Complete Solutions to EXERCISE of chapter ತ್ರಿಕೋನಮಿತಿಯ ಕೆಲವು ಅನ್ವಯಗಳು of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapterತ್ರಿಕೋನಮಿತಿಯ ಕೆಲವು ಅನ್ವಯಗಳು
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions43
Academic Year2023-24
  1. వాతావరణం, జీవావరణం పదాలను వర్ణించండి.


    View Solution
  2. శిలావరణం, జలావరణం పదాలను వివరించండి.


    View Solution
  3. భూకాలుష్యం నిర్వచించండి.


    View Solution
  4. రసాయన ఆక్సిజన్ అవసరం(COD)అంటే ఏమిటి ?


    View Solution
  5. జీవ రసాయన ఆక్సిజన్ అవసరం(BOD)అంటే ఏమిటి ?


    View Solution
  6. ట్రోపోవరణం, స్ట్రాటోవరణం అంటే ఏమిటి ?


    View Solution
  7. ట్రోపోవరణంలో ఉండే ప్రధాన కణస్థితి కాలుష్యాలను పేర్కొనండి.


    View Solution
  8. కాలుష్య గాలిలో ఉండే నాలుగు వాయుస్థితి కాలుష్యాలను పేర్కొనండి.


    View Solution
  9. గ్రీన్ హౌస్ ఫలితం...... , ........ వాయువుల ద్వారా కలుగుతుంది.


    View Solution
  10. ఏ ఆక్సైడ్లు ఆమ్ల వర్షానికి కారణముగా ఉన్నాయి ? దీని pH విలువ ఎంత ?


    View Solution
  11. ఆమ్లా వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి.


    View Solution
  12. పొగ, పలుచని పొగ అంటే ఏమిటి ?


    View Solution
  13. సాంప్రదాయక స్మాగ్ అంటే ఏమిటి ? దాని రసాయన స్వభావం ఏమిటి ? (ఆక్సీకరణ కరణ / క్షయీకరణ)


    View Solution
  14. కాంతి రసాయన స్మాగ్ లోని సాధారణ అనుఘటకాలను తెలపండి.


    View Solution
  15. PAN అంటే ఏమిటి ? దీని ప్రభావం ఏమిటి ?


    View Solution
  16. స్ట్రాటోవరణంలో ఓజోన్ ఎలా ఏర్పడుతుంది ?


    View Solution
  17. `CF_2 Cl_2` ద్వారా ఓజోను తరుగుదల ప్రాప్తించే చర్యలో ఇమిడి ఉండే అంతర్గత రసాయన సమీకరణాలు తెలపండి.


    View Solution
  18. ఓజోను రంధ్రం అంటే ఏమిటి ? దీనిని తొలిసారిగా ఎక్కడ గమనించారు ?


    View Solution
  19. చల్లని శుద్ధ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం తెలపండి.


    View Solution
  20. శుద్ధ నీరు, కలుషిత నీరు వీటి BOD విలువలను తెలపండి.


    View Solution
  21. నీటిని కాలుష్యానికి గురి చేసే మూడు పారిశ్రామిక రసాయన పదార్థాలను తెలపండి.


    View Solution
  22. నీటి కాలుష్యానికి కారణమైన వ్యవసాయ రంగ రసాయన పదార్థాలను తెలపండి.


    View Solution
  23. భూ వాతావరణంలోని భిన్న భాగాలను తెలపండి.


    View Solution
  24. సింక్, COD,BOD,TLV పదాలను వివరించండి.


    View Solution
  25. గాలిలో చోటు చేసుకొని ఉన్న వాయుస్థితి కాలుష్యాలను తెలిపి, అవి ఎలా ఏర్పడతాయో వివరించండి.


    View Solution
  26. గ్రీన్ హౌస్ ఫలితం అంటే ఏమిటి ? ఇది ఎలా కలుగుతుంది ?


    View Solution
  27. ఆమ్ల వర్షం ఏర్పడే విధానాన్ని తెలుపుతూ దానిలోని అంతర్గత రసాయన సమీకరణాలను వివరించండి.


    View Solution
  28. ఆమ్లా వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి.


    View Solution
  29. కాంతి రసాయన స్మాగ్ ఎలా ఏర్పడుతుంది ? ఇది కలుగజేసే చెడు ప్రభావాలు ఏమిటి ?


    View Solution
  30. వాతావరణంలో ఓజోన్ పొర తరుగుదల ఎలా ఏర్పడుతుంది ? ఈ ఓజోన్ పొర తరుగుదల వల్ల ప్రాప్తించే హానికరమైన ప్రభావాలను పేర్కొనండి.


    View Solution
  31. నీటి కాలుష్యానికి కారణమైన పారిశ్రామిక వ్యర్థాలను పేర్కొనండి. త్రాగేనీటి అంతర్జాతీయ ప్రమాణాలను పేర్కొనండి.


    View Solution
  32. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి అవలంబించే హరిత రసాయనశాస్త్రంలోని ప్రణాళికలను సవివరంగా తెలపండి.


    View Solution
  33. పర్యావరణ కాలుష్యం అంటే ఏమిటి ? ఈ కాలుష్యం ఎన్ని రకాలు ?


    View Solution
  34. భూగోళం వేడెక్కడం వివరంగా తెలపండి.


    View Solution
  35. ఓజోను తరుగుదల వివరంగా తెలపండి.


    View Solution
  36. ఆమ్ల వర్షం వివరంగా తెలపండి.


    View Solution
  37. యుట్రోఫికేషన్ వివరంగా తెలపండి.


    View Solution
  38. పర్యావరణ సంరక్షణ కు అవసరమయ్యే 4R సూత్రం వివరించండి


    View Solution
  39. నీటిలో ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది ?


    View Solution
  40. పారిశ్రామిక వ్యర్థాలు గురించి వ్రాయండి.


    View Solution
  41. కొన్ని సేంద్రియ కాలుష్య కారకాలు తెలపండి.


    View Solution
  42. పర్యావరణాన్ని కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవచ్చు ?


    View Solution
  43. గ్రీన్ - హౌస్ ఫలితాన్ని కలిగించే వాయువులు ఏవి ?


    View Solution

EXERCISE questions and complete solutions for chapter ತ್ರಿಕೋನಮಿತಿಯ ಕೆಲವು ಅನ್ವಯಗಳು of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY ತ್ರಿಕೋನಮಿತಿಯ ಕೆಲವು ಅನ್ವಯಗಳು