Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter ಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapterಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions62
Academic Year2023-24
  1. బెంజిన్ మీథేన్ బెంజిన్ గా మార్చడానికి అవసరమైన కారకణలు రాయండి.


    01:11
    View Solution
  2. నైట్రో బెంజిన్ ను ఎలా తయారు చేస్తారు?


    01:02
    View Solution
  3. ఈథేన్ అనురూపకాలను రాయండి.


    01:40
    View Solution
  4. ఇథిలీన్ ను౦చి ఈథేల్ క్లోరైడ్ ను ఎలా తయారు చేస్తారు?


    00:57
    View Solution
  5. కి౦ది నిర్మాణాల IUPAC నామాలు రాయండి.


    01:16
    View Solution
  6. కి౦ది వాటి నిర్మాణాలను రాయండి. ట్రైక్లోరో ఇథనాయిక్ ఆమ్లం (ii) నియోగెంటేన్ (iii) P-నైట్రో బెంజాల్డిహైడ్


    01:01
    View Solution
  7. లాసజిన్ చర్యను వివరించండి.


    02:27
    View Solution
  8. క్రోమటోగ్రఫి సిద్ధాంతాన్ని వివరించండి.


    03:37
    View Solution
  9. జల భాష్ప స్వేదన౦లో కార్బన్ ద్రవం దాని భాష్పీభవన స్థానం తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎందుకు ఆవిరిగా మారుతుంది


    03:33
    View Solution
  10. కింది వాటిని వివరించండి. (a) స్పటికీకరణం (1) స్వేదనం


    02:24
    View Solution
  11. కింది చర్యలను పూరించి A, B, C ఉత్పన్నాల నామాలు రాయండి. `Cac_2`, `H_2O` A వేడిలోహ గొట్టం B `AlCl_3` + `CH_3` Cl, C


    01:01
    View Solution
  12. కింది చర్యలో ఏర్పడిన A, B, C ఉత్పన్నాల పేర్లను రాసి, చర్యా సమీకరణాన్ని రాయండి.


    02:22
    View Solution
  13. ఎసిటిలీన్ a) బ్రోమిన్ b) హైడ్రోజన్ తో ఎట్లా చర్య జరుపుతుంది? పై చర్యలకు సమీకరణాలు రాసి ఉత్పన్నాల పేర్లను


    01:27
    View Solution
  14. ప్రతిక్షేపణ చర్య అంటే ఏమిటి? ఏవైనా రెండు బెంజిన్ ప్రతిక్షేపక చర్యలు తెలపండి


    01:34
    View Solution
  15. డీహైడ్రోహాలోజినేషన్ చర్య అంటే ఏమిటి? ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కీన్ ఏర్పడే చర్యను రాయండి.


    01:11
    View Solution
  16. ఓజోన్ తో ఎటువంటి సమ్మేళనాలు చర్యనో౦దుతాయి? ఏదైనా ఒక ఉదాహరణతో వివరించండి.


    01:04
    View Solution
  17. సాదృశ్యానికి, ప్రమేయ సాదృశ్యానికి క్రమంగా రెండు ఉదాహరణలు ఇవ్వండి.


    04:32
    View Solution
  18. మీధెన్ హలోజనీకరణ౦ చర్యగతిని రాయండి.


    01:45
    View Solution
  19. కింది వాటిలో ఎసిటిలీన్ చర్యలను వివరిచండి.(a)`Na//NH_3`(b) క్రోమిక్ ఆమ్లం సమీకరణాలను, ఉత్పన్నాల పేర్లను రాయండి.


    01:04
    View Solution
  20. కర్బన ద్రవాలను శుద్ధి చేసే ప్రక్రియలు - స్ఫటికీకరణం, ఉత్పతనాలను వివరించండి.


    05:48
    View Solution
  21. కర్బన సమ్మేళనంలోని ఫాస్ఫరస్, సల్ఫర్ భారశాతాన్ని కనుక్కొనే విధానాలను తెలపండి.


    05:32
    View Solution
  22. ప్రోపీ తో HBr సంకలన చర్యను అయానిక చర్యాగతితో వివరించండి.


    01:52
    View Solution
  23. సోడియం ప్రోపనోయేట్ ను సోడాలైమ్ తో వేడిచేస్తే ఏ ఉత్పన్నం ఏర్పడుతుంది?


    00:47
    View Solution
  24. హైడ్రోకార్బన్ వర్గీకరణను వివరించండి.


