Class 11 | CHEMISTRY |
Chapter | ఉష్ణగతిక శాస్త్రం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 89 |
Academic Year | 2023-24 |
ఉష్ణగతిక శాస్త్రం అనే పదం ఏమి తెలియజేస్తుంది ?
ఉష్ణగతికశాస్త్రం నియమాలకు, సమతాస్థితి కి మధ్య సంబంధమేమిటి ?
వ్యవస్థను నిర్వచించండి. ఉదాహరణ ఇవ్వండి
స్థిరోష్ణక గోడ ఉంది delta U = w(adiabatic)` వ్యవస్థపరంగా ఉష్ణం, పని అంటే ఏమి అర్థమయింది ?
వ్యవస్థ మీద పని ఏమీ జరగలేదు. వ్యవస్థ 'q' పరిమాణంలో ఉష్ణం కోల్పోయింది. ఈ వ్యవస్థ ఎలాంటి గోడను కలిగి ఉంది ?
వ్యవస్థకు 'q' పరిమాణంలో ఉష్ణం అందించబడింది, వ్యవస్థ పనిచేసింది. ఈ వ్యవస్థ ఏ రకంపై ఎలాంటిదై ఉంటుంది?
ఒక ఆదర్శ వాయువు స్వేచ్ఛా వ్యాకోచంలో ఉత్రమణీయ, అనుత్రమణీయ ప్రక్రియల్లో వాయువు చేసే పని ఏమిటి ?
సమీకరణం `triangleU=q-p_(ex)triangleV` నుంచి ఘనపరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు` triangleU` విలువ ఎంత ?
సమోష్ణ స్వేచ్ఛా వ్యాకోచం ప్రక్రియలో ఒక ఆదర్శ వాయువు q, delta U విలువలు ఎంత ?
సమోష్ణ అనుత్రమణీయ ప్రక్రియ మార్పులో ఆదర్శవాయువుకు `q,triangleU` విలువ ఎంత ?
ఆదర్శ వాయువు సమోష్ణ ఉత్రమణీయ మార్పులో 'q' విలువ ఎంత ?
ఆదర్శ వాయువు స్థిరోష్ణక మార్పులో `triangleU,`w_((adiabatic)` ల సంబంధమేమిటి ?
ఉష్ణగతికశాస్త్రం మొదటి నియమం ఇవ్వండి.
ఒక వ్యవస్థ చేసిన పనికి, వ్యవస్థ పై జరిగిన పని కి సంప్రదాయ గుర్తులు ఏమిటి?
ఘనపరిమాణం (V), పీడనం (P), ఉష్ణోగ్రత (T) లు స్థితిప్రమేయాలు. ఇలా చెప్పడం సరైందా ?
ఉష్ణం పరిసరాల నుంచి వ్యవస్థకు, వ్యవస్థ నుంచి పరిసరాలకు మారినపుడు దాని సంప్రదాయక గుర్తులు ఏమిటి ?
పరిసరాల నుంచి వ్యవస్థ ఎలాంటి ఉష్ణం గ్రహించలేదు. అయితే వ్యవస్థ మీద పని జరిగింది. వ్యవస్థకు ఎలాంటి సరిహద్దు గోడ ఉంది ?
వ్యవస్థ మీద పని ఏమీ జరగలేదు. అయితే 'q' ఉష్ణం వ్యవస్థ నుంచి పరిసరాలకు మారింది. వ్యవస్థకు ఎలాంటి సరిహద్దు గోడ ఉంది ?
వ్యవస్థ పనిచేసింది, వ్యవస్థకు 'q' ఉష్ణం కూడా ఇవ్వబడింది. ఇది ఎలాంటి వ్యవస్థ ?
q=w= `-P_ext(v_f-v_i)`. ఇది అనుత్క్రమణీయ ... మార్పు.
q = -w = nRT ln`(v_f/v_i)`. ఇది సమోష్నీయ ... మార్పు.
`triangleH` కి ఉష్ణమోచక, ఉష్ణగ్రాహక చర్యల్లో సాంప్రదాయిక గుర్తులు ఏమిటి ?
