Class 11 | CHEMISTRY |
Chapter | రసాయన బంధం, అణు నిర్మాణం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 97 |
Academic Year | 2023-24 |
అష్టక నియమం అంటే ఏమిటి?
S,`S^(2-)` లకు లూయీ ఎలక్ట్రాన్ చుక్కల సంకేతాలు రాయండి.
`SO_3` కి వీలైనన్ని రెజోనెన్స్ నిర్మాణాలు రాయండి.
`AlCl_3 + Cl^(-) rarr AlCl_4 ^(-)` చార్యలో Al పరమాణువు సంకరికరణంలో మార్పు ఏమైనా ఉంటే ఊహించి రాయండి.
`Ca^(2+), Zn^(2+)` లలో ఏది స్థిరమైనది? ఎందువల్ల?
`Cl^(-)` ఆయాను Cl పరమాణువు కంటే స్థిరమైనది. ఎందువల్ల?
ఆర్గాన్ నూ `Ar_2` గా ఎందుకు రాయకూడదు?
హైడ్రోజన్ సల్ఫైడ్ కంటే నీటి బాష్పీభవన స్థానం ఎక్కువ. ఎందువల్ల?
నీటి భాష్పీభవన స్థానం హైడ్రోజన్ ఫ్లోరైడ్ బాష్పీభవన స్థానం కంటే ఎక్కువ. ఎందువల్ల?
ఒక పరమాణువు చుట్టూ నాలుగు బంధ జంటల ఎలక్ట్రాన్ లు ఉంటే వాటి మధ్య కనిష్ట వికర్షణలు ఉండేటట్లు ఎట్లా అమార్చాలి?
A,B లు రెండు వేర్వేరు పరమనవులైతే అవి AB అనువను ఇస్తే ఆ అణువులో సమయోజనీయ బంధం ఎప్పుడు ఏర్పడుతుంది.
స్థానికృత ఆర్బీటాల్ లు అంటే ఏమిటి?
క్రింద ఇచ్చిన సమ్మేళనాల నిర్మాణాన్ని వివరించండి
`C_2 H_2`,
`C_2 H_4 ఈ రెండు అణువుల్లో వరుసగా దేనిలో ఎన్ని సిగ్మా పై బంధాలున్నాయో తెలపండి.
`BF_3 + NH_3 rarr F_3 BNH_3` ఈ చార్యలో బోరాన్, నైట్రోజన్ పరమనువుల సంకరకరణమలో మార్పు ఉంటుందా? ఉంటే ఏమిటి?
రసాయన బంధాన్ని కోస్సేల్ , లూయీలు ఎట్లా వివరించారు?
ఆయనిక సంయోగ పదార్థాల సాధారణ ధర్మాలు వ్రాయండి.
ఫాజన్ నియమాలు వ్రాసి, సారి అయిన ఉదాహరణలు ఇవ్వండి.
అష్టక నియమం అంటే ఏమిటి? దీనిని సంక్షిప్తంగా వివరించి దాని లోపాలు తెలపండి.
`NO_2,NO_3^(-)` ల రెజోనెన్స్ నిర్మాణాలు రాయండి.
కింది పరమాణు జంటల్లో అవి కటాయన్లు,ఏనాయన్లు ఏర్పరచేటప్పుడు జరిపే ఎలకతరనుల మార్పులను లూయీ చుక్కల పద్దతిలో ఇవండి. K,S
కింది పరమాణు జంటల్లో అవి కటాయన్లు,ఏనాయన్లు ఏర్పరచేటప్పుడు జరిపే ఎలకతరనుల మార్పులను లూయీ చుక్కల పద్దతిలో ఇవండి. Ca,O
కింది పరమాణు జంటల్లో అవి కటాయన్లు,ఏనాయన్లు ఏర్పరచేటప్పుడు జరిపే ఎలకతరనుల మార్పులను లూయీ చుక్కల పద్దతిలో ఇవండి. Al,N.
`H_2 O` కు ద్విదృవ భ్రామకం ఉంది. కానీ `CO_2` కు లేదు ఎందువల్ల?
ద్విదృవ భ్రామకాన్ని నిర్వచించండి. దీని అనువర్తనలమేటి?
`BeF_2` బంధాలకు దృవత్వమున్న `BeF_2` అణువుకు ద్విదృవ భ్రామకం సున్నా. వివరించండి.
`CH_4` అణువు నిర్మాణాన్ని వివరించండి.
దృవ సమయోజనీయ బంధాన్ని సరియైన ఉదాహరణాలతో వివరించండి/
`BCl_3` అణువులోని బంధకోణం , అణువు నిర్మాణాలను వెలన్స్ బంధ సిద్ధాంతం ఉపయోగించి వివరించండి.
`sigma, pi` బంధాలంటే ఏమిటి? వాటి మధ్య భేదాలను తెలపండి.
