Class 11 | CHEMISTRY |
Chapter | MOST IMPORTANT QUESTIONS |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
n,l,m క్వాంటమ్ సంఖ్యలు ఎలా వచ్చాయి? వాటి ప్రాముఖ్యాన్ని వివరించండి.
డిబ్రోలి పరమాణు నమూనా నిర్వచించండి
కాంతి విద్యుత్ ప్రభావాన్ని వివరించండి.
ప్లాంక్ క్వాంటం సిద్దాంతం అనగానేమి?
పరమాణు ఆర్బీటాల్ ను నిర్వచించండి. S,p,d,f ఆర్బీటాల్ ఆకరాలను పటాల ద్వారా వివరించండి.
క్వాంటం సంఖ్యలు అనగానేమి?
బోర్ పరమాణు నమూనాలోని లోపాలను విషాదీకరించండి.
శోషణ,ఉద్గార వర్ణపటాలను వివరించండి. హైడ్రోజన్ పరమనువులో రేఖ వర్ణపటాల సాధారన్న వర్ణనపై చర్చించండి.
డిబ్రోలి పరమాణు నమూనా నిర్వచించండి
ప్లాంక్ క్వాంటం సిద్దాంతం అనగానేమి?
ఆఫ్‌భౌ సూత్రం, హుండ్ నియమం
ఆవర్తన ధర్మమనగా నేమి? కింది ధర్మాలు గ్రూప్ లో, పీరియడ్ లో ఏ విధంగా మారతాయి? విషాదీకరించండి. పరమాణు వ్యాసార్థం
ఆవర్తన ధర్మమనగా నేమి? కింది ధర్మాలు గ్రూప్ లో, పీరియడ్ లో ఏ విధంగా మారతాయి? విషాదీకరించండి. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంతల్ఫీ
ఆవర్తన ధర్మం అంటే ఏమిటి? కింది ధర్మాలు గ్రూప్ లో , పీరియడ్ లో ఎట్లా మారతాయి? విషాదీకరించండి. EN
ఆవర్తన ధర్మం అంటే ఏమిటి? కింది ధర్మాలు గ్రూప్ లో , పీరియడ్ లో ఎట్లా మారతాయి? విషాదీకరించండి. IE
`IE_p IE_2` లను నిర్వచించండి. ఏదైనా పరమనువుకు `IE_2 > IE_1` గా ఎందుకు ఉంటుంది? ఒక మూలకు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి.
s,p,d,f బ్లాకులుగా ఆవర్తన పట్టిక విభజన వివరించండి.
హైడ్రోజన్ బంధం అంటే ఏమిటి? విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.
సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడే విధానాన్ని ఉదాహరణతో వివరించండి.
`sp^2` సంకరీకరణం అంటే ఏమిటి ? ఇథిలీన్ అణువు ఏర్పడడాన్నివివరించండి.
`PCl_5` ఏర్పడటంలో ఫాస్పరస్ సంకరికరణం వివరించండీ.
`SF_6 ` ఏర్పడటంలో సంకరకరణం వివరించండి.
ద్విధ్రువ భ్రామకం అంటే ఏమిటి ?దీని అనువర్తనాలు ఏమిటి ?
`NH_3` అణువులోని నైట్రోజన్ పరమాణువు `sp^(3)` సంకరణ స్థితిలో ఉన్న HNH బంధకోణం ` overset{circ}109 28^(')` కాకుండా వేరేగా ఉంది. వివరించండి.
ఫాజన్ నియమాలు వ్రాసి, సారి అయిన ఉదాహరణలు ఇవ్వండి.
sp సంకరీకరణం అధారంగా ఎసిటిలీన్ అణునిర్మాణాన్ని వ్రాయండి.
`sp_3` సంకరీకరణం ఆధారంగా మీథేన్ అణువు నిర్మాణాన్నినివరించండి.
ఆర్బిటాల్ సంకరీకరణాన్ని నిర్వచించి `sp^3, sp^2, sp`సంకరీకరణలను ఉదాహరణలతో విపరించంది.
అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ముఖ్యాంశాలు వ్రాయండి.
`N_2, ` అణువుకు అణు ఆర్బిటాల్ శక్తి పటాలు" వ్రాయండి. ఈ అణువు అయస్కాంత లక్షణాలేమిటి ? వాటి బంధక్రమాలు గణించండి.
వేలన్స్ బంధ సిద్ధాంతాన్ని ఉపయోగించి అణువుల జ్యామితిని ఎలా వివరిస్తారు?
ఆయనిక సంయోగ పదార్థాలు ఏర్పడటానికి అనువైన పరిస్థితులు వివరించండి.
