఎంత?
`He^(+)` మొదటి కక్ష్యలో శక్తిని గణించండి. ఆ కక్ష్య వ్యాసార్థం ఎంత?
`10ms^(-1)` వేగంతో చలించే 0.1 kg బంతి తరంగధైర్గ్యo ఎంత?
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి `9.1**10^(-31) kg` దాని గతిజ శక్తి `3.0**10(-25)J`. దాని తరంగ ధైర్గ్యన్ని లెక్కించండి.
`3.6 overset{circ}`తరంగ ధైర్ఘ్యం గల ఫోటాన్ ద్రవ్యరాశిని గణించండి.
సరియైన ఫోటాన్ లను ఉపయోగించి మైక్రోస్కోప్ ద్వారా పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ ను `0.1 overset{circ}A` దూరం లోపల చూడగలిగారు. దాని వేగం కొలతలో ఉన్న అనిశ్చితత్వం ఎంత?
గల్ఫ్ బంతి ద్రవ్యరాశి 40 గ। దాని వేగం 45m/s దాని వేగాన్ని 2% లోపల కొలవగాలిగినట్లయితే దాని స్థానంలో అనిశ్చితత్వం ఎంత?
ప్రధాన క్వాంటమ్ సంఖ్య n=3 తో ఉన్న మొత్తం ఆర్బీటాల్ సంఖ్య ఎంత?
s,p,d,f సంకేతాలను ఉపయోగించి కింది క్వాంటమ్ సంఖ్యలతో ఆర్బీటాల్ ను వర్ణిoచండీ . n=2,l=1
s,p,d,f సంకేతాలను ఉపయోగించి కింది క్వాంటమ్ సంఖ్యలతో ఆర్బీటాల్ ను వర్ణిoచండీ . n=4,l=0
s,p,d,f సంకేతాలను ఉపయోగించి కింది క్వాంటమ్ సంఖ్యలతో ఆర్బీటాల్ ను వర్ణిoచండీ . n=4,l=3
s,p,d,f సంకేతాలను ఉపయోగించి కింది క్వాంటమ్ సంఖ్యలతో ఆర్బీటాల్ ను వర్ణిoచండీ . n=3,l=2
హైసెన్ బర్గ్ అనిశ్చితత్వ నియమం వివరించండి.
శ్రోడింగర్ సమీకరణం రాసి దానిలోని పదాలను వివరించండి.
ఆఫ్ భౌ నియమం అంటే ఏమిటి? ఆర్బీటాల్ లో ఎలక్ట్రాన్లు నింపే క్రమాన్ని వివరించండి.
పౌలి వర్జన నియమాన్ని వివరించండి.
EXERCISE questions and complete solutions for chapter పరమాణు నిర్మాణం of VGS CHEMISTRY (TELUGU) of Class 11