Class 11 | CHEMISTRY |
Chapter | ತಿಕೋನಮಿತಿಯ ಪ್ರಸ್ತಾ್ತಾವನೆ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 80 |
Academic Year | 2023-24 |
గ్రూపు 14 మూలకాల ఆక్సీకరణ స్థితులలో మార్పును చర్చించండి..
క్రింది సమ్మేళనాలు నీటితో ఎలా ప్రవర్తిస్తాయి. `BCl_3`,
క్రింది సమ్మేళనాలు నీటితో ఎలా ప్రవర్తిస్తాయి. ` CCI_4`
`BCl_3`, `SiCl_4`, ఎలక్ట్రాన్ కొరత ఉన్న సమ్మేళనాలా ? వివరించండి.
క్రింది వాటిలో కార్బన్ సంకరీకరణాన్ని సూచించండి.
CO ఎందుకు విషపూరితమైనది ?
రూపాంతర(allotropy) అంటే ఏమిటి ? స్పటిక రూపంలోని కార్బన్ భిన్న రూపాంతరాలను తెలపండి.
కింది ఆక్సెడులను తటస్థ, ఆమ్ల, క్షార, ద్విస్వభావం గల వాటిగా వర్గీకరించండి. a)co b )`B_2``O_3`, c) `sio_2`, d)`co_2`, e)`Al_2O_3` d)`Pb`O2` g) `TI_2O_3`
మనిషి (కృత్రిమంగా) తయారుచేసిన ఏవైనా రెండు సిలికేట్ల పేర్లు రాయండి.
గ్రూపు 14 మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి.
గ్రాఫైట్ కందెనలాగా ఎట్లా పనిచేస్తుంది. ?
గ్రాఫైట్ మంచి వాహకం - వివరించండి.
సిలికా నిర్మాణాన్ని వివరించండి.
'సంశ్లేషణ వాయువు" అంటే ఏమిటి ?
"ప్రొడ్యూసర్ వాయువు” అంటే ఏమిటి ?
వజ్రానికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది. వివరించండి.
కిరణజన్య సంయోగ క్రియలో `CO_2`, పాత్ర ఏమిటి ?
హరిత గృహ ప్రభావాన్ని ఏ విధంగా `CO_2`, పెంచుతుంది ?
సిలికోన్లు అంటే ఏమిటి ?
సిలికోన్ల ఉపయోగాలు వ్రాయండి.
తగరం (టిన్) మీద నీటి ప్రభావం ఏమిటి ?
`SiCl_4` గురించి వ్రాయండి.
`CO_2` వాయువు కానీ `SiO-2` ఘనపదార్థం - వివరించండి.
ZSM-5 ఉపయోగం వ్రాయండి.
పొడి మంచు ఉపయోగం ఏమిటి?
జలవాయువు (Water gas) ను ఎలా తయారుచేస్తారు ?
ప్రొడ్యూసర్ వాయువును ఎలా తయారుచేస్తారు ?
గ్రాఫైట్లో C- C బంధ దూరం, వజ్రంలో C-C బంధ దూరం కంటే తక్కువ - వివరించండి.
వజ్రాన్ని అమూల్యమైన రాయిగా వాడతారు - వివరించండి.
కార్బన్ సంయోజకత నాలుగు కంటే ఎక్కువ ఎప్పుడూ చూపించదు. కానీ ఆ కుటుంబంలో మిగతా మూలకాలు సంయోజకత ఆరు వరకు చూపిస్తాయి - వివరించండి.
ప్రొడ్యూసర్ వాయువు, జల వాయువు కంటే తక్కువ సామర్థ్యం గల ఇంధనం - వివరించండి.
`SiF_6^-2` తెలుసు కాని `SiCl_6^-2` తెలియదు వివరించండి.
నిర్మాణాల ఆధారంగా వజ్రం, గ్రాఫైట్స్ ధర్మాలలో తేడాలను వివరించండి.
వివరించండి. `PbCI_2`, `Cl_2` తో చర్య జరిగి, `PbCI_4` ఇస్తుంది.
వివరించండి` PbCl_4` ఉష్ణ అస్థిర పదార్థం
వివరించండి.లెడ్ `PBI_4` ను ఏర్పరచదు.
వివరించండిసిలికానను మిథైల్ క్లోరైడ్ తో కాపర్ సమక్షంలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయబడింది.
వివరించండి `SiO_2` ను HF తో చర్య జరపడం
వివరించండి. గ్రాఫైట్ కందెనగా పనిచేస్తుంది
వివరించండి. వజ్రం అపఘర్షకంగా ఉంటుంది.
