Class 11 | CHEMISTRY |
Chapter | రసాయనిక సమతాస్థితి, ఆమ్లాలు - క్షారాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
రసాయన సమతాస్థితి నియమం తెలపండి.
తెరచిన పాత్రలో నీరు, దాని బాష్పం మధ్య సమతస్థితిని పొందగలమా? వివరించండి.
సమతాస్థితి స్థిరాంకం సమస్యలలో శుద్ద ద్రవాల , శుద్ధ ఘనపదార్థాల గాఢతను ఎందుకు విస్మరిస్తాం.
సమాజాతి సమతాస్థితి అంటే ఏమిటి? సమాజాతి సమతాస్థితి చర్యలకు రెండు ఉదాహరణలు రాయండి.
విజటి సమతాస్థితి అంటే ఏమిటి? విజాతి సమతాస్థితి చర్యలకు రెండు ఉదాహరణలు రాయండి.
కింది చర్యలకు, చర్య భాగఫలం Q విలువను రాయండి.
కింది చర్యలకు, చర్య భాగఫలం Q విలువను రాయండి.
సమతాస్థితి స్థిరాంకం నిర్వచించండి.
ఒక వాయుస్థితి చర్యకు, సమతాస్థితి స్థిరాంకం సమాసం కింది విధంగా ఉంది. `K_c = [NH_3]^(4) [O_2]^(5)/[NO]^(4) [H_2O]^(6)` దీనికి సంబంధించిన సామతుల్యం చేయబడిన రసాయన సమీకరణం రాయండి.
`K_p, K_c` ల మధ్య సంబందం రాయండి.
ఏ పరిస్థితులలో ఒక చర్యకు `K_p, K_c` లు సంఖ్యాపరంగా సమానం?
`K_p=K_c` అయినటువంటి రెండు రసాయన సమతాస్థితి చర్యలను తెలపండి.
`K_p>K_c` అయినటువంటి రెండు రసాయన సమతాస్థితి చర్యలను తెలపండి.
`K_p
`K_c` ను `K_p` గా మార్చే సమీకరణాలను కింది చర్యలకు రాయండి.
`K_c` ను `K_p` గా మార్చే సమీకరణాలను కింది చర్యలకు రాయండి.
రసాయన సమతస్థితిని ప్రభావితం చేసే కారణాoశాలు ఏవి?
వాయుస్థితి రసాయన సమతాస్థితి పై పీడన ప్రభావం ఏమిటి?
సమతాస్థితి వద్ద ఉండే రసాయన చార్యలో క్రియజనకాల గాఢతల మార్పు ప్రభావం ఏమిటి?
సమతాస్థితి స్థిరాంకం విలువ ఏ కరణాంశం మీట ఆధారపడి ఉంటుంది?
ఒక చర్య సమతాస్థితి స్థిరాంకలు వరసగా `27^(0)C, 127^(0)C` ల వద్ద `1.6**10^(-3), 7.6**10^(-2)` ఉషణగ్రహక చర్య లేదా ఉష్ణమోచక చర్యా?
సమతాస్థితి వద్ద ఉండే వ్యవస్థపై ఉష్ణోగ్రత ప్రభావం ఏమి?
ఒక ఉష్ణమోచక చర్య ఉష్ణోగ్రతను పెంచితే, ఆ చర్య సమతాస్థితి స్థిరాంకం ఏ మార్పుకు గురావుతుంది.
వాయువు మాత్రమే పాల్గొనే చర్యకు `Delta G^(0)` ద్వారా ఏ రకపు సమతస్థిరాంకం లెక్కించవచ్చు?
బ్రాన్ స్టెడ్ క్షారం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ తెలపండి/
లూయీ ఆమ్లం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ తెలపండి.
నీటి ఆయానిక లబ్దం అంటే ఏమిటి?
`k_(w)` విలువ ఏమి? దీని పరమితులు ఏమి?
నీటి ఆయానిక లబ్దం విలువ పై ఉష్ణోగ్రత ప్రభావం తెలపండి.
`25^(0)C, 40^(0)C` ఉష్ణోగ్రత వద్ద వరసగా నీటి ఆయానిక లబ్దం విలువలు `1**10^(-14 ), 3.0 **10^(-14 )` ఉషణగ్రహక చర్య లేదా ఉష్ణమోచక చర్యా?
బ్రాన్స్టెడ్ క్షరాలు అన్నీ లూయీ క్షరాలే' వివరించండి.
లూయీ ఆమ్లాలు అన్నీ బ్రాన్ స్టెడ్ ఆమ్లాలు కావు' . ఎందువల్ల?
అయనీకరణం అవధి అంటే ఏమిటి?
ఒక ఆమ్లం లేదా క్షారం బలాన్ని వ్యక్తం చేసే రాశి ఏది?
వాటి జలాద్రవణాలలో , క్షార స్వభావం చూపే రెండు లవనాలను తెలపండి.
