Complete Solutions to Exercise of chapter త్రికోణమితీయ సమీకరణాలు of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterత్రికోణమితీయ సమీకరణాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions55
Academic Year2023-24
  1. కింది సమీకరణాలకు ప్రధాన సాధనాలు కనుక్కోండి. `2 cos^2 theta=1`


    View Solution
  2. కింది సమీకరణాలకు ప్రధాన సాధనాలు కనుక్కోండి.`sqrt3 sec theta+2=0`


    View Solution
  3. కింది సమీకరణాలకు ప్రధాన సాధనాలు కనుక్కోండి. `3tan^2 theta=1`


    View Solution
  4. కింది సమీకరణాలను సాధించండి. `cos 2theta=(sqrt5+1)/4, theta in [0,2pi]`


    View Solution
  5. కింది సమీకరణాలను సాధించండి. `tan^2 theta=1, theta in [-pi, +pi]`


    View Solution
  6. కింది సమీకరణాలను సాధించండి. `sin3 theta=sqrt3/2, theta in [-pi, +pi]`


    View Solution
  7. కింది సమీకరణాలను సాధించండి. `cos^2 theta=3/4, theta in [0,pi]`


    View Solution
  8. కింది సమీకరణాలను సాధించండి. `2 sin^2 theta= sin theta, theta in (0, pi)`


    View Solution
  9. కింది సమీకరణాలకు సార్వత్రిక సాధనాలను కనుక్కోండి. `sin theta=sqrt3/2. cos theta=-(1/2)`


    View Solution
  10. కింది సమీకరణాలకు సార్వత్రిక సాధనాలను కనుక్కోండి. `tan x= - (1/sqrt3), sec x = (2/sqrt3)`


    View Solution
  11. కింది సమీకరణాలకు సార్వత్రిక సాధనాలను కనుక్కోండి. `cosec theta=-2. cot theta=-sqrt3`


    View Solution
  12. `sin (270^@-x)=cos292^@` అయితే, `(0,360^@)` లోని x విలువలను కనుక్కోండి.


    View Solution
  13. `x<90^@, sin(x+28^@)=cos(3x-78^@)`అయితే x విలువను కనుక్కోండి.


    View Solution
  14. ఈ కింది సమీకరణాలకు సార్వత్రిక సాధనాలను రాయండి. `2 sin^2 theta=3 cos theta`


    View Solution
  15. ఈ కింది సమీకరణాలకు సార్వత్రిక సాధనాలను రాయండి. `sin^2 theta- cos theta = 1/4`


    View Solution
  16. ఈ కింది సమీకరణాలకు సార్వత్రిక సాధనాలను రాయండి. `5 cos^2 theta + 7 sin^2 theta=6`


    View Solution
  17. ఈ కింది సమీకరణాలకు సార్వత్రిక సాధనాలను రాయండి. `3 sin^4 x+ cos^4 x=1`


    View Solution
  18. ఈ కింది సమీకరణాలను సాధించి సార్వత్రిక సాధనలను రాయండి. `2sin^2 theta-4=5 cos theta`


    View Solution
  19. ఈ కింది సమీకరణాలను సాధించి సార్వత్రిక సాధనలను రాయండి. `2+sqrt3 sec x-4 cos x=2sqrt3`


    View Solution
  20. ఈ కింది సమీకరణాలను సాధించి సార్వత్రిక సాధనలను రాయండి. `2 cos^2 theta + 11 sin theta=7`


    View Solution
  21. ఈ కింది సమీకరణాలను సాధించి సార్వత్రిక సాధనలను రాయండి. `6 tan^2 x - 2 cos^2 x= cos 2x`


    View Solution
  22. ఈ కింది సమీకరణాలను సాధించి సార్వత్రిక సాధనలను రాయండి. `1+sin 2x= (sin 3x - cos 3x)^2`


    View Solution
  23. ఈ కింది సమీకరణాలను సాధించి సార్వత్రిక సాధనలను రాయండి. `2 sin^2 x + sin^2 2x=2`


    View Solution
  24. కింది సమీకరణాలను సాధించండి. `sqrt3 sin theta - cos theta = sqrt2`


    View Solution
  25. కింది సమీకరణాలను సాధించండి. `cot x +cosec x=sqrt3`


    View Solution
  26. కింది సమీకరణాలను సాధించండి. `sin x+ sqrt3 cos x= sqrt2`


    View Solution
  27. `sin x +sin 2x + sin 3x= cos x +cos 2x + cos 3x` ను సాధించండి.


