Class 11 | CHEMISTRY |
Chapter | మూలకాల వర్గీకరణ-అనువర్తన ధర్మాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
మెండలీవ్ ఆవర్తన నియమ పద్ధతికి , ఆధునిక ఆవర్తన నియమ పద్ధతికి గల తేడా ఏంటి?
z=114 గల మూలకాన్ని ఏ పీరియడ్,ఏ గ్రూపులో ఉంచుతారు?
ఆవర్తన పట్టికలో మూడో పీరియడ్, పదిహేడో గ్రూప్ లో ఉన్న మూలకం పరమాణు సంఖ్యను తెలపండి.
లారెన్స్ బెర్క్లీ లాబొరేటరీ ద్వారా ఏ మూలకం పేరు పెట్టబడి ఉంటుందని మీరు అనుకుంటున్నారు
సీ బర్గ్ గ్రూప్ వీరిచే నామకరణం చేయబడిన మూలకాలు ఏవై ఉంటాయి?
ఒకే గ్రూప్ లోని మూలకాలు సారూప్య భౌతిక, రసాయన ధర్మాలను ఎట్లా కలిగి ఉంటాయి?
ప్రాతినిధ్య ములకాలంటే ఏమిటి? వాటి వేలన్సీ కక్ష్య విన్యాసన్ని తెలపండి.
ఆవర్తన పట్టికలో f-బ్లాక్ మూలకాల స్థానాన్ని సమర్తిచండి .
z' అనే మూలకం పరమాణు సంఖ్య 34. ఆవర్తన పట్టికలో దాని స్థానాన్ని తెలపండి.
పరివర్తన మూలకాల అభిలక్షణిక ధర్మలకు కారణమయ్యే అంశాలు ఏవి?
d-బ్లాక్, f-బ్లాక్ మూలకాల బాహ్య కక్ష్య ల ఎలక్ట్రాన్ విన్యాసన్ని ఇవ్వండి.
దోబరైనర్ త్రిక నియమాన్ని , న్యులండ్ అష్టక నియమాన్ని నిర్వచించి ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి.
మెండలివ్ ఆవర్తన పట్టికలోని అసంగత మూలకాల జంటలు ఏవి?
పీరియడ్ లో, గ్రూప్ లో పరమాణు వ్యాసార్థం ఎలా మార్పు చెందుతుంది? మార్పును ఎట్లా విషాదీకరిస్తారు?
`N^(-3),O^(-2),Na^(+),Mg^(+2),Al^(+3)`లను పరిశీలించండి. వీటిలో గల సారూప్యత ఏమిటి?
`N^(-3),O^(-2),Na^(+),Mg^(+2),Al^(+3)`లను పరిశీలించండి. వీటిని ఆయనిక వ్యాసార్థ పెరుగుదల క్రమంలో అమర్చండి.
అయొనైజేషన్ ఎంతల్ఫీని నిర్వచించినప్పుడు, భూస్థితిలోని ఒంటరి పరమాణు అను పదానికి గల ప్రాముఖ్యం ఏమిటి?
భూస్థితిలో హైడ్రోజన్ పరమనువులోని ఎలక్ట్రాన్ శక్తి `-2.18**10^(-18)`J . హైడ్రోజన్ పరమాణువు అయొనైజేషన్ ఎంతల్ఫీని `J mol^(-1)` లలో లెక్కకట్టండి.
O' అయొనైజేషన్ ఎంతల్ఫీ 'N' కంటే తకువ-విషాదీకరించండి.
కింది ప్రతి జంటలో దేనికి అధిక ఋణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ ఉంది? O or F
కింది ప్రతి జంటలో దేనికి అధిక ఋణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ ఉంది? F or Cl
లోహాలకు, ఆలోహాలకు ఉన్న ముఖ్యమైన తేడాలు ఏవి/
ఆవర్తన పట్టిక సహాయంతో కింది మూలకాలను గుర్తించండి. బాహ్య ఉపస్తాయిలో 5 ఎలక్ట్రాన్ లు ఉన్నాయి.
ఆవర్తన పట్టిక సహాయంతో కింది మూలకాలను గుర్తించండి. 2 ఎలక్ట్రాన్లు పోగొట్టుకోగలదీ.
ఆవర్తన పట్టిక సహాయంతో కింది మూలకాలను గుర్తించండి. 2 ఎలక్ట్రాన్ లను గ్రహించగలదీ/
s,p,d,f బ్లాక్ మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసన్ని ఇవ్వండి.
B,Al,Mg,K ల లోహ స్వభావం పెరిగే క్రమాన్ని రాయండి.
B,C,N,F,SI ల సరైన అలోహ స్వభావ పెరుగుదల క్రమాన్ని రాయండి.
N,O,F,Cl ల సరైన రసాయన చర్యాశీలత పెరుగుదల క్రమాన్ని వాటి ఆక్సీకరణ ధర్మం పరంగా రాయండి.
ఋణ విద్యుదాత్మకత అంటే ఏమిటి? మూలకాల స్వభావాన్ని తెలుసుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది.