వేలన్స్ కర్పర్ ఎలక్ట్రాన్ జంటల వికర్షణ సిద్ధాంతాన్నివివరించండి.దీని అనువర్తనాలు ఏమిటి ?
హైడ్రోజన్ బంధం అంటే ఏమిటి? విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.
సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడే విధానాన్ని ఉదాహరణతో వివరించండి.
ఫాజన్ నియమాలు వ్రాసి, సారి అయిన ఉదాహరణలు ఇవ్వండి.
ద్విదృవ భ్రామకాన్ని నిర్వచించండి. దీని అనువర్తనలమేటి?
`BeF_2` బంధాలకు దృవత్వమున్న `BeF_2` అణువుకు ద్విదృవ భ్రామకం సున్నా. వివరించండి.
సంకరికరణం అంటే ఏమిటి? S,p ఆర్బీటాల్ లతో జరిగే విభిన్న రకాల సంకరికరణాలను వివరించండి.
ఆర్బిటాల్ సంకరీకరణాన్ని నిర్వచించి `sp^3, sp^2, sp`సంకరీకరణలను ఉదాహరణలతో విపరించంది.
అణు ఆర్బిట్లాల్ సిద్ధాంత ప్రతిపాదనలను వ్రాసి `O_2,N_2` అణు ఆర్బిటాల్ చిత్రాలను గీయండి.
గ్రాహం వాయు వ్యాపన నియమాన్ని తెలపండి.
ఆదర్శవాయువు అంటే ఏమిటి ?
`N_2,O_2,CH_4` వాయువుల్లో ఏది త్వరితంగా వ్యాపనం చెందుతుంది. ఎందువల్ల ?
డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని తెలపండి.
ఒక వాయువు పాక్షిక పీడనానికి, దాని మోల్ భాగానికి గల సంబంధాన్ని తెలపండి.
`27^circC`క వద్ద 5 మోల్ ల నైట్రోజన్ వాయువు గతిజశక్తిని కనుక్కోండి.
`73^circC` వద్ద 4 g మీధేన్ గతిజశక్తిని కనుక్కోండి.
ఒకే ఉష్ణోగ్రత వద్ద `3 g H_2,4 g O_2` వాయువుల గతిజశక్తి నిష్పత్తిని లెక్కకట్టండి.
వేసవి కాలంలో టైర్లలోని గలిపీడనం అనూహ్యంగా పెరిగి, టైరు పగిలి పోతుంది. ఎందువల్ల ?
తలతన్యత అంటే ఏమిటి ?
బోల్ట్జ్మన్ స్ధిరాంకం అంటే ఏమిటి ? దాని విలువను తెలపండి.
అణు వాయువుల గతిజశక్తిని లెక్కకట్టుటకు సమీకరణాన్ని తెలపండి.
స్నిగ్ధతా గుణకం అంటే ఏమిటి ?దాని ప్రమాణాలు తెలపండి.
ఆదర్శ వాయు సమీకరణాన్ని ఉత్పాదించండి.
చలద్వాయ సమీకరణం నుండి (a )బాయిల్ నియమం (b )ఛార్లెస్ నియమం రాబట్టండి.
చలద్వాయు సమీకరణం నుండి చార్లెస్ నియమం రాబట్టండి.
చలద్వాయు సమీకరణం నుండి చార్లెస్ నియమం రాబట్టండి.
చలద్వాయ సమీకరణం నుండి (a )గ్రాహం నియమం (b )డాల్టన్ నియమం రాబట్టండి.
వాయువుల అనుచలన సిద్దాంతంలోని ముఖ్యంశాలను వ్రాయండి.
ద్రవాల తల తన్యత అంటే ఏమిటి ? ఉష్ణోగ్రత ప్రభావం ఏమిటి ?
స్నిగ్ధత, స్నిగ్ధతా గుణకాలను వివరించండి. ద్రవాల స్నిగ్ధత ఉష్ణోగ్రత తో ఏవిధంగా మారుతుంది ?
2 గ్రా. 'A' ని 18 గ్రా. నీటిలో కలిపి ద్రావణాన్ని తయారుచేస్తారు. ద్రావితం ద్రవ్యరాశిని, శాతాన్ని లెక్కించండి.
4 గ్రా. NaOH ని తగినంత నీటిలో కరిగించి 250 మి.లీ. ద్రావణం చేయగా దాని మొలారిటీని లెక్కించండి.
ఒక సమ్మేళనం అనుభావిక ఫార్ములా `CH_2O`. దాన్ని అణు భారం 90. ఆ సమ్మేళనం అణు ఫార్ములాను కనుక్కోండి.