విస్తారా(extensive) గహన(intensive) ధర్మాలంటే ఏమిటి?
సమీకరణంలోq = c . m. `triangleT` లో `triangleT` ఉష్ణోగ్రత మార్పు 'm'పదార్థం ద్రవ్యరాశి'q' కావాల్సిన ఉష్ణం అయితే 'c'ఏమిటి ?
`triangle U`, `triangle H` ల సంబంధం తెలిపే సమీకరణం వ్రాయండి ?
`C_p`, `C_v` ల మధ్య సంబంధం ఏమిటి?
బాంబ్ కెలోరీ మీటర్ లో ఆక్సిజన్ సమక్షంలో 298k 1 atm పీడనంలో 1 gram గ్రాఫైట్ ఇచ్చిన సమీకరణం ప్రకారం దహనం చెందింది ?
కేవలం ఎంధాల్పి తగ్గుదల మాత్రమే చర్య ఆయత్నీకృతానికి దానికి కారణం కాదు ఎందువల్ల ?
కేవలం ఎంట్రోపీ పెరుగుదల చర్య ఆయత్నీకృతానికి కారణం కాదు ఎందువల్ల ?
గిబ్స్ శక్తి మార్పు `triangle G` కు సమతాస్థితి స్థిరాంకం'k' కు మధ్య సంబంధం తెలపండి ?
`triangle H^Theta` , `triangle S^Theta` లు తెలిస్తే `triangle G^Theta` గణించవచ్చు. ఇది నిజమా? కాదా? ఎందువల్ల?
సమతాస్థితి స్థిరాంకం 'k' ని ప్రయోగశాలలో ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఖచ్చితంగా కొలిస్తే `triangle G^Theta`
NO(వా) ఉష్ణగతిక స్థిరత్వాన్ని క్రింది చర్యల ఆధారంగా వివరించండి. 1/2`N_2`(వా) + 1/2`O_2`(వా) rarr NO(వా), `triangle_rH^Theta` = 90 `kj/mol_-1`
NO(వా) ఉష్ణగతిక స్థిరత్వాన్ని క్రింది చర్యల ఆధారంగా వివరించండి. NO(వా) + 1/2`O_2`(వా) rarr `NO_2`(వా) , `triangle_rH^Theta` = 74 `kj/mol_-1`
1.00 మోల్ `H_2O`(ద్ర)ప్రమాణ పరిస్థితుల్లో ఏర్పడితే పరిసరాల ఎంట్రోపి మార్పు ఎంత? `triangleH^Theta(l) ] = -286 k.j/mol_-1`
ఒక చర్యకు సమతాస్థితి స్థిరాంకంవిలువ 10. `triangleG^Theta` విలువ ఎంత?
ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమం ఏమిటి ?
వివృత(open) సంవృత(closed) వివిక్త(isolated) వ్యవస్థలంటే ఏమిటి ? ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ?
స్థితి ప్రమేయాలు(state functions) స్థితి చరాంశాలు చరాంశాలు(state variables) వీటిని నిర్వచించండి ఉదాహరణ ఇవ్వండి ?
అంతరిక శక్తి ఒక స్థితి ప్రమేయం వివరించండి ?
"పని స్థితి ప్రమేయం కాదు" వివరించండి ?
ఉష్ణం అంటే ఏమిటో వివరించండి ?
సమోష్ణకా ఉత్క్రమనీయ చర్యకు `W_rev` ను ఉత్పాదించండి
10atm పీడనం వద్ద 2L ఆదర్శ వాయువు సమోష్ణక విధానంలో 20L కు శూన్యంలోకి వ్యాకోచం చెందుతుంది ఈ వ్యాకోచంలో ఎంత ఉష్ణం గ్రహించబడుతుంది ?ఎంత పని జరుగుతుంది?
పై సమస్య లోని ఆదర్శ వాయువులు 1 atm స్థిరపీడనానికి వ్యతిరేకంగా వ్యాకోచిస్తాయి ' q 'విలువ ఎంత ?
