Class 11 | CHEMISTRY |
Chapter | S-బ్లాకు మూలకాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 78 |
Academic Year | 2023-24 |
ఆవర్తన పట్టికలో కర్ణ సంబందం ఉండటానికి గల కారణాలను తెలపండి.
K,Rb ల ఎలక్ట్రాన్ విన్యాసలను పూర్తిగా రాయండి.
లిథియం లవణాలు చాలావరకు ఆర్డ్రికృతమై ఉంటాయి. ఎందుకు?
క్షరాలోహాలలో దేనికి అసాధారణ సాంద్రత ఉంటుడి? గ్రూపు IA గ్రూపు మూలకాల సాంద్రత మార్పులో క్రమం ఏమిటి?
సోడియం కంటే లిథియం నీటితో జరిపే చారియతీక్షణత తక్కువ. కారణాలను తెలపండి.
క్షరాలోహాల హాలైడ్ లలో లిథియం అయొడైడ్ అత్యధిక కోవాలెంట్ ధర్మం కలది. కారణాలను తెలపండి.
క్షరాలోహ హైడ్రోజన్ కార్బొనేట్ కంటే లిథియం హైడ్రోజన్ కార్బొనేట్ ఏ విధంగా విభేదిస్తుంది?
ఏవైనా రెండు క్షరామృతిక లోహాల ఎలక్ట్రానిక్ విన్యాసాలను పూర్తిగా రాయండి.
క్షరామృతిక లోహాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాల మార్పు ల గురించి చెప్పండి.
గ్రూపు 2 మూలకాలు జ్వాలకు కలిటగించే స్వాభావిక రంగులు ఏమిటి?
మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది?
లిథియం కార్బొనేట్ కి మిగిలిన క్షరాలోహాల కార్బొనేట్లవలే ఉష్ణ స్థిరత్వం లేదు. వివరించండి.
గ్రూపు 2 లోహాలు ద్రవ అమ్మోనియాలో అమ్మోనియేటెడ్ లోహ అయాన్ లు ఏర్పడటానికి తుల్య సమీకరణాన్ని రాయండి.
క్షరామృతిక లోహాల ఫ్లోరైడ్ లు ఆయా క్లోరైడ్ ల కంటే అల్ప ద్రావనీయత కలిగి ఉన్నవి. ఎందుకు?
ఆర్ద్ర `Mg(NO_3)_2` ని వేడిచేస్తే ఏమవుతుంది? దానికి తుల్య సమీకరణాన్ని ఇవ్వండి.
క్షరామృతిక లోహ హైడ్రాక్సైడ్ ల జల ద్రావనీయత గ్రూపులో పై నుంచి కిందకి పెరుగుతుంది. ఎందుకో చెప్పండి.
క్షరామృతిక లోహాల,కార్బొనేట్ ల , సల్ఫేట్ ల జలద్రావనీయత గ్రూపులో కిందికి పోయికకొద్ది ఎందుకు తగ్గుతుంది?
పోర్ట్ లాండ్ సిమెంట్ సగటు సంఘటనాన్ని తెలపండి.
సిమెంట్ కి జిప్సం ని ఎందుకు కలుపుతారు?
ప్రకృతిలో క్షరాలోహాలు స్వేచ్చా స్థితిలో ఎందుకు దొరకవు?
సాల్వే పద్దతిలో పొటాషియం కార్బొనేట్ ని తయారుచేయలేం. ఎందుకు?
కాస్టిక్ సోడా ముక్యమైన ఉపయోగలను వివరించండి.
సోడియం కార్బొనేట్ ముక్యమైన ఉపయోగలను వివరించండి.
పొడిసున్నం ముక్యమైన ఉపయోగలను వివరించండి.
`BeCl_2`(బాష్పం)నిర్మాణాలను గీయండి.
`BeCl_2(ఘనపదార్థం ) ల నిర్మాణాలను గీయండి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగమేమి?
క్షరామృతిక లోహాల కార్బొనేట్ లలో దేనికి అదిక ఉష్ణ స్థిరత్వం ఉంటుంది? ఎందుకు?
కింది చర్యలకు తుల్య సమీకరణాలను రాయండి. `Na_2 O_2 `నీరు రసాయన చర్య
కింది చర్యలకు తుల్య సమీకరణాలను రాయండి. నీటితో `K_2 O` చర్య
ఆక్సీకరణ జ్వాలకు క్షరాలోహాలు, వాటి సమ్మేళనాలు స్వాభావిక రంగులను ఇస్తాయి. కారణాలను వివరించండి.
కాంతి విద్యుత్ ఘటల ఎలక్ట్రోడ్ లుగా సీసియం,పొటాషియం ల ఏ ధర్మాలు ఉపయోగపడతాయి?
క్షార లోహాలు గాలితో చర్యపై లఘు వ్యాఖ్యను రాయండి.
కింది లోహాలు ఒక్కోక్కడానికి ఏవైనా రెండు ఉపయోగలను రాయండి. లిథియం
కింది లోహాలు ఒక్కోక్కడానికి ఏవైనా రెండు ఉపయోగలను రాయండి. సోడియం
వాషింగ్ సోడా ధర్మలను రాయండి.
సోడియం కార్బొనేట్ ఉపయోగలను రాయండి.
ముడి సోడియం క్లోరైడ్ నుంచి శుద్ద లవణాన్ని మీరు ఎట్లా తయారుచేస్తారు?
