Class 11 | MATHS |
Chapter | 2019 March Public Examination Question Paper (TS) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 23 |
Academic Year | 2023-24 |
`f(x) = 2x-1, g(x) = x+1 `/ `2 ` అయితే `AA x in R`కు gof (x) కనుక్కోండి.
`f(x)=2x-1, g(x)= x+1 / 2 AA x in R` అయితే :(f o g)(x)
`A = [(1,2,3), (3,2,1)], B=[(3,2,1),(1,2,3)]` అయితే 3B-2A ను కనుక్కోండి.
IF `A=[{:(2,0,1),(-1,1,5):}] ,B=[{:(-1,1,0),(0,1,-2):}]` then find `(AB^T)^T`
`bar OA = bar i + bar j + bar k, bar AB = 3 bar i - 2 bar j+ bar k, bar BC = bar I + 2 bar j -2 bar k, bar CD = 2 bar i +bar j +3 bar k`అయితే `bar OD` సదీశను కనుక్కోండి.
`bar a = 2 bar i + 4 bar j - 5 bar k, bar b = bar i + bar j + bar k, bar c = bar j +2 bar k` లు మూడు సదిశాలైతే ,` bar a + bar b+ bar c`సదిశకు అభిముఖ దిశలో యూనిట్ సదిశను కనుక్కోండి.
(3,-2,1) బిందువు గుండా పోతూ, (4,7,-4) సదిశకు లంబంగా ఉండే తలం సమీకరణం కనుక్కోండి.
కోణం `theta`మూడో పాదంలో లేదు. `sintheta = -1/3` అయితే a) `cos theta` b) `cot theta`ల విలవలను కనుకోండి.
కోణం `theta`మూడో పాదంలో లేదు. `sintheta = -1/3` అయితే a) `cos theta` b) `cot theta`ల విలవలను కనుకోండి.
కింది వాటిని గణించండి. `(sin^(2) 82 (1/2)^circ - sin^(2) 22 (1/2)^circ)`
`cosh x = 5/2`అయితే cosh (2x) విలువలు కనుక్కోండి.
`cosh x = 5/2`అయితే sinh (2x) విలువలు కనుక్కోండి.
`A=[(1,-2,1),(0,1,-1),(3,-1,1)]`అయితే `A^(3)-3A^(2)-A-3I`విలువ కనుక్కోండి. (ఇక్కడ 1 వ 3 వ తరగతి యూనిట్ మాత్రిక )
`bar a`, `bar b`, `bar c`లు అతలీయ సదిశలు అయితే, `2 bar a+ 3 bar b -bar c`, `3 bar a + 4 bar b - 2 bar c` బిందువులను కలిపే రేఖ, `bar a - 2 bar b + 3 bar c` `bar a - 6 bar b + 6 bar c` బిందువులను కలిపే రేఖల ఖండన బిందువును కనుక్కోండి.
కింది వాటిని నిరూపించండి. `(1 + cospi/10) (1+ cos3pi/10) (1+ cos 7pi/10) (1 +cos 9pi/10) =1/16 `
`Sin^(-1)(3/5)+Sin^(-1)(8/17)=`
`Delta ABC` లో `1 // a+c + 1// b+c = 3//a+b+c` అయితే, `C=60^(0)` అని చూపండి.
గణితనుగమన పద్దతిని ఉపయోగించి ప్రతి `n in N` కు ` (1+3/1)(1+5/4)(1+7/9)..(1+ 2n+1 / n^(2)) = (n+1)^(2)` అని నిరూపించండి.
` |(a+b+2c , a , b ) , ( c , b+c+2a, b), (c, a , c+a+2b)|=2(a+b+c)^(3)` అని చూపండి.
By Matrix inverse method, solve `3x+4y+5z = 18, 2x-y+8z=13, 5x-2y+7z = 20`.
A-(1,-2,-1), B=(4,0,-3), C=(1,2,-1), D=(2,-4,-5) బిందువులయితే`overset(harr)(AB), overset(harr)(CD)` అసౌష్టవ రేఖల మధ్య కనిష్ట దూరాన్ని కనుక్కోండి.
A, B, Cలు శ్రిభుజం కోణాలయితే, కింది వాటిని రుజువు చేయండి. 2. `cos A+ cos B - cos C = -1 +4 cos A//2 cos B//2 sin C//2`
`1/r^(2) + 1/r_1^(2) +1/r_2^(2) +1/r_3^(2) = a^(2) + b^(2) + c^(2) // (Delta)^(2) `అని చూపండి.
Exercise questions and complete solutions for chapter 2019 March Public Examination Question Paper (TS) of VGS MATHS (TELUGU) of Class 11