Class 11 | CHEMISTRY |
Chapter | హైడ్రోజన్ -దాని సమ్మేళనాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 41 |
Academic Year | 2023-24 |
హైడ్రోజన్ ఐసోటోపులు 3 వాటి చర్య వేగాల్లో భేదపడతాయి. కారణలు తెలపండి.
అధిక ద్రవీభన స్థానలున్న లోహాలను వెల్డింగ్ చేయడానికి డైహైడ్రోజన్ ను ఎందుకు వాడతారు?
అత్యంత శుద్దమైన డైహైడ్రోజన్ ను తయారుచేయడానికి ఒక పద్దతిని వివరించండి.
"సిన్గ్యాస్" పదాన్ని వివరించండి.
"కోల్ గసిఫికేషన్" అంటే ఏమిటి? దానిని సరైన తుల్య సమీకరణంతో వివరించండి.
హైడ్రైడ్ అంటే నిర్వచనం చెప్పండి. ఎన్ని రకాల హైడ్రైడ్ లు ఉన్నాయి? వాటి పేర్లు చెప్పండి.
దృవీకృత ప్రవస్థలో నీటికి అసాధారణ లక్షణం ఉంటుంది. అది నీట అధిక బాష్పీభవనోష్ణనికీ దారితీస్తుంది. ఆ ధర్మం ఏమిటి?
కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు నీరు `O_2` గా ఆక్సీకరణం చెందుతుంది. అయితే ఏ మూలకం క్షయకరణం చెందుతుంది?
"స్వయం ప్రోటోలసిస్" అంటే మీకేమి తెలుస్తుంది? నీటి స్వయం ప్రోటోలసిస్ కి సమీకరణాన్ని రాయండి.
బ్రాన్ స్టెడ్ సిద్దాంతపరంగా నీరు ద్విస్వభావంగా గల పదార్థం. దానిని మీరు ఎట్లా వివరిస్తారు?
`NH_3, H_2 O,HF` ల బాష్పీభవన స్థానాలు, ఆయా గ్రూపుల్లో వాటి తరువాత మూలకాల హైడ్రైడ్ ల బాష్పీభవన స్థానాలకంటే ఎక్కువగా ఉంటాయి. మీ కారణాలు చెప్పండి.
ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ యొక్క స్థానంపై మీ వాదనను రాయండి.
సోడియం లోహంతో డైహైడ్రోజన్ చర్య జరిపితే ఏమవుతుంది? వివరించండి.
భారజలం పై ఒక వ్యాఖ్యను రాయండి.
హైడ్రోజన్ ఐసోటోపులు పేర్లను తెలపండి. ఈ ఐసోటోపుల ద్రవ్యరాశుల నిష్పత్తి ఏమిటి?
"వాటర్ గ్యాస్ షిఫ్ట్" చర్య అంటే ఏమిటి? ఈ చార్యతో హైడ్రోజన్ తయారిని ఎట్లా పెంచగలరు?
కింది చర్యలను పూర్తిచేసి, తుల్యం చేయండి.
కింది చర్యలను పూర్తిచేసి, తుల్యం చేయండి.
కింది చర్యలను పూర్తిచేసి, తుల్యం చేయండి.
కింది చర్యలను పూర్తిచేసి, తుల్యం చేయండి.
13 వ గ్రూపు మూలకాలు ఏర్పరచే హైడ్రైడ్ ల స్వభావం ఏమిటి?
ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగాన్ని గురించి కొన్ని వాక్యాలు రాయండి.
`1% H_2 O_2` ద్రావణాన్ని మీకు ఇచ్చాం. దాని నుంచి శుద్ద `H_2 O_2` ని తయారుచేయడానికి మీరు ఏమి చర్యలను తీసుకుంటారు?
ఆధునిక కాలంలో `H_2 O_2` వలన కలిగే ఏవైనా 3 ఉపయోగలను చెప్పండి.
వ్యాపార సరళిలో డైహైడ్రోజన్ ని తయారుచేయడం పై ఒక వ్యాసం రాయండి. తుల్య సమీకరణాలను ఇవ్వండి.
`N_2`. వీటితో చర్యలను బట్టి డైహైడ్రోజన్ రసాయన శాస్త్రాన్ని వివరించండి.
కర్బన సమ్మేళనాలు వీటితో చర్యలను బట్టి డైహైడ్రోజన్ రసాయన శాస్త్రాన్ని వివరించండి.
కింది వాటిని సరైన ఉదాహరణాలతో వివరించండి. ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్ లు
కింది వాటిని సరైన ఉదాహరణాలతో వివరించండి. ఎలక్ట్రాన్ కచ్చితంగా ఉన్న హైడ్రైడ్ లు
కింది వాటిని సరైన ఉదాహరణాలతో వివరించండి. ఎలక్ట్రాన్ అధికంగా గల హైడ్రైడ్ లు
అల్పoతరాళ హైడ్రైడ్ ల గూర్చి క్లుప్తంగా రాయండి.
ఆయానిక హైడ్రైడ్లు లేదా సెలైన్ హైడ్రైడ్లు:
నీటి రసాయన ధర్మాలను ఏ నాలుగింటినైనా విషాదీకరించండి
కఠినజలం , మృదుజలం అంటే వివరించండి. కాల్గన్ పద్దతులను నీటి కఠినత్వాన్ని తొలగించడానికి వాడకం పై వ్యాఖ్యలను రాయండి.
హైడ్రోజన్ పెరాక్సైడ్ అక్షికరనిగాను , క్షయకరనిగాను పనిచేయగలదు అనడానికి రసాయన చర్యలను రాసి సమర్థిచండీ .
క్రింది రసాయన చర్యలను పూర్తి చేసి తుల్యం చేయండి.` PbS (ఘ)+H_2 O_2(జల) rarr`
క్రింది రసాయన చర్యలను పూర్తి చేసి తుల్యం చేయండి. ` MnO^(-)_4 (జల )+H_2 O_2(జల) rarr`
క్రింది రసాయన చర్యలను పూర్తి చేసి తుల్యం చేయండి. ` CaO (ఘ )+H_2 O_2(వా ) rarr`
క్రింది రసాయన చర్యలను పూర్తి చేసి తుల్యం చేయండి. ` Ca_3N_2 (ఘ )+H_2 O_2(ద్ర ) rarr`
హైడ్రోజన్ పెరాక్సైడ్ ని తయారుచేయడానికి వివిధ పద్దతులను వాటికి అనువైన రసాయన సమీకరణాలతో చర్చించండి. వీటివ్ ఏ పద్దతి `H_2 O_2` ని తయారుచేయడానికి ఉపయోగపడుతుంది?
`H_2 O_2` గాఢతని ఎన్ని రకాలుగా మీరు చెప్పగలరు? 15 ఘనపరిమాణం `H_2 O_2` గాఢతని `gL^(-1)` లలో లెక్కగట్టండి. ఈ గాఢతను నార్మలిటీ , మొలరిటీలలో తెలియజేయండి.
EXERCISE questions and complete solutions for chapter హైడ్రోజన్ -దాని సమ్మేళనాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 11