    05:47
    View Solution
  25. కింది సమ్మేళనాల IUPAC నామాలు రాయండి `CH_2`=CH-=Ch-`Ch_3`


    01:18
    View Solution
  26. కింది సమ్మేళనాల IUPAC నామాలు రాయండి `CH_2`=CH-CH=`CH_2`


    01:13
    View Solution
  27. కింది సమ్మేళనాల IUPAC నామాలు రాయండి `CH_2`=CH-=Ch-`Ch_3`


    01:18
    View Solution
  28. కింది సమ్మేళనాల IUPAC నామాలు రాయండి `CH_3` -CH_2 CH=`CH_2`


    01:11
    View Solution
  29. కింది సమ్మేళనాల IUPAC నామాలు రాయండి `CH_3` -CH =CH-`CH_2`-CH=CH-CH2-`CH_2`-CH=`CH_2`


    01:59
    View Solution
  30. ఈథేన్ ను తయారుచేసే రెండు పద్ధతులను, ఏవైనా ఈథేన్ మూడు చర్యలను రాయండి.


    03:05
    View Solution
  31. కింద ఇచ్చిన ఫార్ములాలు ఏర్పరచగలిగిన సాదృశ్యాలను రాసి వాటి నిర్మాణాలు, IUPAC పేర్లు రాయండి C_2H_2. (ఒక ద్విబంధం) (1) CH. (ఒక త్రిబంధం) (C)` CH_12` (బహుబంధాలు లేవు)


    03:03
    View Solution
  32. కింది హైడ్రోకార్బన్లు దహనచర్యలో జరిపే చర్యలను సమీకరణ రూపంలో రాయండి.


    03:15
    View Solution
  33. ప్రోపీన్ తో HBr సంకలనం చెంది 2-బ్రోమో ప్రోసేనను ఇస్తుంది. అదే బెంజాయిల్ పెరాక్సైడ్ సమక్షంలో 1-బ్రోమోప్రొపేన్ 


    01:53
    View Solution
  34. ఇథిలీన్ తయారుచేయడానికి రెండు విధానాలు తెలపండి. ఇథిలీన్ కింది వాటితో ఏర్పరిచే ఉత్పన్నాల చర్యలను తెలపండి. - (a) ఓజోన్ (1) హైపోహాలస్ ఆమ్లం (C) చల్లని విలీన క్షార KMn) (d) అధిక పీడనం వద్ద ), తో వేడిచేయుట -


    03:28
    View Solution
  35. కింది వాటితో ఇథిలీన్ చర్యలు రాయండి. సమీకరణాలు రాసి ఉత్పన్నాల పేర్లు రాయండి. a) హైడ్రోజన్ హాలైడ్ b) హైడ్రోజన్ (C) బ్రోమీన్ , నీరు , సిల్వర్ సమక్షంలో `200^circC`వద్ద ఆక్సిజన్ తో చర్య


    02:48
    View Solution
  36. 'A' అను ఆల్కీన్ ఓజోనాలిసిస్ చర్యలో పాల్గొని ఇథనాల్, పెంటేన్-3-ఓన్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. చర్యను రాసి, ఉత్పన్నాల, ఆల్కీన్ -Aల నిర్మాణాలు రాసి వాటి IUPAC పేరును తెల్పండి. ..


    02:01
    View Solution
  37. 'A' అనే ఆల్కీన్లో మూడు C- C ఎనిమిది C - H బంధాలు, ఒక C=C ద్విబంధం ఉన్నాయి. ఓజోనాలిసిస్ చర్యలో 'A' ఆల్కీన్ రెండు అణువుల ఆల్డిహైడ్ (అణుభారం 44)ను ఏర్పరుస్తుంది. 'A' యొక్క IUPAC పేరును రాయండి.


    02:04
    View Solution
  38. ఎసిటిలీన్ తయారుచేయడానికి రెండు పద్దతులను తెలపండి. ఎసిటిలీన్ నీటితో, ఓజోన్ తో జరుపు చర్యలు రాయండి. a) ఎసిటిక్ ఆమ్లం 1) నీరు (C) హైడ్రోజన్ (1) హాలోజన్లు (e) హైడ్రోజన్


    02:28
    View Solution
  39. ఎసిటిలీన్ కిందివానితో ఏ విధంగా చర్య జరుపుతుంది? ఉత్పన్నాల పేర్లను రాసి చర్యలు రాయండి. (a) ఎసిటిక్ ఆమ్లం (1) నీరు (C) హైడ్రోజన్ (1) హాలోజన్లు (e) హైడ్రోజన్ హాలైడ్ (1) అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్, Cu,Cl,


    03:12
    View Solution
  40. బెంజీన్ ను తయారుచేసే ఏవైనా రెండు పద్ధతులను రాసి వాటి సమీకరణాలు రాయండి. బెంజీన్ ఆల్కీన్ లక్షణాలను చూపించదు - ఎందుకని బెంజీన్ నుంచి మీథైల్ బెంజీన్‌ను ఎలా తయారుచేస్తారు?


