Class 11 | CHEMISTRY |
Chapter | 2018 Public Exam Question Paper 3 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 18 |
Academic Year | 2023-24 |
ఆమ్లా వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి.
గ్రహకం' మరియు 'సింక్' అను పదాలను నిర్వచించండి.
తలతన్యత అంటే ఏమిటి ?
4 గ్రా. NaOH ని తగినంత నీటిలో కరిగించి 250 మి.లీ. ద్రావణం చేయగా దాని మొలారిటీని లెక్కించండి.
`Na^(+), K^(+)` అయాన్ ల ప్రాముఖ్యతను జీవరసాయన శాస్త్రంలో చెప్పండి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు వ్రాయండి.
CO ఎందుకు విషపూరితమైనది ?
వాటర్ గ్యాస్ ను ఎలా తయారు చేస్తారు?
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
విభిన్న హైడ్రోజన్ బంధాలను ఉదాహరణాలతో వివరించండి.
సంకరికరణము అంటే ఏమిటి? సంకరికరణము ఆధారంగా `CH4` అణువు ఆకృతిని వివరించండి.
గ్రహం వాయు వ్యాపన నియమాన్ని నిర్వచించండి. 360 `cm^(3)` మీథేన్ వాయువు 15 నిముషాలలో ఒక సబభిదర పాత్ర నుండి వ్యాపనం చెందినది. అదే పరిస్థితుల్లో 120 `cm^(3)` మరొక వాయువు 10 నిముషాలలో వ్యాపానము చెందినది. అయిన రెండవ వాయువు మోలార్ ద్రవ్యరాశిని కనుక్కోండి.
కఠినజలం , మృదుజలం అంటే వివరించండి. కాల్గన్ పద్దతులను నీటి కఠినత్వాన్ని తొలగించడానికి వాడకం పై వ్యాఖ్యలను రాయండి.
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. అయనీకరణ షక్మము
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. ఋణ విద్యుదాత్మకతా
ఆవర్తన ధర్మం అనగా నేమి? క్రింది ధర్మాల గ్రూపులోనూ మరియు పీరియడ్ లోనూ ఏ విధంగా మారును? వివరింపుము. లోహ స్వభావము
బెంజీన్ తయారు చేయు రెండు పద్దతులను వివరింపుము. బెంజీన్ యొక్క 'హలోజనేషన్'మరియు 'ఆల్కెలేషన్ ' చర్యలను వివరింపుము.
EXERCISE questions and complete solutions for chapter 2018 Public Exam Question Paper 3 of VGS CHEMISTRY (TELUGU) of Class 11