మీరేమి అర్థం చేసుకొన్నారు : రూపాంతరత
మీరేమి అర్థం చేసుకొన్నారు : జడజంట ప్రభావం
మీరేమి అర్థం చేసుకొన్నారు : శృంఖలత్వం (catination)
సిలికోన్ తయారీలో `R SiCl_3`, ప్రారంభ పదార్థంగా వాడితే తయారైన క్రియాజన్యాల నిర్మాణాలను రాయండి.
జియొలైట్ మీద సంక్షిప్తంగా రాయండి.
సిలికేట్ మీద సంక్షిప్తంగా వ్రాయండి.
సిలికోన్లు అంటే ఏమిటి ? అవి ఏ విధంగా పొందుతారు ?
ఫుల్లరీన్స్ మీద సంక్షిప్తంగా వ్రాయండి.
`SiO_2` నీటిలో ఎందుకు కరగదు ?
వజ్రం కఠినంగా ఎందుకు వుంటుంది ?
కింది వాటిని వేడి చేసినపుడు ఏమి జరుగుతుంది ? `CaCO_3`
కింది వాటిని వేడి చేసినపుడు ఏమి జరుగుతుంది ?`CaCO_3`, `SiO_2`
కింది వాటిని వేడి చేసినపుడు ఏమి జరుగుతుంది ? `CaCO_3` అధికంగా కోక్
`Na_2 CO_3` ద్రావణాన్ని `CO_2` వాయువులో సంతృప్తం చేస్తే అవలంబనం అవుతుంది. ఎందువల్ల ?
ఈ క్రింది చర్యలలో ఏమి జరుగుతుంది ? తడిసున్నం ద్వారా `CO_2` ను పంపడం
ఈ క్రింది చర్యలలో ఏమి జరుగుతుంది ? `Cac_2` ను` N_2` తో వేడిచేయడం
గ్రూపు 14 లో కార్బన్ అసంగత స్వభావాన్ని గురించి వ్రాయండి.
సిలికోన్లు అంటే ఏమిటి ? వాటిని ఏ విధంగా తయారుచేస్తారు ? ఉదాహరణ ఇవ్వండి.
సిలికా నిర్మాణాన్ని వివరించండి. అది a) NaOH b) HF తో ఏ విధంగా చర్య జరుపుతుంది ?
కార్బన్ రూపాంతరాలపై వివరణ వ్రాయండి.
కిందివాటిపై వివరణ వ్రాయండి. జియోలైట్లు
14వ గ్రూపు మూలకాలలో: అధిక ఆమ్ల డై ఆక్సైడును ఏర్పరచేది ఏది?
14వ గ్రూపు మూలకాలలో సాధారణంగా + 2 ఆక్సీకరణ స్థితిలో ఏర్పడేది ఏది?.
14వ గ్రూపు మూలకాలలో అర్థవాహక ఉపకరణాలలో ఉపయోగపడేది ఏది?
డైమండ్ సమయోజనీయ స్వభావం కలది. అయినప్పటికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఎందుకు ?
కార్బన్ మోనాక్సైడ్ నిర్మాణం వ్రాయండి.
IV A గ్రూపులో రూపాంతరతను చూపించని మూలకం ఏది ?
కార్బన్ మోనాక్సైడ్ యొక్క అనువర్తనాలను రాయండి.
కార్బన్ డై ఆక్సెడ్ యొక్క అనువర్తనాలను రాయండి.
`CO_2`, `SiO_2` ధర్మాలలో భేదాలు వ్రాయండి
కార్బన్, సిలికాన్ మధ్య గల పోలికలను రాయండి.
పెన్సిళ్ళ తయారీలో కార్బన్ యొక్క ఏ రూపాంతరాన్ని వాడతారు ?
లెడ్ యొక్క స్థిర ఆక్సీకరణ స్థితి ఏది ? కారణం ఏమిటి ?
కార్బొరండం అనగా ఏమి ? ఇది ఎలా ఏర్పడుతుంది ?
గ్రాఫైట్ లో రెండు పొరల మధ్య దూరం ఎంత ? కారణం ఏమిటి ?
`CO_2`, మరియు `SiO`_2`, లలో ఉండే సంకరీకరణాలు ఏమిటి ?
డైమండ్ కఠినంగా ఉండగా గ్రాఫైట్ మృదువుగా ఉంటుంది. ఎందువలన ?
సిలికా ఫార్ములా `Si0_2`, గా ఎందుకు ఉంటుంది ?
క్వార్ట్జ్ అంటే ఏమిటి ?
ఆర్ధో సిలికేట్స్, పైరో సిలికేట్స్ మరియు చైన్ సిలికేట్లలో గల యూనిట్లను తెలపండి.
EXERCISE questions and complete solutions for chapter ತಿಕೋನಮಿತಿಯ ಪ್ರಸ್ತಾ್ತಾವನೆ of VGS CHEMISTRY (TELUGU) of Class 11