పరిరక్షక ప్రభావం అంటే ఏమిటి? అది ఏ విధంగా అయొనైజేషన్ ఎంతల్ఫీ తో సంబంధం కలిగి ఉంది.
మూలకాల ఋణ విద్యుదాత్మకత లోహ, ఆలోహ లక్షణాలకు సంబంధం ఏమిటి?
ఆక్సిజన్ , హైడ్రోజన్ పరంగా ఆర్సీన్ కు సాధ్యమయ్యే వేలన్సీ ఎంత?
ద్విస్వభావిత ఆక్సైడ్ అంటే ఏంటి? 13 వ గ్రూప్ మూలకం ఏర్పరచే ద్విస్వభావిత ఆక్సైడ్ ఫార్ములను ఇవ్వండి.
అధిక ఋణ విద్యుదాత్మకత కల మూలకం ఏది? దానికి అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ ఉందా? ఎందుకు ఉంది? ఎందుకు లేదు?
కర్ణ సంబందం అంటే ఏమిటి? ఈ సంబందం ఉన్న ఒక మూలకాల జంటను ఇవ్వండి.
మూడో పీరియడ్ లో ఆక్సైడ్ ల స్వభావం ఎలా మారుతుంది>
ఐరన్ పరమాణువు, వాటి ఆయన ల వ్యాసర్తాలు పాటించే క్రమం ` Fe > Fe^(2+) > Fe^(3+)` విషాదీకరించండి.
ఒక మూలకం రెండో అయోనైజేషన్ ఎంతల్ఫీ`(IE_2)` కంటే మొదటి అయోనైజేషన్ ఎంతల్ఫీ `(IE_1)` తక్కువ. ఎందుకు?
లంతానైడ్ సంకోచం అంటే ఏమిటి? దాని ఫలితాలలో ఒక దానిని చెప్పండి.
అదిక సంఖ్యలో జాగుడాని 2 p ఎలక్ట్రాన్లు ఉన్న మూలకం పరమాణు సంఖ్య ఎంత? అది ఏ గ్రూప్ కు చెందింది?
సోడియం కు బలమైన లోహ స్వభావం ఉంటుంది? క్లోరిన్ కు బలమైన ఆలోహ స్వభావం ఉంటుంది. విషాదీకరించండి.
సోడియం బలమైన లోహం కాగా, క్లోరిన్ బలమైన అలోహం - ఎందుకు?
శూన్య గ్రూపు మూలకాలను ఉత్కృష్ట లేదా తటస్థ వాయువలని ఎందుకు అంటారు?
ప్రతి జంటలో,తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి. `l,r(-)`
ప్రతి జంటలో,తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి. Br,K
ప్రతి జంటలో,తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి. `Li,Li^(+)`
ప్రతి జంటలో,తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి. Ba,Sr
ప్రతి జంటలో,తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి. O,S
ప్రతి జంటలో,తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి. Be,B
ప్రతి జంటలో,తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి. N,O
ఆక్సిజన్ `IE_1 < నైట్రోజన్ IE_1 కానీ ఆక్సిజన్ IE_2 > నైట్రోజన్ IE_2 - విషాదీకరించండి.
`Na^(+)`,Ne లకు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నప్పటికీ, `Na^(+)` కు Ne కంటే ఎక్కువ అయనీకరణ శక్మపు విలువను కలిగి ఉంది-విషాదీకరించండి.
కింది ప్రతి జంటలో దేనికి అధిక ఋణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ ఉంది? O or F
క్లోరిన్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఫ్లోరిన్ కంటే ఎక్కువ - విషాదీకరించండి.
కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది? `F,Cl^(-1)`
కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది? `O,O^(-)`
కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది? `Na^(+),F`
కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది? `F,F^(-)`
కింది వాటిని ఆయనిక వ్యాసార్థ పెరుగుదల క్రమంలో అమర్చండి. `Cl^(-),P^(-3),s^(-2),F(-)`
కింది వాటిని ఆయనిక వ్యాసార్థ పెరుగుదల క్రమంలో అమర్చండి. `Al^(+3),Mg^(++),Na^(+),O^(-2),F(-)`
కింది వాటిని ఆయనిక వ్యాసార్థ పెరుగుదల క్రమంలో అమర్చండి. `Na^(+), Mg^(++),K^(+)`
`Mg^(++),O^(-2)` రెండు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉన్నప్పటికీ, పరిమాణంలో `Mg^(++),O^(-2)` కంటే తక్కువ.
B,Al,C,Si ములకలలో దేనికి అత్యధిక ప్రథమ అయోనైజేషన్ ఎంతల్ఫీ ఉంది?
B,Al,C,Si ములకలలో దేనికి ఎక్కువ ఋణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ ఉంది/
B,Al,C,Si ములకలలో దేనికి అత్యధిక పరమాణు వ్యాసార్థం ఉంది?
B,Al,C,Si ములకలలో దేనికి ఎక్కువ లోహ స్వభావం ఉంది?
