Complete Solutions to EXERCISE of chapter P - బ్లాకు మూలకాలు - 13 వ గ్రూపు of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
ChapterP - బ్లాకు మూలకాలు - 13 వ గ్రూపు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions52
Academic Year2023-24
  1. బోరాన్, థాలియం ఆక్సయిడేషన్ స్ధితుల మార్పు విధానాన్ని చర్చించండి.


    View Solution
  2. `TL CL_3` అధిక స్ధిరత్వాన్ని ఎట్లా వివరిస్తారు ?


    View Solution
  3. `BF_3` లూయీ ఆమ్లంగా ఎందుకు ప్రవర్తిస్తుంది ?


    View Solution
  4. బొరిక్ ఆమ్లం ప్రొటాన్ ఇచ్చే ఆమ్లమా ?వివరించండి.


    View Solution
  5. బొరిక్ ఆమ్లాన్ని వేడి చేస్తే ఏమవుతుంది ?


    View Solution
  6. `BF_3`,`BH_4` ల ఆకారాలను వర్ణింoనడి. ఈ కణాలలో బోరాన్ సకరకరణం రాయండి.


    View Solution
  7. Ga పరమాణు వ్యాసార్ధం Al కంటే ఎందుకు తక్కువ ఉంటుంది ? వివరించండి.


    View Solution
  8. జడజంట ప్రభావాన్ని వివరించండి.


    View Solution
  9. ఈ క్రింది సమీకరణనుతుల్యంచేసి రాయండి. a ) `BF_3` + LiH→


    View Solution
  10. ఈ క్రింది సమీకరణనుతుల్యంచేసి రాయండి. b) `B_2H_6` + `H_2O`→


    View Solution
  11. ఈ క్రింది సమీకరణనుతుల్యంచేసి రాయండి. c) NaH + `B_2H_6`


    View Solution
  12. ఈ క్రింది సమీకరణనుతుల్యంచేసి రాయండి. d) `H_3BO_3 Delta`→


    View Solution
  13. ఈ క్రింది సమీకరణనుతుల్యంచేసి రాయండి. e) `B_2H_6` + `NH_3 ^Delta`→


    View Solution
  14. బొరిక్ ఆమ్లం బహ్వణకగా ఎందుకు ఉంటుంది ?


    View Solution
  15. డైబోరెన్, బోరజీన్ లలో బోరాన్ సంకరకరణం ఏమిటి ?


    View Solution
  16. 13 గ్రూప్ మూలకాల విన్యాసాన్ని రాయండి.


    View Solution
  17. బోరజీన్ సాంకేతికాన్ని రాయండి. దాని సాధారణ నామం ఏమిటి ?


    View Solution
  18. (a ) బోరాక్స్ (b) కోలిమనైట్ సాంకేతికాలు ఇవ్వండి.


    View Solution
  19. అల్యూమినియం ఉపయోగాలు రెండు రాయండి.


    View Solution
  20. `LiAIH _4`, `BCL_3` మిశ్రమాన్ని అనార్ద్ర ఈథర్ లో వెచ్చబెట్టినప్పుడు ఏమి జరుగుతుంది?


    View Solution
  21. బోరాక్స్ ను `H_2 SO_4` తో వేడిచేసినప్పుడు ఏమి జరుగుతుంది?


    View Solution
  22. ఆర్థోబొరిక్ ఆమ్ల నిర్మాణాన్ని గీయoడి.


    View Solution
  23. `ALCL_3` ద్విఅణుక నిర్మాణాన్ని రాయండి.


    View Solution
  24. లోహ బోరైడ్ లను రక్షణ కవచాలుగా వాడతారు. ఎందుకు ?


    View Solution
  25. అల్యూమినియంకు ద్విస్వభావికం ఉన్నదని రుజువు చేసే చర్యలు రాయండి.


    View Solution
  26. ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలంటే ఏమిటి ? `BCL_3` ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనమా ? వివరించండి.


    View Solution
  27. `BF_3`, `BF_4` లో B = F బంధ దూరాలు వరసగా 130 pm ఎందుకు వేరువేరుగా ఉన్నాయో కారణాలు సూచించండి.


    View Solution
  28. B-CL బంధానికి బంధ భ్రామకం ఉంది కానీ `BCL_3` అణువుకు ద్విధ్రువ భ్రామకం సున్నా ఉంటుంది. వివరించండి.