సార్ధక సంఖ్యలు అంటే ఏమిటి ?
`O_2F_2` మరియు `OF_2` లో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యను కనుగొనుము.
540 గ్రాముల గ్లూకోజ్ లో ఎన్ని మోల్ ల గ్లూకోజ్ ఉంది?
0.1 మోల్ `NaCO_3`భారాన్ని లెక్కించండి.
అననుపాత చర్యలు అనగా ఏమి? ఉదాహరణ ఇవ్వండి.
ఒక సమ్మేళనం అనుభావిక ఫార్ములా `CH_2O`. దాన్ని అణు భారం 90. ఆ సమ్మేళనం అణు ఫార్ములాను కనుక్కోండి.
4 గ్రా. `CaCo_3`ని వేడిచేస్తే STP వద్ద వెలువడే ` `CO_2` ఘ.ప. ఎంత?
`Fe^(2+)_(aq)+Cr_2O_7^(2-)rarrFe^(3+)_(aq)+Cr^(3+)`
ఈ. చర్యను ఆమ్ల యానకంలో అయాన - ఎలక్ర్రాన్ పద్ధతి ద్వారా తుల్యం
చేయండి.
`Cr_2O_7^2-`+SO_2(వా) ---rarr `Cr^3+`(జల)+`SO_4^2-`(జల) (ఆమ్లా ద్రావణంలో)
క్షార యానకంలో పర్మాంగనేట్ అయాన్, అయోడైడ్ (`1^-`) అయాన్ ను ఆక్సీకరణం చేసి, అయొడిన్ (`l_2`), మాంగనీస్ డై ఆక్సైడ్ (`MnO_2`) ఇచ్చే చర్యకు తుల్య అయానిక సమీకరణాన్ని రాయండి.
ఒక కర్బన సమ్మేళనం 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమీన్ ఉంటాయి. దాని అణుభారం 187.9 అణుఫార్ములాను కనుక్కోండి.
ఒక కర్బన్ పదార్థంలో4.07% హైడ్రోజన్, 24.27%కార్బన్ మరియు 71. 65% క్లోరిన్ ఆపదార్థం యొక్క అణుభారము 9& 96 గ్రా అయితే దాని అణుఫార్ములాను కనుగొనుము.
ఉష్ణగతికశాస్త్రం మొదటి నియమం ఇవ్వండి.
విస్తార, గహన ధర్మాలు అంటే ఏమిటి ?
ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమం ఏమిటి ?
హెస్ నియమం వ్రాయండి.
ఎంట్రోపీ అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ వ్రాయండి.
హెస్ నియమాన్నిఉదాహరణతో వివరించండి.
వివృత, సంవృత, వివిక్త వ్యవస్థలు అంటే ఏమిటి? వివరించండి
ఎంట్రోపీ అంటే ఏమిటి ఉదాహరణలతో వివరించండి ?
గిబ్స్ శక్తిపరంగా ప్రక్రియ అయత్నీకృత మార్పును వివరించండి.
ఉష్నధారణ అంటే ఏమిటి? `C_p-C_v=R` ను ఉత్పాదించండి.
ఉష్ణగతికశాస్త్రం మొదటి నియమం ఇవ్వండి.
ఉష్ణగతిక్తశాస్త్ర రెండో నియమం వ్రాయండి.
ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమాన్ని నిర్వచించండి దీనిని గురించి మీకు ఏమి తెలిసింది ?
గహన విస్తార ధర్మాలు వివరించండి ?
సమాజాతి సమతాస్థితి అంటే ఏమిటి? సమాజాతి సమతాస్థితి చర్యలకు రెండు ఉదాహరణలు రాయండి.
విజటి సమతాస్థితి అంటే ఏమిటి? విజాతి సమతాస్థితి చర్యలకు రెండు ఉదాహరణలు రాయండి.
`K_p, K_c` ల మధ్య సంబందం రాయండి.
బ్రాన్ స్టెడ్ క్షారం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ తెలపండి/
లూయీ ఆమ్లం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
నీటి అయానిక లబ్ధం అంటే ఏమిటి ? (kw) దాని విలువ `25^@C`వద్ద హ్రయండి.
నీటి ఆయానిక లబ్దం విలువ పై ఉష్ణోగ్రత ప్రభావం తెలపండి.
లూయీ క్షారాలు, బ్రాన్‌స్టెడ్ క్షారాలు ఒక్కటే వివరించండి.
సమతాస్థితిని ఉత్ర్రేరకం ప్రభావితం చేస్తుందా ?
EXERCISE questions and complete solutions for chapter MOST IMPORTANT QUESTIONS of VGS CHEMISTRY (TELUGU) of Class 11