Complete Solutions to EXERCISE of chapter 2019 Public Exam Question Paper 2 of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapter2019 Public Exam Question Paper 2
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions19
Academic Year2023-24
  1. జీవ రసాయన ఆక్సిజన్ అవసరం(BOD)అంటే ఏమిటి ?


    View Solution
  2. బ్రాన్ స్టెడ్ క్షారం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ తెలపండి/


    View Solution
  3. సిమెంట్ కి జిప్సం ని ఎందుకు కలుపుతారు?


    View Solution
  4. `-73^(0) C` వద్ద 4 మోల్ ల మీథేన్ వాయువు గతిజ శక్తిని కనుక్కోండి.


    View Solution
  5. 2 గ్రా. 'A' ని 18 గ్రా. నీటిలో కలిపి ద్రావణాన్ని తయారుచేస్తారు. ద్రావితం ద్రవ్యరాశిని, శాతాన్ని లెక్కించండి.


    View Solution
  6. Mg లోహం ముక్య ఉపయోగలను చెప్పండి.


    View Solution
  7. ZSM-5 ఉపయోగం వ్రాయండి.


    View Solution
  8. గ్రాఫైట్ కందెనలాగా ఎట్లా పనిచేస్తుంది. ? 


    View Solution
  9. ఏ ఆక్సైడ్ లు ఆమ్ల వర్షానికి కారణంగా ఉన్నాయి?\


    View Solution
  10. ఈ క్రింది నిర్మాణాల IUPAC నామాలు వ్రాయండి. `CH_2 = CH - CH =CH_2`


    View Solution
  11. ఈ క్రింది నిర్మాణాల IUPAC నామాలు వ్రాయండి.


    View Solution
  12. ఆదర్శ వాయు సమీకరణాన్ని ఉత్పాదించండి.


    View Solution
  13. హేశ్ స్థిరోష్ణ నియమాన్ని నిర్వచించి,వివరించండి.


    View Solution
  14. కింది సమతాస్థితి చర్యకు `K_p, K_c` ల మధ్య సంబందం ఉత్పాదించండి. .


    View Solution
  15. కఠిన జాలం అంటే ఏమిటి? కాల్గన్ పద్ధతి ద్వారా నీటి కటినత్వాన్ని ఏ విధంగా తొలగిస్తారు?


    View Solution
  16. సరైన ఉదాహరణతో బోరాక్స్ పూస పరీక్షను వివరించండి.


    View Solution
  17. `SF_6 ` ఏర్పడటంలో సంకరకరణం వివరించండి.


    View Solution
  18. n,l,m క్వాంటమ్ సంఖ్యలు ఎలా వచ్చాయి? వాటి ప్రాముఖ్యాన్ని వివరించండి.


    View Solution
  19. `IE_p IE_2` లను నిర్వచించండి. ఏదైనా పరమనువుకు `IE_2 > IE_1` గా ఎందుకు ఉంటుంది? ఒక మూలకు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి.


    View Solution

EXERCISE questions and complete solutions for chapter 2019 Public Exam Question Paper 2 of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY 2019 Public Exam Question Paper 2