    View Solution
  29. బోరిక్ ఆమ్లం నిర్మాణాన్ని వివరించండి.


    View Solution
  30. బోరాక్స్ ను ప్రబలంగా వేడిచేస్తే ఏమి జరుగుతుంది ?


    View Solution
  31. బోరిక్ ఆమ్లాన్ని నీటికి కలిపితే ఏమి జరుగుతుంది ?


    View Solution
  32. అల్యూమినియాన్ని సజల NaOH తో వేడిచేస్తే ఏమి జరుగుతుంది ?


    View Solution
  33. అమ్మోనియాతో `BF_3` చర్య జరిపినప్పుడు ఏమి జరుగుతుంది ?


    View Solution
  34. ఆర్ద్ర అల్యూమినాను సజల NaOH ద్రవణంతో చర్య జరిపినప్పుడు ఏమి జరుగుతుంది ?


    View Solution
  35. అల్యూమినియం పాత్రలలో గాఢ `HNO_3` రవాణా చేయవచ్చు. కారణాలు తెలపండి.


    View Solution
  36. సజల NaOH, అల్యూమినియం ముక్కల మిశ్రమాన్ని మురుగు కాలువను తెరవడానికి వాడతారు. కారణాలు తెలపండి.


    View Solution
  37. అల్యూమినియం మిశ్రమలోహాన్ని విమానాలను తయారుచేయడానికి వాడతారు. కారణాలు తెలపండి.


    View Solution
  38. అల్యూమినియం పత్రాలను రాత్రంతా నీళ్ళలో పెట్టకూడదు. కారణాలు తెలపండి.


    View Solution
  39. అల్యూమినియం తీగలను ప్రసార కేబుల్ తయారీకి వాడతారు. కారణాలు తెలపండి.


    View Solution
  40. Ga, In, TL లలో ఋణవిద్యుదాత్మకత భేదం ఎందుకు ఎక్కువగా మారదో వివరించండి .


    View Solution
  41. సరైన ఉదాహరణతో బోరాక్స్ పూస పరీక్షను వివరించండి.


    View Solution
  42. డైబోరెన్ నిర్మాణాన్ని వివరించండి.


    View Solution
  43. ఆమ్లాలతో అల్యూమినియం చర్యలను వివరించండి.


    View Solution
  44. గ్రూపు 13 లో బోరాన్ అసంగత ప్రవర్తనను సంక్షిప్తంగా రాయండి.


    View Solution
  45. అల్యూమినియం సజల `HNO_3` తో చర్య జరుపుతుంది కానీ గాఢ `HNO_3` తో చర్య జరపదు. వివరించండి.


    View Solution
  46. డైబోరెన్ ను తయారుచేసే రెండు పద్దతులు రాయండి.


    View Solution
  47. డైబోరెన్ ఈ కింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది ? A) `H_2O` b ) CO c ) `N(CH_3)_3`


    View Solution
  48. `AL_2 O_3` ద్విస్వభావం కలదని సరైన చర్యలతో వివరించండి.


    View Solution
  49. `Na_2B_4O_7` + గాఢ `H_2SO_4` →A ( (i) `C_2H_5OH`)/( (ii)వెలిగించండి) B (ఆకుపచ్చని అంచుజ్వాల) A,B లను గుర్తించండి. (సూచన : A = `H_3BO_3`, B = `(C_2H_5)_3BO_3)`


    View Solution
  50. బోరాక్స్ ను , బొరిక్ ఆమ్లాన్ని ఎలా తయారుచేస్తారు ?వాటిమీద ఉష్ణం చర్యను వివరించండి.


    View Solution
  51. డైబోరెన్ ను తయారుచేసే రెండు పద్దతులు రాయండి.


    View Solution
  52. డైబోరెన్ ను తయారుచేసే ఏవైనా రెండు పద్ధతులు రాయండి. అది ఈ కింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది ? A)కార్బన్ మోనాక్సైడ్ b )అమ్మోనియా


    View Solution

EXERCISE questions and complete solutions for chapter P - బ్లాకు మూలకాలు - 13 వ గ్రూపు of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY P - బ్లాకు మూలకాలు - 13 వ గ్రూపు