    02:21
    View Solution
  41. ఎసిటిలీన్ నుంచి బెంజీన్ ఎట్లా ఏర్పడుతుంది? సమీకరణం రాయండి. బెంజీన్ యొక్క హాలోజినేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ చర్యలను వివరించండి.


    03:32
    View Solution
  42. నిర్మాణ సాదృశ్యాలు, త్రిమితీయ సాదృశ్యాల మధ్య తేడాలు వివరించండి.


    06:23
    View Solution
  43. సరళ శృంఖలాలు అనురూపత, విన్యాసంలందు తేడా ఏమిటి?


    07:33
    View Solution
  44. క్షేత్ర సాదృశ్యం అంటే ఏమిటి? 2-బ్యూటీన్ క్షేత్ర సాదృశ్యాలను రాయండి.


    03:54
    View Solution
  45. E-Z విన్యాసాలను గుర్తించే పద్ధతిని తెలిపి, CHCL = CFBr అణువుకు క్షేత్ర సాదృశ్యాలను రాయండి.


    02:16
    View Solution
  46. కింది వాటిని వివరించండి. (ఎ) స్వేదనం (b) అంశిక స్వేదనం (C) తక్కువ పీడనంలో స్వేదనం (d) జలబాష్ప స్వేదనం


    06:09
    View Solution
  47. క్రోమటోగ్రఫీని విశదీకరించండి


    06:09
    View Solution
  48. కింది వాటిని వివరించండి : (a) కాలమ్ క్రోమటోగ్రఫి (b) పలచని పొర క్రోమటోగ్రఫి (C) వితరణ క్రోమటోగ్రఫి


    07:01
    View Solution
  49. ప్రేరేపక ప్రభావాన్ని ఒక ఉదాహరణ ఇచ్చి వివరించండి.


    02:39
    View Solution
  50. మీసోమరిక్ ప్రభావాన్ని వివరించండి.


    04:54
    View Solution
  51. రెజొనెన్స్ ప్రభావాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.


    06:15
    View Solution
  52. కర్బన రసాయన చర్యలు ఎన్ని రకాలో వివరించండి.


    02:16
    View Solution
  53. ఈథేన్ అనురూపకాలను రాసి వాటిలో దేనికి స్థిరత్వం ఎక్కువో తెలపండి.


    01:50
    View Solution
  54. బెంజీన్ యొక్క ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిల్లిక్ ప్రతిక్షేపణ చర్యలను వివరించండి.


    02:39
    View Solution
  55. ఇథిలీన్ సంకలన చర్యలను (ఎలక్ట్రోఫిల్లిక్) చర్యాగతిని వివరించండి.


    01:16
    View Solution
  56. కింది సమ్మేళనాలను బెంజీన్ నుంచి ఎలా మార్చవచ్చు? (a) క్లోరోబెంజీన్ (b) టోలీస్ (C) P-నైట్రోటోలీస్


    02:03
    View Solution
  57. బేసి సంఖ్యలో కార్బన్లున్న ఆర్కేన్లను ఉల్డ్ చర్య ద్వారా ఎందుకు తయారుచేయలేరు? ఏదైనా ఉదాహరణతో వివరించండి


    01:12
    View Solution
  58. కర్బన సమ్మేళనాలలో నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్లను గుణాత్మకంగా విశ్లేషించే సమీకరణాలను రాయండి.


    06:28
    View Solution
  59. కర్బన సమ్మేళనంలో కార్బన్, హైడ్రోజన్ భారశాతాన్ని కనుక్కోవడానికి అనువైన సమీకరణాలను రాయండి.


    01:14
    View Solution
  60. కర్బన సమ్మేళనంలోని సల్ఫర్, ఫాస్ఫరస్, ఆక్సిజన్ పరిమాణాత్మక విశ్లేషణను వివరించండి.


    05:24
    View Solution
  61. కేరియస్ పద్దతిలో జరిపే కర్బన సమ్మేళనంలోని హాలోజన్ ను పరిమాణాత్మక విశ్లేషణ వివరించండి.


    04:39
    View Solution
  62. కార్సినోజెనిసిటీ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలతో వివరించండి.


    01:50
    View Solution

EXERCISE questions and complete solutions for chapter ಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY ಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