Complete Solutions to Exercise of chapter అతిపరావలయ ప్రమేయాలు of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterఅతిపరావలయ ప్రమేయాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions19
Academic Year2023-24
  1. `sinh x = 3/4`అయితే cosh (2x), sin (2x) విలువలు కనుక్కోండి.


    View Solution
  2. sinh x=3 అయినప్పుడు `x=log_e(3+sqrt 10)` అని చూపండి.


    View Solution
  3. `tanh (x-y) = tanh x - tanh y// 1- tanh x tanh y ` అని నిరూపించండి.


    View Solution
  4. `coth (x-y) = coth x coth y-1 //coth y - coth x ` అని నిరూపించండి.


    View Solution
  5. ప్రతీ `n in R` కు `(cosh x - sinh x)^(n) = cosh (nx) - sinh (nx) అని నిరూపించండి.


    View Solution
  6. ప్రతీ `n in R` కు `(cosh x + sinh x)^(n) = cosh (nx) + sinh (nx) అని నిరూపించండి.


    View Solution
  7. `x != 0 `అయితే , `tanh x // sech x-1 + tanh x // sech x+1 =-2cosechx` అని నిరూపించండి.


    View Solution
  8. `x != 0 `అయితే , `cosh x // 1 - tanh x + sinh x //1 - coth x =sinh x + cosh x` అని నిరూపించండి.


    View Solution
  9. ప్రతీ `x in R` కు `cosh^(4) x -sinh^(4) x =cosh (2x)` అని నిరూపించండి.


    View Solution
  10. `u = log_e [(tan ( pi / 4 + theta /2)], cos theta > 0 ` అయితే `cosh u = sec theta` అని నిరూపించండి.


    View Solution
  11. ప్రతీ `x in R` కు `sinh (3x) = 3 sinh x + 4 sinh^(3) x` అని నిరూపించండి.


    View Solution
  12. ప్రతీ `x in R` కు `tanh 3x = 3 tanh x + tanh^(3) x // 1+ 3 tanh^(2) x` అని నిరూపించండి.


    View Solution
  13. `cosh x = 5/2`అయితే cosh (2x) విలువలు కనుక్కోండి.


    View Solution
  14. `cosh x = 5/2`అయితే sinh (2x) విలువలు కనుక్కోండి.


    View Solution
  15. `cosh x = sec theta` అయిన `tan^(2) x/2 = tan^(2) theta / 2` అని నిరూపించండి.


    View Solution
  16. `theta in (-pi/4, pi/4), x=log_e[(cot(pi/4+theta)]`,`అయినప్పుడు `cosh x = sec 2theta` అని నిరూపించండి.


    View Solution
  17. `theta in (-pi/4, pi/4), x=log_e[(cot(pi/4+theta)]`,`అయినప్పుడు `sinh x =-tan 2theta` అని నిరూపించండి.


    View Solution
  18. sinh x=5 అయితే `x=log_e(5+sqrt 26)` అని చూపండి.


    View Solution
  19. `tanh^(-1) (1/2)= 1/2 log_e 3` అని చూపండి.


    View Solution

Exercise questions and complete solutions for chapter అతిపరావలయ ప్రమేయాలు of VGS MATHS (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 MATHS అతిపరావలయ ప్రమేయాలు