కాష్టనర్-కెల్నర్ పడతి గురించి మీకేమి తెలుసు?దానిలో ఉన్న సూత్రాన్ని రాయండి.
కాస్టిక్ సోడా అనువర్తనలను రాయండి. .
`Na^(+), K^(+)` అయాన్ ల ప్రాముఖ్యతను జీవరసాయన శాస్త్రంలో చెప్పండి.
Mg లోహం ముక్య ఉపయోగలను చెప్పండి.
`Be(OH)_2` ద్విస్వభావ పదార్థం అని రుజువు చేయండి.
బెరిలీయం అసంగత ప్రవర్తన గురించి ఒక వ్యాఖ్యను రాయండి.
Be,Al తో కర్ణ సంబంధం కలిగి ఉంటుంది. చర్చించండి/
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏమిటి? దాని మీట లఘు వ్యాఖ్యలను రాయండి.
రసాయన ప్రవృత్తిలో మెగ్నీషియం తో లిథియం ఏ రకంగా సారూప్యతను చూపిస్తుంది?
ద్రవ అమ్మోనియాలో క్షార లోహాలను కరిగిస్తే, ద్రవననకి వివిధ రంగులు వస్తాయి. ఈ రకమైన రంగుల్లో మార్పుకు కారణాలను వివరించండి.
సోడియం లోహాన్ని నీటిలో వేస్తే ఏమి జరుగుతుంది?
సోడియం లోహానికి గాలిని స్వేచ్చగా సరఫరా చేస్తే ఏమి జరుగుతుంది?
కింది వాటికి కరణాలేంటి? `Na_2 CO_3` జల ద్రావణం క్షారం ధర్మం కలిగి ఉంటుంది.
కింది వాటికి కరణాలేంటి? క్షార లోహాలను, వాటి గలన క్లోరైడ్ లని విద్యుదవిశ్లేషన చేసి తయారుచేస్తారు.
కింది పరిశీలనాలను మీరు ఎట్లా వివరిస్తారు? BeO దాదాపు కరగదు, కానీ `BeSO_4` నీటిలో కరుగుతుంది.
కింది పరిశీలనాలను మీరు ఎట్లా వివరిస్తారు? BaO నీటిలో కరుగుతుంది, కానీ `BaSO_4` కరగదు.
కింది అంశాలపరంగా క్షారలోహాలను ఒకే గ్రూపులో చేర్చడాన్ని సమర్థించనది. ఎలక్ట్రానిక్ విన్యాసం
కింది అంశాలపరంగా క్షారలోహాలను ఒకే గ్రూపులో చేర్చడాన్ని సమర్థించనది. క్షయకరని స్వభావం
కింది అంశాలపరంగా క్షారలోహాలను ఒకే గ్రూపులో చేర్చడాన్ని సమర్థించనది. ఆక్సైడ్ లు, హైడ్రాక్సైడ్ లు
లిథియం కు, మిగిలిన క్షార లోహాలకు మధ్య తేడాలపై వ్యాసాన్ని రాయండి.
సోడియం కార్బొనేట్ ని తయారుచేయడం,దాని ధర్మలను చర్చించండి.
కింది అంశాలపరంగా క్షార మృతికలోహాల సరూపత్యతాను చర్చించండి. ఎలక్ట్రాన్ విన్యాసం
కింది అంశాలపరంగా క్షార మృతికలోహాల సరూపత్యతాను చర్చించండి. ఆర్డ్రికరనోష్ణలు
కింది అంశాలపరంగా క్షార మృతికలోహాల సరూపత్యతాను చర్చించండి. ఆక్సైడ్ లు, హైడ్రాక్సైడ్ ల స్వభావాలు
క్షరామృతిక లోహాల కార్బొనేట్ లు
క్షరామృతిక లోహాల సల్ఫేట్ లు
క్షరామృతిక లోహాల నైట్రేట్ ల గురించి చర్చించండి.
క్ష్రారలోహాల సాధారణ,భౌతిక, రసాయన ధర్మలు ఏమిటి?
క్షార మృత్తిక లోహాల సాధారణ ధర్మలని, వాటిలోని క్రమతను గురించి చర్చించండి.
సాల్వే పద్దతిలో జరిగే వివిధ చర్యలను చర్చించండి.
సోడియం క్లోరైడ్ నుంచి కింది వాటిని ఎట్లా తయారుచేస్తారు? సోడియం లోహం
సోడియం క్లోరైడ్ నుంచి కింది వాటిని ఎట్లా తయారుచేస్తారు? సోడియం హైడ్రాక్సైడ్
సోడియం క్లోరైడ్ నుంచి కింది వాటిని ఎట్లా తయారుచేస్తారు? సోడియం పెరాక్సైడ్
సోడియం క్లోరైడ్ నుంచి కింది వాటిని ఎట్లా తయారుచేస్తారు? సోడియం కార్బొనేట్
మెగ్నీషియం ని గాలిలో వేడిచేస్తే
పొడిసున్నన్ని సిలికతో వేడిచేస్తే
తడిసున్నంతో క్లోరిన్ చర్య
కాల్షియం నైట్రేట్ని బాగా వేడిచేస్తే, ఏం జరుగుతుంది?
జీవశాస్త్ర ప్రవహికల్లో సోడియం,పొటాషియం,మెగ్నీషియం,కాల్షియం ల సార్థకతను వివరించండి.
సిమెంట్ ని గురించి కొన్ని వాక్యాలు రాయండి.
EXERCISE questions and complete solutions for chapter S-బ్లాకు మూలకాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 11