పై (45) వ ప్రశ్నలోని ఆదర్శ వాయువు 10L ఘనపరిమాణానికి ఉత్క్రమణీయంగ వ్యాకోచం చెంది'q' విలువ ఎంత ?
స్థితి ప్రమేయం 'H'ను వివరించండి triangle u, triangle H ల మధ్య సంబంధం ఏమిటి ?
`triangle H` = `triangleU` + trianglen (వా) . RT ను ఉత్పాదించండి?
1 మోల్ నీటిని 1 bar పీడనం, `100^circC` వద్ద ఆదర్శ వాయువులా ప్రవర్తించే నీటిభాష్పం ఏర్పరిస్తే ఆ చర్యలో మోలార్ భాష్పీకరణ ఎంధాల్పి 41 `kj/mol_-1` క్రింది వాటికి అంతరిక శక్తీ మార్పును లేక్కకట్టండి. 1 mole నీరు 1 bar, `100^circC` పీడనం వద్ద భాష్పీకరణం చెందినప్పుడు
1 mole నీరు ద్రవ స్థితి నుంచి మంచు గా మారినప్పుడు
గహన విస్తార ధర్మాలు వివరించండి ?
ఉష్నధారణ అంటే ఏమిటి? `C_p-C_v=R` ను ఉత్పాదించండి.
చర్యా ఎంథాల్పి అంటే ఏమిటి ? ప్రమాణ చర్యా ఎంథాల్పిని వివరించండి .
సంఘటనొష్ణం ను నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి ?
ప్రావస్థ మార్పు ఎంథాల్పిని నిర్వచించి వివరించండి ?
ద్రవీభవన ఎంధాల్పీ (మోలార్ ద్రవీభవన ఎంధాల్పీ) ని నిర్వచించి వివరించండి ?
భాష్పీభవన ఎంధాల్పీ (మోలార్ భాష్పీభవన ఎంధాల్పీ)ని నిర్వచించి వివరించండి ?
ప్రమాణ ఉత్పతన ఎంధాల్పీ ని నిర్వచించి వివరించండి ?
ప్రమాణ సంఘటనోషణం (సంస్లేశానోస్హ్నం) (`triangle_fH^Theta`) ను నిర్వచించి వివరించండి.
హెస్ స్థిరోష్ణ నియమాన్ని నిర్వచించి వివరించండి ?
దహన చర్య ఎంథాల్పీ(△HcΘ ) ను నిర్వచించి వివరించండి
`triangle_aH^Theta` పరమాణికరణఎంథాల్పీని నిర్వహించిన వివరిచండి
బ౦ధ ఎ౦ధాల్పి `(triangle_bond H^theta)` నిర్వచించి వివరించండి
CH4లో C-H బంధ ఎంధాల్పీ ని వివరించండి ?
ద్రావణష్ణ౦ `triangle_(sol)H^Theta` విలీన ప్రక్రియ ఉష్ణ౦ `triangle_(sol)H^Theta` లను నిర్వచించి వివరించండి.
అయొనైజేషన్ ఎంథాల్పీ ఎలక్ట్రాన్ స్వీకరణ ఎంథాల్పీ లను నిర్వచించండి ?
ఒక ఆయత్నికృత ప్రక్రియకు కారణం ఎంధాల్పీ తగ్గుదల మాత్రమే కారణమా ? వివరించండి ?
ఎంట్రోపీ అంటే ఏమిటి ఉదాహరణలతో వివరించండి ?
ఆక్సిజన్ ను ఓజోన్ గా మార్చడానికి, `triangle_rG^Theta` ను 298K వద్ద గనించండి. చర్య `K_p` విలువ `2.43 * 10_-29`
ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమాన్ని నిర్వచించి వివరించండి ?
ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమాన్ని నిర్వచించండి దీనిని గురించి మీకు ఏమి తెలిసింది ?
ఎంట్రోపీ భావనను వివరించండి ?
గిబ్స్ శక్తిపరంగా ప్రక్రియ అయత్నీకృత మార్పును వివరించండి.
