Class 11 | MATHS |
Chapter | 2018 Public Examination Question Paper (AS) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 19 |
Academic Year | 2023-24 |
`f(x) = sqrt (x^(2) - 25)` అను వాస్తవ మూల్య ప్రమేయానికి ప్రదేశాన్ని వ్రాయండి.
`f: R rarr R, g: R rarr R, f(x) = 3x-1 , fg(x) = x^(2)-1` అయితే (fog)(2) ను కనుగొనండి.
సౌష్టవ మాత్రికను నిర్వచింపుము. `3*3` తరగతికి చెందిన ఒక సౌష్టవ మాత్రిక ఉదాహరణ ఇవ్వండి.
`[(1,2), (3,-5)]` మాత్రిక యొక్క విలోమాన్ని వ్రాయండి.
`-3 bar I + 4 bar j + lambda bar k` మరియు ` mu bar i + 8 bar j + 6 bar k` సదిశలు సరేఖియాలు అయితే `lambda` మరియు `mu` విలువలను కనుగొనండి.
(0,0,0), (0,5,0) మరియు (2,0,1) బిందువుల ద్వారా పోవు తాళము యొక్క సదిశ సమీకరణాన్ని రాయండి.
`bar i + 2 bar j + 3 bar k `మరియు ` 3 bar i - bar j + 2bar k` సదీశాల మధ్య కోణాన్ని కనుగొనండి.
`sin 330^circ* cos 120^circ + cos 210^circ * sin 300^circ` విలువను కనుక్కోండి.
`cos 2x + cos^(2)x లకు అంతిమ విలువలు కనుక్కోండి. `
`A = [(7,-2),(-1,2 ),( 5,3)]` మరియు `B=[(-2,-1),(4,2),(-1,0)]` అయితే `AB^(')`మరియు `BA^(')` లను కనుగొనండి.
`|bar a | = |bar b| =5, (bar a , bar b)=45^(0)` అగు విధంగా `bar a` మరియు `bar b ` లు రెండు సదిశలు అయితే `bar a -2 bar b` మరియు ` 3 bar a + 2 bar b` లు రెండు భుజాలుగా గల త్రిభుజా వైశాల్యాన్ని కనుగొనండి.
A అనేది `pi/2`పూర్ణాంక గుణిజం కాకపోవే 1. `tan A + cot A = 2 cosec 2A`
A అనేది `pi/2`పూర్ణాంక గుణిజం కాకపోవే. 2. `cot A - tan A = 2 cot 2A`
కింది సమీకరణాలను సాధించండి. `sqrt3 sin theta - cos theta = sqrt2`
`sin^-1 (4/5) + sin^-1 (5/13) + sin^-1 (16/65)=pi/2` అని రుజువు చేయండి.
`a = (b-c) sec theta` అయితే ` tan theta = 2 sqrt bc // b-c sin A/2` అని రుజువు చేయండి.
Show that `1/1.3+1/3.5+1/5.7+..........+n "terms"=n/(2n+1)`
` |(a+b+2c , a , b ) , ( c , b+c+2a, b), (c, a , c+a+2b)|=2(a+b+c)^(3)` అని చూపండి.
`r + r_3 + r_1 - r_2 =4R cos B` అని చూపండి.
Exercise questions and complete solutions for chapter 2018 Public Examination Question Paper (AS) of VGS MATHS (TELUGU) of Class 11