వాటి జలాద్రవణాలలో , ఆమ్ల స్వభావం చూపే రెండు లవనాలను తెలపండి.
ఆమ్ల బఫర్ ద్రావణం pH ను లెక్కించడానికి ఏ సమీకరణాన్ని ఉపయోగిస్తారు?
ఫాస్ఫరిక్ ఆమ్లం `(H_3 PO_4)` కు 3 అయనీకరణ స్థిరంకాలు ఉన్నాయి. ఇవి `K_a1, K_a2, K_a3`. వీటిలో దేనికి కనిష్ట విలువ ఉంటుంది? కారణాలు తెలపండి.
ఎత్తు ప్రదేశాలలో ఐస్ నెమ్మదిగా కరుగుతుంది. దీనికి కారణం వివరించండి.
కింది చర్యలు ప్రతిదానికి సమతాస్థితి స్థిరాంకం `K_c` కు సమీకరణలు రాయండి.

కింది సమతాస్థితి చర్యకు `K_p, K_c` ల మధ్య సంబందం ఉత్పాదించండి. .
సమతాస్థితి స్థిరాంకన్నీ నిర్వచించండి.కింది చర్యకు, దాని ఉత్క్రామణీయ చర్యకు సమతాస్థితి స్థిరాంకం రాయండి. ఈ రెండు స్థిరాంకలు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయి?
ఒక చర్య విస్తృతిని,సమతాస్థితి స్థిరాంకం ఏ విధంగా ఊహిస్తుంది?
సమతాస్థితి నియమాన్ని వివరించండి. సమతాస్థితి గాఢతలు కింది విధంగా ఉండే సమతస్థితికి `K_c` ను లెక్కించండి . `[SO_2] = 0.60 M`
సమతాస్థితి నియమాన్ని వివరించండి. సమతాస్థితి గాఢతలు కింది విధంగా ఉండే సమతస్థితికి `K_c` ను లెక్కించండి . `[O_2] = 0.82 M, [SO_3] = 1.90 M`
సీలు చేయబడి ఉన్న సోడా నీటి సీసాను తెరచినప్పుడు ఎందుకు వాయువు బుసబుస పొంగుతూ బయటకు వస్తుంది.
క్రింది వాటి ప్రాముఖ్యం తెలపండి. అతి ఎక్కువ K విలువ
క్రింది వాటి ప్రాముఖ్యం తెలపండి. అతి తక్కువ K విలువ
క్రింది వాటి ప్రాముఖ్యం తెలపండి. K విలువ 1.0 గా ఉన్నది.
Q,K లను సరిపోల్చటం ఎందుకు ఉపయోగపడుతుంది? కింది వాటిలో పరిస్థితులు ఏవి? Q = K
Q,K లను సరిపోల్చటం ఎందుకు ఉపయోగపడుతుంది? కింది వాటిలో పరిస్థితులు ఏవి? Q < K
Q,K లను సరిపోల్చటం ఎందుకు ఉపయోగపడుతుంది? కింది వాటిలో పరిస్థితులు ఏవి? Q > K
పై చార్యలోని పదార్థాల గాఢతలు కింది విధంగా ఉంటే చర్య ఏ విధంగా జరుగుతుంది? `[Cl_2]=0.4 mol L^(-), [F_2]=0.2 mol L^(-), [Cl F]=7.3 mol L^(-)?`
కింది వతిలో దేనిలో క్రియజనకలు,క్రియజన్యలు గుర్తించగలిగిన గాఢతలలో ఉంటాయి?
కింది వతిలో దేనిలో క్రియజనకలు,క్రియజన్యలు గుర్తించగలిగిన గాఢతలలో ఉంటాయి?
కింది వతిలో దేనిలో క్రియజనకలు,క్రియజన్యలు గుర్తించగలిగిన గాఢతలలో ఉంటాయి?
సమతాస్థితిలో ఉండే వ్యవస్థ పీడనం ద్వారా ప్రభావితం అయ్యే పరిస్థితులఉ ఏ విధంగా తెలుసుకొంటాం?
సమతాస్థితి స్థిరాంకం విలువ పరిమాణం పై ఉష్ణోగ్రతలో మార్పు ప్రభావాన్ని తెలుసుకునేందుకు చర్య ఏ ధర్మం ఉపయోగపడుతుంది?
ఘనపరిమానాన్ని పెంచడం ద్వారా పిదనాన్ని తగ్గించే ప్రక్రియకు కింది సమతస్థితులను గురిచేస్తే చార్యలోని క్రియజనకాల,క్రియజన్యల మోల్ ల్ సంఖ్య పేరుగుతుందా?
ఘనపరిమానాన్ని పెంచడం ద్వారా పిదనాన్ని తగ్గించే ప్రక్రియకు కింది సమతస్థితులను గురిచేస్తే చార్యలోని క్రియజనకాల,క్రియజన్యల మోల్ ల్ సంఖ్య పేరుగుతుందా?