ఒక ప్రక్రియలో 701 Jల ఉష్ణం వ్యవస్థ గ్రహించగా వ్యవస్థ 394J పనిని చేసింది. వ్యవస్థ అంతరిక శక్తి మార్పు ఎంత ?
సయనమైడ్ `NH_2CN`, డైఆక్సిజన్స్ మధ్య బాంబ్ కెలోరిమీటర్లో `298K` వద్ద చర్య జరిగితే `4U = - 742.7 kJ mol_-1`. ఇదే ఉష్ణోగ్రత వద్ద ఎంథాల్పీ మార్పు ఎంత ?
60g అల్యూమినియం ఉష్ణోగ్రతను `35circC` నుంచి `55circC` కు మార్చడానికి ఎన్ని kJ ఉష్ణం కావాలి ? అల్యూమినియం మోలార్ ఉష్ణధారణ =` 24 J mol_-1K_-I`.
1.0 mol నీటిని `10circC` నుంచి మంచుగా - `10circC` కు మార్చడానికి ఎంత ఎంథాల్పీ మార్పు తేవాలి ? 1.0 mol నీటిని 10circC` నుంచి మంచుగా - `10circC` కు మార్చడానికి ఎంత ఎంథాల్పీ మార్పు తేవాలి ?
C(ఘ) ను `CO_2`, `N-2O`(వా),`N_2O_4`(వా)గా మార్చడానికి దహనక్రియ ఎంథాల్పీ` - 393.5 kJ mol_-1.` కార్బన్, డై ఆక్సిజన్ వాయువు నుంచి 35.2g `CO_2` ఏర్పడినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి ఎంత ?
ఒక వివిక్త వ్యవస్థ `triangleU` = 0 అయితే `triangle`S ఏమవుతుంది ?
298 K వద్ద 2A + B + C చర్యకు AH = 400 `kJ mol_-1` AS = `0.2 KJ K_-I mol_-1` ఉష్ణోగ్రతా విస్తృతిలో AH, AS లు స్థిరంగా ఉంటాయనుకొంటే ఏ ఉష్ణోగ్రత వద్ద చర్య అయత్నీకృతం అవుతుంది ?
2CI(M) - Cl,(వా) చర్యకు AH, ASల గుర్తులు ఇవ్వండి.
24(వా) + B(వా) ---- 2D(వా) చర్యకు `40^circ` =-10.5 kJ, AS :-44.1 `JK_-I` చర్యకు 25circC` వద్ద `triangleG^Theta` విలువ ఎంత ? చర్య అయత్నీకృతమా, కాదా ?
ఒక చర్యకు 300K సమతాస్థితి స్థిరాంకం 10. దీనికి `triangleG^Theta` విలువ ఎంత ? R = 8.314 `JK_-1 morl_-1`.
ఉష్ణగతికశాస్త్రం ప్రథమ నియమం నిర్వచించండి. దాని గణితరూప సమీకరణం రాయండి.
ఉష్ణగతికశాస్త్రం రెండో నియమానికి ఏవైనా రెండు వేరువేరు నిర్వచనాలు ఇవ్వండి. జ. క్లాసియస్ నిర్వచనం : విశ్వం యొక్క ఎంట్రోపీ గరిష్ఠంగా మారేదిశలో చలిస్తుంది.
గిబ్స్ శక్తిని వివరించండి.
చర్య అయత్నీకృతాన్ని గిబ్స్ శక్తితో వివరించండి.
హెస్ స్థిర ఉష్ణ సంకలనం నియమం నిర్వచించి వివరించండి. ఉదాహరణ ఇవ్వండి.
16 గ్రా. డై ఆక్సిజన్లో 1 మోల్ కార్బన్ ను మండించినపుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ భారాన్ని లెక్కించండి. C (ఘ) + 0, (వా) - Co. (వా) 12 గ్రా. - 32 గ్రా.
EXERCISE questions and complete solutions for chapter ఉష్ణగతిక శాస్త్రం of VGS CHEMISTRY (TELUGU) of Class 11