N,P,O,S మూలకాలను గమనించండి. వాటిని ప్రథమ అయోనైజేషన్ ఎంతల్ఫీ పెరుగుదల క్రమంలో
N,P,O,S మూలకాలను గమనించండి. వాటిని ఋణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ పెరుగుదల క్రమంలో
N,P,O,S మూలకాలను గమనించండి. వాటిని ఆలోహ స్వభావం పెరగే క్రమంలో రాయండి.
ఇచ్చిన క్రమంలో అమర్చండి: ఎలక్ట్రాన్ గ్రాహ్య (EA) పెరుగుదల : O,S,Se
ఇచ్చిన క్రమంలో అమర్చండి: `IE_1` పెరుగుదల : Na,K,Rb
ఇచ్చిన క్రమంలో అమర్చండి: వ్యాసార్థం పెరుగుదల: `I^(-),I^(+), I`
ఇచ్చిన క్రమంలో అమర్చండి: ఋణ విద్యుదాత్మకత పెరుగుదల : F,Cl,Br,I
ఇచ్చిన క్రమంలో అమర్చండి: EA పెరుగుదల : F,Cl,Br,I
ఇచ్చిన క్రమంలో అమర్చండి: వ్యాసార్థం పెరుగుదల: `Fe,Fe^(+2), Fe^(+3)`
అత్యధిక అయోనైజేషన్ ఎంతల్ఫీ ఉన్న మూలకం ఏది?
అత్యధిక అయోనైజేషన్ ఎంతల్ఫీ విలువ గల గ్రూపు ఏది?
అత్యధిక ఎలక్ట్రాన్ ఆఫీనిటీని చూపే మూలకం ఏది?
మెండలివ్ కాలానికి తెలియని మూలకాల పేర్లు ఏమిటి?
ఏవైనా రెండు ప్రతినిద్య మూలకాల పేర్లు తెలపండి.
కర్ణ సంబంధo చూపే ఏదైనా రెండు జంటలను తెలపండి
రెండు పరివర్తన మూలకాల పేర్లు తెలపండి.
రెండు వీరల మృత్తిక మూలకాల పేర్లు తెలపండి.
రెండు ట్రాన్స్ యూరనిక్ మూలకాల పేర్లు తెలపండి.
ఆవర్తన పట్టికలోని 6 వ పీరియడ్ లో 32 మూలకాలు ఉన్నయ్యని, క్వాంటమ్ సంఖ్యల అధ్యర్యంతో సమర్థించoడి .
పరమాణు భారం కంటే పరమాణు సంఖ్య మూలకాల ప్రాథమిక ధర్మమని, పరమాణు సంఖ్యలపై మోస్లె జరిపిన కృషి ఎలా తెలుపుతుంది.
ఆధునిక ఆవర్తన నియమాన్ని తెలపండి. విస్తృత ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూపు లు, పీరియడ్ లు ఉన్నాయి?
f-బ్లాక్ మూలకాలను అసలు పట్టిక కింద ఎందుకు అమర్చారు?
విస్తృత ఆవర్తన పట్టికలోని ప్రతి పీరియడ్ లో ఉన్న మూలకాల సంఖ్యను తెలపండి.
కింద వాటి సాధారణ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసలను తెలపండి. ఉత్కృష్ట వాయువులు
కింద వాటి సాధారణ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసలను తెలపండి. ప్రతినిద్య మూలకాలు
కింద వాటి సాధారణ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసలను తెలపండి. పరివర్తన మూలకాలు
కింద వాటి సాధారణ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసలను తెలపండి. అంతర పరివర్తన మూలకాలు
పరివర్తన మూలకాల ఏవైనా 4 అభిలక్షణిక ధర్మాలను తెలపండి.
వీరల మృత్తిక లోహాలు, ట్రాన్స్ యూరనికి మూలకాలు అంటే ఏమిటి?
సమ ఎలక్ట్రానిక్ శ్రేణులంటే ఏమిటి? కింద ఉన్న ప్రతి పరమాణువు, అయాన్ లకు సంబంధించిన సమ ఎలక్ట్రాన్ శ్రేణులను తెలపండి. `F^(-)`
సమ ఎలక్ట్రానిక్ శ్రేణులంటే ఏమిటి? కింద ఉన్న ప్రతి పరమాణువు, అయాన్ లకు సంబంధించిన సమ ఎలక్ట్రాన్ శ్రేణులను తెలపండి. Ar
సమ ఎలక్ట్రానిక్ శ్రేణులంటే ఏమిటి? కింద ఉన్న ప్రతి పరమాణువు, అయాన్ లకు సంబంధించిన సమ ఎలక్ట్రాన్ శ్రేణులను తెలపండి. He
సమ ఎలక్ట్రానిక్ శ్రేణులంటే ఏమిటి? కింద ఉన్న ప్రతి పరమాణువు, అయాన్ లకు సంబంధించిన సమ ఎలక్ట్రాన్ శ్రేణులను తెలపండి. `Rb^(+)`
EXERCISE questions and complete solutions for chapter మూలకాల వర్గీకరణ-అనువర్తన ధర్మాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 11