Class 11 | CHEMISTRY |
Chapter | 2019 Public Exam Question Paper 1 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 29 |
Academic Year | 2023-24 |
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు వ్రాయండి.
నీటి కాలుష్యానికి కారణమైన వ్యవసాయ రంగ రసాయన పదార్థాలను తెలపండి.
కాంతి రసాయన స్మాగ్ లోని సాధారణ అనుఘటకాలను తెలపండి.
సాల్వే పద్దతిలో పొటాషియం కార్బొనేట్ ని తయారుచేయలేం. ఎందుకు?
వాయుస్థితి రసాయన సమతాస్థితి పై పీడన ప్రభావం ఏమిటి?
విస్తారా(extensive) గహన(intensive) ధర్మాలంటే ఏమిటి?
ఉష్ణగతిక శాస్త్రం మూడో నియమం ఏమిటి ?
16 గ్రాముల డై ఆక్సిజన్ లో ఒక మోల్ కార్బన్ ను మండించినప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ భారం ను లెక్క గట్టండి.
ఒకే ఉష్ణోగ్రత వద్ద `3 g H_2,4 g O_2` వాయువుల గతిజశక్తి నిష్పత్తిని లెక్కకట్టండి.
క్రింది సమ్మేళనల IUPAC పేర్లు వ్రాయండి. `(CH_3)_2C(C_2 G_5)_2`
క్రింది సమ్మేళనల IUPAC పేర్లు వ్రాయండి.
చలద్వాయు సమీకరణం నుండి చార్లెస్ నియమం రాబట్టండి.
చలద్వాయు సమీకరణం నుండి గ్రహం వాయు వ్యాపన నియమం లను రాబట్టండి.
క్రింది ఆక్సీకరణ - క్షయకరణ చర్యను క్షార యానక సమక్షంలో ఆయన-ఎలక్ట్రాన్ పద్ధతిలో తుల్యం చేయుము. `MnO^(-) _4(జల) + I^(-)_(జల) rarr MnO_2(gha) + I^(-)_(gha)`
కంజూగేటు ఆమ్ల-క్షార జంట అంటే ఏమిటి? క్రింది వాటికి కంజూగేటు ఆమ్లమును మరియు కంజూగేటు క్షారం ను వ్రాయుము. `OH^(-)`
కంజూగేటు ఆమ్ల-క్షార జంట అంటే ఏమిటి? క్రింది వాటికి కంజూగేటు ఆమ్లమును మరియు కంజూగేటు క్షారం ను వ్రాయుము. `HCO^(-)_3`
కింది వాటిని సరైన ఉదాహరణాలతో వివరించండి. ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్ లు
క్రింది వాటిని సరైన ఉదాహరణాలతో వివరించండి. ఆయనిక హైడ్రైడ్ లు
డైబోరెన్ నిర్మాణాన్ని వివరించండి.
క్రింది వాటి గూర్చి మీరు ఏమి అర్తం చేసుకొన్నారో వ్రాయండి. రూపాంతరత
క్రింది వాటి గూర్చి మీరు ఏమి అర్తం చేసుకొన్నారో వ్రాయండి. జాడ జంట ప్రభావం
ఈథేన్ ను తయారు చేసే ఏవైనా రెండు పద్ధతులు వ్రాయండి.
ఇథిలిన్ క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుందో వ్రాయండి. ఓజోన్
ఇథిలిన్ తయారు చేయుటకు ఏదైనా రెండు పద్దతులను వివరించండి. ఇది క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది.? చల్లని, విలీన, క్షార `KMnO_4`
నీల్స్ బోర్ పరమాణు నమూనా వివరించి హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించటాన్ని నీవు ఎలా అభినందిస్తావు?
హూండ్ మరియు ఆఫ్ భో నియమాలు తెలపండి.
s,p,d,f బ్లాక్ మూలకాల బ్లాక్ విన్యాసన్ని రాయండి. .
`SF_6 ` ఏర్పడటంలో సంకరకరణం వివరించండి.
ఫాజన్ నియమాలు వ్రాసి, సారి అయిన ఉదాహరణలు ఇవ్వండి.
EXERCISE questions and complete solutions for chapter 2019 Public Exam Question Paper 1 of VGS CHEMISTRY (TELUGU) of Class 11