Class 11 | MATHS |
Chapter | 2018 Public Examination Question Paper (TS) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 18 |
Academic Year | 2023-24 |
`f(x)= sqrt (4x-x^(2)` అనే వాస్తవ మూల్య ప్రమేయం యొక్క ప్రదేశం కనుక్కోండి.
`A =[(2,4), (-1,k)] `మరియు `A^(2) =0`అయిన'k' విలువ కనుక్కోండి.
Find the rank of `[{:(1,1,1),(1,1,1),(1,1,1):}]`
`bar i-2 bar j + 5 bar k, -5 bar j - bar k, -3 bar + 5 bar j` బిందువుల గుండా పోయే తలం సదిశ సమీకరణాన్ని కనుక్కోండి.
`-3 bar I + 4 bar j + lambda bar k` మరియు ` mu bar i + 8 bar j + 6 bar k` సదిశలు సరేఖియాలు అయితే `lambda` మరియు `mu` విలువలను కనుగొనండి.
`bar a = 2 bar i - 3 bar j + bar k`,`bar b = bar i + 4 bar j - 2 bar k` అయితే (`bar a + bar b`)*(`bar a - bar b`)ని కనుక్కోండి.
`(cos 9^circ + sin9^circ)/(cos 9^circ - sin9^circ) = cot 36^circ` అని నిరూపించండి.
`sin 50^(0) - sin 70^(0) + sin 10^(0) =0`అని నిరూపించండి.
ప్రతీ `n in R` కు `(cosh x + sinh x)^(n) = cosh (nx) + sinh (nx) అని నిరూపించండి.
For any two vectors `bar(a)andbar(b)` , show that
`(1+|bara|^(2))(1+|barb|^2)=|1-bar(a).bar(b)|^(2)+|bar(a)+bar(b)+bar(a)xxbar(b)|^(2)`
కింది వాటిని నిరూపించండి. `(1/sin 10^circ) -(sqrt3/ cos 10^circ) =4`
`sin x + sqrt 3 cos x = sqrt 2` సమీకరణాన్ని సాధించండి.
`tan^(-1) (1/2) +tan^(-1) (1/5) + tan^(-1) (1/8) = pi / 4 ` అని నిరూపించండి.
`cot A + cot B + cot C = a^(2) + b^(2) + c^(2) // 4 Delta ` అని రుజువు చేయండి.
By using Cramer's rule solve `2x-y+3z=9,-x+2y+z=4,3x+y-4z=0`.
`bar a = bar i -2 bar j - 3 bar k`,`bar b= 2 bar i + bar j -bar k` , `bar c = bar i +3 bar j - 2 bar k` అయితే `bar a` . (`bar b ** bar c`) ను గణన చేయండి.
A, B, C శీర్షాల నుండి ఎదుటి భుజాలకు గీసిన ఉన్నతులు `P_1, P_2, P_3` అయితే ` 1 /P_1 + 1 /P_2 + 1 /P_3 = 1/r`అని చూపండి.
A, B, C శీర్షాల నుండి ఎదుటి భుజాలకు గీసిన ఉన్నతులు `P_1, P_2, P_3` అయితే ` P_1 ,P_2, P_3 = (abc)^(2) // 8 R^(3) =8(Delta)^(3) // abc `అని చూపండి.
Exercise questions and complete solutions for chapter 2018 Public Examination Question Paper (TS) of VGS MATHS (TELUGU) of Class 11