Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter 2018 Public Exam Question Paper 4 of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapter2018 Public Exam Question Paper 4
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions27
Academic Year2023-24
  1. ఉష్ణగతికశాస్త్రం మొదటి నియమం ఇవ్వండి.


    01:25
    View Solution
  2. గ్రాహం వాయు వ్యాపన నియమాన్ని తెలపండి.


    02:11
    View Solution
  3. `MnO_4-` ఆయన్ లోని మాంగనీస్ (Mn) అక్షికరణ సంఖ్యను కనుగొనుము


    00:40
    View Solution
  4. లూయీ ఆమ్లం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.


    01:22
    View Solution
  5. సోడియం కంటే లిథియం నీటితో జరిపే చారియతీక్షణత తక్కువ. కారణాలను తెలపండి.


    01:42
    View Solution
  6. మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది?


    01:07
    View Solution
  7. జీవ రసాయన ఆక్సిజన్ అవసరము(BOD) అంటే ఏమిటి?


    03:39
    View Solution
  8. క్రింది నిర్మాణాలఉ IUPAC నమలను వ్రాయండి. `CH_3-CH_2-CH_2-CH=CH_2`


    00:34
    View Solution
  9. క్రింది నిర్మాణాలఉ IUPAC నమలను వ్రాయండి.


    00:31
    View Solution
  10. గ్రీన్ హౌస్ ఫలితాన్ని కలిగించే వాయువులు ఏవి?


    01:03
    View Solution
  11. హేెస్ స్థిరోష్ణ నియమాన్ని వ్రాయండి.


    07:06
    View Solution
  12. వాయువుల అనుచలన సిద్దాంతంలోని ముఖ్యంశాలను వ్రాయండి.


    05:03
    View Solution
  13. క్రింది సమీకరణాన్ని ఆమ్ల యనకంలో ఆయన్-ఎలక్ట్రాన్ పద్దతి ద్వారా తుల్యం చేయండి.


    02:46
    View Solution
  14. `PCl_5` ఏర్పడటంలో ఫాస్పరస్ సంకరికరణం వివరించండీ.


    02:40
    View Solution
  15. సల్ఫర్ ట్రై ఆక్సైడ్ `SO_3` పారిశ్రామిక తయారీలో లిచాట్ లియర్ సూత్రం ఉపయోగాన్ని చర్చించండి.


    08:10
    View Solution
  16. హైడ్రోజన్ బందం అనగానేమి? ఎన్ని రకాలు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.


    07:01
    View Solution
  17. హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రెండు ఆక్సీకరణం , రెండు క్షయకరణ చర్యలను వ్రాయండి.


    04:13
    View Solution
  18. డైబోరెన్ నిర్మాణాన్ని వివరించండి.


    03:33
    View Solution
  19. క్రింది వాటిలో కార్బన్ సంకరికరణాన్ని తెలపండి: డైమండ్


    02:22
    View Solution
  20. క్రింది వాటిలో కార్బన్ సంకరికరణాన్ని తెలపండి: గ్రాఫైట్


    03:30
    View Solution
  21. క్రింది వాటిలో కార్బన్ సంకరికరణాన్ని తెలపండి: పుల్లరిన్


    03:19
    View Solution
  22. క్రింది ధర్మాలు గ్రూపులో మరియు పీరియడ్ లలో ఏ విధంగా మారుతాయి? పరమాణు వ్యాసార్థం


    01:49
    View Solution
  23. క్రింది ధర్మాలు గ్రూపులో మరియు పీరియడ్ లలో ఏ విధంగా మారుతాయి? అయోనైజేషన్ ఏంథాల్పీ


    02:27
    View Solution
  24. క్రింది ధర్మాలు గ్రూపులో మరియు పీరియడ్ లలో ఏ విధంగా మారుతాయి? ఋణ విద్యుదాత్మకతా


    02:01
    View Solution
  25. క్రింది ధర్మాలు గ్రూపులో మరియు పీరియడ్ లలో ఏ విధంగా మారుతాయి? ఎలక్ట్రాన్ గ్రాహ్య ఏంథాల్పీ


    01:48
    View Solution
  26. ఇథిలిన్ తయారు చేయుటకు ఏదైనా రెండు పద్దతులను వివరించండి. ఇది క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది.? చల్లని, విలీన, క్షార `KMnO_4`


    01:58
    View Solution
  27. ఇథిలిన్ తయారు చేయుటకు ఏదైనా రెండు పద్దతులను వివరించండి. ఇది క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది.? `Br_2/CCl_4`.


    02:31
    View Solution

EXERCISE questions and complete solutions for chapter 2018 Public Exam Question Paper 4 of VGS CHEMISTRY (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 CHEMISTRY 2018 Public Exam Question Paper 4