`NH_3` అణువులోని నైట్రోజన్ పరమాణువు `sp^(3)` సంకరణ స్థితిలో ఉన్న HNH బంధకోణం ` overset{circ}109 28^(')` కాకుండా వేరేగా ఉంది. వివరించండి.
`C_2 H_2`,నుండి బెంజీన్ తయారీకి సమీకరణం ఇవ్వండి
`C_2 H_4 ` లలో వరుసగా కార్బన్ పరమనువుల మధ్య ద్వి బంధం, త్రిక బంధం ఎలా ఏర్పడతాయో వివరించండి/
`PCl_5` ఏర్పడటంలో ఫాస్పరస్ సంకరికరణం వివరించండీ.
`SF_6 ` ఏర్పడటంలో సంకరకరణం వివరించండి.
సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడే విధానాన్ని ఉదాహరణతో వివరించండి.
కింది అణువులు ఏర్పడటంలో కార్బన్ పరమనువులు ఏ సంకర ఆర్బీటాళ్ళను ఉపయోగించాయి? `CH_3 - CH_3`
కింది అణువులు ఏర్పడటంలో కార్బన్ పరమనువులు ఏ సంకర ఆర్బీటాళ్ళను ఉపయోగించాయి? `CH_3 - CH=CH_3`
కింది అణువులు ఏర్పడటంలో కార్బన్ పరమనువులు ఏ సంకర ఆర్బీటాళ్ళను ఉపయోగించాయి? `CH_3-CH_2-OH`
కింది అణువులు ఏర్పడటంలో కార్బన్ పరమనువులు ఏ సంకర ఆర్బీటాళ్ళను ఉపయోగించాయి? `CH_3-CHO`
హైడ్రోజన్ బంధం అంటే ఏమిటి? విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.
వెలన్స్ బంధ సిద్ధాంతంలో `H_2` అణువు ఏర్పడదాన్ని వివరించండి/
`B_2` అణువు పరాయస్కాంత ధర్మo గలది ఉంది. అను ఆర్బీటాల్ సిద్ధాంతంలో దనిని వివరించండి.
పరమాణు ఆర్బీటాల్ రేఖియ కళాయికకు నియమలేమిటి? వివరించండి
బంధ క్రమం అంటే ఏమిటి ? క్రింది అణువుల్లో బంధ క్రమమెంత? `N_2`
బంధ క్రమం అంటే ఏమిటి ? క్రింది అణువుల్లో బంధ క్రమమెంత? `O_2`
బంధ క్రమం అంటే ఏమిటి ? క్రింది అణువుల్లో బంధ క్రమమెంత? `O_2 ^(2+)`
బంధ క్రమం అంటే ఏమిటి ? క్రింది అణువుల్లో బంధ క్రమమెంత? `O_2 ^(-)`
`BF_3 , NH_3 అణువుల్లో NF_3 ` కి ద్వి దృవ భ్రామకం ఉన్నది. `BF_3` కి లేదు. ఎందువల్ల?
`NH_3, NF_3` రెండు అణువులు సూచ్యకృతిలో ఉంటాయి. అయిన `NH_3` కి `NF_3` కంటే ద్వి దృవ భ్రామకం ఎక్కువ ఎందువల్ల?
వెలన్స్ కార్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల అకృతులను తెలపండి. `XeF_4`
వెలన్స్ కార్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల అకృతులను తెలపండి. `BrF_5`
వెలన్స్ కార్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల అకృతులను తెలపండి. `ClF_3`
వెలన్స్ కార్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ (VSEPR) సిద్ధాంతం ఉపయోగించి కింది అణువుల అకృతులను తెలపండి. `Icl_4 ^(-)`
ఆయనిక బంధం ఏర్పడతాన్ని సోదాహరణంగా వివరించండి.
ఆయనిక సంయోగ పదార్థాలు ఏర్పడటానికి అనువైన పరిస్థితులు వివరించండి.
కింది అణువులకు లూయీ నిర్మాణాలు వ్రాయండి. `H_2 S`
కింది అణువులకు లూయీ నిర్మాణాలు వ్రాయండి. `SiCl_4`
కింది అణువులకు లూయీ నిర్మాణాలు వ్రాయండి. `BeF_2`
కింది అణువులకు లూయీ నిర్మాణాలు వ్రాయండి. `HCOOH`
క్రింది వాటిని వివరించండి. బంధకోణం
క్రింది వాటిని వివరించండి. బంధ ఎంతల్ఫీ
క్రింది వాటిని వివరించండి. బంధ ధైర్ఘ్యం
క్రింది వాటిని వివరించండి. బంధ క్రమం
వేలన్స్ కర్పర్ ఎలక్ట్రాన్ జంటల వికర్షణ సిద్ధాంతాన్నివివరించండి.దీని అనువర్తనాలు ఏమిటి ?
వేలన్స్ బంధ సిద్ధాంతాన్ని ఉపయోగించి అణువుల జ్యామితిని ఎలా వివరిస్తారు?
సంకరికరణం అంటే ఏమిటి? S,p ఆర్బీటాల్ లతో జరిగే విభిన్న రకాల సంకరికరణాలను వివరించండి.
అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ముఖ్యాంశాలు వ్రాయండి.
`N_2` అణువు ఆకృతిని వివరించండి .అణు ఆర్బీటాళ్లు మధ్య గల తేడాలను రాయండి.
`O_2` అణువులకు అణు ఆర్బీటాల్ శక్తి పటాలు వ్రాయండి. ఈ రెండు అణువుల అయస్కాంత లక్షణాలేంటి? వాటి బంధక్రమాలు గణించండి.
నీరు అణువు ఆకృతిని వివరించండి. అణు ఆర్బీటాళ్లు మధ్య గల తేడాలను రాయండి.
పరమాణు ఆర్బీటాళ్లు , అణు ఆర్బీటాళ్లు మధ్య గల తేడాలను రాయండి.
బంధక ఆర్బీటాల్ , అపబంధక ఆర్బీటాల్ లు అంటే ఏమిటి?
`H_2` అణువు యొక్క MOED గీయండి.
N,Cl ల ఋణవిద్యుదాత్మకత లు దాదాపుగా సమానంగా ఉన్న `NH_3` బాష్పీభవన స్థానం HCl కంటే అధికంగా ఉంటుంది. ఎందుకు?
`NH_3`,H- బంధాలను ఇస్తుంది. కానీ HCl, H-బంధాలను ఇవ్వడు. ఎందుకు?
s,p - ఆర్బీటాల్ లు ఏర్పరిచే వివిధ బంధాల బాలలను క్రమంలో రాయండి. అవి ఎపుడు సంకరికరణం చెందుతాయి?
`HF,NH_3` ల బాష్పీభవన స్థానాలకంటే `H_2 O` బాష్పీభవన స్థానం ఎక్కువ. దానికి కారణలు చెప్పండి.
`HF > HBr > HCl బాష్పీభవన స్థానాల క్రమానికి కారణాలు ఊహించండి.
ఇథిలీన అణువులో ఎన్ని సిగ్మా మరియు పై బంధాలు ఉన్నాయి?
`H_2 S` కన్నా `H_2 O` మరుగు ఉష్ణోగ్రత ఎక్కువ. ఎందుకు?
KCl జల ద్రావణం విద్యుదవహకం కాగా `BeCl_2` జల ద్రావణం ఆవిద్యుదవహకం . ఎందువల్ల?
ఘన NaCl అవిద్యుదవహకం. కని ద్రవ NaCl మంచి విద్యుదవహకం . ఎందువల్ల?
గది ఉష్ణోగ్రత వద్ద `H_2 O`ద్రవం కాగా `H_2` వాయువు . ఎందువాళ్ళ?
బెరిలీయం ఒంటరి ఎలక్ట్రాన్ లు లేనప్పటికీ అది రెండు సమయోజనీయబాంధలను ఎలా ఏర్పరచగలుగుతుందో . తెలపండి.
కార్బన్ టెట్రాక్లోరైడ్ తో సిల్వర్ నైట్రేట్ అవక్షేపాన్ని యివ్వదు. ఉందువల్ల?
ఆయనిక సమ్మేళనాలు అధిక కఠిన్యతను కలిగి ఉండుటకు మరియు అధిక ద్రవీభవన , ఉష్ణోగ్రత లనుసద్ కలిగి ఉండుటకు కారణం ఏంటి?
ఆయనిక సమ్మేళనాలు దిశరహితంగా ఉంటాయి. కానీ సమయోజనీయత సమ్మేళనాలు దీశాత్మకంగా ఉంటయి. ఎందువలన?
ఆయానిక సమ్మేళనాల మధ్య చర్యలు వేగంగా జరుగుతాయి. ఎందుకు?
ఆల్కహాల్ లో KCl కరగదు కానీ అనార్దరా `AlCl_3` కరుగుతుంది. ఎందువల్ల?
కర్పూరం కిరోసిన్ లో కరుగుతుంది. కానీ నీటిలో కరుగదు , ఎందువల్ల?
`BeCl_2` అణువులలో కేంద్రక పరమననువులు ఏ సంకరికరణం పొందుతాయో తెలపండి.
`BF_3` అణువులలో కేంద్రక పరమననువులు ఏ సంకరికరణం పొందుతాయో తెలపండి.
ఆల్కహాల్ లేదా ఈథర్ మొదలయిన కర్బన ద్రవణాలలో LiCl కారుగుతుందా? ఎందుకు? ఎందుకు కాదు?
బేసి సంఖ్య ఎలక్ట్రాన్ అణువులకు ఉదాహరణ నివ్వండి.
ఫార్మల్ చార్జి లేదశ ఫార్మల్ ఆవేశం
ఓజోన్ రెజోనెన్స్ నిర్మాణాలు వ్రాయండి.
EXERCISE questions and complete solutions for chapter రసాయన బంధం, అణు నిర్మాణం of VGS CHEMISTRY (TELUGU) of Class 11