పీడనం పెంపు ద్వారా కింది వాటిలో ఏ చర్యలు ప్రభావితం అవుతాయి? ఈ ప్రభావం ద్వారా చర్య పురోగమిదిశలో జరుగుతుందా?లేదా? తిరోగమి దిశలో జరుగుతుందా? తెలపండి.

కింది సమతస్థితులను పీడనం పెరుగుదల ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? అదేవిధంగా ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?

HI విఘటనం చార్యపై అనువర్తితన పీడనం ఎటువంటి ప్రభావం చూపదు . అయితే `PCl_5` విఘటనం పై ప్రభావం చూపుతుంది. వివరించండి.
కింది పదాలను వివరించండి. విద్యుద్విశ్లేషణం
కింది పదాలను వివరించండి. అవిద్యుద్విశ్లేషణం
కింది పదాలను వివరించండి. బలహీన బలమైన విద్యుద్విశ్లేష్యకాలు
కింది పదాలను వివరించండి. ఆయానిక సమతాస్థితి
కింది పదాలను వివరించండి: అయనీకరణం విస్తృతి, అది ఏ కారణంశాలపై ఆధారపడుతుంది.
కింది పదాలను వివరించండి: విఘటనం
కింది పదాలను వివరించండి: అయనీకరణం
ఆర్హీనియస్ ఆమ్లాల,క్షరాల భావనలను వివరించండి.
కంజూగేటు ఆమ్ల-క్షార జంట అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
ఎసిటిక్ ఆమ్లం బలహీన ఆమ్లం. 1 M ఎసిటిక్ ఆమ్ల జలాద్రవణంలో ఉండే అన్నీ ఆయానిక అణు జాతుల గాఢతలు అవరోహణ క్రమాన్ని తెలపండి.
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. `H_3 O^(+)`
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. HCl
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. `NH_3`
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. `HSO_4^(-)`
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ క్షరంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. `H_2 O`
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. `OH^(-)`
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. `C_2H_5 OH`
తగిన సమీకరణాలతో కింది వాటిలో ప్రతి జాతి బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది అని తెలపండి. `HPO_4^(-2)`
`H_2 O, HCO_3 ^(-), HSO_4^(-), NH_3 ` లు బ్రాన్ స్టెడ్ ఆమ్లాలు, బ్రాన్ స్టెడ్ క్షారాలుగా ప్రవర్తిస్తాయి. వాటికి సంబంధించిన కంజూగేటు ఆమ్లం, క్షారం రాయండి.
`H_2 PO_4^(-)` ఆమ్లంగాను, క్షారం గాను ప్రవర్తిస్తుంది అని తెలపడానికి సమీకరణం రాయండి.
కింది వాటికి కంజూగేటు ఆమ్లాన్ని , కంజూగేటు క్షారాన్ని రాయండి. `OH^(-)`
కింది వాటికి కంజూగేటు ఆమ్లాన్ని , కంజూగేటు క్షారాన్ని రాయండి. `H_2 O`
కింది వాటికి కంజూగేటు ఆమ్లాన్ని , కంజూగేటు క్షారాన్ని రాయండి. `HCO_3^(-)`
కింది వాటికి కంజూగేటు ఆమ్లాన్ని , కంజూగేటు క్షారాన్ని రాయండి. `H_2 O_2`
బ్రాన్ స్టెడ్ ఆమ్లం, దాని కంజూగేటు క్షారం , ఆదేవిదంగా బ్రాన్స్టెడ్ క్షారం, దాని కంజూగేటు ఆమ్లం, వీటిని కింది సమీకరణాలలో గుర్తించండి. `H_2 SO_4 + Cl^(-) rarr HCl + HSO_4^(-)`
బ్రాన్ స్టెడ్ ఆమ్లం, దాని కంజూగేటు క్షారం , ఆదేవిదంగా బ్రాన్స్టెడ్ క్షారం, దాని కంజూగేటు ఆమ్లం, వీటిని కింది సమీకరణాలలో గుర్తించండి. `H_2 S + NH_2^(-) rarr + HS^(-) + NH_3`
బ్రాన్ స్టెడ్ ఆమ్లం, దాని కంజూగేటు క్షారం , ఆదేవిదంగా బ్రాన్స్టెడ్ క్షారం, దాని కంజూగేటు ఆమ్లం, వీటిని కింది సమీకరణాలలో గుర్తించండి. `CN^(-) H_2 O + Cl^(-) rarr HCN + OH^(-)`
బ్రాన్ స్టెడ్ ఆమ్లం, దాని కంజూగేటు క్షారం , ఆదేవిదంగా బ్రాన్స్టెడ్ క్షారం, దాని కంజూగేటు ఆమ్లం, వీటిని కింది సమీకరణాలలో గుర్తించండి. ` O^(-2) +H_2 O rarr 20H^(-)`
EXERCISE questions and complete solutions for chapter రసాయనిక సమతాస్థితి, ఆమ్లాలు - క్షారాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 11