    View Solution
  28. కింది సమీకరణాలను సాధించండి. `cos 2 theta + cos 8 theta= cos 5 theta`


    View Solution
  29. కింది సమీకరణాలను సాధించండి. `cos theta - cos 7 theta= sin 4 theta`


    View Solution
  30. కింది సమీకరణాలను సాధించండి. `sin theta + sin 5 theta = sin 3 theta, 0


    View Solution
  31. Find the number of solutions of the equation `tan x + sec x = 2 cos x, cos x ne 0` lying in the interval `(0, pi)`


    View Solution
  32. If `sin 3alpha = 4 sin alpha sin (x + alpha)sin(x-alpha)`, then x =


    View Solution
  33. If `tan(picostheta)=cot(pisintheta),` then prove that `cos(theta-(pi)/(4))=pm(1)/(2sqrt(2))`


    View Solution
  34. If `alpha, beta` are solutions of `a cos theta + b sin theta = c` where a, b, `c in R` and `a^(2) + b^(2) gt 0, cos alpha ne cos beta, sin alpha ne sin beta` then prove that
    `sin alpha + sin beta = (2bc)/(a^(2) + b^(2))`


    View Solution
  35. If `alpha, beta` are solutions of `a cos theta + b sin theta = c` where a, b, `c in R` and `a^(2) + b^(2) gt 0, cos alpha ne cos beta, sin alpha ne sin beta` then prove that
    `cos alpha + cos beta = (2ac)/(a^(2) + b^(2))`


    View Solution
  36. `a cos theta + b sin theta = c,a,b, c in R` సమీకరణానికి `alpha, beta` లు సాధనలు అయి `a^2 + b^2 >0, cos alpha != cos beta, sin alpha != sin beta` అయితే కింది వాటిని రుజువు చేయండి. `cos alpha cos beta= (c^2-b^2)/ (a^2+b^2)`


    View Solution
  37. `a cos theta + b sin theta = c,a,b, c in R` సమీకరణానికి `alpha, beta` లు సాధనలు అయి `a^2 + b^2 >0, cos alpha != cos beta, sin alpha != sin beta` అయితే కింది వాటిని రుజువు చేయండి. `sin alpha sin beta = (c^2- a^2)/(a^2+b^2)`


    View Solution
  38. `sqrt(6- cos x + 7 sin^2 x) + cos x =0` సమీకరణాన్ని సాధించండి.


    View Solution
  39. If `|tan x| = tan x + (1)/(cos x)` and `x in [0, 2pi]`, then find values of x


    View Solution
  40. `sin x= 1/sqrt2` ని సాధించండి.


    View Solution
  41. `sin 2 theta = (sqrt5 -1)/4` ని సాధించండి.


    View Solution
  42. `tan^2 theta = 3` ని సాధించండి.


    View Solution
  43. `3 cosec x = 4 sin x` ని సాధించండి.


    View Solution
  44. x ఒక లఘు కోణం, `sin ( x+10^@)= cos (3x - 68^@)` అయితే x విలువ కనుక్కోండి.


    View Solution
  45. `cos 3 theta = sin 2 theta` ని సాధించండి.


    View Solution
  46. `7 sin^2 theta + 3 cos^2 theta =4` ని సాధించండి.


    View Solution
  47. `2 cos^2 theta - sqrt3 sin theta +1 =0` ని సాధించండి.


    View Solution
  48. `(-pi, pi)` అంతరంలో `8^(1+cos x+ cos^2 x+ …...)=4^3` సమీకరణాన్ని తృప్తిపరిచే యొక్క శూన్యేతర విలువలను కనుక్కోండి.


    View Solution
  49. `tan theta + 3 cot theta = 5 sec theta` సాధించండి.


    View Solution
  50. `1+ sin^2 theta = 3 sin theta cos theta` సాధించండి.


    View Solution
  51. `sqrt 2 (sin x + cos x)= sqrt 3` సాధించండి.


    View Solution
  52. `sin theta= - 1/2, cos theta = - sqrt3/2` సమీకరణలకు రెండింటిని తృప్తిపరిచే `theta` కు, సార్వత్రిక విలువను కనుక్కోండి.


    View Solution
  53. If `4 sin x.sin 2x.sin 4x = sin 3x` then `theta =`


    View Solution
  54. Show that the solutions `Cos p theta = Sin q theta` from two series each of which is an A.P. Find also the common difference of each A.P `(p ne pm q)`


    View Solution
  55. Solve sin 2x - cos 2x = sin x - cos x.


    View Solution

Exercise questions and complete solutions for chapter త్రికోణమితీయ సమీకరణాలు of VGS MATHS (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 MATHS త్రికోణమితీయ సమీకరణాలు